రాయల్ లుక్
దేవాలయాల పైన చారిత్రక కట్టడాల పైన గండ భేరుండ పక్షులు రాచరికానికి గుర్తులుగా కనిపిస్తాయి. ఇది రిచ్ నెస్ కు , శక్తికి సింబల్. ఇప్పుడీ సింబల్ జ్యూవెలరీలోకి, పట్టు చీరల పైకీ దూకేసింది. ముత్యాలు రత్నాలతో స్వర్ణకారులు ఈ గండభేరుండాన్ని నగల్లోకి తీసుకువస్తే నేత కళాకారులు దాన్ని పట్టు చీర పైకి తెచ్చి రాయల్ లుక్ చూపించారు. ఇప్పుడీ పట్టు చీరెలకు మ్యాచింగ్ గా ఆభరణాలు ట్రెండ్ సృష్టించాయి. అజంతా ఎల్లోరాల చిత్ర శిల్పకళలు చీరెల […]
చీకట్లో మెరుపులు
చెవులు, ముక్కులు కుట్టించుకున్నట్లే ఇప్పుడు గోళ్లు కుట్టించుకోవడం కొత్త ట్రెండ్. Elm kyms అనే దక్షిణ కొరియా యువతి నాజుకైన గోళ్ళకు మెరిసే స్టడ్స్ కుట్టించుకుని దాని లెడ్ డిస్కోనెయిల్ అంటూ పరిచయం చేసింది. విద్యూత్ దీపాల్లో వాడే లెడ్ ను స్టడ్స్ లో అమర్చి అది వెలిగేందుకు చిన్ని బ్యాటరీని గోరు వెనుక భాగంగా అటాచ్ చేశారు. స్విచ్ వేస్తే మెరుపులే. నెయిల్ ఆర్ట్ లో ఇది లేటెస్ట్.
సిల్క్ నగలు
ఏ రంగు చీరకైనా పర్ ఫెక్ట్ మ్యాచింగ్ సంప్రదాయ వస్త్రధారణ అయినా మోడరన్ డ్రెస్ ల కైనా అందంగా అమరే సిల్క్ జ్యూలరీ ఇప్పుడు ఇంటింటా సందడి చేస్తున్నాయి. ఏ చీరకైన అదే కలర్ మెరిసే సిల్క్ దారలతో జూకాలు, గాజులు ,నెక్లెస్ లు అల్లేసుకుంటున్నారు, సిల్క్ డ్రెస్ లకు ఈ సిల్క్ జ్యూలరీ కంటే మాచింగ్ ఇంకేమి లేదు. బూట్లు, హై హిల్ల్స్ , పర్స్ లు , టోపీలు , హెయిర్ బ్రాండ్లు, ఫోటో […]
మీనాల్లాంటి కళ్ళు
ఉరుకులు, పరుగుల పనులతో అమ్మయిలు అలసిపోతారు. ఆ ఎఫెక్ట్ కళ్ళ పైనే తెలుస్తుంది. నీరసంగా అలసటగా ఉండే కళ్ళకు పగటి వేళ క్లాసిక్ ఐ మేకప్ తో మెరుగులు దిద్దమంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. కాజల్ లేదా కోల్ పెన్సిల్ కళ్ళకు చక్కని మెరుపులు ఇస్తుంది. స్మోకీ ఎఫెక్ట్ రావాలంటే కాజల్ అప్లయ్ చేశాక కాటన్ స్వాబ్ లేదా ఇయర్ బడ్ తో కొద్దిగా సరిదిద్దాలి, యాంటీ స్పీడ్ కోల్ పెన్సిల్ బాగా సూటవుతుంది. ఐ నెక్ చక్కగా […]
ఎవ్వర్ గ్రీన్ గౌన్
