సీరియస్ తీసుకోవద్దు
అందాల పోటిలో గెలిచి మోడలింగ్ లో అడుగుపెట్టి సినిమా వైపు నడిచిన కత్రినాకైఫ్ బాలీవుడ్ టాప్ యాక్టర్స్ లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడామే ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్. ఎఫ్ హెచ్ ఎమ్ కత్రినాను ఐదు సార్లు ప్రపంచ శృంగార తారగా గుర్తించింది. ఈస్టర్న్ ఐ సెక్సియస్ట్ ఏషీయన్ ఉమెన్ గా అనేక సార్లు ఆమెను పేర్కోంది. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆమెను ఆకాశానికి ఎత్తింది. లండన్ లోని మెడమ్ […]
ఇది నా బాధ్యతే
సెలబ్రిటీలు అన్నింటిలో ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇటు సమాజ సేవ అటు నటన అన్ని మా పనులే అంటున్నారు. అమలాపాల్ ఇప్పుడు అదే పనిలో ఉంది. దృష్టి కోల్పోయినవారికి కళ్ళను దానం చేద్దాం అంటుంది. అమలాపాల్ అమలా హోమ్ అనే ఫౌండేషన్ స్థాపించింది. నేత్రదానం చెయ్యాలనుకుంటే ఈ ఫౌండేషన్ లో సంప్రదించవచ్చు. నేను ఒక సంస్థకు చెందిన ప్రమోషన్ ప్రోగ్రాం కోసం మాట్లాడేందుకు సిద్దం అవుతూ కొన్ని విషయాలు శ్రద్దగా తెలుసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల […]
రోల్ మోడల్
వర్జీనియాకు చెందిన బెట్టినాష్ అనే 82 సంవత్సరాల ఫ్లైట్ అటెండెంట్స్ 60 ఏళ్ళుగా అమెరికాను విమానయాన సంస్థలో ఉద్యోగం చేస్తునే ఉంది. విమానయాన సిబ్బందికి 60 సంవత్సరాలకే రిటైర్ మెంట్. అటెండర్ కు ఈ నిబంధన వర్తించదు కనుక బెట్టినాష్ జాబ్ చేస్తూనే ఉంది. ఫ్లైట్ అటెండెంట్లు కచ్చితమైన బరువు ఉండాలి. కనుక ఆహర నియమాలు ఖచ్చితంగా పాటిస్తాను కనుక ఈ వయసులో కుడా నాకు అనారోగ్యాలు ఏమి లేవు. ఈ మధ్యనే విమాన సంస్థలకు ఒక ఫంక్షన్ […]
నిద్ర దూరం
సోషల్ మీడియా ఎట్రాక్షన్ లో నుంచి యువతను తప్పించటం కష్టమేనంటున్నారు ఎక్సెపర్ట్స్. వాట్సాప్, ఫేస్ బుక్ ,స్నాప్ చాట్ వగైరా సోషల్ మీడియాలో తమకు తాము ఎక్స్ పోజ్ చేసుకునే అవకాశం ఉన్నందునే నిద్రకుడా దూరంపెట్టి గంటలకొద్ది గడుపుతున్నారని యువతలో నిద్రలేమి సమస్యలు ఇప్పటికే మొదలయ్యాయని చెబుతున్నారు. నిద్రలేమితో పాటు పలు ఆరోగ్య సమస్యలు కూడా తప్పవంటున్నారు. నిద్రా సమయం గురించి ఆలోచించకపోతే భవిష్యత్ లో కుడా చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. కళ్ళు పాడవ్వటం, భిజం […]
బహుళ ప్రయోజనాలు
ఏడాది పోడవునా రోజు ఆహారంలో భాగంగా తీసుకోవలిసిన ప్రయోజనకరమైన గింజలు రజ్మా. ఇవి సమతుల పోషక ఆహరం. ఇందులో తక్షణం శక్తినిచ్చే స్టార్చ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. రజ్మాలోని పీచు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఈ గింజలు కొంచెం తిన్నా కుడా కడుపు నిండిన భావన కలుగుతుంది. కెలరీలు తక్కువ ఫెనోలిక్ యాసీడ్ , ఫ్లెవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఈ గింజల్లో అధికం. ఇవి విడిగా ఉడికించి […]
