ముఖ్యం కాదు అమానుషం
నందిని భావ్మిక్ కలకత్తాలోని ఓ మహిళా పురోహితురాలు. పదేళ్ళ నుంచి మంత్రులతో పూజలు ,శుభకార్యాలు చక్కగా జరిపిస్తారు అంతే కాదు కన్యాదానం ఘట్టం లేని వివాహం జరిపిస్తుంది ఈమె. వివాహంలో కన్యాదానం ముఖ్యమంటారు కానీ ఇది అర్థం లేనిదని ,అమానుషమని ఆడపిల్లను ఒక బొమ్మాలాగా దానం చేయటం ఏమిటని ప్రశ్నించి ఆ కన్యాదానం ఘట్టాన్ని వివాహతంతుల్లోనే తీసేసింది నందినీ .కులాంతర ,మతాంతర వివాహాలు జరిపించే నందినికి పౌరోహిత్యం వృత్తి కాదు జాదవ్పూర్ విశ్వవిద్యాలయంలో సంస్కృత పండితురాలుగా పనిచేస్తుంది.
హాటెస్ట్ ట్రెండ్
వేసవికి అనువుగా కాటన్ డ్రెస్ లే వాడోచ్చుగాని అవి ఫ్యాషన్ గా కూడా ఉండాలి కదా. కిర్క్,బ్రాడల్ ప్రింట్స్ వేసవికి హాటెస్ట్ ట్రెండ్ . ఈ ప్రింట్స్ లో వాట్సప్ లాగా మొదలుపెట్టి సెల్ ఫోన్ ,ఐస్ క్రీమ్ ,సైకిల్స్ ఏదైనా కళ్ళకెదురుగా కనిపించే ప్రతి వస్తువుని దుస్తులుపై ప్రింట్ చేసేస్తున్నారు. చీరెలు,టీషర్ట్ లు ,గౌన్లు,దుపట్టలు,స్కర్ట్లు అన్నింటి మీద ఇదే ప్రింట్స్ .ఎలాంటి అకేషన్ కైనా స్పెషల్ అట్రాక్షన్స్ .లెహంగాకు జతగా ఈప్రింటున్న క్రాప్ టాప్ ఎంచుకొంటే […]
మగ్గం వర్క్ కే క్రేజ్
సాదా చీరె జాకెట్టు ఏదైన సరే మగ్గం వర్క్ చేయిస్తే అద్భుతం అనిపిస్తుంది. వెయ్యి రూపాల చీరె , ఇంకో వెయ్యి ఖర్చుతో పండగ స్పెషల్ అయిపోతుంది. పేరోస్టామ్స్ కుందన్స్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ సిల్క్ ట్రెడ్స్ ప్రత్యేకమైన గమ్ ఉపయోగించి శిక్షణ పొందిన మహిళలు అందమైన డిజైన్స్ సృష్టించేస్తారు. చీరెలు ,బ్లౌజులు ,డ్రెస్ లు ఏవైన సరే మగ్గం వర్క్ చేయిస్తే చాలు .జాకెట్లపై కుందన్ వర్క్ చెమ్మలు అద్దాలతో వర్క్ చేస్తే సాదాచీరెపైకి ప్యాషన్ గా […]
చావంటే తెలుసా
