Monday, 05 Oct, 2026

వంశ చరిత్ర ఇస్తోంది 

కరోనా లాక్ డౌన్ లో గృహహింస పెరిగిపోవటంతో చైనాలోఈవూ సిటీ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారికి వరుడు గురించిన క్రైమ్ రికార్డ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది 2017 నుంచి టిల్ డేట్ సమాచారం సిద్ధంగా ఉంటుంది పెళ్లి చేసుకునేందుకు మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ కు పెట్టుకున్న దరఖాస్తును నెంబర్ ఫీడ్ చేసే పెళ్ళికొడుకు నేరచరిత్ర ఏమైనా ఉంటే అది వివరంగా కనిపిస్తుంది గతంలో ఏదైనా హింసకు పాల్పడితే వరుడి వంశ చరిత్ర గురించి కాస్త జాగ్రత్త పడమని  హెచ్చరిస్తోంది. […]

శక్తి నిస్తాయి 

ఇంట్లోనే ఉంటున్నా వ్యాయామాలు చేయాలి. బరువు తగ్గి దృఢంగా ఉండేలా ఆహారం పై దృష్టి పెట్టాలి కొన్ని రకాల ఆహార పదార్థాలు అత్యంత శక్తినిస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరంలో శక్తి నింపుకోవాలంటే కొంత మొత్తంలో చక్కెర పదార్థాలు చాలా అవసరం. ఇవి  చిలకడదుంప ల్లో  చక్కగా దొరుకుతాయి.ఉడికించి, తేనెలో కలిపి గానీ తీసుకోవచ్చు చిలగడ దుంపలో సహజ చక్కెర లు ఉంటాయి అలాగే పల్లీల పట్టి,నువ్వుల  ఉండలు, చిరుధాన్యాలతో చేసిన బెల్లం లడ్డు లు తింటే అన్ని […]

ఇక ఫెయిర్ పదం ఉండదు 

శరీరపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చే అన్ని ధోరణులు తగ్గుముఖం పడుతున్నాయి. అందం అంటే తెలుపే నన్న మాట వెనక బడింది. ఈ రంగు తో ఎవ్వళ్లనీ వేరు చేయద్దనే ఉద్యమాలు నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రసిద్ధ యం ఎస్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లబడే సౌందర్య సాధనాల విక్రయాన్ని నిలిపివేయునున్నట్లు ప్రకటించింది. అలాగే హిందుస్థాన్ లివర్ సంస్థ తమ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ నేమ్ లోంచి ఫెయిర్ అన్న పదాన్ని తొలిగిస్తామని ప్రకటన […]

పెరంబు (peranbu) 

మమ్ముట్టి సాధన,అంజలీ ,అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం పెరంబు ,ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు . అముదావన్ దుబాయ్ లో పనిచేస్తుంటాడు. భార్య స్టెల్లా వారికి 14 సంవత్సరాల కూతురు పప్పా స్పెషల్  ఛైల్ద్. స్టెల్లా తను ఇల్లు వదిలి వెళ్లిపోతున్ననాని పాప ను చూసుకోవాలని భర్తకి ఉత్తరం రాస్తుంది. యుక్త వయసులో అడుగుపెడుతున్న మానసిక వికలాంగురాలైన పాప ను ఒంటరిగ చుసుకోవలసి వస్తుంది. ఆ పాప తో ఆముదావన్ కి ఎంతో […]

 శక్తి నిచ్చే అల్పాహారం 

పిల్లలు,పెద్దలూ ఇష్టంగా తినేలా శెనగలను నానబెట్టి ఉడికించి సాయం కాలం స్నాక్స్ గా తీసుకోవచ్చు రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు శనగలు ఉపయోగ పడతాయి. వీటిలో కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. సెలీనియం అనే సూక్ష్మపోషకం తో పాటు ఫోలేట్ బీటా కెరోటిన్ విటమిన్లు కొద్ది మొత్తంలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి. పప్పుల్లో కొద్దిమొత్తంలో కొవ్వులుంటాయి. అవికూడా శరీరానికి మేలు చేసే ఆన్ శాచురేటెడ్ రూపంలో లభిస్తాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇవి నానబెట్టి పచ్చిగా తినటం […]

జన హృదయ నేత 

పెరూ ఆర్ధిక మంత్రి మరియా ఆంటోని నిటా. లాక్ డౌన్ లో అన్ని దేశాలతో పాటు  పెరూలో కూడా గడ్డు పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో మరియా అత్యంత సమర్ధవంతంగా జనం హృదయాలు గెలుచుకున్నారు . పేద కుటుంబాలను ఆదుకొనేలా భారీ ప్యాకేజీలు చిరు వ్యాపారులకు ఆర్ధిక ప్రయోజనాలు ప్రకటించారు. అక్కడ ఆకలి చావులు   పేదల కష్టాలు లేవు. ఈ ఫలితాలే ఆమె కీర్తిని పెంచాయి. సంక్షోభ సమయంలో పెరూ ఆర్ధిక వృద్ధి  రేటును గణనీయంగా […]

