Monday, 30 Nov, 2026

బంగారపు భోజనం

బంగారు పూత పూసిన దోసెల్ని తిన్నారా ?  హైదరాబాద్ లో దొరుకుతున్నాయి.  వెండి ,బంగారం కూడా ఇప్పుడు తిండిలో భాగమై కడుపలోకి జారుతున్నాయి.  ఎప్పుడో పాత రోజుల్లో సంప్రదాయ వైద్యాలు స్వర్ణ భస్మంతో కొన్నీ  ఔషదాలు  తయారు చేసేవారట.   ఇప్పటికీ  ప్రపంచంలో కెల్లా అతి ఎక్కువ బంగారాన్ని భోంచేసేది మనమే.  సంవత్సరానికి 12 టన్నుల బంగారం పెళ్ళిళ్ళు, వేడుకుల సందర్భంలో వంటకాలు, కేక్ ల్లో రాష్ట్రాల్లోని అపర కుభేరులు వడ్డిస్తున్నారు. పసిడి తినడం ఒక విలాసమైనా ట్రెండ్ […]

ఎండ నీళ్ళు తెలియదా ?

మలయాళ అమ్మాయి నివేదా థామస్ తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా చేస్తూ పూర్తిగా తెలుగు అమ్మాయిలా అయిపోయిది. మరి తెలుగు బాగా వచ్చా అని అడిగితే  నివేదా ఇప్పటికి ఎదుటి  వాళ్ళు మాట్లాడేది అర్థం చేసుకొంటున్నాను. చిన్న చిన్న పదాలు మాట్లాడగలను. కానీ తెలుగు ఎలాగైనా నేర్చుకోవాలని రాకపోయిన తెలుగులోనే మాట్లాడుతాను. ఒక సారి సెట్ లో నాకు వేడి నీళ్ళు తాగాలనిపించింది.హాట్ వాటర్ ను వేడి నీళ్ళు అంటారని తెలియదు . ఎండ నీళ్ళు కావాలన్నాను. సెట్ […]

మంచి ఆహారం

బరువు తగ్గాలనుకుంటే సోరకాయ తినే పదార్ధాలో ముందుగా ఉంచుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఇందుల్లో క్యాలరీలు ఎక్కువ పీచు కూడా ఎక్కువే.  దిన్ని తింటే త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇందులో 90శాతం నీరు ఉంటుంది. డీ హైడ్రేషన్ కు సోరకాయ ఔషధంలా పని చేస్తుంది.  ఒక సమయంలో సోరకాయ లోపలి గుజ్జు తీసి ఎండబెట్టి ఆలోపల వాటర్ బాటిల్ లాగా వాడే వారట పూర్వం.  ఇది నేచురల్ మినీ వాటర్ కూలర్ అన్నమాట.  సోరకాయలో […]

పాదాలకు మసాజ్

పగుళ్ళ విషయంలో ఎప్పటికప్పుడు శ్రద్ద తీసుకోకపోతే పాదాలు రక్తం వచ్చేసి చాలా ఇబ్బంది పెడతాయి.  ఒక్కోసారి ఖరీదైన క్రీములు కూడా పాదాల సమస్యలను అరికట్టలేకపోతాయి.  గుప్పెడు వేపాకులు ముద్ద చేసి పసుపు,తేనె కలిపి పాదాలకు రాసుకోవాలి.   ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తే ఒక్క వారంలో పగుళ్ళు కనపడకుండా పోతాయి. గుడ్డుసొనలో నిమ్మరసం , బియ్యం ప్పిండి కలిపి పాదాలకు మసాజ్ చేస్తే మృతకణాలు పోతాయి. తేనె వల్ల పాదాలకు కావల్సిన తేమ లభిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు […]

క్లీనింగ్ ముఖ్యం

వంట విషయంలో ఎంతో భద్రంగా ఉంటారు సరే కాని వంట ఇల్లు పరిశుభ్రత విషయంలో శుభ్రత పాటించకపోతే అనారోగ్యమే.  చేతులు కడగటం ఒకటే వంటగదిలో బ్యాక్టిరియా, మలినాలు తొలగించదు.   డిష్ క్లాత్ ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.    ప్రతి రోజు పని పూర్తి చేశాక వేడి నీటిలో ఉతకాలి.    మాంసాహారం వండుతుంటే పాత్రలో చాక్ లు, ఫోర్క్ లు బాగా నీటిలో కడగాలి. వేడి సబ్బు నీటిలో కడిగితేనే ఇన్ఫెక్షన్లు ఉండవు.  ఇక కటింగ్ […]

