Monday, 30 Nov, 2026

రసాయనాలు ఎక్కువ

ఒక అధ్యాయనం ప్రకారం ప్రముఖ కంపెనీలకు చెందిన కాస్మోటిక్స్ ఉత్పత్తుల్లో రసాయనాల సమ్మెళనాలు మితిమీరి ఉన్నాయట. సీసం పరిమితి శాతం 20 పీపీఎమ్ లు కాగా టాల్కం ఫౌడర్లో 21 శాతం, షాంపుల్లో 24.2 శాతం, కాటుకలో 136.3 , హెయిర్ ఆయిల్ 71.9 సీపీఎమ్ లు ఉన్నాయని తేలింది. ఫారఫినిలిన్ డయామిన్ జుట్టుకు వేసే రంగుల్లో తప్పనిసరిగా ఉంటుంది. చాలా మందిలో కాంటాక్ట్ ఎలర్జిక్ డర్మీటైట్ కాస్ కు ఇదే కారణం. దీని వల్ల డై […]

ఇవి తింటేనే

మొహనికి అందన్ని ఇవ్వటంలో జుట్టుదే కీలకపాత్ర.  అందుకే జుట్టు రాలిపోతున్నా తెల్లబడినా దిగులుపడతారు. ఈ జుట్టు గురించి వచ్చే సౌందర్య ఉత్పత్తులు మార్కెట్లో ఎంతో ఎక్కువ. ఏం పూసిన లాభం ఉండదు కాని ఈ మెను ఫాలో అవ్వండి. జూట్టు ఊడదు అంటారు ఆహార నిపుణులు. ప్రతి రోజు విటమిన్ ఏ, సీ, క్యాల్షీయం ఉండే పాలకూర తినాలి. చేపల్లో కెరోటిన్ ఎక్కువ ఉంటుంది కనుక చేపలు ముఖ్యం. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడ దుంపలు […]

అది ఉపశమనం

దుఖ:నికి ,బాధాకీ ఏడుపు ఒక జౌషధం, ఓ ఉపశమనం . ఎలాంటి నొప్పికైయినా తిరుగులేని సమాధానం ఏడుపే. కన్నీళ్ళకు గొప్ప హీలింగ్ పవర్ ఉందంటారు ఎక్స్ పర్ట్స్. మనకు స్వాంతన ఇచ్చేది కన్నీళ్ళే. కన్నీళ్ళు బలహీనత అనుకుంటూ పెద్దయ్యాక ఏడుపును మనసులోనే దాచుకొనేందుకు ప్రయత్నం చేస్తాం. అలవాటు చేసుకొంటాం కూడా. కష్టానికి సుఖానికి కళ్ళల్లో సుడులు తిరిగే కన్నీటి వరదను ఆపోద్దంటారు విజ్ఞునులు. మనసారా ఏడిపిస్తే సగం దిగులు పోతుంది. ఎప్పుడు ఏడుపు వచ్చిన మనసారా కన్నీళ్ళు […]

గర్భిణులు తినాలి

వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.  ఉడికించిన వేరుసెనగల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగం.  వీటిలోని కొవ్వులో మోనోశాచు రేటిడ్ ఉంటుంది. వీటిలోంచి బి-కాంప్లెక్స్ విటమిన్స్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి సహకరిస్తాయి.  వేరుశెనగలు ఉడకబెట్టి తినడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు ,డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.  వీటిలోఉండే విటమిన్ తో పిండాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది.  ఇందులో అధిక మొత్తంలో పోషకాలు కూడా ఉంటాయి.

అందం చూడవయా…

పాతకాలపు మెటల్ ప్రేమ్ కళ్ళజోడు సరికొత్తగా ఏవియేటర్ మెటల్ ఫ్రేమ్స్ పేరుతో తెరమీదకు వచ్చాయి. హోలీలుక్ నటి సేలీనా గోమేజ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు రాణీ ముఖర్జీ ,సోనమ్ కపూర్ అందరూ ఈ మెటల్ ఫ్రేమ్స్ తో దర్శనం ఇస్తున్నారు. ఈ ఏవియేటర్ సన్ గ్లాసెస్ ఏ స్టైయిల్ కైన సరిపోతాయి. క్లాసిక్ లుక్ తో ఆల్ట్రామోడరన్ స్టైయిల్ తో ఉండాలను కొంటే కొంచెం పెద్ద ఆకారంతో వుండే వాటిని సెలక్ట్ చేసుకొమని చిన్నదైతే అమ్మమ్మల్లా కనబడతారని […]