బ్లూ బెర్రీ జ్యూస్ 

యవ్వన వంతమైన చర్మం కోసం  బ్లూ బెర్రీ లు ఆహార ప్రణాళికలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్యాపాన్నిఅడ్డుకొంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ . సాయంత్రం వేళ బ్లూ బెర్రీస్ లేమనేడ్ తాగితే ఎండ తీవ్రత నుంచి బయటపడవచ్చు. చెక్కెర అరకప్పు, నీళ్ళు అరకప్పు,బ్లూ బెర్రీస్ అరకప్పు,నిమ్మకాయలు రెండు, చల్లని నీళ్ళు అరలీటరు బాటిల్ సోడా ఐస్ క్యూబ్స్ కావలి ఒక పాన్ లో బ్లూ బెర్రీస్ ,చెక్కెర ,నీళ్ళు పోసి మరగనివ్వాలి చక్కర […]

ఎంపికలో జాగ్రత్త 

పెదవులు పగిలిపోకుండా తాజాగా తేమగా కనిపించేందుకు లిప్ బామ్ రాసుకొంటారు లిప్ బామ్ ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ నేకాకుండా వివిధ రకాల నూనెలు ఎక్స్ ట్రాక్ట్ లతో చేసిన ఎన్నో రకాల లిప్ బామ్ లు అందుబాటు లో ఉన్నాయి. అలాటి వాటిలో కొబ్బరి,ఆముదం,బాదం,చీస్ వాక్స్ కోకోవా వంటివి ఎన్నిరకాల ఫ్లేవర్ లు ఉంటాయి. ఎండ అతి నీలలోహిత కిరణాల ప్రభావం ,చర్మం పైన కాకుండా పెదవులపైనా కూడా ఉంటుంది. అందుకే లిప్ బామ్ […]

నాకు దొరికిన జాబ్ ఇదే 

కరోనా ఎందరో జీవితాలను తలక్రిందులు చేస్తోంది బ్రతుకు పోరాటం కోసం ఎంత సాహసానికైనా దిగుతున్నారు ఢిల్లీకి చెందిన చాంద్ మొహమ్మద్ పన్నెండవ తరగతి విద్యార్థి ముగ్గురు అక్క చెల్లెలు ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరూ ఇంట్లోనే కూర్చునే పరిస్థితి ఎక్కడ ఎవరికీ పనులు లేవు ఈ పరిస్థితుల్లో చాంద్ లోక్ నాయక్ నారాయణ్ ఆస్పత్రుల్లో ఒక ఉద్యోగం సంపాదించాడు చనిపోయిన కరోనా పేషెంట్ దహనం చేసే ఉద్యోగం అతనితోపాటు ఇంకో స్వీపర్ ప్రతి రోజు చనిపోయిన కరోనా […]

ఊరంతా నాటుతోంది

కోయంబత్తూరులోని తొప్పం పట్టి గ్రామానికి చెందిన 84 ఏళ్ల నుంజమ్మాల్ తన కిచెన్ గార్డెన్ లో కూరగాయలు పండించి గ్రామస్తులకు ఉచితంగా పంచుతోంది,ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని అది కిచెన్లో తయారయ్యే వంట కాలం నుంచే వస్తుందని ఇంటి పంట అలవాటును ప్రోత్సహిస్తుంది.  గ్రామంలో అందరి ఇళ్ళకు వెళ్ళి తానే స్వయంగా కొన్ని మొక్కలు నాటి పాదులు తీసే నీళ్లు పోసి వస్తోంది. ఆమె కృషికి ఆ గ్రామంలో ఏపుగా పెరుగుతున్న […]

ఈ పద్ధతి మేలు

వంటింటి నిర్వహణలో ఇప్పుడు జీరో వేస్ట్ పద్ధతి అనుసరిస్తున్నారు ఎంతో మంది.కిచెన్ లో ఒలికి పోయిన ఆహార పదార్థాలు తుడిచేందుకు పేపర్ కు బదులు పాత నూలు వస్త్రం వాడాలి దాన్ని శుభ్రం చేసి తిరిగి వాడుకునే వీలు ఉంటుంది.ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకం తగ్గిస్తూ కిరాణా దుకాణానికి  వెళ్లేప్పుడు క్లాత్  బ్యాగ్ ను  వెంట  తీసుకుపోవాలి.ఎక్కువగా రెడీ టూ కుక్ ఫుడ్ తినటం తరచూ సూపర్ మార్కెట్ కు వెళ్లటం మానుకోవాలి. నెలకు లేదా, వారానికి […]

