కవితలు రాస్తా
తెలుగులో పాడమంటే గొంతు సర్ధుకొని ,చక్కగా అర్థం చేసుకొని హాయిగా పాడేస్తాను ,ఈ వధ్య మలయాళ చిత్రం విలన్ లో టైటిల్ సాంగ్ కు మాత్రం కాస్తా కష్టపడ్డాను . భాష బాగా రాదుకదా. కానీ పాడాలని ఉంది. ఎక్కువ పాటలు పాడాలి అంటుంది రాశిఖన్న. పాటల తర్వాత నేను ఇస్టపడేది కవిత్వం రాయటం .నాతో నేను ఏకాంతంగా నిశ్శబ్ధంగా ఆలోచిస్తూ ఉండి పోవాలి అప్పుడే నా మనసునుని ఏది కతిలిస్తే అదే కవితావస్తువు . నాకోసమే […]
కాస్త మారింది
పాతకాలపు సంప్రదాయనగల్లో పాపిడి బోట్టు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తలపై పాపిడిని మూసేస్తూ బంగారం రాళ్ళు, కలగలిపిన అందమైన పాపిడి చైన్ పెట్టుకొంటే చాలు పండగ కళ వచ్చేసేది అమ్మాయికి. ఇక పెళ్ళిళ్ళల్లో ఈ పాపిడి చైన్ పెళ్ళి కళ తెచ్చేస్తుంది. మాంగ్ టిక్కి అంటారు పెళ్ళిళ్ళలో అలంకరించే పాపిడి చైన్ ఇప్పుడు చర్మాన్ని చంద్రవంకలాంటి పాపిడి చైన్ కు పక్కనుంచి చైన్ లు కలిపి కొత్తరకం పాపిడి చైన్ లు తయారు చేశారు. […]
వర్ణం మారుతోంది
మొక్కలకి రంగురంగుల పూలు పూస్తాయి కానీ ఉదయాన్నే ఓ రంగులో పూసిన పూవులు సాయంత్రానికి మరో రంగులోకి పోతాయి చూశారా . పత్తి మందారం హిబిస్చుస్ మూటబిలిస్ దీని శాస్త్రీయ నామం. దీన్నే కాన్ఫిడరేట్ రోజ్ అనీ కాటన్ రోజ్ మాలో అని పిలుస్తారు . ఉష్ణోగ్రత వ్యత్యాసం ,పగటి కాంతిని బట్టె ఆయా సమయాల్లో పూవుల్లోని ఆంధోసైనిన్ ల పరిమాణంలోని హెచ్చుతగ్గుల వల్ల రంగులు పెరగటం ,తగ్గటం చేస్తాయి. వేళ్ళలో పుట్టిన ఆంధోసైనిన్లు అంటే వర్ణ […]
ఫ్యాబ్ ఫ్యాషన్
లెటెస్ట్ ఫ్యాషన్ ఎప్పుడు ప్యాబ్ వర్కులే ఉంటాయి. సాదాచీరెలు పాబ్ వర్క్ పూవులు వేసి అందుకు వేసిన క్లాత్ బ్లవుజ్ గా వాడటం ఈ వేసవి ఫ్యాషన్ . ప్యాబ్ వర్క్ ఒక సృజనాత్మాక కళ .రకరకాల ముక్కలు జోడించటం వాటిని అందంగా కుట్టటం ఒక ఆర్ట్. ఇది వరలో చేత్తోనే కుట్టే ప్యాబ్ వర్క్ కి ప్రత్యేక విషన్లు వచ్చాయి. డెనిమ్ క్లాత్ కి ప్యాబ్ వర్క్ అందం ఈ మిషన్ పైన కుడితేనే వస్తుంది. […]
నెగిటెవ్ షేడ్స్ పర్లేదు
సినిమా చాలా ఇష్టం .ఇంట్లో వాళ్ళు సినిమా పట్ల ఇష్టం చూపి ప్రోత్సహించారు. ప్రేమమ్ తర్వాత ఇక అంత ఒకే .ఎంతో మంది అభిమానులు ,మంచి పాత్రలు అంటుంది అనుపమా పరమేశ్వరన్. సినిమాల విషయంలో నా పాత్రకు ప్రాధాన్యత ఉందా అన్న ఒక్క విషయం చూసుకొంటా. పాత్ర ప్రాధాన్యత ఉంటే అది హీరోయిన్ పాత్రే ఉండనక్కర్లేదు నెగిటెవ్ షేడ్ అయినా ఇష్టమే .అ ఆ లో నా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. పైగా మెయిన్ హీరోయిన్ […]
నా ప్రతిభే నా ఎస్సెట్