ఏం నష్టం లేదు

సోషల్ మీడియా రాకతో మానవ సంబంధాలు ఏవీ పాడై పోవడం లేదు. మరింత థిక్ గా ప్రతి నిమిషయం ఒకళ్ళని ఒకళ్ళకు పరిచయం తోనే ఉంచుతున్నాయని ప్రతి క్షణం అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉన్నారంటోంది ఒక పరిశోధన. సోషల్ మీడియా డేటా సేకరించి చేసిన పరిశోధనలో ఆన్ లైన్ లు,ట్విట్టర్ ల వల్ల నష్టం లేదని స్నేహితులతో సినిమాలు షికార్లు ,కబుర్లు,ఫోన్ లు, కలుసుకోవటం అన్నీ యధావిధిగానే ఉన్నాయనీ ,నిజానికి ఎంతో దూరంలో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి […]

అతికిస్తే అందం

ప్యాబ్ వర్క్ ఏనాటిదో . కవుడీ పేరుతో కర్నాటకలో ఈ ప్యాబ్ వర్క్ చేసిన బొంతలు చాలా ప్రత్యేకం. రంగురంగుల చీరెలను కలిపి ,ముక్కలు కత్తిరించి ప్యాబ్ చేసి బొంతలు కుట్టడం చాలా ప్రత్యేకం . గుడ్డ ముక్కలతో పువ్వులు కుట్టి వాటిని దుస్తులపైన కుట్టడం కూడా ఎప్పటి నుంచో వుంది. ఈ అందమైన ప్యాబ్ వర్క్ ఇప్పుడు సాదా చీరెల పైకి ఎక్కి అతి మామూలు చీరెలకు అపూర్వమైన అందాన్ని ఇస్తోంది. వేసవి కాటన్ లకు […]

మెరిపించే వేప

వేపాకులను నూరి పసుపుతో కలిపి రాస్తే ఎలాంటి మచ్చలయినా పోతాయని ఆయుర్వేదం నిర్ధారించింది.  అందుకే సౌందర్య ఉత్పత్తుల్లో వేపాకు వాడకం ఎక్కువే.  సబ్బులు ,క్రీములు చాలానే వచ్చాయి.  అప్పుడే చెట్టు నుంచి కోసిన వేపాకులు మెత్తగా నూరి కాసిని నీళ్ళతో మరిగించాలి.  చిక్కని పచ్చని రసం దిగుతుంది.  ఇందులో పాలు ,తేనే ,పెరుగు కలిపి ముఖానికి పట్టించి ఆరగంట తర్వాత వేడి నీళ్ళలో మొహాం కడిగేసుకొంటే నల్లని మరకలు  బ్లాక్ హెర్స్,వైట్ హెర్స్ అన్ని పోతాయి. వేపాకులు […]

ఈ అనారోగ్యం మంచిదే

అప్పుడప్పుడు జలుబు చేస్తే మంచిదేనట. శరీరం లోపల ఉష్ణోగ్రతలు తగ్గిపోయి కణస్థాయిలో నుంచి మంచి కోవ్వు ఉత్పత్తి వేగం అందుకుంటుందని జలుబు చేయడం లాభమే అంటున్నారు. ఏ రకం కోవ్వు ఉత్పత్తి చేసుకోవాలో శరీరం ఎలా నిర్ణయించుకుంటుందో తెలుసుకునేందుకు చేసిన అధ్యాయనంలో పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల కంటే తక్కువైనప్పుడు మంచి కోవ్వు ఉత్పత్తి మొదలైనట్లు తేలింది. శరీరం లోపల ఉష్ణోగ్రతలకు స్పందించే వ్యవస్థ ఏమిటో గుర్తించగలిగితే ధాని ఆధారంగా భవిష్యత్ లో మదుమేహం నివారించే మెడిసిన్ […]

ఆహారం నుంచే అందం

శరీరంలో జరిగే మార్పులు వలన మొహం రంగు తగ్గటం పెదవులు నల్లబడటం జరుగుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. కొన్ని పదార్ధాలు నిత్యం తీసుకునే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆ సమస్యలు రావంటున్నారు. ప్రతి రోజు ఒక స్పూన్ తేనె తీసుకొని పెదవులకు అప్లై చేయాలి. తేనెలోని యాంటీ అక్సిడెంట్లు మెఘ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి ఆరోగ్యన్నిస్తాయి. పెదవుల పై నలుపు పోతుంది. అలాగే రోజుకో టమాట తిన్న సరే వీటిల్లోని సెలీనియం అనే యాంటీఆక్సిడెంట్ చర్మాన్ని పెదవులను […]

