Monday, 30 Nov, 2026

ఎంతో మంచివి

ఖనిజలోపాన్ని పుట్టగొడుగులు పూరిస్తాయంటారు. సంప్రదాయ వైద్యంలో ఎప్పటినుంచో ఈ వైద్యం ఉంది. పెన్సిలిన్ మష్రూమ్ నుంచి వచ్చిందే. ఇది అద్భుతమైన జీర్ణకారక సహాయకారి. వీటి కణాల గోడలలో బెటా గ్లూకాన్ అనే సహజ చెక్కెరలుంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చెస్తాయి. గ్లూకాన్స్ ను ఈస్ట్రోజన్ స్థాయిలో హెచ్చు తగ్గుల్లో కుడా వాడతారు. ఈ పుట్టగొడుగుల్లో గ్లుటా థిమోన్ పెరాక్సైడస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మొటిమలను తగ్గిస్తుంది. అలగే దీనిలో విటమిన్ బీ, డీ లు […]

కంటేనేనా పిల్లలు?

నాకింక ఎంతో చేయాలని ఉంది.  సినియర్ సిటిజన్స్ కోసం నేనోక భవనం నిర్మించాలనుకుంటున్నాను అంటుంది హన్సిక. ఆమేది నిజంగానే గొప్ప మనసు. చిన్న వయసులోనే 30 మంది పిల్లలకు అమ్మ అయింది. తన జీవితం ఎంతో అదృషం చేసుకుంటేనే గొప్పగా నడుస్తుందని తనకున్న దానిని పది మందికి పంచేందుకు తాను ఎప్పుడు సిద్దంగా ఉంటా అంటుంది హన్సిక. కంటెనే పిల్లలు కాదు. వీళ్ళంతా నా కడుపున పుట్టిన పిల్లలే నేను అమ్మ ను అయితే మా అమ్మ […]

ప్రభావం చూపిస్తాయి

రంగులు పిల్లల మనస్సుల పైన ఎంతో ప్రభావం చూపిస్తాయంటున్నారు నిపుణులు. పిల్లల్లో హుషార్ తీరుకురావాలన్న, హైపర్ యాక్టివ్ గా ఉన్నపిల్లలను కుదురుగా ఉంచాలన్న రంగుల వల్ల సాధ్యం అవుతుందంటున్నారు. పిల్లల బెడ్ రూమ్స్ కి వేసే రంగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎరుపు సామాన్యంగా హుషార్ పెంచేది. మెదడులో రక్త ప్రసరణ వేగవంతం చేస్తుందీ రంగు. హైపర్ యాక్టీవ్ పిల్లల బెడ్ రూమ్ కి ఈకలర్ కరెక్టే కాదు. ఆరెంజ్ రంగు ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. ఆకుపచ్చ […]

భాష నేర్చుకున్నారు

అదిలాబాద్ అడవుల్లోని గోండులది ప్రత్యేకమైన జీవన శైలి. ఎన్నో సమస్యలు, చదువు లేదు వాళ్ళకి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించటం చాలా కష్టం. ప్రభుత్వ అధికారులకు వాళ్ళతో మాట్లాడే అవకాశం లేనే లేదు. అదిలాబాద్ కలెక్టర్ దివ్యా రాజన్ ఈ పరిస్థితుల్లో ఒక గొప్ప నిర్ణయం తీసుకొన్నారు. గోండుల భాష నేర్చుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడేందుకు అనువాదకుని పక్కనే ఉంచుకొని అక్కడి వాళ్ళ సమస్యలు తీర్చేస్తున్నారు. ఆమె కృషి ఫలితంగా ఉట్నూరులో నిర్వహించిన ప్రజావాణికి గోండుల నుంచి […]

నిమగ్నం కావాలి

ఏదైన చక్కని పనిని ఎంచుకుని మనసంత దానిపైన ఫోకస్ చేస్తే సత్ఫలితాలు సాధించేవారు ఈ ప్రపంచంలో అందరికంటే సంతోషంగా ఉంటారు అని అంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. పగటి కలలు కంటూ ఊహాల్లో విహరిస్తూ గాలి మేడలు కట్టే వారికి సంతోషం దక్కదంటున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా , ప్రతి నిమిషాన్ని తాజాగా ఆస్వాధిస్తూ ఏదైన ఒక వ్యాపకంలో మునిగివుంటూ లేదా చేసే ఉద్యోగం , వృత్తిలో వందశాతం మనసు,ధ్యానం ఉంచి తప్పని సరిగా ఆ పనిలో […]