మంచి సినిమా Dun kirk
100 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తీసిన ఈ డన్ కిర్క్ సినిమా 525 మిలియన్ డాలర్లు వసూలు చేసి దర్శకుడు క్రిష్టోఫర్ నోలాన్, అతని భార్య ఎమ్మా థామస్ కల నిజం చేసింది. ఇది వార్ మూవీ. సస్పెన్ష్ థ్రిల్లర్ కుడా. 1940లో రెండో ప్రపంచ ప్రారంభంలో బ్రిటన్, ఫ్రాన్స్ , బెల్జియం , కెనడా దేశాల సైనిక దళాలు ప్రాన్స్ లోని డన్ కిర్క్ రేవులో సమావేశం అయ్యారు. హిట్లర్ నేతృత్వంలోని జర్మన్ సైన్యం […]
మంచి నవల the far cry- Emma smith
1949లో the far cry నవలను రచయిత్రి ఎమ్మాస్మిత్ రాశారు. far cry అంటే ఆర్తనాదం. బాధతో చేసే ఆక్రందన. దినికి సాహిత్యపరమైన పురస్కరాలు ఎన్నోవచ్చాయి. 1950లో వచ్చిన బెస్ట్ నవలగా ఫార్ క్రై కి అవార్డు వచ్చింది. 14 సంవత్సరాల థెరిస్సాని తండ్రి ఆయాన మొదటి భార్య కూతురు దగ్గరకు తీసుకుపోయోందుకు లండన్ నుంచి కోల్ కత్త దగ్గరలోని ఒక పల్లేటూరుకు వస్తాడు. థెరిస్సా తల్లిదండ్రి డిగ్బే మొదటి భార్య. ఎవడో వదిలేసిపోయిన ఈ కూతురు […]
నిద్రకో గంట
పిల్లలు కళ్లు తిప్పకుండా రాత్రింబవళ్ళు చదివితేనే భవిష్యత్ అని తల్లిదండ్రులు , కార్పోరేట్ కాలేజీ వేధావులు నిర్ణయం తీసేసుకొన్నారు. కానీ అమెరికన్ యూనివర్సిటీ పరిశోధకులు మాత్రం చదువు మధ్యలో ఒక 45 నిమిషాలు ‘న్యాపింగ్ స్టేషన్’ లో నిద్రపోతే ఆ విశ్రాంతి తర్వాత మెదడు ఫ్రెష్ గా పాఠాలు చదివేందుకు సహాకరిస్తుందని ,విద్యార్థులు అలసట తీరి చదువుకు సిద్ధం అవుతారని చెపుతున్నారు. విశ్వవిద్యాలయల్లో ‘న్యాప్ నుక్’ అనే పీరియడ్ను ఏర్పాటు చేశారట. ఈ నిద్ర పీరియడ్ తో […]
టీ20 ప్రపంచకప్ లక్ష్యం
భారత మహిళ క్రికెట్ జట్టులోకి 2009 లో వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ పదేళ్ళుగా రాణిస్తుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత మహిళ టీ20 టీమ్ కెప్టెన్. విదేశీ లీగ్ లలో ఆడిన తొలి భారతీయ మహిళ. పంజాబ్ లోని మోగా అనే చిన్న పట్టణం హర్మన్ప్రీత్ కౌర్ ఊరు. గత సంవత్సరం అర్జున అవార్డు తీసుకొందామే. పంజాబ్ ప్రభుత్వం ఈ మధ్యనే ఆమెకు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది. మన దేశంలో మహిళ క్రికెటర్లకు బ్యాట్ ఎండార్స్ మెంట్ […]
పసిడి వర్ణ సోయగం
మేలిమి బంగారు నగలు పచ్చగా మెరిసిపోతూ ఉండాలని రూలేం లేదు. హారాలు, నెక్లస్ లు ,వడ్డాణాలు ,గాజులు పెయింట్స్ తో పూసుకోని నీలిరంగు నెమళ్ళు ,ఎర్ర తామర పూవులు ,పచ్చని ఆకులు, తీగలు సహజసిద్దమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఎనామిల్ తో నగలపైన చక్కని చిత్రాలు వేస్తున్నారు. బంగారంతోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు కూడా ఇలా చీరెల మ్యాచింగ్ కు సరిపోయేలా హరివిల్లు వర్ణాలతో కళ్ళని కట్టేసుకొంటున్నాయి. ఇదివరలో ఏదో ఒక చెవిదిద్దుపైన కొన్ని […]
