నిమిషాల్లో జ్యూస్
న్యూట్రిబుల్లెట్ ఉంటే చాలు ఆరోగ్యకరమైన పండ్ల రసాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు . ఈ జ్యూస్ మేకర్ లో ఫైనాఫిల్ దగ్గర నుంచి క్యారెట్స్ కూరగాయాలు, పండ్లు అన్నీ జ్యూస్ ల కింద మార్చేయవచ్చు. మిక్సీ బౌల్ లో కోరుకొన్న పండ్లు ,కూరగాయ ముక్కలు చేసి బ్లీర్స్ అయిల్ అయివున్న కాప్ పెట్టుకోవాలి అదే బౌల్ ను జ్యూస్ తయారు అయ్యాక మనతో బయటికి తీసుకుపోయేలాగా వాటర్ బాటిల్ కాప్ వంటివి ఉంటుంది. ఈ జ్యూస్ మేకర్ […]
ఎంత చక్కని పాత్రలు
మొదట్లో కొంచెం భయంగా అభద్రతలో ఉండే దాన్నీ. ఎప్పుడైతే ఇది కూడా ఒక ఉద్యోగం లాంటిదే అనుకున్నానో ఇక భయం పోయింది. ఇక జీవితమే మారిపోయింది అంటుంది సమంత. రంగస్థలం అయ్యాకా ఈ వేసవిలో మనహానటి, అభిమన్యుడు రాబోతున్నాయి. పెళ్ళయ్యాక అందిన కొత్త జీవితంతో పాటు ,బాధ్యతలతో పాటు నటిగా కూడా ఈ దశ చాలా బావుంది. ఒక్కసారి మంచి కథలు రాకపోతే సినిమాలు మానేద్దామనుకొన్నా . అదేమిటో అన్నీ మంచి కథలు అద్భుతమైన పాత్రలు ,కొత్త కథల్లో […]
ఈ బామ్మ బేస్ జంపర్
సాహాసకార్యాలు చేయలంటే యువకులే అయి ఉండక్కర్లేదు. 102 ఏళ్ళ బామ్మ కూడా చేసేస్తుంది. తన 102 వ పుట్టిన రోజు నాడు స్నేక్ రివర్ పైన 500 ఫీట్ల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసి రికార్డ్ సృష్టించింది డోరతి క్యాస్టర్. ప్రపంచంలో ఇలాంటి సహాసం చేసిన బామ్మగా డోరోతి రికార్డ్ సృష్టించింది. వయసు పెరుగుతుంటే అనుభవం పెరుగుతుందని చాలా మందికి తెలియదు. అనవసరంగా వృద్దాప్యం అని దానికో పేరు పెట్టి భయపడుతారు . కానీ నేను ఎంజాయ్ […]
పాకెట్ ఫుడ్ తో ప్రాబ్లమ్
పిజ్జాలు,బర్గర్ లు ప్రాసెసింగ్ సమయంలో వాటి ప్యాకేజ్ మెటీరియల్ లో రసాయనాలు కలిపి థలేట్స్ అనే విషపూరితమైన రసాయనం పోట్టలోకి చేరుతంది అంటున్నారు అమెరికాలోని జార్జీ వాషింగ్టన్ యానివర్సిటీ అధ్యయనకారులు. 10,253 మందిపై చేసిన పరిశోధనలో రెస్టారెంట్ నుంచి పిజ్జా,బర్గర్ ,శాండ్ విచ్ లు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకొని తినే వారిలో థలేట్స్ తాలూకూ అవశేషాలు కనిపించాయట. ఈ రసాయన ప్రభావం శరీరం బరువుపైన ,హార్మోన్ల లోనూ ప్రమాదకరమైన మార్పులు చూపిస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. బయట తయారు […]
అంత ఆషామాషీ కాదు
చాలా కాలం తర్వాత గులేబఘవాలి సినిమాలు హాన్సిక ప్రభుదేవా సరసన నటించి మంచి మార్కులు సంపాదించింది. ప్రభుదేవాతో తన డాన్స్ సంగతులు చెపుతూ ఆయన రబ్బరులాంటి వ్యక్తి ఎలా కావాలంటే అలా సాగుతాడు . ఆయనతో కలిసి చేసిన పాటలన్ని గంటలకొద్దీ ప్రాక్టీస్ చేసిన తర్వాతనే డాన్స్ చేశాను అంత శ్రమ పడ్డాక అందరు బావుందన్నారు అంటుంది హాన్సిక. డైలాగ్స్ ఎంత పెద్దవి ఉన్న ఉలాగోలా బట్టిపట్టి చెప్పయవచ్చు, ప్రభుదేవాతో డాన్స్ వ్యవహారం మాత్రం అంత తేలిక […]
నువు నా పక్కనుంటే చాలు
బరువు పెంచుకోవటం సులువే ,తగ్గించుకోవటమే కష్టాతికష్టం .కానీ ఈ ప్రయత్నంలో జీవితభాగాస్వామి తోడుగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిష్ట్ అమీగోరె. అధిక బరువుతో బాధపడే దంపతులు ఒకసారి డైటింగ్ ,వ్యాయామం మొదలుపెడితే ఒకరికొకరు స్ఫూర్తిగా మారి తప్పకుండా తగ్గుతారట. ఇద్దరు డైటింగ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి. అప్పుడే కిచెన్ లో ఆరోగ్యం ఇచ్చే పోషకారహారం తయారవుతుంది. ఎంత కష్టమైన వ్యయామం చేయాలన్న ప్రేమగా ఉండే జీవితభాగాస్వామికి సాయంగా ఉంటారు […]
జుట్టు పొడిబారుతోందా?
