Monday, 30 Nov, 2026

ఎంత పెద్ద కుటుంబం

ట్విట్టర్ లో అత్యధిక అభిమానులు ఉన్న తారగా శృతిహాసన్ చరిత్ర సృష్టించింది. ఆమె ఫాలోవర్స్ ఏడు బిలియన్ల మంది.  తనకు ఇంతపెద్ద కుటుంబం ఉన్నందుకు సంతోషంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసింది శృతిహాసన్. మూడు భాషాల్లో సినిమాలు నిరంతరం పని ఒత్తిడి ,తీరికా లేకుండా ఉన్నాను. ఈ హాడవుడిలో నన్ను నేను తెలుసుకోవటం కూడా మరిచి పోయాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకొన్నాను. సామాజిక మాధ్యామాల్లో ఉండటం నాకెంతో ఇష్టం .నా అభిమానులకు నేను దగ్గరగా […]

తెలుగమ్మాయినే

నా ఆలోచనలు,మాటలు అన్నీ తెలుగు చుట్టూనే తిరుగుతాయి. తెలుగు సినిమా,తెలుగు భాష నాకెంతో ఇష్టం. ఎక్కడ పని చేసిన నేను తెలుగు తారనని చెప్పుకునేందుకు ఇష్టపడతాను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్. జీవితంలో,కెరీర్ లో ఎదురయ్యే పరాజయాలు ఎప్పుడు పాఠాలు నేర్పుతునే ఉంటాయి. విజయం యొక్క విలువను గుర్తు చేస్తాయి. అందుకే నాకష్టం ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఇప్పుడు సినిమాలు చాలా శ్రద్ధగా ఎంపిక చేసుకుంటున్నా. ఇది వరకు నేను మంచి సినిమా వస్తే ,మంచి సక్సెస్ […]

ఎంత బావుందీ!

‘అగ్నెష్కా నెనార్టొవిజ్‌’ పెయింటింగ్స్ ఇమేజ్ చూస్తే అంత ప్రతిభ ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఈమె వయసు 26 సంవత్సరాలు. ఆమె వేసిన పెయింటింగ్స్ లో ఒకటే ఒకమ్మాయి వెనక్కి తిరిగి ఉంటుంది. వీపు మొత్తం టాటూ వేసి ఉంటుంది. నీలం గౌన్ తోడుక్కున్న అమ్మాయి వెనక్కి తిరిగితే ఆ వీపంత పరుచుకొన్న పెయింటింగ్‌ టాటూలు ఎంత బావున్నాయి. అసలది మొత్తం బొమ్మేనని నమ్మబుద్ది కావడంలేదు. ఒక సారి పెయింటింగ్స్ అన్నీ చూడండి ముఖ్యంగా ఈ అమ్మాయివి. ఒక […]

ఫ్యాషన్ రంగంలోకి బామ్మ

60 ఏళ్ళ లిన్‌ స్లేటర్‌ హటాత్తుగా ఫ్యాషన్ ఐకాన్ అయిపోయింది. లిన్‌ స్టైల్‌ని ప్రముఖ ఫ్యాషన్‌ సాధనాల ఉత్పత్తుల సంస్థ ఎలైట్‌ లండన్‌ గుర్తించింది. తమ ఉత్పత్తుల ప్రచారం కోసం లిన్‌తో ఈ జనవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. అనుకోకుండా ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ వార్తాల్లో కెక్కింది. లిన్ స్లేటర్ కు స్టైల్ గా ఉండే దుస్తులంటే ఇష్టం. యాక్సిడెంటల్ ఐకాన్ పేరుతో ఒక బ్లాగ్ ఓపెన్ చేసి తనకు నచ్చిన డ్రెస్ తో […]

నా గొంతు వింటారు

మహానటిలో సమంత ఒక కొత్త ప్రయోగం చేయబోతుంది. తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పబోతుంది. తెలుగు బాగా వచ్చు కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల ఆదాయం పోగొట్టటం ఎందుకని ఇప్పటి వరకు ఆ వైపు చూడలేదు అంటుంది సమంత. ఇప్పటి దాకా ఆమెకు డబ్బింగ్ చెప్పింది గాయని చిన్మయ్. ఏదైనా ఎప్పుడు ఒక కొత్తదనం ఉండాలి అంటుంది సమంత. రంగస్థలం లాగా ఈసినిమా కూడా నా కెరీర్ లో మరిచిపోలేని సినిమా అవుతుంది. ఇప్పుడు నేను గతంలో లాగా […]