అల్టిమేట్ ఫ్యాషన్ క్వీన్

మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్న ప్రియాంక చోప్రా ,ఐశ్వర్య రాయ్ తో పోలిక తీసుకుంటే మానుషీ చిల్లర్ నిస్సందేహంగా ప్రత్యేకమైనదే అంటున్నారు విశ్లేషకులు. సోషల్ మీడియాలో ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆమె షేర్ చేస్తున్న అందమైన డ్రెస్స్ లు , ఆమె ఎంచుకొన్న రంగుల ఎంపిక ఆమెను దేవతలాగా చూ పెడుతున్నాయి. ఆమె ధరించిన పీచ్ కలర్ ఫెదరెడ్ గౌన్ , బాడ్స్, సీక్వెన్స్ తో చేసిన ఎంబ్రాయిడరీ పనితనం ,ఆమెను ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని క్వీన్ […]

కొత్తదనం లక్ష్యం

బర్కా దత్తాని లోగోలను డిజైన్ చేసే మహిళల్లో చెప్పుకొదగ్గ పేరు ఆమెది. బర్కాస్ బ్రాండ్ క్లినిక్ ద్వారా వ్యాపార సంస్థలకు లోగోలు చేసి ఇచ్చారు. హ్యుండాయ్, కెనటిక్, బిర్లా, టాటా, మైక్రోసాప్ట్ వంటి వందలాది సంస్థలకు లోగోలు తయారు చేసింది. బర్కాదత్తాని కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ వాటర్ షెడ్ మేనెజ్ మెంట్ ప్రోగాంకు చేసి ఇచ్చిన లోగో ప్రశంసలు పొందుతుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్లు ప్రకృతి వర్ణాలు అందాలు ప్రాముఖ్యత ఇచ్చే ప్రతి నిమిషం ఏదో కొత్తదనం […]

మనసెంతో తియ్యన

నిస్సందేహంగా సమంత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత ప్రేమస్వరూపురాలు అని చెపుతారు. ఈ మధ్య కాలంలో తను చేసిన పాత్రలన్ని ఆమెను వెండి తెర రాణిని చేశాయి. అలాగే ఆమె నిజ జీవితంలో ఎంత స్మార్ట్ గా బిహేవ్ చేస్తుందో ఒక చిన్న ఫోటో సోషల్ మిడియాలో హల్ చల్ చేసింది. ఒక షుటింగ్ గ్యాప్ లో మేకప్ లో ఉన్న సమంత తర్వాత సీన్ కోసం ఎదురు చూస్తూ కేరవాన్ లోకి వెళ్ళకుండా ఒక కుర్చిలో […]

బరువు ఎత్తుకుంది

మంజూదేవి యాదవ్ రాజస్థాన్ లోని సుందర్ పురా లో రైల్వే పోర్టర్ గా పని చేస్తోంది. ఆమె భర్త జైపూర్ రైల్వే స్టేషన్ లో పోర్టర్. బరువైన మూట ఎత్తుతూ కుప్ప కూలి పోయిన, అతని మరణంతో పిల్లల్ని పోషించుకునేందుకు భర్త ప్లేస్ లో పోర్టర్ గా చేరింది మంజూదేవి యాదవ్. చదువు రాదు రైలు పేర్లు, బెర్తు నంబర్ లుకూడా తెలియదు నెమ్మదిగా అన్నీ నేర్చుకుంది మంజు. ఇప్పుడు రోజుకు మూడువందలు సంపాదిస్తోంది. ఈమె తొలి […]

ఇవి హర్షించదగినవా?

నిర్భయ తల్లి శరీరాకృతి ఇంత అందంగా ఉంటే ఇంక కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించలేను అనేశాడు కర్నాటక మాజీ డిజీపీ సాంగ్లీయాన. నేను నిర్ఘాంతపోయాను అన్నారు అశాదేవి నిర్భయ తల్లి . మా అమ్మాయిని తీవ్రంగా అవమానించినట్లు అగౌరవపరిచేలా ఉన్నాయి ఈ మాటలు. అమ్మాయిలకు ఎంత అన్యాయం జరిగినా ఎలాంటి దాడులు జరిగినా అబలలుగానే బతకాలని, ఆయన చెపుతున్నారు. నా కూతురు పైన అత్యచారం చేసిన నిందితుడు ముఖేష్ టివి ఇంటార్యూలో చెప్పిన మాటలే ఈ […]

నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నా

ప్రముఖ నటి శ్రియ రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కోశ్చివ్ ల వివాహం జరిగింది. హిందు వివాహ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్ళిలో ఆండ్రీ ,ప్రేమ కోసం ఎవరైనా మిమ్మల్నీ మీ వ్యక్తిత్వాన్ని మార్చుకొమ్మని అడిగితే అది ప్రేమ కాదు రాజీ పడటం అవుతోంది ప్రేమలో మనం రాజీ పడటం ఉండదు . నిన్ను నిన్నుగా ప్రేమిస్తాను అని ప్రయాణం చేశాడు. నా తప్పులను అంగీకరిస్తూన్నానని చెపుతున్నవా అని శ్రియ అడిగితే అవును అన్నడు అండ్రీ. రాజస్థాన్ […]

కూల్ కాటన్స్

వేసవికి నూలు వస్త్రాలకు ఏదో బంధుత్వం ఉంది. ఎండ చురుక్కుమంటూ తగలగానే చల్లదనంగా ఉంటుంది అంటూ కాటన్స్ వైపు దృష్టి పెడతారు. పైగా ఈ కాటన్స్ లో కూడా పువ్వుల, ఆకులు , ప్రకృతి దృశ్యాలు ఈ సీజన్ కు ప్రత్యేకం. పొడవాటి ఫ్లోరల్ గౌన్ లు, జామెట్రికల్ జాతిక్ లెహిరెయా, షిబోకి, టై అండ్ డై కలంకారి వస్త్రశ్రేణిలో వేసవికి కంఫర్ట్ ని ఇస్తాయి. కలంకారీ ,ఇతర సిల్క్ వస్త్రాలకు కాలర్ కోండ్ కాఫ్స్ ధైడ్ […]

ఆనందమానందమాయే

క్రయేథెరపీ ఇప్పుడు బ్యూటీ ట్రీట్ మెంట్ లో భాగం అయింది. క్యాన్సర్లు, ట్యూమర్లు రిమూవ్ చేసే వైద్యంలో భాగంగా ఇచ్చే క్రియోథెరపీ ఇప్పుడు చక్కని చర్మంకోసం, ఫ్యాట్ ట్రీట్ మెంట్ లోనూ ఉపయోగిస్తున్నారు. మైనస్ 130 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలో స్పాలో ఎన్నో జాగ్రత్తల మధ్య ఈ థెరపి ఇస్తున్నారు. సంతోషాన్ని ఇచ్చే సెరటోనిక్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుందట. ఈ గడ్డ గట్టే చలి అంటే పూర్తి సంతోషంతో మనిషి మారిపోతారన్న మాట ఈ […]

 ఓ కొత్త ప్రయాణం

కొత్త సినిమా అనగానే ముందు భయం వేస్తుంది. ఆ పాత్రలో నేను ఒదిగి పొగలనా చుట్టు సహ నటులతో ఎలా కలిసి పోతాను. ముందు మనసు నిండా ఆ పాత్ర నిండిపోయి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ భయమే మరిన్నీ ఫీట్స్ చేసేందుకు కారణం అవుతుంది అంటోంది పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్, ఎన్టీఆర్ అందరి సరసనా ఆమె నాయిక. రంగస్థలం సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటలో ఎంతో బావుందని యూనిట్ చెపుతున్నారు. వరస అవకాశాలతో దూసుకు […]

సంతానలేమితో

సంతానం లేని మహిళలు మిగిలిన వాళ్లతో పోలిస్తే త్వరగా మరణిస్తున్నారని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధనలు చెపుతున్నాయి. వీళ్ళలో కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువేనంటున్నారు. అండాశయ ,గర్భాశయ క్యాన్సర్ల కన్నా రోమ్ము క్యాన్సర్ ఎక్కువ సోకినట్లు గుర్తించారు. ఇందు కోసం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ కు చెందిన మహిళల జాబితాలు కూడా పరిశోధనలోకి తీసుకొన్నారు. దీర్ఘకాలం సాగిన ఈ పరిశోధన సంతానం లేమి మహిళల్లో ఆయుష్షు తగ్గిపోతుందని నిపుణులు అభిప్రాయాపడ్డారు.