ఇక మొదలు

వేసవిలో హాయిగా ఆహ్లాదంగా ఉండాలంటే కొన్ని ఇంటిచిట్కాలు చక్కటి పరిష్కారం.  ఈ సీజన్ వస్తూనే కర్బూజా,పుచ్చకాయ వంటి వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది కనుక ఈ పండ్లు తింటే అతి దాహం ఉండదు.  పెరుగు,తేనె, పండ్లు కలిపి తింటే దాహాం తీరుతుంది.  కర్భూజా పండ్ల ముక్కల పై కొంత ఉప్పు చల్లి తింటే శరీరంలో కోల్పోయిన లవణాలు భర్తీ అవుతాయి.  కొబ్బరి నీళ్ళు, అలాగే రాగి మాల్ట్ ఎంతో మంచిది.  రాగి మల్ట్ లో నిమ్మరసం, ఉప్పు […]

పోషకాలతో నిద్ర

జీవితంలో నిద్ర అంతర్భాగం, ఇది నేరుగా పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని గుండె పనితీరును ప్రభావితం చేస్తుంది.   ఇందుకు ఎన్నో పోషకాలు సహకరిస్తాయి.    మెగ్నీషియం చాలా ముఖ్యమైన పోషకం గింజలు, నట్స్ , క్యారెట్స్, చిలకడ దుంపలు, ఆకు కురలు, చేపలు,  పూర్తి స్థాయి ధాన్యాలు, డార్క్ చాక్లేట్లు, అరటిపండ్లు మెగ్నీషియంకు ఆధారం.  పెరుగు,కీరా ,ఓట్స్ ,చేపలు పోటాషియంకు ఆధారం.    కాల్షియం శరీరానికి విశ్రాంతి ఇవ్వగల అతి ముఖ్యమైన పోషకం.   ప్రోటీన్లు నిద్ర క్వాలిటీని పెంచుతాయి.  […]

కలిపేస్తే బావుంటాయి

బంగారంతో పోలిస్తే రోజ్  గోల్డ్ ధర తక్కువే. బాగా జ్యూయలరీ ధరించే అకేషన్ కోసం ఈ రోజ్ గోల్డ్ ఎంచుకోవచ్చు.  బంగారంలో ఎక్కువ శాతం రాగి కలిపితే బంగారం కాస్త గులాబీ వర్ణంలోకి మారుతుంది. ఈ మారేందుకు గాను కొద్దిపాటి వెండి కూడా కలుపుతారు. 18 క్యారెట్స్ బంగారంలో 75శాతం బంగారం, 21శాతం రాగి, నాలుగు శాతం వెండి కలుస్తుంది. వెండిశాతం కాస్త పెంచితే బంగారం గులాబీ రంగులోకి మారిపోతుంది. దీన్ని మిగతా లోహాలతో తయారైన ఇతర […]

రసాయనాలు లేని లిప్ బామ్

ఇంట్లో తయారు చేసుకునే లిప్ బామ్ ల వల్ల పెదవులకు మంచి పోషణ అందుతుంది అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఒక గిన్నెల్లో తేనె, కొబ్బరి నూనె కలిపి పెదవులను స్క్రబ్ చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. పెదవులకు తేమ అందించేందుకు ఈ మిశ్రమం బాగా ఉపయోగ పడుతుంది. ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఎలాంటి రసాయనాలు ఉండవు. తేనె, షుగర్ ,కొబ్బరి నూనె కలిపి నెమ్మదిగా రాస్తే మృతకణాలు రాలిపోతాయి. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ , […]

రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరూ

జూన్ మూడో వారంలో జరుగనున్న మిస్ ఇండియా పోటిలను భాస్కరాల సాయి కామాక్షి, కామావరపు శ్రేయారావు హాజరవుతున్నారు. మెడిసిన్ పూర్తి చేసిన సాయి కామాక్షి హైదరాబాద్ లో ఉంటున్నారు. మిస్ ఇండియా తెలంగాణా 2018 గా కిరీటం సాధిమ్చింది సాయికామాక్షీ. వాయిస్ ఫర్ గర్ల్స్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి ఓఅని చేస్తుంది. అలాగే శ్రేయారావు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్త చేసింది. మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీకి దరఖాస్తు చేసింది. అలగే జూన్ లో జరిగా మిస్ […]

