ఇందుకే ఆలస్యం
స్త్రీ, పురుషుల్లో ఆసక్తుల గురించి చేసిన సర్వేలో ఒక చిత్రమైన విషయం తెలిసింది. ఒక అమెరికా సంస్థ చేసిన సర్వేలో స్త్రీలకు షాపింగ్ లో ఉండే ఓపిక ఇంకో విషయంలో ఉండదు, అదే పురుషులు క్రీడల పై చూపిన ఆసక్తి షాపింగ్ పైన చూపించరు. పైగా షాప్ లో అడుగుపెట్టిన 29 నిమిషాల్లో ఏం కొనాలో నిర్ణయించుకుంటారని తేలింది. క్వాలిటీ చూస్తారు కాని కలర్స్ చూడరు. పైగా రెండో సారి వచ్చి చూద్దాం అనుకోకుండా ఆ పనిని […]
బీర్ తో కాలేయ ముప్పు
ఇప్పుడు టీనేజర్స్ కుడా అదో ఫ్యాషన్ లా బీర్ తాగుతున్నారు. ఒక పరిశోధన కోసం టీనేజ్ లో బీర్ తాగే అలవాటున్న వాళ్ళని నలభై వేల మందిని సెలక్ట్ చేశారు. దాదాపు 20 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పరిశోధన సాగింది. అందరికి మధ్య వయసు వచ్చేసరికి వెయ్యిలో 383 మందికి కాలేయ సమస్యలు వచ్చాయి, కొందరికి 39 ఏళ్లకే కాలేయం చెడిపోయింది. సిరోసిస్ వచ్చిన వారు కాలేయం పని చేయక చనిపోయిన వారు ఎక్కువమంది ఉన్నారు. ఈ […]
జ్ణాపక శక్తిని పెంచే పసుపు
తాజా పరిశోధనల్లో మనిషి మూడ్ మార్చగలిగే శక్తి పసుపులో ఉందని తేల్చారు పరిశోధకులు. పసుపులో కిర్క్ మన్ అనే మూలకానికి యాంటి ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దినీ ప్రభావం జ్ణాపకశక్తి ఇబ్బందులు మొదలవుతున్న వారి పైన ఎలా ఉంటుంది అనే విషయం పై పరిశోధన జరిగింది. రోజుకు 90 మిల్లీగ్రాముల చొప్పున 18 నెలలపాటు పసుపును ఆహరంలో భాగంగా ఇచ్చారు. జ్ణాపకశక్తి కి ఇబ్బంది కలిగించే అల్జీమర్స్ సంబంధం ఉన్న ప్రోటీన్ స్థాయిని గమనిస్తే పసుపు తీసుకున్న […]
ఎలాంటి కసరత్తు లేదు
గ్లామర్ తో సంబంధం లేని పాత్రలు ఎంచుకోవటం నిత్యామీనన్ కు ఇష్టం పేరు వస్తుందా రాదా అన్న విషయం నేనెప్పుడు మనసులోకి తీసుకోలేదు. ఎన్ని కథలు విన్నా నచ్చిందే ఎంచుకుంటా అ సినిమాలో లెస్బియన్ పాత్రను చేశానంటే కేవలం ఇలాంటి అరుదైన పాత్రకు అవకాశం వచ్చిందన్న ఇష్టం అంతే అంటుంది నిత్యామీనన్. ఇలాంటి పాత్ర కోసం నేనేం అబ్జర్వ్ చేయలేదు. అంత సమయం కుడా లేదు, మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వెళ్లేటప్పుడు ఆ పాత్రని ఊహించుకున్నా ఆ […]
రంగుల రసగుల్లా
తెల్లగా రసం నిండి ఉండే రసగుల్లాలు అందరి ఫేవరెట్ కాని ఎంతో తీపి,అంత తీపి తింటే అనారోగ్యమెమో అని భయమేస్తుంది. కలకత్తాకు చెందిన స్వాతి ఈ విషయం దృష్టిలో ఉంచుకుని పనీర్ కు పండ్ల పొడులు దినుసులు కలిపి 200 రకాల రసగుల్లాలు తయారు చేసింది. స్ట్రా బెర్రీ, రాస్ బెర్రీ, గ్రీన్ ఆపిల్,ఆరెంజ్ ,అరటి,పుచ్చ, పైంఆపిల్ ,పచ్చిమిర్చి, కాప్సికమ్, దాల్చిన చెక్క, లవంగం ,చాకోలెట్, వోడ్కా మొదలైన 200 రుచులు. ఈ తీపి తక్కువ రసగుల్లాలు […]
నడుం కొలత చూసుకోండి