తిరగబడాలి

కాస్టింగ్ కౌచ్ నిజమే అంటుంది ఏ మంత్రంవేశావే హీరోయిన్ శివాని సింగ్ . లేడీ ఆర్టిస్టులంటే కొంత చులకన ,ఆడపిల్లలు కాస్త భయంగా ,బెదురుగా కనిపిస్తే ఏడిపించేస్తారు. అదే తిరగబడితే తోక ముడుస్తారు. అన్నీ రంగాల్లో మహిళలకు అన్యాయమే .గతంలో కన్నా ఇప్పుడు అవకాశాలు పెరిగాయి నిజమే స్త్రీ పురుషులు సమానం అంటారు కానీ అవి చేతల వరకు రాలేదు. మనకి అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకొని బాధపడినా ప్రయోజనం శూన్యం. మనమే తిరగబడి మన సమస్యను […]

ఆర్మీ ఆఫీసర్ ప్రియ

ఆర్మీలో పని చేసిన తొలి మహిళగా చరిత్రలో తన పేరును సగర్వంగా రాసుకుంది ప్రియాజంగాన్. నాకు సైన్యంలో పని చేయాలని ఉందని ఉత్తరం రాసింది ప్రియ. ఆ ఉత్తరం సైనిక వ్యవస్థలో కొంత కదలిక వచ్చి ఆ తర్వాత ఆమెను కెడెట్ 001గా చెన్నైఅకాడమిలో శిక్షణకు పంపించారు. ఇలాంటి ఉద్యోగం కారు తుపాకి నాకు ఇవ్వడి నేను శత్రువులతో పోరాడతానని అడిగింది ప్రియ. ఆమెకు న్యాయశాస్త్రంలో పట్టా ఉంది కనుక జడ్జీ అడ్వకెట్ జనరల్ జాబ్ ఇచ్చారు […]

పళ్లు తోమేస్తుంది

చివరకు ఇది కూడా వచ్చేసింది. పళ్లు తోముకోవడం కూడా బద్దకం అనుకొనే వాళ్లకోసం పూర్తి స్థాయి ఆటోమేటిక్ బ్రష్. దీనిపేరు అమా బ్రష్ మోటర్ యూనిట్. పళ్లు అదే శుభ్రంగా తోమేస్తుంది. కుత్రిమ దంతం అమర్చుకొని బ్రష్ లాంటి మౌత్ పీస్ నోట్లో పెట్టేసుకుని గుండ్రని మోటర్ యూనిట్ ను అయస్కాంతంలాగా బ్రష్ బయట భాగంలో అతికించేస్తే దంతాలన్నీ పది సెకండ్లలో శుభ్ర పడిపోతాయి. బ్రష్ కిందా మీదా అమర్చిన సిలికాన్ కుచ్చులు మృదువుగా దంతాలను అన్ని […]

చాలా కారణాలు

కొందరి జుట్టు 70 ఏళ్ళు వచ్చినా నల్లగా చక్కగా ఉంటుంది. మరికొందరికి పాతికెళ్ళు దాటుతూనే తెల్లబారిపోతుంది. ఇది జన్యువుల సమస్య అనుకుంటాం. కాని ఇంకా బోలెడు కారణాలు ఉన్నాయి అంటున్నాయి పరిశోధనలు. ఒకటి పోషకాహరం కావచ్చు అలగే విటమిన్ బీ 12 లోపించడం వల్ల జుట్టు కుదుళ్ళకు అవసరమైన మెలనిన్ సరిగ్గా అందక తెల్లబడి పోవచ్చు. అలగే విటమిన్ డీ3, కాల్షీయం, పెరిటిన్ శాతం తగ్గినా తెల్లబడి పోవచ్చు. ఒత్తిడితో వెంట్రుక కుదుళ్ళలో హైడ్రోజన్ పెరాక్సైడ్ పేరుకోవటం […]

భయపెట్టకండి

స్కూల్ చదువులో ఉండగానే రుతుక్రమం మొదలై అమ్మాయిలు చాలా కంగారు పడిపోతారు. అప్పటి వరకు పసి పిల్లల్లా ఇంట్లో ట్రీట్ చేసి వెంటనే వాళ్ళను పెద్దవాళ్ళుగా మార్చేయాలని చూస్తారు ఇంట్లో వాళ్ళు. తినే ఆహారం ,వేసుకునే డ్రెస్, మెలిగే పద్ధతులు ,వాళ్ళ స్నేహాలు అన్నింటిలోనూ ఆంక్షలోస్తాయి. ఈ పరిస్థితికి వాళ్ళు నిజంగానే ఆదుర్ధా పడతారు. శరీరంలో వస్తున్న మార్పులు పెద్దవాళ్ళ నిబంధనలు వాళ్ళను ఒత్తిడికి గురిచేస్తాయి. పెద్ద వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పి ,శరీరక పరిశుభ్రత గురించి […]