Monday, 05 Oct, 2026

అత్యంత విలాస భవనం 

ఇవాల్టీ రోజుల్లో కూడా వేలకోట్ల రూపాయలు  విలువ చేసే రాజభవనాలు వంటి ఇళ్ళున్నాయి. అలంటి వాటిల్లో ఒకటి కాలిఫోర్నియా లో ఉండే బెవర్లి హౌస్. ఈ భావన నిర్మాణానికి 165 మిలియన్ డాలర్లు అంటే 1070 కోట్ల రూపాయిలు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేశారు. ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ గోల్డెన్ కే ఫార్మ్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్టన్ గేట్జ్ ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పుడీ భవన యజమాని విలియం రోడాల్ఫ్ ఇంగ్లీష్ అక్షరం H ఆకారం […]

సాంప్రదాయ పద్దతులే మేలు   

మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ కారణంగానే మన శరీరంలో ప్రవేశించిన ఏ రోగ క్రిమినైనా శరీరం వెంటనే నాశనం చేయ గలుగుతుంది. ప్రస్తుత కరోనా ప్రమాద సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసే ఆహారం తప్పనిసరిగా తీసుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన సాంప్రదాయ వంటల విధానంలోఎన్నో రకాల మూలికలు కలగలసి ఉంటాయి. పసుపు,మిరియాలు,అల్లం,కొత్తిమీర,పుదీనా,దాల్చిన చెక్క,మిరపకాయలు మొదలైనవి వాడే అలవాటు అందరికి ఉంది. దగ్గు,జలుబు,జ్వరము దగ్గరికి రాకుండా ఈ వస్తువులు అన్ని […]

 కూర్చుంటే ప్రమాదమే

అరగంట కోసారి అయినా కుర్చీలోంచి లేచి కాసేపు అలా నడవండి,అలాగే కూర్చొని ఉండకండి అని డాక్టర్లు ఎంత చెప్పిన సీట్లోంచి లెవరు చాలామంది. ఇలా కూర్చున్న ఫలితం ఆరోగ్యం పైన తీవ్రంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ సేపు కూర్చునే వాళ్లలో 82 శాతం మంది కాన్సర్ బారిన పడ్డట్టు పరిశోధనలు చెపుతున్నాయి. నలభై ఐదేళ్లు దాటిన 30 వేల మందిని ఎంపిక చేసి ఐదేళ్ల పాటు చేసిన వారిలో అందునా సైక్లింగ్ చేసిన వారిలో కాన్సర్ […]

 ఇక వయసు మీరదు 

ఇంకెప్పటికీ యవ్వనం తోనే ఉండవచ్చు అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. రక్తం లోని ప్లాస్మా కణాలు సగం వరకు తొలిగించి వాటికి బదులు సెలైన్ అట్టమిన్ లను ఎక్కించటం వల్ల వయస్సు వెనక్కు మళ్లుతోంది అంటున్నారు. దీని వల్ల కొత్త ప్రోటీన్ కణాలు విడుదల అవుతాయి. అదే సమయంలో ప్లాస్మా గాఢత తగ్గుతోంది. వయసు మీరిన ప్రోటీన్ కణజాలం తగ్గిపోయి పాత కొత్త ప్రోటీన్ కణాల సమతుల్యం ఏర్పడుతోంది ఆ రకంగా వృద్ధాప్యం రాకుండా ఉంటుంది అంటున్నారు […]

కర్పూర నూనె మంచిది 

వాతావరణంలోని మార్పులతో జుట్టు పొడిబారిపోవడం సహజం. తరుచు షాంపూతో స్నానం చేయటం వల్ల కూడా జుట్టు పాడైపోతుంది నెలకు ఒకటి రెండు సార్లు కుంకుడుకాయి వాడితే మంచిది అలాగే తలస్నానం కోసం గోరు వెచ్చని నీళ్ళేవాడుకోవాలి. వేడి నీళ్లతో కూడా జుట్టు పొడిబారి పోతుంది. కప్పు కొబ్బరి నూనె లో కొద్దిగా కర్పూరం వేసి మరగనిచ్చి,అది గోరు వెచ్చగా ఉన్నపుడే తలకు పట్టించాలి మాడుకు రక్త ప్రసరణ జరిగి జుట్టు మెరుస్తూ ఉంటుంది.పెరుగులో నిమ్మరసం,గుడ్డు లోని తెల్లసొన, […]