ఎవ్వరికి మృత్యువు అంటే ఇష్టం ఉండదు. కానీ చావును పరిచయం చేసే ఈ కిడ్ మాయిడెత్ కేఫ్ ని మాత్రం అందరూ ఇష్టపడుతున్నారు. థాయ్ లాండ్ లో ఉన్న ఈ రెస్టారెంట్ లో ఒక శవపేటిక ఉంటుంది. ఇందులో పడుకొని కాసేపు నిద్రపోతే డ్రింక్ ధరలో డిస్కౌంట్ అని ప్రకటించారు. శవసేటికలో పడుకోగానే దాన్నీ మూసేస్తాను. ఆ అంధకారంలో నిజమైన జీవితానికి అర్ధం తెలుసుకోవచ్చని మరణం ఎలా ఉంటుందో తెలిస్తే మనిషిలో ఈర్ష్యాద్వేషాలు, కోపం తగ్గిపోతుందని నిర్వహకులు […]
సమాజ సేవ ఇష్టం
నీరజ సినిమాలో నటనకు గానూ 2016లో జాతీయ అవార్డ్ సాధించిన సోనమ్ కపూర్ సామాజిక సేవంటే చాలా ఇష్టం అంటుంది. నాకు స్రయాణాలు చేయటం కూడా అంతే ఇష్టం . చిన్నప్పుడు ఇటలీ ట్రిప్ వేశాం. రోమ్ నగరం ఎంతో అందంగా ఉందో నాకు ఇప్పటికీ గుర్తే .ఫ్రాన్స్ లోని బోరాబోరా సముద్రతీరాలు ,యూరప్ లోని మీంట్ బ్లాంక్ పర్వతాలు స్పాలు నేనెంతో ఇష్టపడుతానో .రకరకాల స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశాను ఎప్పుడు షాపింగ్ ఇష్టమే .ప్రయాణాల్లో […]
ఎండలు జాగ్రత్తా
ఈ సీజన్ లోనే ప్రయాణాలు తప్పనిసరి .మండుటెండల్లో ప్రయాణాలు చేసేప్పుడు వీలైనంత వరకు రోడ్ ట్రిప్ లు వద్దు . వాతావరణం సంగతి చూసుకునే పిల్లల్నీ,వృద్ధులు బయలుదేరాలి. పిల్లలుంటే పాక్స్ ల వంటివి ఎంచుకొవాలి. ఎండ వేడిని ఆకర్షించే దుస్తులు అవతలపెట్టాలి. చాలా తేలికైన రంగులు ఎంచుకొని ముందుగా చెవులు,ముక్కు ,నోరు కవరు చేసేవి తోడుక్కొవాలి. ఉదయాన్నే చూడవలసిన ప్రదేశాలు చూసేసి 11 గంటలు దాటకుండా వసతి గృహానికి వచ్చేయటం మేలు. మధ్యాహ్నం ఏ షాపింగ్ మాల్స్ […]
ఒక్క వజ్రమే అందం
టీనేజర్ల దగ్గర నుంచి అందరూ ఇప్పుడు ముక్కు పుడకలు ఇష్టపడుతున్నారు. ముందే ముక్కు కుట్టించు కోవాలా లేదా ముక్కు తమ్మెకు ప్రెస్ చేసే ఆభరణం ఉంచుకోవాలో నిర్ణయించుకోవాలి. ప్లాటినమ్ ,వజ్రంతో ఉండే చిన్న ముక్కు పడకలు ఇప్పుటి ప్యాషన్ .రెండు మూడు గ్రాముల్లో రాళ్ళు పొదిగినవి ,వేలాడేవి వస్తున్నాయి. రోజు గోర్ట్ లో వజ్రాలు పొదిగిన ముక్కు పుడుకలు ఇప్పటి ప్యాషన్ ట్రెండ్ .ఇవి సంప్రదాయనగలు కూడా ఇవ్వచ్చు ప్యాషన్ లో.