పొడవాటి గౌన్ లు ఇప్పుడు ఫ్యాషన్ అంటారు ఎక్స్ పర్ట్ డిజైనర్స్. టాపేజ్ మొదలుకుని థర్టీ ప్లస్ వరకు గౌన్లు చక్కగా ఉంటాయి. మాములు పార్టీలో ఎసెమెట్రికల్, కోల్డ్ షోల్డర్, ఆఫ్ షొల్డర్ డిజైన్ లు ఎంచుకుంటే పెళ్లి,రిసెఫ్షన్ లాంటి గ్రాండ్ పార్టీలలో బొటొనెక్ ,రౌండ్ , హైనెక్ డిజైన్లు బావుంటాయి. ఈ లాంగ్ గౌన్లలో పెద్ద చాంద్ బాలీలు, చేతికో బ్రాస్ లెట్ ఉన్నా చాలు. వస్త్ర శ్రేణి విషయానికి వస్తే షిఫాన్, జార్జెట్, బెనారస్ […]
స్కూల్ మొత్తానికి ఒక్కతే అమ్మాయి
షకీనా ముఖియా ‘వాయిస్ ఆఫ్ ఇండియా కిడ్స్’ రియాలిటీ సింగింగ్ కాంపిటీషన్ ద్వారా ప్రపంచం ముందుకు వచ్చింది. ఆరవ తరగతిలో అస్తమానం పాటల ప్రోగ్రాం కోసం సెలవులు పెడుతూ ఉంటే అటెండెన్స్ లేకపోవడంతో ఆమెను తరువాతి తరగతికి ప్రమోట్ చేయమన్నారు స్కూలు యాజమాన్యం. నాకు పాఠాలు బాగా వచ్చు నన్న వినిపించుకోలేదు . ఇప్పుడు డెహ్రాడూన్ కల్నల్ బ్రౌన్ కేంబ్రిడ్జ్ బాయ్స్ స్కూల్ వాళ్ళు , వాళ్ళ ‘ఓన్లీ బాయ్స్’ నిబంధనను పక్కకు పెట్టి షకీనాకు స్కూల్లో […]
చక్కని చర్మం కోసం
అందాన్ని కాపాడుకునేందుకు మూడు బేసిక్ సూత్రాలు ఉంటాయి. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ .ఇవి మూడు రాత్రివేళ ముఖ్యంగా చేయాలి. పగలంతా చర్మం పైన పడిన మురికి తొలగించుకునేందుకు దారి ఇదే. పొడి చర్మం అయితే క్రీమ్ క్లెన్సర్, జిడ్డుచర్మం అయితే సాలిసిలిక్ యాసిడ్ గల మెడికేటెడ్ రకం ఎంచుకోవాలి. ముఖం చల్లని నీళ్ళతో కడుక్కొవాలి. క్లెన్సర్ ను తొలగించుకొనేందుకు టోనర్ వాడాలి. మరీ ఎక్కువ ఆయిల్ స్కిన్ అయితే జెల్ ఆధారిత మాయిశ్చరైజర్ అఫ్లైయ్ చేస్తే చర్మం […]
ఇడ్లీ,దోసెలే బెస్ట్
ఢిల్లీలో జరిగిన ఒక ఫుడ్ వర్క్ షాప్ లో మనం తినే ఆహారంలోని రిఫైన్డ్ ,ఫ్రాసెస్డ్ పదార్థాలు కడుపులో ఉండే బాక్టీరియాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. చక్కని జీర్ణవ్యవస్థకి,వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకొనేందుకు మంచి బ్యాక్టీరియా అవసరం . ఈ బ్యాక్టీరియాను రక్షించుకోవటం కోసం పూర్తి స్థాయి పోషకాహారంతో పాటు డైట్ లో పులియబెట్టిన పదార్థాలను భాగం చేసుకోమన్నారు. మంచి బ్యాక్టీరియా కడుపులో ఉండాలంటే ఇడ్లీ,దోసె, ఊతప్ప వంటివి అల్పాహారాల్లో తప్పని సరిగా ఉండాలి.