ఇవి ఈశాన్య రుచులు 

ఈశాన్య రాష్ట్రాల రుచులు పరిచయం చేస్తోంది పుష్పితా సిన్వ్. మణిపూర్ కు చెందిన పుష్పిత బాంబూ షూట్స్,భుట్ జోలోకియా,చుగోలి,నాగ చిల్లీ వంటి పచ్చళ్ళను పుష్పితాస్ బ్రాండ్ తో ముందుకు వచ్చారు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక రుచులను దేశ వ్యాప్తంగా రుచి చుపించాలను కొన్నది పుష్పిత బ్లూబెర్రీ,స్ట్రాబెర్రీ యాపిల్,పైనాపిల్,రాస్ప్బెర్రీ,మాల్ బెర్రీ ,బ్లాక్ బెర్రీ లతో 25 ఉత్పత్తులు తన లిస్ట్ లో ఉంచాదీమే ఇన్ని ప్రయోగాలతో సొంత బ్రాండ్ తో ముందుకు వచ్చిన పుష్పిత కాన్సర్ బాధితురాలు. ఎంతో […]

 ఈ బొమ్మ ఖరీదు 37 కోట్లు 

పిల్లలకు బొమ్మలంటే ప్రాణం.పెద్దవాళ్ళు వాళ్ళకి ఎన్నో ఆట వస్తువులు ఇస్తుంటారు. ఐదారు వందల ఖరీదు చేసే కోట్ల విలువైన బొమ్మలు ఎన్నో ఉన్నాయి. విలువైన వజ్రాలు పొదిగిన ఈ బొమ్మలకు ఎంతో డిమాండ్ ఉంది అమ్మాయిల బొమ్మలు ఆడ పిల్లలకు ఎప్పుడు ఇష్టం. అందుకే ఎలోయిస్ డాల్ 37.82 కోట్లు. ఈ ఎలోయిస్ బాగా ఖరీదైన బ్రాండెడ్ యాక్సరీస్,స్కరోస్కి క్రిస్టల్స్ తో చేసిన దుస్తులు ధరిస్తుంది. విలువైన వజ్రాలు పొదిగిన ఈ బొమ్మను డిజైనర్ అలెక్సెండర్ తయారు […]

శుభ్రం చేయాలి

కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్ ధరించడం ఎంత ముఖ్యమో దాన్ని శుభ్రం చేయటం కూడా అంతే ముఖ్యం. ఫేస్ మాస్క్ ధరించిన ప్రతిసారీ దాన్ని ఉతకాలి ఫేస్ మాస్క్ పైన డిజ్ ఇన్ ఫెక్టెంట్  స్ప్రే  చేయటం మంచిది కాదు.ఇది మాస్క్ పైన క్రిములు చంపుతోంది.కానీ ఇది చల్లిన మాస్ పెట్టుకున్నప్పుడు శ్వాస తీసుకుంటే ఈ వాసన గాఢత చాలా ఇబ్బంది పెడుతుంది. ముక్కు, నోరు, గడ్డం పైన చర్మం మంటగా ఉంటుంది అందుచేత తప్పని […]

 కళ్ళకు స్వాంతన

ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు పొడిబారడం జరుగుతుంది.ఇది ఈ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తేటగా అయిపోతాయి. పల్చని దూది పొరను గులాబీ నీళ్లలో ముంచి కళ్ల పై ఉంచుకుంటే చాలు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలకు కలబంద గుజ్జు కూడా మంచి పరిష్కారం.ఈ […]

మందార తో జుట్టుకు పోషణ 

అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి నూనె మూడు వంతులు పావు వంతు ఆముదం కొన్ని మెంతులు కలిసి మందారపూలు పొడి కలిసి , మందార పువ్వుల పొడి కలిపి మరగనివ్వాలి. ఇది సగం అయ్యే దాకా మరిగాక  ఈ నూనె ను ఆరబెట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేస్తే ఊడిన జుట్టు […]