ఐక్యూ పెరిగింది
అనగనగా ఒక రాజు గారి కథ యుగాల తరబడి అమ్మ చెపుతోంటే పిల్లలు విన్నారు. అలా కథలు చెపితేనే పిల్లలో తెలివితేటలు పెరుగుతాయని ఇటీవలే పరిశోధనలు చెపుతున్నాయి. కొన్ని వేల మంది తల్లిపిల్లలపై సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు . అధ్యయనం ప్రారంభంలో పిల్లల వయసు రెండేళ్ళు . కొన్నేళ్ళ తర్వాత పిల్లల్లో ఐక్యూ శాతం విపరీతంగా పెరిగిందట. పిల్లల్లో సృజనాత్మకత కనిసిస్తోంది. వాళ్ళు కథలు ఊహించేందుకు, రాసేందుకు ప్రయత్నం చేస్తున్నారని పరిశోధన చెపుతుంది. రోజుకో కథ చెబితే […]
నడవలేరు
అధ్యయనాల సారాంశం నమ్మితీరాలి. ఎన్నో వందల మందిపైన బాధ్యతగా పరిశోధన చేసి రిజల్ట్ ప్రకటిస్తారు. కనుక ఆ సారాంశం మనకి ఉపయోగపడుతుంది. ఐదు గంటలకు మించి టి.వి చూసిన ,ఒకే చోట కదలకుండా కూర్చున్న రాబోయో కాలంలో నడిచే శక్తి తగ్గిపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. ఒకే ప్రదేశంలో ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం వల్ల కండరాల్లో కదలిక తగ్గిపోతుందని దానితో శరీర భాగాలు పని చేయడం మానేస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి. శరీర భాగాలు నడిచేందుకు , పరుగు […]
మౌనంగా ఉండాలి
మౌనవ్రతం చేయమంటున్నాయి పరిశోధనలు . కరక్టే మౌనంగా ,నిశ్శబ్ధంగా కొన్ని గంటలపాటు ఉంటే మెదడు కొత్త ఆలోచనలు చేస్తుందట. మరీ కోపం వచ్చిన ,ఒత్తిడికి గురైన రెండు గంటలు ఎవరితోనూ మాట్లాడకండి. ఆ సమయంలో మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు పుడతాయట. ఈ కణాలు కొత్త ఆవిష్కరణలు చేసేంత శక్తి వంతంగా ఉంటాయట. ఫ్రెష్ గా మెదడు ఆలోచించుకోవాలంటే మౌనం గా ఉండాలి. ఇదే ఔషధం అంటున్నాయి పరిశోధనలు .భావోద్వేగాలను ,జ్ఞాపకాలను హిప్పోకేంపస్ నియంత్రిస్తుంది. […]
మంచి సినిమా MOM
సవతి తల్లిగా నటించిన శ్రీదేవి జీవించిన సినిమా ఇది. ఒక మంచి ఆర్టిస్ట్ కు మంచి కథ, పాత్ర దోరికితే ఎంత గోప్పగా నటించగలదో ఈ సినిమా నిరూపించింది. దీనికి సబర్వాల్ పాత్రలో శ్రీదేవి ఇద్దరు పిల్లల తల్లిగా నటించింది. పెద్ద అమ్మాయి ఆర్యకు ఆమే సవతి తల్లి. ఏంత ప్రేమ చూపినా ఆర్య ఆమెను తల్లిగా అంగీకరించదు. ఆర్య గ్యాంగ్ రేప్ కు గురవుతుంది. దేవని ఆమెను రేప్ చేసిన అందరి పైనా పగ తీర్చుకుని […]
పట్టేసుకుంటాయి
కొత్తగా ఇళ్ళు కట్టుకున్న లేదా అద్దె ఇళ్లలో ఉన్నా మేకులు కొట్టడం పెద్ద సమస్య. కొత్త ఇంట్లో మేకు కోట్టలేము. ఇంటి ఓనర్ వద్దంటాడు. మరి ఇప్పుడు ఎదైనా తగిలించుకోవాలంటే ఎలా? డబుల్ సైడ్ సెక్షన్ కప్ ప్యాడ్లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటిని బాత్ రూంలో , వంట గదిలో, టైల్స్ కు అంటించవచ్చు.ఈ సెక్షన్ ప్యాడ్ పైన ఏ వస్తువు పెట్టిన కిందపడిపోకుండా పట్టుకుని ఉంచుతాయి. బోలెడన్ని మోడల్స్ చేతులు, కాళ్ళు, చేపలు, ఆపిల్స్. […]
బాబోయ్…!