ఏవి మంచివి
తాజా పండ్లు తినాలా ? డ్రై ఫ్రూట్స్ మంచివా? ఈ సందేహాం చాలా మందికి ఉంటుంది. తాజా ఎండు పండ్లు రెండెంటిలోనూ పీచు, పొటాషియం, కాపర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు విటమిన్లు ఉంటాయి. అయితే ప్రాసెస్ సమయంలో ఎండు పండ్లలో కొంత విటమిన్ సి పోతుంది. అలాగే నీటి శాతం 80 వరకు తగ్గిపోతుంది. ఎండు పండులో క్యాలరీలు చక్కెర స్థాయిలు ఎక్కువే ఉంటాయి. పీచు ఎక్కువే . గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఎన్ని […]
అన్నీ నేర్చుకంటా
ట్రెండ్ మారుతోంది. కథలు మారతున్నాయి. మరీ హీరోయిన్స్ మాత్రం ఈ మార్పుని పసిగట్టారా? అనుపమా పరమేశ్వరన్ చక్కగా చుదువుకున్న అమ్మాయి. కెమెరా ముందు తను నటించటం పూర్తయ్యాక కేర వ్యాన్ లో ఎక్కి కూర్చోకుండా కెమెరా వెనుకల చేరుతుందట. ఆ విభాగానికి సాయం చేస్తూ ఉంటుందట. ఎందుకిలా అని అడిగితే సాంకేతికత ఎంత ఎక్కువగా తెలిస్తే నటనకు అంతమేలు జరుగుతుంది అని చెప్పుకొచ్చింది. ముందు నుంచి సినిమా కు సంబంధించిన అన్ని విషయాలపై నాకు ఆసక్తి ఉంది. […]
అసమానతలే
ఐర్లాండ్ లో క్యూంటెరో టివీ సీరియల్ మూడో సీజన్ షూటింగ్ లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. బాలల హక్కులపై యూనిసెఫ్ చేస్తున్న ప్రోగ్రాం కోసం ఇండియా వస్తుంది. తల్లి మధు చోప్రా కోసం కొన్నీ గంటలు కేటాయిస్తుంది. కెరీర్లో ఇంతింత పరుగులతో ఉన్న ప్రయాంక చోప్రా ఈ మధ్య ఒక ఇంటార్వులో మాట్లాడుతూ హీరోహీరోయిన్ల మధ్య పారితోషికం విషయంలో అసమానతలు ఎప్పుడూ ఉన్నాయి. ఇండియా అయినా ఆమెరికా అయినా సరే .అమెరికాలోని ఒక స్టూడియో ఆడిషన్ […]
ఆసీఫా కోసం
మహిళా న్యాయవాది దీపికా సింగ్ రజావత్ ఇప్పుడు ఆసీఫా కోసం వాదిస్తుంది. జమ్మూలోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ళ బాలిక ఆసిఫాను గుడిలో దాచి అత్యాచారం చేసి కొట్టి చంపిన కేసులో దీపిక వాదిస్తుంది. ఈ కేసు విషయంలో దీపిక మీద బార్ అసోషియేషన్లోని న్యాయవాదులు దాడులు చేశారు. కేసు ఉపసంహరించుకోకపోతే ప్రాణం తీస్తామని బెదిరించారు. దీపిక ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పోలీసుల రక్షణతో వారి సహాకారంతో కేసు విషయంలో ముందుకెళుతుంది.
రెండున్నర కోట్ల కళ్ళ జోడు
సెలబ్రిటీలకే కాదు ఎంరికైన సన్ గ్లాసెస్ అవసరమైన ఫ్యాషన్ . బ్రాండెడ్ కంపెనీలు ఇప్పుడు డిజైనర్ గ్లాసెస్ నూ ఇస్తున్నాయి. కార్టియై, డాబే అండ్ గచిన స్వరోల్ స్కీ వంటి కంపెనీలు రత్నాలు ఫ్రెముల్లో పోదిగి వీటినీ ఆభరణాల్లా మార్చేశారు. 24 క్యారెట్ల బంగారంతో 52 వజ్రాలను పోదిగి బోపార్ట్ కంపెనీ మార్కెట్ చేసిన కళ్ళద్దాల ధర 2.6 కోట్ల రూపాయలు .ఇప్పటికి ప్రపంచంలో ఖరీదైనా అద్దాలు ఇవే . హీల్స్ జువెలర్స్ తయారు చేసిన అద్దాలు […]
చిన్న చూపు చూడోద్దు
పామాయిల్ సాధారణంగా మన సరుకుల లిస్ట్ లో ఉండదు. ఏదైన బ్రాండ్ ఆయిల్ ఇచ్చిన గౌరవం పామాయిల్ కు ఇవ్వము. ధర తక్కువగా ,అందరికి అందుబాటులో ఉండే పామాయిల్ లో అనేక పోషకపదార్ధాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీటాకెరోటిన్ ,ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్నీ తేమగా మృదువుగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ పెరగనీయదు. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అల్జీమర్స్ నివారణకు ఉపకరించే గుణాలు పామాయిల్ లో అధికంగా ఉన్నాయి . ఇన్నీ ఉపయోగాలు […]
మెట్లు ఎక్కాలి
