Monday, 30 Nov, 2026

బరువు తగ్గించే జ్యూస్

కలబంద గురించి ఇంకా మంచి రిపోర్ట్ లు వస్తునే ఉన్నాయి. ఇప్పటికే ఇది సౌందర్య ప్రదాయిని అని తెలుసుకుని సబ్బులు, షాంపూలు ఎన్నో బ్యూటీ ప్రోడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు అదోక బరువును తగ్గించటంతో ఇది మరింత శక్తివంతంగా పని చేస్తుందని చెపుతున్నారు. ఇప్పటికే కలబంద జ్యూస్ వచ్చేసింది కూడా . శరీరంలోని టాక్సీన్ లను సమర్థవంతంగా తొలగిస్తుంది. తొక్కతీసి రెండు కలబంద ముక్కలను గుజ్జుగా చేసి ఆ గుజ్జును ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్ లో కలుపుకొని […]

ఊర్లో ఒక్కతే

మొనోవి అనే ఒక ఊరు ఉంది. ఇది అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో ఉంది. ఈ ఊరుని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఎందుకంటే ఆ ఊర్లో నివసించేది ఒకే ఒక వ్యక్తి, ఆమెపేరు Elsie 84 ఏళ్ళ వయసు. ఆ ఊరికి మేయర్ క్లర్క్, లైబ్రేరియన్ బారు టెండర్, కోశాధికారి అన్నీ Elsie నే. ఈ ఊర్లో అన్ని విధులను ఆమె చక్కబెడుతుంది. వాళ్ళింట్లో ఉన్నా పుస్తకాలతో లైబ్రెరీ తెరుస్తుంది. ఊర్లో ఒక్కతే ఉంది. ఇవన్నీంటి వల్లా […]

క్లీన్ కాన్వాస్ వైట్

ఈ వేసవికి మాత్రం తీరుగులేని ఫ్యాషన్ ట్రెండ్ వైట్. పూర్తి లైట్ లుక్ కు సీజన్ ను అనుసరించి యాక్ససరీస్ ఉండాలి. బ్యాగుల్ని తీసుకొంటే కనుక మాత్రం గ్రాఫిక్ టాట్యూ తో ఉండాలి.  ఆభరణాలు స్టైయిల్ గా ఉండాలి. తెల్లని తెలుపు క్లీన్ గా ఉండే కాన్వాస్ లాంటిది. ఎన్నో తెలుపుకు నప్పే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. బ్యాగ్స్, షూ, ఆభరణాలు చక్కగా ఉండాలి. గ్రే ,న్యావీ షేడ్స్, ట్యాన్ యాక్ససరీస్ బాగా వర్కవుట్ అవుతాయి. తెల్లని తెలుపును […]

ఇక పూవులు తినేద్దాం

సమ్మర్లో అద్భుతమైన సలాడ్ తినాలను కొంటే ఇదిగో ఈ ఏడు రకాల పూలను కూడా కలిపి చూడండి అంటున్నారు షెప్స్.  సహాజమైన రంగులతో రుచితో సువాసనతో ఈ పూలతో చేసే వంటకాలు సలాడ్ ,డిజార్ట్ లు మతి పోగోట్టేస్తాయట. ఏ దేశం వెళ్ళిన భోజన ప్రియలు ఉంటూనే ఉంటారు.  పాశ్చత్యదేశాల్లో లావెండర్ , మందార , గులాబీలతో చేసే కాఫీలు, టీలు కాక్ టెల్స్, స్నాక్స్ చాలా పాపులర్.  మనకి మందార పూలు ,చామంతిపూల టీలు తెలుసు.  […]

వ్యాపారంలోకి వస్తా

ఏదో ఒక బిజినెస్ పెడతాను మంచి రెస్టారెంట్, ఎందుకంటే నేను భోజన ప్రియురాలిని,  అలాగే చక్కని జిమ్.  నాకు జిమ్ లో గడపటం చాలా ఇష్టం.  వెరైటీ రుచులా ? వ్యయామమా?  ఇంకా తెల్చుకోలేకపోతున్న అంటోంది లావణ్య త్రిపాఠి. మొత్తానికి మా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఏదో ఒకటి మొదలు పెడుతాను.  అలాగే కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నా. నిజానికి నాకు ప్రేమ కథల కంటే హర్రర్ మూవీలంటే చాలా ఇష్టం.  లావణ్య ఫలానా పాత్రలే […]