రమణీయమైన ఎథ్నిక్ వేర్ దగ్గర నుంచి కాజువల్స్ వరకు ఏ డ్రెస్ ధరించిన ఫ్యాషన్ బాత్ గానే కనిపిస్తుంది తాప్సీ పన్ను నామ్ షబనా నుంచి ,ది ఘాజీ ఎటాక్ ,జుడ్వా 2వరకు విభిన్న పాత్రలు చేసిన తాప్సీ ఎవరైన కామెంట్ చేస్తే మాత్రం వెంటనే అదే స్థాయిలో సమాధానం ఇచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో యూవరేజ్ గా ఉంటావు కదా నువ్వు హీరోయిన్ ఎలా అయ్యావు అన్నాడో నెటిజన్ నాలో నటన ప్రతిభకే నన్ను హీరోయిన్ చేశారు. […]
హాలీవుడ్ లో రాధిక ఆప్టే
రాధిక ఆప్టే సినిమాలు భాయిన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సామాజిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు ఎంచుకుంటుంది. థియేటర్ షార్ట్ ఫిలిమ్స్ లో ముందే ఉంటుంది. ఇంకా అమెరికన్ ఫాంటసీ థ్రిల్లర్ ది ఆశ్రమ్ హార్రర్ ఫ్లిక్ క్షల్ , తమిళ థ్రిల్లర్ ఉల వంటివి ఈ సంవత్సరం ఆమె చేస్తుంది. రెండో ప్రపంచ యుద్దం నేపథ్యంలో తీస్తున్న ఓ చిత్రంలో రాధిక ఆప్టే గూఢచారి పాత్ర చేస్తున్నది. అన్నివిధలా తయారౌతుందట. ఆ పాత్ర కోసం […]
అవేం డాన్సులూ?
స్టార్ హీరోల మసాలా చిత్రాలు నాకు అస్సలు బావుండవు. అలాగే కొన్నీ యాడ్స్ కూడా అస్సలు నచ్చవు ఎంత ఆఫర్ చేసిన నేను వాటిని వద్దనే అంటాను .తెల్లగా అవటానికి ఫలానా క్రీమ్ రాయండి అనే ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్స్ నేను చేయలేను. అలాగే ఐటమ్ సాంగ్స్ బ్యాన్ చేయాలి. ఎంత అసభ్యంగా ఉంటాయో ఆ డాన్సులు అనేసింది కంగానా రనౌత్. ఈ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ఏ విషయం చెప్పిన ఇలా కథనంగానే ఉంటుంది. […]
క్యాబేజీ మొలకల్లో ఆరోగ్యం
మైక్రో గీన్స్ మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . రకరకాల ఆకు కూరలు , కూరగాయాల మొక్కల్ని మొలకల దశలో తీసుకొంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు . ఈ పరిశోధనలో ఎరుపు రంగు క్యాబేజీ మొలకలను ఆహారంతో తింటే ఆరోగ్యమని తేలింది. విటమిన్ సి,ఇ ,బీటా కెరోనిన్ వంటివి పెరిగిన దశలోని ఆకులతో పోలీస్తే సూక్మమొక్కల్లోనిఆకుల్లో 40 శాతం ఎక్కువ ఉన్నాయట. ఎదిగిన క్యాబేజీ ఆకుల్లో కంటే చిట్టి మొక్కల ఆకుల్లో గ్లూకోసైనో లేట్స్ […]
తేలికైన డికాషన్ బెస్ట్
కాఫీ లైట్ గా తాగితే మంచిది అంటున్నాయి పరిశోధనలు .కాఫీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి కాఫీ పొడి లోని కెఫిన్ నుంచి వస్తాయి. కెఫిన్ తో పాటు కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. ఘటుగా చిక్కగా డికాషన్ ఇచ్చే కాఫీ గింజల్లో క్లోరోజెనిక్ ఆమ్లం తక్కువగా ఉంటుంది. కాఫీ పొడి తీసుకొనే ముందుగా అది తేలికైన డికాషన్ ఇచ్చే కాఫీ పొడా కదా అన్నది తేల్చుకొండి అంటున్నారు ఎక్స్ […]