ఇవి తినాలా

మనం భోజనం చేయడం ఆ టైమింగ్లో వండుకునే వంటలు ఎప్పుడో అనాధి కాలం నుంచి కొద్దికొద్ది మార్పులతో వస్తూ ఉన్నాయి.  అప్పుడేప్పుడో భారీ భోజనాలు, అరిసెలు, లడ్డులు, చక్కిలాలు స్నాక్స్ ఆరోజులు పోయాయి.  స్లిమ్ వంటలు వచ్చాయి.  బూరె ముక్క చేతిలో పెడితే అమ్మయిలు డైటింగ్ అంటారు.  ఇప్పుడు కుడా వంటల విషయంలో కొత్త పద్దతులు వచ్చేస్తున్నాయి.  ఉల్లి, క్యారెట్, ముల్లంగి, పుచ్చకాయలు కొని కొంత భాగం వండుతారు, కొంత పనికిరాదని తీసేస్తారు.  అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు […]

అమ్మో హర్రర్ మూవీనా…

ఫిదా,ప్రేమమ్,ఎమ్ సీఎ వంటి చాల కొద్ది సినిమాల్లోనే కనపడిన సాయిపల్లవికి స్టార్ హీరోయిన్ బిరుదు దక్కేసింది. జార్జీయా లో మెడిసిన్ పూర్తి చేసిన ఈ విద్యాధికురాలు తనని తీర్చిదిద్దింది దర్శకులే అంటుంది. సినిమాల్లో ఒక నిమిషం కనబడే పాత్ర వేసిన ఫ్యూచర్ లో కథనాయిక అవ్వాలనుకుంది సాయిపల్లవి. చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. కేరీర్ లో దూసుకుపోతున్న సాయిపల్లవికి హర్రర్ సినిమాలు అంటే భయమంటుంది. చదువుకొనేటప్పుడు కన్జ్యూరింగ్ ఇంగ్లీష్ సినిమాను సౌండ్ ప్రూఫ్ లో చూస్తూ హనుమాన్ […]

మాంసం ఎక్కువైతే ముప్పే

మంసాహరం మితంగానే తీసుకోవాలని సూచిస్తున్నారు అధ్యాయనకారులు. మాంసం ఎక్కువగా భుజించే వ్యక్తుల కాలేయంలో కోవ్వు పేరుకుపోయే ముప్పుందని అద్యాయనం చెపుతుంది. మాంసాన్ని ,రెడ్ మీట్ ను ఎక్కువగా తీసుకునేవారికి ఇన్సులిన్ నిరోధకత ముప్పు ఉందని తమ పరిశోధనలో తేలిందన్నారు. సాధరణంగా ప్రక్టోస్ సంతృప్త కోవ్వులను ఎక్కువగా తీసుకోవటం, శరీరకంగా ఎక్కువగా పని లేకుండా వుండటం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కు దారి తీస్తున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి. ఎక్కువ మాంసాహారం తీసుకోకపోవటమే మంచిదంటున్నారు.

అందరూ లేడీస్

మార్చి ఎనిమిది మహిళాదినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ , విస్తారా, స్పైస్ జెట్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆల్ ఉమెన్ క్రూ విమానాలు నడిపారు. గత ఏడాది కుడా ఢిల్లీ నుంచి కాలిఫోర్నియా వరకు ఆల్ ఉమెన్ క్రూ బోయింగ్ విమానంలోని మహిళా సిబ్బంది ఈ సంవత్సరం కుడా మహిళా దినోత్సవం నాడు విమానం నడిపారు. ఆ రోజు కాక్ పిట్ క్యాబిన్ దగ్గరనుంచి ఎయిర్ ట్రాఫీక్ కంట్రోలర్స్ తో సహా టెక్నీషియన్స్ […]

నొప్పులు తక్కువ

గర్భిణిగా ఉన్నప్పుడు తేలికపాటి వ్యయామాలు చేస్తేనే మంచిదని మాండ్రిక్ టెక్నికల్ యూనివర్సిటీ నిపుణులు ఒక అద్యాయనంలో తేల్చారు. దీర్ఘాకాలం పాటు గర్భిణులుగా ఉన్న వాళ్ళ పై చేసిన రీసెర్చ్ ఫలితంగా మహిళలు తేలికపాటి వ్యయామం చేయాలని అలంటప్పుడే ప్రసవ సమయంలో వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెపుతున్నారు. వ్యయామంతో శరీరంలో అన్ని భాగాలు రిలక్స్ డ్ గా ఉంటాయని సుఖ ప్రసవం జరుగుతుందని నొప్పుల తీవ్రత చాలా వరకు తక్కువగా ఉంటుందని చెపుతున్నారు.