ఎండలకు మాడు పొడిబారిపోయి దూరదలు పుట్టి జుట్టు పీచులా అనిపిస్తే అలోవేరా గుజ్జు వెంట్రుక చివర్ల వరకు పట్టించి అలా గంటసేపు వదిలేసి తలస్నానం చేస్తే చాలు జుట్టు పట్టు కుచ్చులా అయిపోతుంది. అలాగే బాధం,విటమిన్ ఇ ,ఆలివ్ నూనెను కలిపి జుట్టుకు పట్టించి మర్ధన చేస్తే జుట్టు ఊడకుండా ఆరోగ్యంగా పెరుగుతుంది. తలస్నానం చేసే ముందర తప్పని సరిగా కొబ్బరి నూనెతో మాసాజ్ చేసి స్నానం చేయాలి. కొబ్బరి నూనె మర్ధన జుట్టుకు సహాజమైన చికిత్స […]
గాజుల సోయగం
కొన్నీ సంప్రదాయ సందర్భాల్లో పట్టు చీరెలు ,నగలు పూల జడలతో పాటు మట్టి గాజులు కూడా ప్రత్యేక శోభ ఇస్తాయి. ఎరుపు బంగారం ,ఆకుపచ్చ గాజులు కలిపి వేసుకోవటం కూడా శభ సూచకంగా భావిస్తారు. ఈ మట్టి గాజులు సాదాసీదా రంగులేకాదు ,కుందన్లు,రంగురాళ్ళు అద్దుకొని డిజైనర్ గాజులుగా వచ్చేస్తున్నాయి. రకరకాల చెక్కళ్ళతో సప్త వర్ణాల కలగలిపిన గాజులు ఫ్యాషన్ ,అదృష్టానికి గుర్తుగా కూడా ఉంటున్నాయి. లక్క,ప్లాస్టిక్ గాజులు కూడా పూసలు ,రంగురాళ్ళు ,కుందన్ లు కలుపుకొని ప్యాషన్ […]
కంటికి నచ్చే భోజనం
లిండా మిల్లెర్ నికోల్సన్ ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిన రంగుల పిస్తా ఫోటోలుచూస్తే ఆమె ఎందుకు ఉలా సెలబ్రిటీ అయిందో తెలుస్తుంది. ఆమెకు లక్షలమంది ఫాలోవర్స్ .ఆమె చేసే పాస్తా ఎంత అందంగా ఉందో కళ్ళతో చేడటమే కాదు ఎలా తయారు చేస్తోందో సోషియల్ మీడియాలో వీడియోలు చూడవచ్చు .రంగుల కూరగాయాల్ని ఆకుకూరల్ని పేస్ట్ చేసి పాస్తా నిండిని వీటితో కలిపి తయారు చేసింది లిండా. పోడవాటి పాస్తా రిబ్బన్ పైన పువులు బొమ్మలు కూరగాయాలు,పండ్ల […]
మగ బిడ్డే కావాలి
ఆడపిల్లలని కాపాడుకోండి ,వాళ్లను బాగా పెంచండి ,వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ప్రపంచం మొత్తంగా మేధావులు మొత్తుకుంటునే ఉన్నారు. కానీ మగ పిల్లవాడి కోసం కలలు కనడం మానలేదు తల్లిదండ్రులు . గుజరాత్ లోని జురిబుజర్జ్ గ్రామానికి చెందిన కానూ సంగోత్ రామ్ నిహ్హ్ దంపతులు ,మగపిల్లాడు పుట్టాలని కోరికతో 16 మంది ఆడపిల్లలను కన్నారు. చివర్లో ఒక అబ్బాయి పుట్టి వాళ్ళ కోరిక తీర్చాక, గ్రామాస్తులు ఏకమై ఇంత నిష్టదరింద్రంలో ఇంకా పిల్లలేమిటని ఒత్తిడి చేసి కుటుంబ […]
నగరంలో నాచు మొక్కలు
పచ్చదనం అవసరం ప్రపంచం బాగానే గుర్తించింది. నగరాల్లో ఎత్తైన కట్టడాలు తప్ప పచ్చని చెట్లు లేవు. కాలుష్యంతో వ్యాధులు వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా లండన్ లో సిటీ ట్రీ పేరుతో చెంచ్ ల ఏర్పాటు చెస్తున్నారు. నాలుగుమీటర్ల ఎత్తున పెట్టెలా ఉండే ఈ వాల్ పైన నాచు మొక్క లు పెట్టారు. ఇవి చెట్లతో సమానంగా గాలిని శుభ్రం చేస్తాయి. వర్షం పడ్డప్పుడు నీరు నిలువచేసుకొని ఈ నాచు మొక్కలని కాపాడే టెక్నాలజీ ఈ గోడల్లో […]