గాఢమైన వాసనలు మాయం
ఫ్రెండ్స్ కి ఏదైన స్పెషల్ గిప్ట్ ఇవ్వాలనుకుంటే అది చాలా ఉపయోగపడేది ,ఆశ్చర్య పరిచేదిలా ఉండాలి అనుకంటే స్టెయిన్ లెన్ స్టీల్ సోప్ ఇవ్వచ్చు . ఇప్పుడు మర్కెట్లో దోరికే ఈ సబ్బుకు ప్రత్యకత ఉంది. చేతులకు అంటిన ఉల్లి,వెల్లుల్లి ,అల్లం వంటి గాఢమైన వాసనలను పోగొట్టేస్తుంది. సందర్భాలు రానే అక్కర్లేదు ప్రేమగా ఇవ్వలంటే ఈ సబ్బు గిప్ట్ గా ఇవ్వచ్చు . ధర కూడా చాలా తక్కవే . అమెజాన్ లో ఆర్డరిస్తే 929 రూపాయలకే […]
ఆమెలా మారాను
ఎప్పుడు గ్లామర్ పాత్రలే వేస్తే నాకే కాదు ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. అందుకే కాస్త సాహాసం చేసి మహానటి ఒప్పుకున్నా, అది కత్తి మీదసాము లాంటిదే .ఆహార్యం విషయంలో సావిత్రి గారిని అనుసరించాను. నేను కాస్త బొద్దుగానే ఉంటాను కనుక ఆవిడలా అనిపించటం కష్టం కాలేదు . ఆవిడ నడకలో ఓ సొగసుంది. మూతి విరుపులో ఒక అందం ఉంది. వాటిని నా శరీరంలో ఇముడ్చ్ కోవటం అయితే చాలా కష్టపడి సాధించాను అనిపిస్తుంది అంటుంది కీర్తీ […]
డాన్స్ స్టెప్సే ఔషధం
దీర్ఘకాలం బాధించే అనారోగ్యాలకు ఒక అరుదైనా పరిష్కారం కనగొన్నారు శాస్త్రవేత్తలు . ఒక మంచి పాట వింటున్నపుడు యధాలాపంగా కూడా కాళ్ళు చేతులు కదులుతాయి. అంటే మన ప్రమేయం లేకుండానే మెదడు స్పందిస్తుంది కదా ఇదే పరిష్కారం అంటున్నారు వైద్యులు. పార్నిన్సన్ తో బాధపడుతున్న రోగులపైన దీర్ఘకాలం చేసిన ఈ పరిశోధనలు వాళ్ళతో పాటలకు స్టెప్స్ వేయిస్తే దాన్నీ గుర్తుపెట్టుకున్నారు. ఆ పాటలకు స్పందించారు దాన్నీ జ్ఞాపకంలో నిలుపుకున్నారు. ఇదే కాకుండా షుగర్ ,బీపీ వ్యాధిగ్రస్తులు కూడా ఈ […]
కొత్తగా ఉండాలి
విశ్వసుందరి పోటీల్లో రెండవ స్థానంలో నిలబడ్డ పూజాహెగ్డే రంగస్థలం సినిమాలో జిగేలురాణి పాటలో స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకుల మార్కులు సంపాదించుకుంది. ఎప్పుడు నేను రోటీన్ కథలకి దూరం అని చెప్పే పూజాహెగ్డే దాన్నీ ఆచరణలో పెడుతూ ఉంటుంది. కేరీర్ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా నాకు ఒకే రకంగా ఉండటం నచ్చదు. చాలా మందిలాగా ప్లాన్ చేపుకొని పద్ధతిగా ఉండటం నాకురాదు. గడిచే ప్రతి రోజు ,వృత్తిలో ప్రతి పాత్ర కొత్తగా ఉండాలి. సెట్లో కూడా […]
The Way Home- Lee Jeong-hyang