ఆడవాళ్ళకి మెనోపాజ్ ముందు తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒక దశలో కాల్షియం లోపంతో ఎముకల బలహీనత ,మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. అందుకే ఇలాంటి ఇబ్బంది ఎదురవకుండా మందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. మన పనులు మనం చేసుకోవటం , ముఖ్యంగా మెట్లెక్కి దిగటం ఎంతో ఉపయోగం. మెట్లున్నపై ప్లోర్ కి చేరుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కాలి కండరాలు బలహీనపడకుండా ఉంటుంది. గుండె ఆరోగ్యం కోసం కొవ్వు కరగటం కోసం రక్తంలో లిపిడ్ స్థాయికి […]
రోజుకో గ్లాస్
పచ్చిగా తిన్న ఉడికించినా ఎలా తిన్నా నష్టం లేదు కానీ ఎక్కువ తినలేం కనుక క్యారెట్ ని జ్యూస్ గా తీసుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. క్యారెట్ లలో అన్నీ రకాల పోషకాలు ఉన్నాయి. కంటి కండరాలను క్షీణించకుండా కాపాడుతాయి. వ్యాధుల్నీ నిరోధిస్తాయి. రోజుకో గ్లాస్ క్యారెట్ జ్యూస్ తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం బావుంటుంది. ఇందులో ఉండే పోటాషియం కారణంగా కొలెస్ట్రాల్ తగ్గతుంది. నెలసరి సరిగా రానివాళ్ళు రోజు క్యారెట్ రసం తాగితే […]
నటనకు భాష లేదు
మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేస్తోంది కైరా అద్వానీ. మహారాష్ట్రలో పుట్టిపెరిగిన కైరా తండ్రి జగదీప్ అద్వానీ వ్యాపారవేత్త . సింధి హిందూ ,తల్లీ స్కాటిష్. ఆమెకు తమ్ముడున్నాడు. నటనకు ,భావోద్వేగాలకు భాషా భేదాలు లేవు కనుక నేను దక్షిణాదిన కంఫర్ట్ గానే ఉన్నాను. నటన ఎప్పుడు నా ప్యాషనే . ప్లాన్ లేదు . డిజైనర్స్ అందమైన దుస్తులు చేసి ఇవ్వటం , అభిమానుల అభిమానాలు ఇవన్నీ నాకు వరాలు అనిపిస్తుంది. తొలిసారి […]
షైలాతో ఆడతా
ఎప్పుడు షూటింగ్ లతో బిజీగా ఉండే సెలబ్రెటీలు కాస్త సమయం దొరికితే చేయలనుకునే పనులు ఎన్నో ఉంటాయి. నేనైతే వారాల కొద్దీ సెట్స్ లో ఉండిపోయి ఇంటిమీద బెంగపెట్టుకొంటాను .హాఫ్ గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ తో ఎంతో ఉక్కిరి బిక్కిరిగా ఉన్నానో చెప్పలేను అంటుంది శ్రద్ధకపూర్. నేను లేకుండా సరిగ్గా నిద్రకూడా పోదు నా పెంపుడు కుక్క షైలా. రోజంతా తను కనబడకుండ ఉంటే నాకు చాలా కష్టం .ఇంక కాస్త సెలవు దొరికితేనే షైలాతో ఆటలు […]
రెండు స్ఫూన్ల కొబ్బరి నూనె
ఆడవాళ్ళు కాస్త బొద్దుగా ఉంటే ఎదురుర్కొనే సమస్యల్లో ముందుంటుంది సెల్యూలైట్ సమస్య. కొవ్వు కణాలు చర్మం లోపల పేరుకు పోయి చర్మం ఉబ్బుగా అయి చారలు వస్తాయి. పిరుదులు, తోడలు,చేతుల పై భాగంలో ఈ సమస్య ముందే కనిపిస్తుంది. మంచి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉప్పు ,కొవ్వు తగ్గించాలి ముడి ధాన్యాలు పండ్లు ,కూరగాయాలే మొదటి ఔషధంగా వాడు కోవాలి. సైక్లింగ్ ,స్విమ్మింగ్, ఏరోబక్స్, రన్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కొబ్బరి నూనె ప్రతిరోజు రెండు స్ఫూన్లు […]
వక్క,ఆకుతో ఆరోగ్యం
ప్రతి రోజు తమలపాకులు వేసుకుంటే శృంగార సామార్థ్యం పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. అంతకంటే ముందు శ్వాసకోశ సమస్యల పరిష్కారంలో తమలపాకు ముందే ఉంటుంది. ప్రతి రోజు కొద్దిగా సున్నం,ఆకు, వక్క కలిపి నమిలితే నోటికి అందాన్నిచ్చే తమలపాకు ఔషధగుణాల రీత్యా అద్భుతమైంది. రోజుకో తమలపాకు నమిలితే చాలు గ్యాస్ ,ఎసిడిటీ తగ్గిపోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. తమలపాకుల రసంతో గొంతు ఇబ్బందులతో పాటు డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