 అమూల్యమైన అవకాశం

నాకిప్పుడు కొంచెం కొంచెం తెలుగు తెలుసు అంటుంది కైరా అద్వానీ. భావాద్వేగాలు అందరిలోనూ ఒక్కటే అలాగే నటనకు కూడా భాషా భేదాలు ఉండవు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు పక్కన అవకాశం వచ్చినప్పుడు అదెంతో అమూల్యమైనదిగా భావించాను . అప్పుడు నాకు భాష రాదని భయం వేయలేదు. పైగా మహేష్ కు సూపర్ స్టార్ ననే ఫీలింగ్ ఏమీ లేదు. సెట్లో అందరినీ సమానంగా చూస్తారు. నేను చాలా కంఫర్టబుల్ గా ఈ చిత్రంలో […]

గింజల్లో ఔషధం

వాటర్ మిలన్ తినేసి గింజలు పారేయకండి . ఆ గింజల్లో లైసిన్ అధికంగా ఉంటుంది. ఇది వధుమేహానికి మందు అంటున్నారు డాక్టర్లు. ఈ గింజల్లో క్యాలరీలు తక్కువగా మెగ్నిషియం,ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి గర్భిణులకు మంచి ఆహారం .పుచ్చకాయలోనూ పోషక విలువలుంటాయి. అతి తక్కువ క్యాలరీలు 100 గ్రాముల వాటర్ మిలన్ లో 30 కేలరీలుంటాయి. శాచ్యురేటెడ్ ఫ్యాట్ అసలుండదు. ఫైబర్ ఉంటుంది. కండరాలు బలంగా తయారవుతాయి. సలాడ్ లాగా ఇతర పండ్ల ముక్కలతో కలిపి కూడా […]

ఓడలు నడిపేస్తుంది

విమాలు,రైళ్ళు,బస్సులు,ఆటోలు ఇవన్నీ ఆడవాళ్ళు అలవోకగా నడిపించేస్తున్నారు. చెన్నైకి చెందిన రేష్మా నీలోఫర్ సాగర్ ,ఐలాండ్ నుంచి కోల్ కతా ఫోర్ట్ కి నౌకల్ని నడుపుతూ ఫస్ట్ ఉమెన్ రివర్ ఫైలట్ గా రికార్డ్ సృష్టించింది. చెన్నైలో జన్మించిన రేష్మా నాటికల్ సైన్సెస్ లో బీఎస్సీ చేసి కోల్ కతా ఫోర్ట్ ట్రస్ట్ లో శిక్షణ తీసుకుంది. సముద్ర గర్భం నుంచి కోల్ కతా ఫోర్ట్ కి ప్రతి రోజు సామాన్లు చేరవేస్తారు. ఆమె ప్రయాణించే దూరం 223 […]

పూవుల పండగా

ప్రపంచంలో అన్నీ దేశాలు సంస్కృతి సంప్రదాయాలు నిలుపుకొంటూనే ఉంటారు. అట్లాంటిక్ సముద్రంలోని ద్వీపాల సముదాయమైన మదైరా లో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో పూవ్వుల పండగా జరుపుకుంటారు. అక్కడ దోరికే వింత వింత పూవ్వులతో రాజధాని ఫన్ చల్ వీధులన్నీ అలంకరిస్తారు. వాల్ ఆఫ్ హోప్ పేరుతో ఒక పూవుల గోడని అమరుస్తారు. ఎక్కడ చూసినా వసంతోత్సవ వేడుకలు నగరం మొత్తం పూవుల సువాసనతో గుబాళిస్తూ ఉంటాయి. లక్షలాది మంది సందర్శకులతో మదైరా కిటకిటలాడిపోతుంది.

ఏ రూపంలో అయితేనేం

పాలు,పండ్లు కూరగాయాలు పిల్లలు ఇష్టపడకపోతే కష్టంగా ఉంటుంది. పౌష్టికాహరం ఎలా ఇవ్వాలి అని ఆందోళన పడుతుంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు పండ్లు తినక పోతే వాటిని ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వండి. జ్యూస్ గా లేదా రకరకాల పండ్ల రసాలతో ఐస్ క్రీమ్ ఇంకా ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు . అలాగే పాలు ఇష్టం లేక పోతే మిల్క్ షేక్ చేసి ఇవ్వొచ్చు. కూరగాయాలు తినక పోతే వెజిటెబుల్ ఆమ్లేట్ ,ఇంకా కూరగాయాల ముక్కలతో నూడిల్స్ చేసి ఇవ్వచ్చు. […]