నా ప్రాధాన్యత ఉంటే చాలు
నా పేరు సూర్యలో నటించింది అను ఇమ్మన్యుయెల్. ఏ పని చేసిన మంచి ఫలితం ఆశించి చేస్తాం. సినిమాలు కూడా అంతే కదా. నా వంతు కష్టపడుతాను అంటుంది అను ఇమ్మన్యుయెల్. కమర్షియల్ సినిమాల్లో హీరోనే ప్రేక్షకులను ప్రభావితం చేస్తాడు. కనుక హీరో పాత్రకే ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నాకు ఇలాంటివి పెద్దగా పట్టవు. నాకు ఇచ్చె ప్రాధాన్యత నాకు ఇస్తే చాలు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి కనుక ఏ సినిమా […]
ప్రతిభకు అవార్డ్
అనుష్క శర్మ నటనలో తిరుగులేని తారగా గుర్తింపు పొందడమేకాదు చాలా చిన్న వయసు లోనే క్లౌన్ స్టేట్ ఫిలింమ్స్ పేరిట సొంత బ్యానర్ స్థాపించి ఎన్నో చక్కని సినిమాలు తీస్తుంది. ఈ ఏడాది ఆమెకు గొప్ప గౌరవం దక్కింది. దాదాసాహెబ్ పాల్కే ఎక్స లెన్స్ అవార్డు అందుకోబోతుంది అనుష్కాశర్మ .ఎన్నో చక్కని ,వినోదాత్మాకమైన సినిమాలు ప్రేక్షకులకు అందించినందుకు గాను ఆమెను ఈ అవార్డుకు ఎంపిర చేశారు .సేయిధాగా ,జారో సినిమాల్లో నటిస్తోంది అనుష్క శర్మ. ఇంకో మూడు […]
నొప్పి తగ్గుతుంది
జర్మనీకి చెందిన ఛారీటీ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు లూనా అనే ఒక యాప్ ని సృస్టించారు. చైనా సంప్రదాయ వైద్యంలోని ఆణ్య ప్రెషర్ ద్వారా మహిళల్లో వల్డ్ నెలసరి నొప్పిని తగ్గించవచ్చు అంటున్నారు . సూదులతో కాకుండా ,వేళ్ళతో చేత్తో నొక్కుతూ శరీరంలో కొన్ని భాగాలపైన ప్రెషర్ కల్పిస్తే నెలసరి నొప్పి తగ్గుతుందని ఈ యాప్ లో ఆ విధానాన్ని వివరంగా చూపించారట. ఒక్కసారి ఫోన్ లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని చూస్తే […]
ఇవి చాలా అవసరం
పాపాయిని కన్నాక అమ్మ దైనందిన రోటీన్ మారిపోతుంది. అలాగే వస్త్రాధారణలో కూడా చాలా మార్పులు రావాలి. షాపింగ్ లిస్ట్ లో ఇవి చేర్చాలి. శరీరంలో మార్పులు రాకుండా నర్సింగ్ బ్రాలు సాయం చేస్తాయి. ఫిట్ గా ఉండే నర్సింగ్ బ్రా కోసం అడగాలి. బిడ్డకు స్తన్యం ఇచ్చే ఏర్పాటుతో ఉండాలి. బిడ్డ బరువు పెరుగుతేంటే ముంజేతిపై పడుకోబెట్టుకొవటం కాస్త కష్టం అవుతుంది కనక న్ర్సింగ్ పిల్లో అవసరం అవుతుంది. నర్సింగ్ ర్యాప్ కూడా నలుగురిలో పాపాయికి పాలు […]
ఐశ్వర్యకు ఇరవై ఏళ్ళు