పక్షుల కథలు చెప్పే సుధా చంద్రన్ 

తట్టిక్కాడు పక్షుల సంరక్షణ కేంద్రం మహిళా గైడ్ సుధా చంద్రన్.నడివయసులో భర్త చనిపోయి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్ట పడేది.అంతలో క్యాన్సర్ సోకింది దీని నుంచి బయట పడి జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తి బర్డ్ శాంక్టురీ లో పర్యాటకులకు పక్షుల వివరాలు చెప్పే గైడ్ ఉద్యోగం దేశ దేశాల పర్యాటకులకు సమాచారం ఇచ్చేందుకు వివిధ భాషలు నేర్చుకుంది సుధా చంద్రన్. తన ఇంటినే పర్యాటకులకు బస గా మార్చి భోజనం అందిస్తుంది.ఇప్పుడు ఆమె […]

నన్ను నేను దాచుకొను 

నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్‌ వోగ్‌ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్‌ చేస్తుంది కియారా.పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది.వైద్యులు  ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.ఈ శారీరక వైకల్యం తోనే మోడలింగ్ లో […]

 పర్లేదు మంచివే 

రక రకాల ఊరగాయలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి ఉంటాయి.సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషక విలువలు మొత్తం కాకపోయినా కొంతయినా ఊరగాయల్లో ఉంటాయి కొద్ది మోతాదులో ఊరగాయ తింటే   వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఉండటమే కాకుండా అవి జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా మేలుచేస్తాయి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉప్పూకారం ఉంటాయి కనుక ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి వీటిలోని నూనె ద్వారా అధిక […]

మార్కెట్లో మధుబని మాస్క్ లు

ఇది కరోనా కాలం ఒక్కసారిగా మాస్క్ గిరాకీ పెరిగింది తెలంగాణలో సహా బీహార్ ఉత్తరప్రదేశ్ కేరళలో సాంప్రదాయ డిజైన్లతో మాస్క్ తయారవుతున్నాయి. అట్లా వచ్చిందే మధుబని మాస్క్. ఇది అత్యంత ప్రాచీనమైన కళ బట్టలపైన జంతువులు  పక్షులు  పూలు రకరకాల బొమ్మలు పెయింట్  చేస్తున్నారు కళాకారులు. కరోనా  మాస్క్ లకు ఈ మధుబని డిజైన్ అడ్డేశారు .ఒక్క మాస్క్  80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది.  ఈ మాస్క్ ల ద్వారా భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్నిబట్టలని […]

 ఇది ప్లస్ సైజ్ దుస్తులు 

ప్రముఖ స్త్రివాది ఫ్రిదా కహ్లో ప్రభావం నా పైన అమితంగా ఉంది ఆమె బాధలో ఉన్న అందాన్ని కనుక్కుంది రంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా ఉండేది.ఆమెను దృష్టిలో ఉంచుకుని  ఫ్రిదా పేరుతో ప్లస్ సైజ్ దుస్తులు వ్యాపారం మొదలు పెట్టాను అంటోంది మమతా శర్మ దాస్. ఇంస్టాగ్రామ్ లో ఫ్యాషన్ సామ్రాజ్యాన్ని నడుపుతోంది ఆమె రూపొందించే దుస్తులు ప్రత్యేకం భారతీయ చేనేత దుస్తులతో ప్లస్ సైజ్ దుస్తులు తయారు చేయడం ఆమెను స్టైల్ ఐ కాన్ గా […]