పోషకాల పోడులు

మనం ఇప్పుడు ఎన్నో రకాల భోజనాలు కలగలిపి చేస్తున్నాం. హైద్రాబాద్ లో పెట్టుకొనే సాంబర్ తో తమిళులు తయారు చేసే పొడి వేసుకొన్నట్లు , ఆ రకంగా మనకి అన్నీరకాల పోడులు ఇష్టమే కంది పోడి, కరివేపాకు కారం, మిరియాల చారు పోడి…ఇలా మనకిష్టమైన పోడులు బోలెడన్నీ. ఈ ఇష్టం ప్రపంచవ్యాప్తం అయినట్లుంది.  సూపర్ పౌడర్స్ పేరుతో పోషకాల పోడులు మనం భోజనంలోకి భాగంగా వస్తున్నాయి. గ్రీన్ టీ పోడిని పెరూ వియన్ కు చెందిన మొక్కల […]

మాటలు త్వరగా వస్తాయి

కొందరి పిల్లలకు ఎక్కువ మాటలు వచ్చాయి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలతో కబుర్లు చెపుతున్నారు అని అర్థం చేసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  పిల్లలు ఎక్కువ మాటలు వింటే ఎక్కువ వస్తాయి.  ఇంట్లో వాళ్ళు పసి పిల్లలను తరుచు మాట్లాడించాలి.  ఇది సెల్ ఫోన్ ల యుగం కనుక పిల్లల అల్లరిని అరికట్టేందుకు వాళ్ళ చేతుల్లో ఒక ట్యాబ్ పెట్టేసి ఊరుకుంటున్నారు.  ఆటలు , మాటలు అందులోనే వినాలి.  అంతే కాదు అత్తా, తాతా అని పనిగట్టుకొని […]

అది మంచి అలవాటు

వేసవిలో ఎక్కువ నీళ్ళు తాగాలా? డీహైడ్రేషన్ కాకుండా ముందు జాగ్రత్తాలేమిటి అంటూ ఉంటారు. నీళ్ళు తాగేందుకు ఫార్మూలా ఏమీ ఉండదు. దాహం వేస్తే నీళ్ళు తాగాలి.  జ్యూస్ ,పాలు ,మజ్జిగ ,కొబ్బరి నీళ్ళ రసం , సూప్ , కాఫీ, టీలు కూడా నీళ్ళ కిందకే వస్తాయి.  దాహం వేస్తున్నట్లు , నోరు ఎండి పోయి, గొంతు ఎండి పోయి ఉంటే ఈ  లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో నీటి స్థాయి తగ్గిందని అర్థం చేసుకోవాలి.  వ్యాయమాలు చేస్తున్న […]

బరువు తగ్గదు

వారంలో ఒక రోజు ఉపవాసం చేయటం మంచిదే కానీ, అది బరువు తగ్గేందుకు ఉపయోగపడదు అంటారు ఎక్స్ పర్ట్స్. వారంలో ఒక్క రోజు ఉపవాసం శరీరక వ్యవస్థలోని విషతుల్యాలను బయటికి పంపుతోంది. ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినటం,జ్యూస్ తాగటం చేస్తారు కనుక ఆ తేలికైన ఆహారంతో టాక్సిన్స్ బయటకి పోతాయి. ఈ  ఉపవాసం బరువుపై తాత్కలిక ప్రభావం చూపిస్తుంది. రోజుల కొద్దీ ఉపవాసం చేసి బరువు తగ్గటం మంచి ప్రయోగం కాదు,దాని వల్ల ప్రయోజనం లేకపోతే శరీరం […]

ఓ శాస్త్రీయ కారణం కూడా

పిల్లలకు సెలవులు వచ్చాయంటే పెద్దవాళ్ళకి వెకేషన్ మూడ్ వస్తుంది.  ఊరికే సరదా కోసం వెళ్ళటం కాకుండా వెకేషన్ల వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది.  సంవత్సరం మొత్తం పరీక్షల కోసం చదివిన పిల్లలకు రిలాక్సేషన్ . అలాగే వెకేషన్స్  రక్త పోటును తగ్గిస్తాయి.  మంచి నిద్ర నిస్తాయి.  ఈ ప్రయాణాలతో బాంధవ్యాలు మెరుగు పడటమే కాకుండా శరీరానికి మనస్సుకు పూర్తి స్థాయిలో పునరుత్తేజం కలుగుతుంది.  ఎప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపేవారికి ఈ వెకేషన్ ఒక […]