ఇవన్నీ మంచిరోజులు

స్టార్ అని ఎప్పుడైతే మనల్ని పిలవటం మొదలుపెడతారో ఇక జివీతంలో సవాళ్ళు ఎదురవుతాయి అంటుంది సమంత. త్వరలోనే ఆమె నటించిన రంగస్థలం రాబోతుంది. మొదట్ట్లో ఎవరు పట్టించుకోరు. స్టూడియోలో ఆదుతూ పాడుతూ పని చేస్తాం. ఒక స్థానంలోకి చేరాక మాత్రం ఇక శ్రద్దగా ఉండాలి.  ఒక్క తప్పు చేసినా ఒక్క పరాజయం ఎదురైనా వేలెత్తి చూపిస్తారు. స్ట్టార్ స్టేటస్ అంత అషామాషి వ్యవహారం ఐతే కాదు సినిమా ఒప్పుకుంటే కథ, కాస్ట్యూమ్స్ ప్రతి విషయం శ్రద్దగా పట్టించుకోవాలి. […]

జుట్టు రాలుతుందా

జుట్టు రాలిపోవటం, తెగిపోవటం, మెరుపు కోల్పోవటం ఇవన్ని ఆహార లోపం వల్లే రావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జుట్టు నిర్జీవంగా అయిపోవటానికి ఐరన్ లోపం కావచ్చు. ఇది జుట్టు కుదుళ్ళకు దృఢంగా ఉంచగలుగుతుంది. అలగే బయోటిన్ లోపం కుడా కావచ్చు. ప్రోటీన్ ను విడగొట్టి అమైనో అమ్లాలు గ్లూకోజ్ గా మార్చటంలో దీనిది ప్రాధాన పాత్ర. జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. విటమిన్ -ఇ ని బ్యూటీ విటమిన్ అంటారు. జుట్టును పొడవుగా అందంగా ఉంచుతుంది. బాదం గింజల్లో ఈ […]

శక్తినిచ్చే బార్లీ

బార్లీ అంటే అదేదో అనారోగ్య ఔషధంలా మొహం పెడతారు. కాని బార్లీ ఎంతో శక్తినిచ్చేది, త్వరగా అరిగిపోయే ఆహారం కూడా. ఇది లో ఫ్యాటీ డైట్ గా చెపుతారు డిటీషియన్స్. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ప్రీ డయాబెటిక్ స్థాయికి వెళ్లిన గ్లూకోజ్ నిల్వలను సాధారణ స్థాయికి తీసుకురాగలుగుతుంది. మధుమేహంతో బాధపడే వాళ్ళు బార్లీని ఆహారంలో తీసుకోమంటారు డాక్టర్లు. బార్లీలో ఉండే ప్రత్యేకమైన పీచు పదార్ధం బార్లీని శుద్ది చేసినా అలగే ఉంటుంది. బార్లీ జావలో కూరగాయల […]

చిన్న టిప్స్

చిన్న చిన్న టిప్స్ నేర్చుకుంటే మొహం పై కనిపించే చిన్న చిన్న లోపాలను మేకప్ తో మాయం చేయవచ్చు. ముఖం పై మచ్చలు కనిపించకుండా చేసేందుకు కన్సీలర్ వాడతారు. ఆ కన్సీలర్ ని ఐ షాడోగా రాసుకునే ముందు కనురెప్పల పై అద్దితే కనురెప్పలు మెరుస్తాయి. నిద్ర లేమితో కళ్ళు ఉబ్బినట్లుకనిపిస్తే కన్సీలర్ తో ఆ వాపు కనిపించకుండా పోతుంది. వయసు పెరుగుతున్న కోద్ది కళ్ళ కింద ముక్కు రెండు వైపులా కింద పెదవి దగ్గర చిన్ని […]

పాక్ లో సెనెటర్ గా కృష్ణకుమారి

సింధ్ ప్రావిన్స్ కు చెందిన కృష్ణకుమారి కొహ్లీ అనే మహిళ బిలావల్ భుట్టో జర్ధారీ సారధ్యంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రతినిధిగా ఈమె పాక్ సెనెట్ గా ఎంపికయ్యారు. మైనారిటీలలో ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి దళితమహిళ అయిన కృష్ణకుమారి కొహ్లీ ఎన్నికైన విషయాన్ని పీపీపీ ఒక అధికార ప్రకటనలో తెలిపింది. పాకిస్థాన్ నుంచి సెనెటర్ గా మొదటిసారి ఎన్నికైన గౌరవం దక్కించుకుంది కృష్ణకుమారి. సింధ్ ప్రావిన్స్ లోని మారుమూల ప్రాంతం నగర్ పర్కర్ నుంచి కొహ్లీ […]