 ఇది చక్కని చిట్కా 

చాలా మందికి బుగ్గలు, చుబుకం ,ముక్కు నుదిటి  పైన ముదురు గోధుమ  రంగు మచ్చలు వస్తాయి. ఎండలో ఎక్కువగా తిరిగినా కాస్మెటిక్స్ ఎక్కువగా వాడిన ఈ మచ్చలు వస్తాయి వీటికి వంటింటి చిట్కాలు చక్కగా పనిచేస్తాయి. నిమ్మచెక్కతో మృదువుగా రుద్దుకొని  నీళ్లతో కడిగేసుకోవాలి. టీ స్పూన్ పంచదారలో కొన్ని నీళ్లు వేసి మెల్లగా రుద్దుతే  మృతకణాలు పోతాయి.టీ స్పూన్ తేనెలో నిమ్మకాయ కలిపి మచ్చలపైన రుద్దాలి అలాగే ఓట్స్ పొడి గుడ్డుసొన కలిపిన పేస్ట్ రాసి ఓ […]

   ఇది ఎంతో సురక్షితం 

వంటింట్లో లభించే పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో చక్కని ఫేష్ వాష్ తయారు చేసుకోవచ్చు.ఖరీదైన ఫేస్ క్లీనర్స్ కంటే ఇది బాగా పనిచేస్తుంది., ఓట్స్ పొడి ముప్పావు కప్పు బాదం గింజల పొడి రెండు టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్ పసుపు అర కప్పు శెనగపిండి లావెండర్ నూనె పది చుక్కల తో పేస్ క్లీనర్ తయారవుతోంది. ఈ పదార్ధాలన్నీ కలిపిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ప్రతిరోజు ఒక స్పూన్  పొడి ముఖానికి రాసుకుంటే ముఖం […]

ఎముకల దృఢత్వాన్నినిచ్చే గింజలు 

ఎముకలు బలంగా ఉంటే ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. సోయా బీన్స్ లో అధికంగా ఉండే ప్రొటీన్లు కాల్షియం ఎముకల బలోపేతం చేస్తాయి మోనోపాజ్ దశలో మహిళల్లో ఎముకలు బలహీనం పడకుండా సోయా ఉత్పత్తులు కాపాడతాయి అలాగే గుమ్మడి గింజల్లో ఉండే మెగ్నీషియం ఎముకల నిర్మాణానికి తోడ్పడతాయి.వీటిని ప్రతిరోజూ తీసుకుంటే ఎముకలు బలోపేతం అవటమే కాకుండా ఆస్టియో పోరోసిస్ బారిన పడే ప్రమాదం తప్పుతోంది ఈ గింజల్లో ఉండే మంచి కొవ్వులు అరికాలి మంటలను తగ్గించి […]

  కళ్ళకు స్వాంతన 

ఎక్కువ సేపు ఫోన్ వాడకం, కంప్యూటర్ ముందు వర్క్ చేయటం తో కళ్ళు పొడిబారిపోతాయి.గులాబీ నీరు కలిసిన కళ్ళకుస్వాంతన చేకూరుస్తుంది.విటమిన్ ఏ తక్కువ కావటం వల్లే కళ్ళు పొడిబారడం జరుగుతుంది.ఇది ఈ నీటిలో ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళు తేటగా అయిపోతాయి. పల్చని దూది పొరను గులాబీ నీళ్లలో ముంచి కళ్ల పై ఉంచుకుంటే చాలు రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేయాలి.కళ్ళు పొడిబారటం, ఎర్రబడటం వంటి సమస్యలకు కలబంద గుజ్జు కూడా మంచి పరిష్కారం.ఈ […]

ఆలోచన సరికొత్తది 

భువనేశ్వర్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ బెనరిటా దాస్ ఒక పాత కుట్టు మిషన్ తో లేడీస్ పేరుతో ఒక వస్త్ర దుకాణం తెరిచింది ఆమె కుట్టి ఇచ్చేది కొత్త దుస్తులు కాదు అన్ని పునర్వినియోగం లోంచే పుట్టుకొస్తాయి వృధాగా ఉన్న వస్త్రాలతో చిన్న పీలికల తో  ఆమె పరదాలు  బెడ్ షీట్స్ ,కుషన్ కవర్లు ,రెండు గాలేబు బ్యాగులు టేబుల్ మ్యాట్స్ కుట్టిస్తారు వినియోగదారుల కోరిన విధంగా డిజైన్ చేస్తుంది ఒక చిన్న దుకాణం తో […]