ఈ కొంచెంతోనే సమస్య

చాలా మంది పనిచేస్తూ ,టీవి చూస్తూ స్నాక్స్  తినే అలవాటు ఉంటుంది.  గంటా రెండు గంటలకు బిస్కెట్లు ,చిప్స్ వంటివి తినేస్తారు. ఈ అలవాటు వాళ్ళకి శరీరం బరువు పెంచేస్తున్నదని చెపుతున్నారు ఎక్ పర్ట్స్.  ఇలా స్నాక్స్ తింటే శరీరంలోకి ఏడాదికి లక్ష కెలరీలు అదనంగా వచ్చిపడి పోతాయి.  నాలుగైదు బిస్కెట్లు తినేసి ఓ కప్పు కాఫీ తాగేసి ఏ ముంది సింపుల్ గా అనుకొంటే తప్పులో కాలేసినట్లే .  80 నుంచి 100 కాలరీలు అదనంగా […]

నా కెరీర్ మొదలైంది

సాఫ్ట్ వేరు ఇంజనీరింగ్ చదివిన పూజిత పొన్నడ మొదటి సినిమా దర్శకుడు అనుకున్నంత సక్సెస్ కాకపోయినా రంగస్థలంతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఇందులో నా పాత్ర పెద్దదా, చిన్నదా అని నేను లెక్కలు వేసుకోలేదు.  సుకుమార్ గారు నాకు మెంటర్,  గైడ్ ఆయన అడిగారు ఒప్పుకున్నా అంటోంది పూజిత.  కానీ ఒక్క విషయంలో నాకు కాస్త నిరాశగా ఉంటుంది.  తెలుగు అమ్మాయిలు  బాగా చేయరన్న నమ్మకం బాగా పాతుకుపోయింది. అందుకే పరభాషా హీరోయిన్ లను తప్ప […]

ఇలాంటి అందమే లేదా?

షుదు అన్న ఓ బ్లాక్ బ్యూటీ రాంప్ వాక్ పైన నడుస్తూ ఉంటే ఆమె ఫ్యాషన్ స్టైయిల్ చూసి 60 వేల మంది ఫాలో అయిపోయారట ఇన్ స్ట్రాగ్రామ్ లో. ఆమెతో కలిసి ఎన్ ఫాన్ అనే అబ్బాయి రాంప్ వాక్ చేసే వాడు. 9 నెలలు గడిచాక అసలు విషయం తెలిసింది. కెమెరాన్,విల్సన్ అనే బ్రిటీష్ ఫోటో గ్రాఫర్ ఫ్యాషన్ రంగంలో పని చేస్తున్నాడు. డిజిటల్ త్రీడి ఇమెజింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ మోడల్ […]

అది మాత్రం అడక్కండి

ఎప్పుడు తినేదే అయితే ఏం మజా !  ఓ కొత్త రకం రుచి కళ్ళకి మనసుకీ నచ్చేదేదైనా ఉంటే దానికి పెద్ద మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. టోక్యోలోని కిస్పోషియా రెస్టారెంట్ ఓనర్ క్లియర్ చికెన్ సూప్ బ్లూ పేరుతో ఇన్ స్ర్టాగ్రామ్ లో ఓ ఫోటో పెడితే అదిప్పుడు వైరల్ .చైనాకు చెందిన పురాతన పద్ధతి చింతన్ ను ఉపయోగించి మాంసాన్నీ ఓ ప్రత్యేక పద్ధతుల్లో ఉడికిస్తే ఈ నీలం రంగులో ఉన్నా చికెన్ సూప్ తయారైందట. […]

బుల్లి ఫ్యాక్ లో పోషకాలు

మూడు పూటల ఏవేవో తింటాం.పరుగులు పెడుతూ హడవుడిగా నోట్లో వేసేసుకోవటం అలవాటై పోతుంది. కానీ ఆ నోట్లోకి వెళ్ళే ఆహారంతో మన శరీరానికి కావాలసిన పోషకాలు మినరల్స్ ,మిటమిన్లు ,ప్రోటీన్స్ ఇవన్ని ఉన్నాయా లేదా ఎలా లెక్కెట్టగలం. మంచి ప్రోటీన్స్ లేక పోతే శరీరానికి శక్తి ఎలా వస్తుంది. అందుకే ప్రోటీన్స్ ప్యాక్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. శాఖాహారులకు విడివిడిగా చికెన్లు,సోయాబీజ్ లు డ్రైఫ్రూట్స్ ఇంకా అనేక పదార్థాలతో ,శరీరానికి కావలసిన పోషకాలు ఏర్చికూర్చి ఇవ్వబోతున్నారు. ఇంకేం ప్రాబ్లమ్ […]