నూటికి 90 మందికి శరీరం ఫీట్ గా ఉంటేనే ఇష్టం. ఎన్నో వ్యయామాలు చేసి తినే పదర్ధాలు పైన ఆంక్షలు పెట్టుకుని శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని చూస్తారు. కాని ఫిట్ గా ఉండటం ఏమిటి? ఎలా తెలుస్తుంది అంటే దానికి ఏ టెస్ట్ అవసరం లేదు. అద్దం ముందు నిలబడి నడుం చుట్టు కొలత చూసుకుంటే అది చేతికి పట్టుకుంటే అందేలా ఉంటే ఓకే, పెరిగి వేలడుతుంటే ఫిట్ గా లేనట్లే , దాని వల్ల […]
కలర్ పుల్ బ్రెడ్స్
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ,ముడి ధాన్యాలు ,చిరుధాన్యాలతో చేసిన బ్రెడ్ ల వాడకం మనకు తెలిసిందే. ఇప్పుడు బ్రెడ్ లో విటమిన్లు, ఖనిజాలు ,యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉండేలా రంగుల కాయగూరలను ,పండ్లనీ జోడించి తయారు చేస్తున్నారు సింగపూర్ కు చెందిన నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు .నల్ల ద్రాక్ష, నల్ల బియ్యం ,బ్లూ బెర్రీలు,వంగరంగు చిలకడ దుంపలు,ఊదరాంగు కాలీఫ్లవర్లు కలిపి వాటి నుంచి కలర్ ఆంథోసైనిన్లను వెలికి తీసి వాటితో కలర్ బ్రెడ్ తయారు […]
డ్యాన్స్, పాట రెండు ఇష్టం
డ్యాన్స్ అంటే నాకెంతో క్రేజ్. నా పదిహేనేళ్ళ వయస్సులో కొరియోగ్రాఫర్ ఆష్లే లోబోస్ డ్యాన్స్ క్లాసెస్ లో చేరాను. ఒక నెల గడిసే సరికి ఆయన నన్ను ఇన్ స్ట్రక్టర్ గా చేరటం ఇష్టమేనా అని అడిగారు. నాకు ఎక్జయింటింగ్ ఆఫర్ .డాన్స్ హార్క్స్ వెస్ట్రర్న్ డాన్స్ స్టూడియో . అక్కడ నేర్పించే ప్రాథమిక డ్యాన్స్ బ్యాలేట్,డ్యాన్స్ సంగీతం మాదిరే భావా వ్యక్తికరణకు రూపం అంటోంది సీరత్ కపూర్. టచ్ చేసి చూడు, రాజుగారి గది రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ […]
డిజైనర్ జడలు
ఇది వరకు పూలజడ అంటేనే మల్లేపూలు లేదా నక్షత్ర చామంతులతో జడ కుట్టే వాళ్ళు. ఘుమఘుమలాడి పోయోలా మొగలి రేకులు పూవ్వులతో అలంకారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ జడలు నేసే వాళ్ళు ఎక్కడున్నారు. హెయిర్ స్టైయిలిస్టులే జడ కుట్టాలి. పూల జడల్లో మల్లెలు, గులాబీ, కనకాంబరాలు కాకుండా నారింజ పసుపు గులాబీ పీచు రంగుల్లో వచ్చే ఆర్కిడ్స్ తో డిజైన్ చేసిన జడలు లేటెస్ట్ ఫ్యాషన్. ముత్యాలు రాళ్ళు పెట్టి అందంగా డిజైన్ చేసిన ఆర్కిడ్స్ తో […]
శరీరాకృతి మార్చే పోల్
కేలరీలను కరిగిస్తూ ఆరోగ్యాన్ని అందించే మంచి ఎక్సర్ సైజ్ గా గుర్తింపులోకోస్తోంది పోల్ డ్యాన్స్. ఇది నగరాల్లో ఎంతో మంది అమ్మాయిల అధిక బరువు సమస్యను పరిష్కారంగా మారుతోంది. పోల్ ఎక్సర్ సైజ్ పాఠాలు, సూత్రాలు బోధించే కొచింగ్ సెంటర్లు మొదలవుతున్నాయి. అక్రొబాటిక్స్, శరీరాన్నీ విల్లుగా వంచే ఒక వ్యాయామం అది జిమ్నాస్టిక్స్ లో భాగం. ఆ విన్యాసం ఒక సన్నటి స్థంభం ఆధారంగా చేస్తే అది పోల్ డాన్స్ ధృఢమైన బరువుని తట్టుకోగల స్టీల్ స్థంభం […]
మెట్లెక్కండి
ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల కలిగే అన్నీరకాల లాభాలు మెట్లు ఎక్కడం వల్ల కూడా కలుగుతాయి . కండరాలు బలపడతాయి. కీళ్ళ ఇబ్బందులు తగ్గిపోతాయి. సాధారణంగా ఇక ఎండలొస్తుంటే గ్రౌండ్ వరకు నడిచి వెళ్ళడం లేదా ఒక్కొసారి వాకింగ్ చేయాలనిపిస్తే చిరాగ్గా ఉంటుంది.ఇక అప్పుడు మెట్లు ఎక్కి దిగే ఎక్సర్ సైజ్ లు మొదలు పెట్టండి హైబీపీ కూడా పనిలో పనిగా తగ్గిపోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలు మోనోపాజ్ వయసుకు వచ్చే ముందరే మెట్లు ఎక్కిదిగటం […]
వినికిడి సమస్య ?
పోషకాహార లోపంతో వినికిడి సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు అధ్యయనకారులు. సాధారణంగా మంచి పోషకాహారం తిసుకోకపోతే చిన్న వారిలో ,పెద్దవారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరిగిన ఒక పరిశోధన పిల్లల్లో పోషకాహార సమస్య వారి శరీరంలో ఎదుగుదలను అడ్డుకోవటం కాకుండా వారిలో వినికిడి సమస్యకు దారి తీస్తుందని చెపుతున్నారు. ఈ సమస్య చిన్న తనంలో బయటపడదనీ పెరిగి పెద్దయ్యాక చాలా త్వరగా ఈ సమస్య ఎదురవుతుందనీ చెపుతున్నాయి. పిల్లలకు శ్రద్ధగా పోషకాహారం అందిస్తే […]
కరిగించేస్తుంది
చర్మం కింది కణజాలంలో కొవ్వు పేరుకుపోయి చర్మం మృదుత్వం కోల్పోయి గట్టిగా అయిపోతుంది. సెల్యూలైట్ గా పిలిచే ఈ సమస్య కాలేజీ పిల్లల్లో కూడా కనిసిస్తోంది.ఈ సమస్యని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పోగోట్టుకోవచ్చునంటున్నారు. పండ్లు ,కాయగూరలతో మంచి ఆహారం , మంచి నీళ్ళు , చేపలు, ముడి ధాన్యాలు వాడకం వల్ల ,రన్నింగ్ , స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్లనూ ఈ సమస్య పోతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెను ,ఆహారంలో పాలు తీసుకోవడం వల్ల అది […]
తల్లి పాలతో గుర్తించచ్చు
వైద్య రంగానికి ఎప్పుడు సవాల్ గానే ఉంది క్యాన్సర్ . మందులకు లొంగని ఈ వ్యాధి గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతోనే ఉన్నాయి. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి కానీ భవిష్యత్ లో క్యాన్సర్ ముప్పు ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు లేవు. ఇప్పుడు పలు యూనివర్సిటీ పరిశోధకులు తల్లి పాలను పరీక్షించడం ద్వారా ఆ స్త్రీకి భవిష్యత్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90శాతం వరకు గుర్తించవచ్చునంటున్నారు. ఈ […]
శక్తి నిస్తాయి
ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనుకొంటే ముఖ్యంగా పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారు ప్రతి రోజు ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో ఉండే సింపుల్ కార్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్ , ప్రక్టోజ్ లు శక్తికి ముఖ్య ఆధారాలు. వీటిని అనేక పదార్థాల్లో రుచి ఇచ్చేందుకు స్టార్టర్ డ్రింక్స్ వారు డిజర్ట్ ల దాకా అనేక పదార్థాల్లో వాడుతారు. వీటిలోని యాంటీ మైక్రోచియిల్ , యాంటి ఎసిడిటీ, యాంటీ ఆక్సిడెంట్ ల కారణాలు […]