ఉత్తర కొరియాలో 2005లో లోబడ్జెట్ తో తీసిన దవేహోమ్ సినిమా ఉత్తమ స్క్రీన్ ప్లే ,ఉత్తమ చిత్రంగా కొరియన్ అకాడమీ గోల్డెన్ బెల్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమా కథ రాసింది దర్శకత్వం చేసింది జియాన్ హాంగ్ లీ ఈ సినిమాకు అమ్మమ్మలందరికీ అంకితం ఇచ్చింది ఈవిడ.యూ సీంగ్-హోఅనే చిన్న పిల్లాడు పట్నంలో నివశించే వాడు, వాళ్ళమ్మ ఉద్యోగప్రయత్నం కోసం వెళితే పల్లెటూర్ లో ఉంటున్నా అమ్మమ్మ ఇంటికి ఓ నెల రోజులు అతిథిగా వస్తాడు. ఈ ముసలి […]
బరువు తగ్గిస్తుంది
వేడి కాఫీలో ఓ స్ఫూన్ కొబ్బరి నూనె ఎంతో మంచి ఫలితాలు ఇస్తుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి నూనెలో చైన్ టై గ్లిజరైడ్స్ అనే కొవ్వు ఆమ్లం చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. దీనివల్ల చాలా తొందరగా కడుపు నిండినట్లు అనిపిస్తుంది. క్యాలరీలు కరుగుతాయి. ఆహారపదార్థాల తయారీలో ఇతర వంట నూనెలు తగ్గించి కొబ్బరి నూనెను వాడితే ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎక్స్ ట్రా వర్జిన ఆలివ్ ఆయిల్ కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఆరోగ్యవంతమైన […]
ముందు వార్మప్
వ్యాయామం జీవిన విధానంలో భాగం అయితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఊపిరిపీల్చటం ఎంత ముఖ్యమో వ్యాయామం అంతే ముఖ్యం అనుకోవాలి. వ్యాయామానికి ముందు వార్మప్ ఎక్స్ ర్ సైజలు తప్పని సరి చేయాలి. వ్యాయామానికి శరీరాన్నీ సిద్ధం చేయాలి. తేలికపాటి కార్డియో వాస్క్యులర్ వ్యాయామాలతోపాటు స్ర్టెచింగ్ వ్యాయామాలు వార్మప్లో ఉండాలి . ఇది 20 నిమిషాల నుంచి అరగంట సేపు ఉండాలి. ఈ వార్మప్ రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్ అందేందుకు తోడ్పడుతుంది. […]
ఎందుకు ఇవి దండగా
టీ.వీలో వచ్చే యాడ్స్ చూస్తూ పిల్లలు ఎనర్జీ డ్రింక్ కోసం అడుగుతూనే ఉంటారు. ముందుగా వాళ్ళకు ఆ బాటిల్ పై రాసి ఉన్న జాగ్రత్తలను చూపించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిన్న పిల్లలకు గర్భిణీలకు మంచివి కావని వాటిపైన చిన్న అక్షరాలతో రాసే ఉంటుంది. వీటిల్లో కేఫిన్ పాళ్ళు చాలా ఎక్కువ .ఎంత ఎక్కువ అంటే ఈ డ్రింక్ ల్లో వాడే ఇన్గ్రారియింట్స్ లో 38.5 mg అని 72 mg అని రాసి ఉంటుంది. వీటి […]
ఘనాహారం ఇవ్వచ్చు
పిల్లలకు ఆరునెలలు దాటాకా ఘనాహారం ఇవ్వాలి. పాలు తాగే పిల్లలను ఈ ఘనాహారానికి అలవాటు చేయటాన్నీ వీనింగ్ అంటారు. తల్లి పాలతో పాటు అన్నం,గోధుమల వంటి గింజ ధాన్యాలు ,ఆఫిల్ ,సపోటా పళ్ళు, పప్పు ధాన్యాలు కూరలలో క్యారెట్స్ బాగా ఉడికించిన దుంపలు వంటివి పిల్లలకు ఇవ్వవచ్చు .వాళ్ళకు మంచి నీళ్ళుతాగించాలి. పిల్లలకు ఇంట్లో ఆహారం తయారు చేయటం కుదకరపోతేనే రెడీమెడ్ సిరీయల్ బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. పండ్లు తినిపించవచ్చు కానీ జ్యూస్ ఇవ్వటం మంచిది కాదు […]