పెద్ద కష్టం కాదు

పచ్చని మొక్క కోసం గజం స్థలం కూడా ఉండదు. అపార్టు మెంట్స్ లో వాకిలి ముందు ఓ తులసి చెట్టుపెట్టుకున్న ఒప్పుకోరు. మొక్కలు పెంచాలనే సరదా అలా కలలోనే అన్నట్లుంటుంది.  ఇదిగో పరిష్కారం గ్లాస్ గార్డెనింగ్ అందమైన గాజు పాత్ర అందులో రంగుల రాళ్ళు, మొక్కకు బలం ఇచ్చే మట్టి కోకోపేట్ బొగ్గుపొడి ఉంటే చాలు. కొన్నీ రకాల మొక్కలకు సూర్యుడి వెలుతురు అవసరమే లేదు. కాసిని నీళ్లు తాగుతూ గాజు పాత్రలోంచి వచ్చే కాంతిని ఉపయోగించుకొంటూ […]

శరీరం చురుగ్గా వుంటే

శరీరకంగా చురుగ్గా వ్యవహరించే వాళ్లు ప్రతి రోజు ఏదో ఒక వ్యయామం అలవాటుగా ఉన్న వాళ్లు ఏదైనా అనారోగ్యం భారీన పడిన ,లేదా ప్రమాద వశాత్తు గాయపడినా చాలా తొందరగా కోలుకుంటారని అధ్యనాలు చెపుతున్నాయి.శరీరం చురుగ్గా స్పందిస్తే అంత త్వరగా అనారోగ్యం నుంచి బయటపడతారు .ప్రతి రోజు వ్యయామం చేయని వాళ్లు అలవాటు లేదని అలాగే రిలాక్సైయి పోకుండా శరీరాన్నీ చురుగ్గా ఉంచుకొంటే ఎన్నో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. శరీరం సరైనా రీతిలో స్పందించి గాయాల నుంచి […]

మనసు గుట్టు చెప్పే మొహం

మనసులో భావోద్వేగాలు వ్యక్తీరించేది ముఖమే.  మనసులో కోపాన్నీ ,సంతోషాన్ని బాధను ,అన్నింటినీ మొహం చక్కగా ప్రతి ఫలిస్తుంది. ముఖం రంగులో వచ్చే స్వల్ప తేడాల ఆధారంగా వ్యక్తుల బావోద్వేగాలు పసిగట్ట వచ్చని తీరా అధ్యయనాలు చెపుతున్నాయి. ముఖంలో కనిపించే భావోధ్వేగాల వ్యక్తీకరణ ,కేంద్రీయనాడీ వ్యవస్థ మధ్య సంబంధాలని పరిశీలించి వ్యక్తుల్లో భావోధ్వేగాలకు అనుగుణంగా ముఖంలోని రక్త ప్రసరణలో నిగూఢమైన తేడాలు ఏర్పడతాయని తెలిపారు. ఫలితంగా మొహంలో రంగులు మారి పోతాయన్నారు. మొహం నల్లబడి పోవడం కాంతి లేకుండా […]

అదుపులో ఉంటేనే ఆరోగ్యం

శరీర రూపంలో ఎక్కువ తేడాలు కనిసిస్తే దాని వల్ల అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. సాధారణంగా శరీరం ముందుకు వెనక్కి సులభంగా వంగేలా ఉండాలి.  అటు ఇటు పక్కలకు కదలికలో ఇబ్బంది అనిపించకూడదు. శరీరంలో వ్యవస్థలన్నీ మెరుగ్గా ఉంటేనే నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది.  అందులో శరీరంపై పూర్తి కంట్రోల్ ఉండేందుకు యోగా చేయాలి.  ఒక వేళ ఒక పద్ధతిగా యోగా చేయటం కుదరకపోతే శరీరాన్ని అదుపులో ఉంచుకొనేందుకు ముందుకు వంగడం, కాళ్ళు ముడుచుకూర్చోవటం ,పాదాలను కదిలించటం […]

ఎఫ్ బీ తో లాభం

శరవేగంతో పూర్తవుతున్న అధ్యాయాల్లో రోజుకో కొత్త విషయం తెస్తుంది. వయసు మళ్ళుతున్న వారిలో జ్ణాపకశక్తి ఎందుకు తగ్గుతుందని చేస్తున్న అధ్యాయనంలో పెద్ద వాళ్ళు సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉంటే వారికి ఎంతో ప్రయోజనం అని తేలింది. వాళ్ళలో జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉందని. ఫేస్ బుక్ వాడకంలో చురుగ్గా ఉన్న కొద్ది జ్ఞాపకశక్తి ఇంకా మెరుగవుతుందని కనుగొన్నారు. వారికి కొత్త నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటంలో ఉత్సాహం రావడం సామాజిక అనుసంధానంలో ఎక్కువ మంచి చేయడంతో […]