అన్నీ అపోహలే

వ్యయామానికి అలవాటుపడదాం అనుకునే వాళ్ళకు చాలా మందిలో ఒక అపోహ ఉంటుంది. మధ్యలో ఆపేస్తే వాళ్ళు పెరిగిపోతారని అయితే అది నిజంగా అపోహే. వ్యయామం మనేసినంత మాత్రానా బరువు పెరిగిపోవటం అపోహ. తినే ఆహారంలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ వుంటే వోళ్ళు పెరిగిపోతుంది.  వ్యయామం చేస్తూ తగినంత భోజనం చేసేవాళ్ళు వ్యయామం ఆపేశాక అదనపు భోజనం ఆపేయాలి. అలగే గంటల తరబడి వ్యయామం చేస్తేనే లాభం ఉంటుందనుకుంటే పొరపాటే. సమయం దోరకటం కోసం ఆలోచించాలి. పదేసి నిమిషాలపాటు […]

స్వీట్ లస్సీ

ఉష్ణోగ్రత పెరుగుతున్న ఈకాలంలో కొన్ని పానియాలు ఇంట్లో చేసుకుంటే బావుంటుంది, స్వీట్ లస్సీ పాకెట్స్ లో దొరుకుతుంది కాని ఇంట్లో చేసుకోవటం కుడా తేలికే. రెండు కప్పుల పెరుగు, పావు కప్పు చల్లని పాలు, పంచదార, కొంచెం తాజా క్రీమ్ ,యాలకుల పోడి, పాల మీగడ అన్ని కలిపి బ్లెండ్ చేయాలి. దీన్ని ఫ్రీజ్ లో పెట్టుకుంటే కమ్మని స్వీట్ లస్సీ తో ఎంజాయ్ చేయవచ్చు.

ఎక్స్ టెన్షన్లు బావుంటాయి

అమ్మయిలకు గోళ్ళు అలకరించుకోవటం ఎప్పటికి సరదానే నెయిల్ ఆర్ట్స్ . నెయిల్ ఎక్స్ టెన్షన్లు వస్తున్నాయి. వీటిని పండగలు, పెళ్ళిళ్ళకు , కుటుంబ ఫంక్షన్లకు పెట్టుకోవచ్చు. జెల్ ఆధారిత నెయిల్స్ లేదా తాత్కలిక ఎక్సెటెన్షన్ల విషయంలో కొంచెం శ్రద్దగా వుండాలి. ఈ ఎథెపిక్ ఫాక్స్ నెయిల్ లేదా ఎక్సెటెన్షన్ గోళ్ళ బెడ్స్ ని బట్టి నిలుస్తాయి. తరచూ చేతులు నీళ్ళలో పెట్టాలి. కడగటం చేయకూడదు. జల్ నెయిల్స్ ఓ రకంగా కృత్రిమమైన నెయిల్స్ లాగా ఉంటాయి. జల్ […]

చూసి ఊరుకోండి

వంటల తయారీ చానల్స్ చూడటం చాలా మందికి ఇష్టం, కొత్త రుచుల కోసం వెతికే వాళ్ళే వీళ్ళు. అయితే చానల్స్ చూడటం కళ్ళకు విందే కాని నడుము కొలతలు మాత్రం మారిపోతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఊరించి చూస్తే నాలుక ఆరుచి కోరుకుంటుంది. ఎక్స్ పర్మెంట్ పేరుతో ఆవంట వంటింట్లోకి ఆ పైన కడుపులోకి పోతుంది. ఇదే కొంప ముంచేస్తుంది అంటున్నారు నిపుణులు. పదర్దాల తయారీ విధానాన్ని నోట్ చేసుకుని ఎప్పుడైన ఫ్రెండ్స్ ,బంధువుల కోసం […]

చర్మాన్ని బట్టే ఎంపిక

స్కిన్ టైప్, వయసు, కాంప్లేక్షన్ అనుసరించి బి.బి, సి.సి క్రీమ్స్ ఎంచుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్ . బి.బి క్రీమ్ (బ్లెమిష్ బామ్) , సీ.సీ క్రీమ్ కలర్ ఎరక్షన్ క్రీమ్ పేరులో ఉన్నట్లే మచ్చలను తగ్గిస్తుంది. చర్మాన్ని హీలింగ్ రిజర్వేటింగ్ చేసే గుణాలు కలిసి వుంటుంది. దినిలో ఉండే నోరిషింగ్ క్రీమ్ వల్ల చర్మం టెక్చర్ మెరుగవుతుంది. సి.సి క్రీమ్ అదనపు కలర్ చర్మం టోనింగ్ ను మాత్రమే లైజ్ చేస్తుంది. అందంగా చర్మం మెరిసేలా […]