పరుగులు మంచివే

గర్భిణీలుగా ఉన్నా మహిళలు జాగింగ్ చేస్తే ఎలాంటి ముప్పు లేదని పిల్లల బరువులో ఎలాంటి లోపాలు తలెత్తవని ఒక అధ్యయనం చెపుతుంది. గర్భిణులు ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయటం మంచిదని ,ఆ వ్యాయామంలో భాగంగా ఒక మోస్తారుగా పరుగు పెట్టవచ్చని అధ్యయనం చెపుతుంది. దీనివల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారని ,పుట్టే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని స్లో జాగింగ్ చేస్తేనే ఆరోగ్యం అని అధ్యయనాలు చెపుతున్నాయి.

తక్షణ శక్తి

వేసవిలో దాహాంతీర్చే పానీయాల్లో ఫస్ట్ ఫ్లేస్ ఎప్పుడూ చెరుకు రసానిదే. ఆరోగ్య పరంగానూ చెరుకు రసం మంచిది. నీరసంగా ఉంటే గ్లాస్ చెరుకు రసంతో వెంటనే శక్తి పుంజుకోవచ్చు. ఇందులో ఉండే సుక్రోజును శరీరం వెంటనే తీసుకొగలుగుతుంది. కాల్షియం చాలా ఎక్కువ శాతం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసంతో కలిసిన చెరుకు రసం కాల్షియాన్నీ ఆరోగ్యంగా ఉంచుతుంది. పోటాషియం,యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అధిక బరువు కారణం అయ్యే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ప్రత్యేక శ్రద్ద

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంతో అందంగా ఉంటుంది. అందాల రహస్యం అడిగితే కేవలం జాగ్రత్తలు తీసుకోవటం అంటుంది. పుట్టుకతో వచ్చిన సౌందర్యం పోకుండా ఆహర నియమాలు పాటిస్తాను. మంచి నీళ్ళు ,గ్రీన్ టీ రోజంతా తాగుతూనే ఉంటాను. నిద్రపోయే ముందర క్లెన్సింగ్ ,టోనింగ్ , మాయిశ్చరయిజింగ్ చేస్తాను. పండ్ల రసాలు, సూప్ లు సలాడ్ లు తింటాను. పోల్ అండ్ కార్డియో ఎక్సర్ సైజ్ లు,యోగా, డాన్సింగ్ చేస్తుంటా. జుట్టు అందం కాపాడుకోవటం కోసం ఎంతో శ్రద్ద చూపిస్తా. […]

గ్రేట్ ట్వింకిల్

వట్టి మాటలతో ఎదుటి వాళ్ళకు హర్ట్ చేయటం చాల తేలిక, కానీ మాటలతో సమస్యను ముందుకు తెచ్చి పరిష్కరించే దిశగా పూర్తిగా కృషి చేసింది, ట్వింకిల్ ఖన్నా పోయిన సంవత్సరం జూహూ బీచ్ లో వాకింగ్ చేస్తుంటే ఆరుబయట జూహు బీచ్ లో ట్వింకిల్ వాకింగ్ చేస్తుంటే ఆరు బయట ఈక వ్యక్తి మూత్ర విసర్యన చేస్తున్న ఫోటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసి టాయ్ లెట్ ఏక్ ప్రేమ్ కథ-2 సినిమా ఫస్ట్ సీన్ […]

ముంజేతికి ఆభరణం

బ్యాగ్ లేందే ఆడవాళ్ళకి నడవదు. భుజానికి తగిలించుకొని ఈ బ్యాగ్ ను కాస్త రిలీఫ్ గా పట్టుకోకుండా తీసుకుపోయేలా హ్యాండిల్ క్లబ్ బాగ్స్ వచ్చాయి. ఇవి ముంజేతికి ఒక డిజైనర్ ఆధారంగా అమరి పోతుంది. బయటికి తీసుకుపోమే పర్స్ లో ఫోన్ ,కార్డులు, డబ్బులు ఉంటాయి. అది జాగ్రత్తగా ఎక్కుడ మరిచిపోకుండా ఉండేలా చేతికి తగిలించుకోవచ్చు . ఈ క్లబ్ లో జనపనార, నూలువి కూడా ఉన్నాయి. అలాగే లేదర్, బటర్ ఫ్లై డిజైనర్ హాండిల్ క్లబ్ […]