ఇప్పటికి 25

52 సంవత్సరాల ఊర్మిళ సురానా స్పెయిన్ లో జరిగే మాస్టర్ అథ్లెటిక్ మీట్ మారథాన్ లో పాల్గొనబోతుంది. ఆమె 24 నెలల్లో 25 మారథాన్లలో పాల్గొంది. ఆమె కోయంబత్తురులో ఉంటారు. వివిధ రాష్ట్రాలలో జరిగే మారథాన్లలో పాల్గొంటుంది. వ్యయమాలు చేస్తూ ఈత, బ్యాడ్మీంటన్ లో శిక్షణ తీసుకుని కోవై, ముంబై మారథాన్ లలో పరిగెత్తిన ఆమె ప్రతిచోట పథకాలు గెలుచుకుంది. తాజగా సెప్టెంబర్ లో స్పెయిన్ లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో […]

సేవకు అవార్డుల పంట

మహిళల ఉన్నతి కోసం పాటుబడ్డ శోభరనాడే అత్యున్నతమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ దక్కించుకున్నారు. 95 సంవత్సరాల వయసులో శోభనా జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ కు నామినేట్ అయ్యారు. పూణే అఘాఖాన్ గాంధీ మెమోరియల్ సోసైటీలో నేషనల్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ ఫర్ ఉమెన్ లో పని చేసిన ఆమె 50 ఏళ్ళుగా సామాజిక సేవలో ఉన్నారు. ఇప్పుడు ఆమె పూణె శివాజి నగర్ లో ఉన్న హెర్కాన్ జమీన్ సోషల్ సెంటర్ తరుపున వీధి […]

కొంచెం వదిలెయ్యండి

పరీక్షలకు చదువుకుంటున్నా లేదా రెగ్యులర్ చదువులో ఉన్న పెద్దలు, పిల్లలను కాన్ సన్ ట్రేషన్ చెయ్యమని ఊరికే అటు ఇటు తిరగవద్దని ఇంట్లో పెట్స్ తో కుడా ఆడుకున్న కోప్పడతారు. ఇంటికి వచ్చిన బంధువులతో కాసేపు గడిపినా టైం వేస్ట్ చేస్తున్నావ్ అంటారు. కాని గంటలతరబడి స్కూల్లలో, ప్రైవేట్లలో గడిపె పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గాలని వాళ్ళకు కొంత విరామం ఇవ్వాలంటారు. ఇంట్లో బంధువులతో మాట్లాడటం పెట్స్ తో ఆడుకోవటం, బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవటం ఇవన్ని […]

అమ్మ ఆరోగ్యం ముఖ్యం

అమ్మ ఎలా ఉండాలి అంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అంటున్నారు డాక్టర్లు. ఇంట్లో గృహిణి అందరి ఆరోగ్యం అవసరాలు ప్రతి నిమిషం పట్టించుకుంటుంది. కాని తన అవరాలు వచ్చేసరికి బద్దకించేస్తుంది. అదే ఆమెకు ప్రాణాంతకమవుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆమె వ్యక్తిగత పనులకు ప్రాధన్యత ఇవ్వాలి. రోజువారి పనుల్లో పరిశుభ్రత పాటించాలి. నెలసరి సమయంలో ఆరోగ్యకరమైన నాప్ కిన్స్ వాడాలి. 40 ఏళ్ళు గడిచాక పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలగే అనవసరపు గర్భాలు రాకుండా ముందే శ్రద్ద […]

లావయిపోతారట

ఒక చిత్రమైన రిపోర్ట్ కాస్తా ఆలోచనలో పడేస్తుంది. ఆర్ధిక సమస్యలు కనుక చుట్టుముడితే సాధరణంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళ శరీరం కుడా ఊబకాయం అయిపోతుందట. దీనికి  అధ్యయనాలు ఏంచెబుతున్నాయంటె మనసులో పెరిగే ఫస్ట్రేషన్ తో అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల, ఆలోచనలో స్ట్రెస్ పెరగటం వలన దానిని తప్పించుకోవటం కోసం తియ్యని పదార్దాలు తింటారని, దానివల్ల కూడా ఆరోగ్యవంతుల్లో 4.1 శాతం పెరిగితే కొంచెం లావుగా ఉన్నవాళ్ళు మరీ బరువు పెరిగిపోతారటున్నారు. ఆర్ధిక కారణాలు, స్ట్రెస్ వల్ల డయాబెటిస్ […]