మేకప్ చెదరకుండా
వేసవిలో కాసేపు ఏ పార్టీలో అయినా కూర్చోవాలన్నా చమటకు మేకప్ డల్ అయిపోతుంది. ముఖం తాజాగా, మేకప్ చెదిరిపోకుండా ఉండాలంటే కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ఐస్ క్యూబ్ తో ముందర మొహం మొత్తం మృదువుగా చేయాలి. తరువాత మచ్చలు ,మరకలు కవర్ అయ్యేలాగా లిప్టింగ్ సీరమ్ వాడాలి. తరువాత ఫ్రైమర్ ఉపయోగించాలి. వాటర్ ప్రూఫ్ కన్సీలర్ వాడాలి. తర్వాత కంపాక్ట్ పౌడర్ వేసుకోవాలి. చివరగా స్ప్రేబాటిల్ తో మొహంపైన నీళ్ళు జల్లుకొని స్పాంజ్ తో టచ్ చేస్తే […]
మచ్చలు కనబడవు
కళ్ళకింది వలయాలు ఇబ్బంది పెడుతూవుంటే కాస్త మేకప్ తో వాటిని దాచేయవచ్చు .కన్సీలర్ ఈ నల్లని మచ్చలు ,వలయాలు దాచిబెట్టగలవు. స్కీన్ టోన్ కంటే కొంచెం లైటర్ షేడ్ టోన్ ఎంచుకోవాలి. కళ్ళ కింద వాడే అండర్ ఐ క్రోమ్ ను కొంచెం ఎక్కవగా కన్సీలర్ అప్లైయ్ చేసే ముందు రాసుకోవాలి. దీని వల్ల కన్సీలర్ నుంచి ఎక్కువ మాయిశ్చరైజర్ ను చర్మం తీసుకోదు. ఫౌండేషన్ కంటే ముందే కన్సీలర్ రాయాలి. చేతి వేళ్ళతో బాగా బ్లెండ్ […]
ఒత్తిడి అధికం
ఒక అధ్యయనం ప్రకారం సరికొత్త భారతదేశంలో కెరీర్ అవకాశాలు ఆడవాళ్ళకి చాలా విస్తృతం అవుతున్నాయి. కానీ అదే సమయంలో కుటుంబ సామాజిక అంచనాలు సంప్రదాయంలో వేళ్ళూకొని ఉన్నాయి. 25 నుంచి 55 సంవత్సరాల వయసు గల మహిళలు ఇటు కెరీర్ కు అటు సంప్రదాయాలు వదలని కుటుంబఆలోచనల మధ్య ఒత్తిడికి గురవుతున్నారు . ఎన్నో బాధ్యతలు కేరీర్ డిమాండ్స్ వాళ్ళని తీవ్రమైన ఇబ్బందిపెడుతున్నాయి. ఈ అధ్యయనంలో ప్రపంచంలో భారతీయ మహిళల అత్యంత అధికశాతం ఈ ఒత్తిడికి గురువుతున్నారని […]
హృదయం కోమలం
ఆడవాళ్ళలో ఏ స్థాయిలో సున్నితత్వం ఉంటుందో తేల్చే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజశ్రేయస్సు కోసం స్త్రీపురుషుల ఆలోచనలు ఎలా పని చేస్తాయి అన్న అంశంపై పరిశోధన జరిగింది. ఇందులో ఇతరులకు సాయపడే విషయంలో ఆడవాళ్ళ మెదడు చురుగ్గా స్పందిస్తుందట. ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో ఆడవాళ్లు కాస్త ఎక్కువగానే స్పందిస్తే ,పురుషులు తమ డబ్బు దాచుకోవటానికి మొగ్గు చూపిస్తారని పరిశోధన సారాంశం. సామాజిక రంగాల్లో మహిళలు చురుగ్గా స్పందిస్తారని తోటి వారికి సాయం చేయటంలో అనుకూలత […]