దంపుడు బియ్యం తినండి

కంచంలో అన్నం తెల్లగా వల్లెపూవులా ఉంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. కానీ దంపుడు బియ్యం అన్నం పోషకాలకు నిలయం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వరిపొట్టు కింద ఉండే తవుడు పోరలో విటమిన్ ,ఖనిజాలు చాలా ఉంటాయి. పాలిష్ పడితే ఇవన్నీ పోతాయి. సోడియం పాళ్ళు కూడా దంపుడు బియ్యంలో తక్కువే నియాసిన్ ,విటమిన్ బి3 ఎక్కువ. వీటిలోని మెగ్నిషియం ఎముకలని ఆరోగ్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచె సెలీనియం కూడా దంపుడు బియ్యంలో ఎక్కువగానే ఉంటుంది. […]

పీచు చాలా ముఖ్యం

మన పేగుల్లో ఎన్నో జాతుల సూక్ష్మజీవులుంటాయి. మనిషి కడుపులో రెండు కిలోల బరువు తూగే సూక్ష్మజీవులు ఉంటాయి. మనం తీసుకొనే ఆహారంపైన ఈ సూక్ష్మజీవుల ప్రభావం చూపిస్తాయి. పీచు పదార్ధాలను పేగు గోడలు పీల్చుకోగలిన స్థాయికి తీసుకువస్తాయి భిన్న సూక్ష్మజీవుల జాతులు సరైన సంఖ్యలో పేగుల్లో వుంటే పేగు గోడలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి ఆరోగ్యం ఇచ్చే బాక్టీరియా పేగుల్లో ఉండే పీచు కాళ్ళు ఎముకలకు బలన్ని ఇస్తుంది.

ఎండల్లో హాయ్ హాయ్

వేసవి రాగానే సాధారణంగా కాటన్స్ వైపు తిరిగిపోతారు. అలాగే యాక్ససరీలు కూడా వేసవి ఫ్యాషన్ కు సరిపోయేవి మార్కెట్ లో కొస్తాయి. వెదురు, నారా, కలంకారి జీన్స్ తో చేసిన చెప్పులు వేసవికి నప్పుతాయి. జ్యూట్ ,కలంకారీ జీన్స్ హ్యాడ్ బ్యాగ్ లు , ఇతర వస్త్రాలతో చేసిన హ్యాండ్ బ్యాగ్ లు వేసవిలో కట్టుకొనే ,నూలు ,రేయాన్, పోచంపల్లి ఇతర మంగళగిరి కాటన్స్ కు సరిగ్గా సూటవుతాయి. ఈ కాలంలో నగలు కూడా టెర్రకాటన్, డై […]

అనర్ధాలే ఎక్కువ

ఒక్కసారి ఫ్యాషన్ లు కూడా ప్రాణం మీదికి తెచ్చిపెడతాయి చూసుకొండి అంటున్నారు డాక్టర్లు. శరీరాకృతి చక్కగా కనిపించేందుకు బిగుతుగా అతుక్కునేలా ఉండే డ్రెస్ వేసుకోటం వల్ల చర్మం రాపిడికి గురై ఎలర్జీలు వస్తాయి. బిగువైనా ఫ్యాంట్లు స్కర్ట్ లు ,లెగ్గింగ్స్ వంటివి క్లోజ్ ఫిట్టింగ్ స్కర్ట్ లు వేసుకోవడం వల్ల కండరాలు నొప్పులు ,డిస్క్ సమస్యలు రావచ్చు . అలాగే ఎత్తు చెప్పులు కూడా ఎక్కువసేపు మడమలపైన, వేళ్ల పైన భారం పడితే రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు […]

ప్రేక్షకులకు గుర్తుండాలి

రామ్ చరణ్ హీరో అని నాకు అస్సలు తెలియదు. సుకుమార్ గారు నా పాత్ర సంగతి చెప్పి నటిస్తావా అంటే వెరైటీగా ఉంది కదా అని వెంటనే సరే అనేశాను. తీరా చూస్తే రామ్ చరణ్ అంటుంది రంగమ్మత్తాగా పాపులర్ అయిపోయిన అనసూయ.బుల్లి తెలరపైన యాంకర్ గా అనసూయ మంచి ఫాలోయింగే ఉంది. పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు గుర్తు పెట్టు కోవాలి ప్రతి పాత్రా భిన్నంగా ఉండాలి. ఇప్పటి వరకు ఏ పాత్ర చేసిన మరిన్నీ […]