పేరు తెచ్చిన దయ్యం
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగులో నటించిన నందిత శ్వేత 2008 నుంచే సినిమాల్లో చేస్తోంది. 14 సినిమాల్లో నటించిన శ్వేత అవార్టులు కూడా తీసుకొంది. దయ్యం క్యారెక్టర్ అయినా అందులో అన్నీ రసాలు పండించింది . మా నాన్న కర్ణాటకలో బిజినెస్ వ్యాపారవేత్త. అమ్మ హాస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్ళున్నారు. ఎంబిఏ చేశాను. మా ఇంట్లో ముందేవరికీ సినిమాలు ఇష్టం లేదు. చాలా బలవంతంమ్మీద కన్నడలో ‘నంద లవ్స్ నందిత’ చేశాను. అది హిట్ ,తర్వాత […]
మార్చేస్తూ ఉండాలి
మందులు వేసుకునేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తాం గాని సాధరణంగా ఇంట్లో చాలా వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. ప్రతి వస్తువు మనం రెగ్యూలర్ గా వాడేవి మార్చేయాలి. హెయిర్ బ్రెష్ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. ఏడాదికి ఒకసారి తీసేసి కొత్తవి కొనుక్కోవాలి. స్లిప్పర్స్ కుడా అంతే క్లీన్ చేస్తూ ఉండాలి. అరుగుదల ఎక్కువైతే మార్చాలి. బాత్ రూంలో వాడే స్పాంజ్ లు షవర్ పఫ్ పైన కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. వాటిని […]
అమ్మే కరక్ట్
when you see a mother being tough stand by her అన్న వీడియోకు అర్థం భవిష్యత్తులో పిల్లలు బావుండాలంటే తల్లి కఠినంగా వ్యవహరించాలి . ఆవిడకు కుటుంబం మద్ధతు ఇవ్వాలి. ఈ స్లోగన్ తో వచ్చిన వీడియో ఒక్క రోజులో ఫేస్ బుక్ లో పదిహేను మిలియన్ల మంది చూసి లైక్ చేశారు. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్నబాబు పది రూపాయలు దొంగతనం చేస్తాడు తల్లికి […]
ఇంత తేలికా ?
కుక్ బుక్ యాప్ ని కనుక డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఓ పెద్ద సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఫ్రీజ్ లో ఫలానావి ఉన్నాయి ఇంకా నా ఎదురుగా కప్ బోర్డులో కొన్ని దినుసులు ఉన్నాయి అని దీనికి చెప్పుకుంటే చాలు ఈ యాప్ వెంటనె ఆహారపదార్థాలతో చేయగిలిగే వంటల లిస్టు ఇస్తుంది. ఇందులో ఉండే ఇంకా సౌకర్యం ఏమిటంటే మనం ఏ భోజనానికో వెళ్ళి ఓ వంటకం రుచి చూసి బావుందనుకొని ఫోటో తీసుకొని […]
నవ్వండి చాలు
రేప్పొద్దున వైద్యులు ప్రిస్కిప్షన్ రాయవలసి వస్తే 15 నిమిషాల పాటు నవ్వండి సరిపోతుంది అని రాసిన ఆశ్చర్యం లేదు. నవ్వుల వ్యయామం రక్త సరఫరాను మెరుగుపరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఎరోబిక్ వ్యాయామం వల్ల పొందే ఫలితం నవ్వు ఇస్తుంది. గుండె పై ఎలాంటి ఒత్తిడి పడకుండా చేస్తుంది. నవ్వు నిట్రిక్ ఆక్సైడ్ విడుదలని ఉత్తేజపరుస్తుంది. ఇది రక్త కణాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే కాసేపు నవ్వితే ఆ నవ్వు రక్త నాళాలని మరమ్మత్తు చేసే ఎండార్ఫిన్ లను […]