నూనెతో వండాలి
కూరల్లో నూనె తక్కువగా వేసి తినటం ఇవ్వాళ్టి ఆరోగ్యవంతమైన పద్ధతి. వేపుళ్ళు పూర్తిగా వద్ధనే అంటాం కదా .కానీ అమెరికన్ జర్నల్ క్లినికల్ న్యూట్రీషన్ లో కూరల్లో నూనె ఎక్కువ? తక్కువ అన్నా పరిశోధనలో భాగంగా చేసిన రిసెర్చ్ ఫలితాల్లో కూరగాయాలు నూనె ఎక్కువ వేసి వండితేనే మంచిదంటున్నారు . కూరల్లో నూనె ఎక్కువగా వేనస్తేనే వాటిల్లోని పోషకాలు ఎక్కువగా శరీరం గ్రహిస్తుంది అంటున్నారు. నూనె ఎక్కువగా వేసిన పదార్థాలు తిన్న తర్వాత రక్తంటో విటమిన్ లు […]
కీలకమైన విటమిన్
‘డి’ విటమిన్ మన శరీరంలోనే తయారవుతుంది. మనిషి ఆరోగ్యానికి ఉపయోగాపడే కీలకమైన విటమిన్ లో విటమిన్ ‘డి’ ఒకటి. దీన్నీ ఆహారం ద్వారా టాబ్లెట్ల ద్వారా పొందాలి. నల్లని శరీరచ్చామతో ఉండే వారిలో మెలనిన్ ఎక్కువగా ఉండి ఆల్ర్టావయోలెట్ కిరణాలు చర్మంలో ఎక్కువ ప్రవేశిస్తేనే అవసరమైనంత డి విటమిన్ తయారవుతుంది. అదే తెల్లగా, ఎర్రగా ఉండే వాళ్ళలో తక్కువ కిరణాలతో విటమిన్ డి తయారవుతుంది. అలాగే ఎక్కువ సన్ స్క్రి న్ వాడినా శరీరంలోని ఆల్ట్రా వైలెట్ […]
మమ్మీ రాక్
రూత్ ఫ్లవర్స్ మామ్ ఇంగ్లాండ్ లో ఫేమస్ డిజే ప్రత్యేకత ఏమిటంటే ఆమె వయసు 72ఏళ్ళు కొంచెం పెద్దాళ్ళయితే పాటల సౌండ్ భరించలేకపోతారు. కానీ డిజే రూత్ ఫ్లవర్స్ మాత్రం 68 ఏళ్ళ వయసులో క్లాబ్ లో చేరి మమ్మీరాక్ పేరుతో ఓ డిజే రాక్ బ్యాండ్ పెట్టి డిజే సిస్టమ్ ని హోరెత్తిస్తుంది. ఇంగ్లాండ్ లో ఈమె మిక్స్ పాటలు చాలా ఫేమస్ . కేన్స్ సెలం ఫెస్టివల్ లో కూడా మమ్మీరాక్ డిజే పాటలతో […]
రిస్క్ ఇష్టం
ఇండోనేషియాలోని బాలిలో స్కూబాడైవింగ్ చేశాను అది నాకు చాలా ఇష్టమైన హాబీ అంటుంది కాజల్ . ఆ ఫోటోలను ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేసిందామే. ఎం.ఎల్.ఎ సినిమా సక్సెస్ తర్వాత కొత్త రీమేక్ గా తమిళంలో తెర కెక్కుతున్న పారిస్ ,పారిస్ లో కథనాయకగా నటిస్తుంది ఆమె. నాకు రిస్క్ చేయటం అంటే చాలా ఇష్టం . సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ప్రయోగాలు చేయటం చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పిరియన్స్ .ఎవరితోనైన పోటాపోటీగా […]
స్టైలిష్ షార్ట్స్
సమ్మర్ లో అమ్మాయిలు ఇష్టపడే ప్యాషన్ ట్రెండ్ షార్ట్స్, పోడవుగా ఉండే షార్ట్స్ పైకి వదులుగా ఉండే టీ షర్ట్స్ బావుంటుంది కూడా. పోడవాటి చైన్ల డిజైన్తో చేసిన షార్ట్స్ బావుంటాయి. స్లీవ్ లెస్ చున్నీల షర్ట్స్ వప్పుతాయి. హైవెయిస్టెడ్ షార్ట్స్ ,స్కార్ట్ కూడా ఫ్యాషనే. స్కార్ట్ అంటే స్కర్ట్,షార్ట్స్ ల కలయికతో కొత్త డిజైన్ .ఇక గర్లీ లేస్ షార్ట్స్ ఎత్తు మడమలున్న చెప్పులు స్క్రెర్ క్లబ్ పర్స్ ల కాంబినేషన్ చక్కని లుక్ ఇస్తాయి. […]