నలుగురు ఫ్రెండ్స్ చెబితే అల్లరే అల్లరి. ఎప్పుడు చేసే అల్లరి కాకుండా కొత్త అల్లరి చేద్దామనుకుంటే ఎవరినైనా దడిపిద్దాం అనుకుంటే బ్లడిబాత్ మ్యాట్ ఆర్డరిచ్చి తెప్పించుకోవచ్చు. బాత్ రూం బయట ఈ మ్యాట్ వేస్తే తడి కాళ్ళతో ఈ మ్యాట్ మీద అడుగు పెడితే చాలు హర్రర్ సినిమాలా కాళ్ళ అచ్చులు రక్తంలాగా పడతాయి.శుభ్రంగా కడుక్కోచ్చిన పాదాలు ఇలా నెత్తురుతో ప్రీంట్ వేస్తుంటే కెవ్వుమంటు పరిగెత్తాల్సిందే. సరదాకి ఎడిపించవచ్చు కాని ఈ రక్తపు కాళ్ళ మరకలు తడి […]
elizabeth gaskell north and south
నూట యాభై ఏళ్ళ క్రితం ఎలిజిబెత్ గాస్కేల్ ఈ అద్భుతమైన నవల ‘నార్త్ ఎన్డ్ సౌత్’ రాసింది. పరిశ్రమలకు వర్తకానికి తేడా ఉంది. పరిశ్రమలు అంటే మానవ శక్తి ,కార్మిక శక్తి, అనేదు ముఖ్య భాగం. కాని దాన్ని కేవలం వ్యాపారంగా నేతలు భావిస్తే అవి మూతపడతాయి. కార్మికుడికి ,యజమానికి గల సత్ సంబంధాలు దేశానికి జీవనాడి అనే సత్యాన్ని 150 ఏళ్ళ క్రితమే చెప్పింది ఈ రచయిత్రి నవల. పాఠకులను సమ్మోహితం చేసిందట ఈ నవల. […]
బ్యూటీఫుల్ పీస్ లిల్లీ
ఇంట్లో నలుమూలలా పచ్చని చెట్లు పెంచటం ఇప్పుడూ పర్యవరణ ప్రేమికులు ఆదరిస్తున్న ట్రెండ్. ఇంట్లో నాలుగు గోడల మధ్య పెంచే చెట్లలో పీస్ లిల్లీని రాణి మొక్క అంటారు. అంత అందమైన మొక్క అన్నమాట ముదురు పచ్చని ఆకులు తెల్లని పుఅవ్వులతో దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. అందమైన కుండి ఎంచుకుని హాల్లో రీడింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చూసేందుకు బావుంటుంది. ఈ మొక్కను పెంచి కుండీలో మట్టిని కొద్దిగా తేమగా ఉండేలా చూసుకుంటే చాలు. ఒకే ఒక్క […]
పకడ్భందీ ప్లాన్
పిల్లలు పుట్టిన రోజులు, పెళ్ళి రోజులు పార్టీలు ఇళ్ళలో జరుపుకుంటారు. అందుకోసం కనీసం మూడువారాల ముందు నుంచి ప్లాన్ చేయాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అతిధులు ఎవర్ని పిలవాలి ముందే ప్లాన్ చేసుకుని సరైన జాబితా తయారు చేసుకోవాలి. లాస్ట్ మినిట్ లో ఎవరో ఆహ్వానించటం బావుండదు. అలగే పార్టీకి ఒక థీమ్ అనుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలి. సరిపడా ఆహారం, డ్రింక్స్ ముందే ప్లాన్ చేయాలి. వచ్చే అతిధుల్లో వయసు, వాళ్ళు తీసుకునే పానీయం, […]
వెన్ను నొప్పి…జాగ్రత్త
ఏ వ్యయామం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్నో వీడియోలు చెప్పేస్తాయి. కానీ అవన్నీ నిష్ణాతులైన గురువుల దగ్గర సరిగ్గా వేయటం నేర్చుకోవాలి. పొత్తి కడుపులో పేరుకున్న కొవ్వు తగ్గాలంటే క్రంచెస్ ని మించిన వ్యయామం లేదని చూస్తాం. కానీ క్రంచెస్ వల్ల కండరాలు పటుత్వం పెరుగుతోంది కానీ కొవ్వు కరగదంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్రంచెస్ కంటే ప్లాంక్స్ ,బ్రడ్జెస్ చేయడం వల్ల ఫలితం ఉంటుందంటున్నారు. కోర్ ఎక్సర్ సైజ్ గా క్రంచెస్ […]