నటనలో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొంది ఐశ్వర్యరాయ్. వయసుతో సంబంధం లేని అందాల రాసి ఆమె .నెదర్లాండ్ లోని కికెన్ హా గార్డెన్స్ ఉన్న తులసి పువ్వులకు ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారట. నిజంగానే ఆ ప్పువ్వంత అందం ఆమె .కేన్స్ జ్యూరీ మెంబర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయనటి ఆమె. ప్రఖ్యాత అమెరికన్ టీవీ ప్రోగ్రాం ది ఓ ప్రావిన్ ఫ్రే షోలో పాల్గొన్న మొదటి భారతీయురాలు కూడా ఆమెనే. ఇప్పటి వరకు హిందీ,తెలుగు ,తమిళ,బెంగాలీ,ఆంగ్లభాషాల్లో కలిపి […]
రక్తచరిత్రను తీసింది
మార్గరిట్ బూర్కవైట్ అమెరికా పౌరసత్వం తీసుకొన్న పోలెండ్ జాతీయురాలు .ఆమె లైఫ్ లో పని చేసిన తొలి మహిళ ఫోటోగ్రాఫర్ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రణభూమి దగ్గర నుంచి ఫోటోలు తీసేఅవకావం వచ్చిన మొదటి మహిళ కూడా. రష్యా పైన నాజీసేనా దాడుల దృశ్యాలు కెమెరాతో బంధించే అవకాశం వచ్చిందామెకు .స్టాలిన్ ఫోటో తీసింది కూడా ఈ మేనే .గ్రేట్ కలకత్తా కిల్జింగ్ లో ,,చెందిన హత్యాకాండల ఫోటోలు తీసింది మార్గేరెట్ గాంధీజీ వంటి అహింసా మూర్తి […]
తండ్రుల ప్రత్యేక శ్రద్ధ
ఈ పరిశోధన ఫలితం కాస్త విడ్డూరంగా అనిపిస్తుంది. కానీ నూరుశాతం చక్కని పరిశోధన చేశాం అంటారు పరిశోధకులు. తండ్రి పోలికలతో పుట్టిన వారు ఆరోగ్యంగా ఉంటారట. ఎందుకంటె తన పోలికలతో పుట్టిన పిల్లలకు తండ్రి ఇరవై నాలుగు గంటలు చేరదీసి ప్రత్యేక సంరక్షణ ఇస్తారట. వారి ఆలనాపాలనా తల్లితో సమానంగా తాము తీసుకోని పిల్లలకు ఏ చిన్న అనారోగ్య సూచన అనిపించిన వెంటనే శ్రద్ధ తీసుకోని కాపాడుతారట. అందుకే తండ్రి పోలీకలతో ఉండే బిడ్డలు చాలా ఆరోగ్యంగా […]
పేదల కోసం స్కూల్
50 వేల కోట్ల మార్కెట్ విలువున్న హిందూస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ స్థాపించిన శివనాడర్ ఏకైక కూమార్తే రోషిణి నాడార్ ఆ కంపేనీ సి.ఇ.ఓ కూడా.సోషల్ ఎంటర్ ప్రైజెస్ లో ఎంబిఏ చేసిన రోషిణి అమెరికా,బ్రిటన్ మీడియా సంస్థల్లో పని చేశారు. 2009 లో హెచ్ సీఎల్ బాధ్యతలను తీసుకొన్న తర్వాత ఫౌండేషన్ కూడా చూస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు గురుకుల్ తరహలో విద్యా నేర్పే విజ్ఞాన్ స్కూల్ ని స్థాపించారు. ఇక్కడ 2000 మంది వరకు […]
నా విజన్ కనిపిస్తుంది
ఎప్పటికీ హీరోయిన్ గానే కొనసాగటం సినిమా రంగంలో కుదరదు. హీరోలకు ఉండే ఈ అవకాశం హీరోయిన్స్ కు లేనట్లే. అందుకే ఈ విషయం అర్ధం చేసుకొన్నరో ఏమో చాలా మంది తారలు ముందే కొన్నీ వ్యాపారాల్లోకి వస్తూ ఉంటారు. అదీ తమకు గ్లామర్ కీర్తి ఇచ్చిన సినిమా రంగం చుట్టునా వ్యాపార సామ్రాజ్యాన్నీ సృష్టిస్తూ ఉంటాయి. నేను నిర్మాణ సంస్థ ని ప్రారంభిస్తానని ఎప్పటి నుంచో చెబుతూ వస్తుంది దీపికా పదుకొనే .నిర్మాణ సంస్థ మొదలుపెడితే ఎన్నో […]