బుటి యోగ
బిజ్జీగోల్డ్ అనే ట్రైనర్ , యోగా ఫిట్ నెస్ లు కలిసేపి బుటి యోగా అనే డాన్స్ టెక్నిక్ కని పెట్టింది . ఇప్పుడీ బుటీ యోగా ట్రెండ్ గా మారిపోయింది. పొట్ట తగ్గి పోయి స్లిమ్ గా కనిపించాలి అంటే ఈ యోగా గురించి చూడవచ్చు. ఈ యోగా టెక్నిక్ గిరిజన నృత్యాలు, హిప్ హాప్ పాటలతో లయ బద్ధంగా సాగుతుంది. ఒక క్రమ పద్ధతితో కదలికతో సాగే ఈ యోగాని ఇప్పుడు మహిళలు అందరూ […]
శక్తి నిచ్చే జ్యూస్
ఈ వేసవిలో ఎనర్జీకోసం దానిమ్మ గింజల జ్యూస్ తాగవచ్చు .చైనాలో దానిమ్మ చెట్టు లేని ఇల్లు ఉండదు. ఈ చెట్టే సెద్ద డిస్పిన్సరీ అంటారు . అత్యంత శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ వంటి ఎంతో శక్తినిస్తుంది. దానిమ్మ గింజలు ,చిన్న అల్లం ముక్కకాస్త ఉప్పు ,రుచికి బాట్ మసాలా పొడి ఉంటే చాలు. జ్యూసర్ లో దానిమ్మ గింజలు అల్లం ముక్క వేసి రసం అయ్యోలా గ్రైయిండ్ చేయాలి. […]
తియ్యనివి తినాలి
డయాబెటిస్ అయినా స్వీట్లు తినవచ్చు అంటున్నారు న్యూట్రిషనిష్టులు .అసలు ఏ ఆహారన్నాయినా మరీ ఎక్కువగా ,మరీ తక్కువగా కాకుండా ఒక కొలమానం మేరకు తీసుకోవచ్చు . ప్రతి ఆహారం గ్లూకోజ్ కొంత అందిస్తుంది. పండ్లతో తీయదనంతో పాటు పీచు ,యాంటీ ఆక్సిడెంట్స్ చేకుర్చే పోషకాలు ఉంటాయి. బెల్లంలో కాల్షియం ,ఐరన్ పోటాషియం ఉంటాయి. తేనేలో రెండు మూడు రకాల షుగర్స్ ఉంటాయి. కనుక ఏదైనా తినాలి కానీ చాలా మితంగా తినే ఆహారంలో ఏ కాలరీలు ,షుగర్ […]
చీకటంటే చాలా భయం
తెలుగులో నేను చేసిన సినిమాలు కొన్నే అయినా అన్నీ సక్సెస్ ఫుల్ గా ఆడినవే. కొన్నీ బ్లాక్ బస్టర్ లు కూడా. ఇంతలో కోలీవుడ్ సినిమా ఆఫర్ లు వచ్చాయి. అటు వెళ్ళిపోయాను అంటుంది అంజలి ఇరైవి చేసేప్పుడు నాతో అందరూ పెద్ద స్టార్స్ కాస్త భయం వేసింది. సినిమా సక్సెస్ తర్వాత చాలా రిలీఫ్, ఇక అన్నీ సినిమాలకు అస్సులు భయపడలేదు అంటుంది అంజలి. అలాగే నాకు చీకటి అంటే కూడా భయం . నేను […]
అల్పహారం అవసరం
ఉదయం అల్పహారానికి ప్రాముఖ్యత ఇవ్వండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. టిఫిన్ మానేస్తే బరువు తగ్గరు పైగా మధ్యాహ్నం ఆహారం ఎక్కువగా తీసుకొనే ప్రమాదం అంటుంది. కనీసం ఒక్క శాండ్ విచ్ అయినా తినాలి. రాత్రి భోజనం తర్వాత నిద్ర పోయాక ,ఉదయం వరకు పొట్ట ఎనిమిది గంటల పాటు ఖాళీగా ఉంటుంది అందుకే ఉదయం టిఫిన్ తినాలి. అల్పహారం తీసుకోకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. విపరీతమైన నీరసం వస్తుంది. శరీరానికి కావాలసిన శక్తి దోరుకనప్పుడు మెదడు కూడా […]