తిప్పతీగ ఔషధం 

కరోనా విజృంభణ తీవ్రంగా ఉంది. ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోవటం చాలా అవసరం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అమృత వల్లి ఆకులతో చేసిన రసం రోగ నిరోధక శక్తిని భారీగా పెంచుతోందని నిపుణులు చెపుతున్నారు. అమృత వల్లి నీ తిప్పతీగ అంటారు. కొన్ని తిప్పతీగ ఆకులు తులసి ఆకులు,లవంగాలు చిన్న అల్లం ముక్క తీసుకొని నీళ్లలో ఉడికించాలి. బాగా మరిగాక నీళ్లు వడకట్టి నిమ్మరసం కలిపి తాగేయాలి. తిప్పతీగ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం బ్యాక్తీరియా […]

  నిద్ర నిస్తోంది 

కుంకుమ పువ్వు వేసి తీసిన ఎక్స్ట్రాక్ట్ తో బాగా నిద్ర పడుతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి సమస్య గురించి చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.ఇతర ఆరోగ్య సమస్యలు లేని 68 మందికి 28 రోజుల పాటు రోజుకు 14 మిల్లీ గ్రాముల చొప్పున ఈ కుంకుమ పువ్వు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ను  ఇచ్చారట వారిలో మూడు వంతుల మంది బాగా నిద్రపోయామని చెప్పారు అయితే ఇది ఏ రకంగా నిద్రను ప్రభావితం చేస్తుందో ప్రస్తుతం […]

చర్మానికి జీవం 

ముఖ చర్మం పొడిబారి నిస్తేజంగా కనిపిస్తే కొబ్బరినీళ్ళతో మొహాన్ని శుభ్రం చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్.కొబ్బరి నీళ్లను వేళ్ళతో అద్దుకొని మసాజ్ చేసుకోవాలి. సబ్బుతో కాకుండా సోప్ లిక్విడ్ లేదా సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ జాగ్రత్తలు మొహాన్ని పొడిబార  నివ్వకుండా చేస్తాయి.ముఖ చర్మం మృదువుగా ఉండాలంటే మృత కణాల సంఖ్య తగ్గాలి దీనికోసం దానిమ్మ రసం, ద్రాక్ష రసం టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి.ఇందులో అర టీ స్పూన్ బాదం నూనె కలిపి చర్మానికి పట్టించి […]

 తోలి మహిళ ఏరోనాటికల్ ఇంజినీర్

యుద్ధ విమానాల తయారీ లో నెంబర్ వన్ గా ఉన్నబోయింగ్ సంస్థలు ఏరోనాటికల్ ఇంజనీరుగా చేరుతానని కలలో కూడా ఊహించలేదు.యు ఆర్ సెలెక్టెడ్ ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా యాజ్‌ ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ ఇన్‌ అవర్‌ ప్రెస్టేజియస్‌ ఇనిస్టిట్యూషన్‌ అని అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే నా ఆనందానికి అవధులు లేవు అంటోంది గుజ్జర్లమూడి కృష్ణ సాహి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కృష్ణా సాహి, కుటుంబీకులు మొత్తం ఉపాధ్యాయ రంగానికి చెందిన వారే. చిన్నతనం నుంచి ప్రస్తుతం […]

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం 

లాక్ డౌన్ సమయంలో పిల్లల కోసం రోగనిరోధక శక్తి పెరిగే ఆహారం ఇమంటున్నారు పోషకాహార నిపుణులు పిల్లల కోసం అధికశాతం ప్రోటీన్స్ ఉండే చికెన్, మటన్, చేపలు ఇవ్వాలి కణజాలాల్ని మరమ్మతు చేసుకోవటంలో తెల్ల కణాలు పెరగటం లో ప్రొటీన్లు సాయం చేస్తాయి మాంసం కృతుల్లో విటమిన్ బి ,జింక్, ఐరన్, అధికంగా ఉంటాయి.చిన్నారుల పేగులను యోగర్ట్ బలోపేతం చేస్తుంది.దీనిలోని ప్రోబయోటిక్స్ చెడు బ్యాక్టీరియాతో పోరాడుతాయి.నట్స్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటాయి ఇవి శరీరానికి  ఇమ్యూన్ […]

కరోనా కథలు

ఈ కథల్లో నా వ్యక్తిగత అనుభవాలే కాదు లోకమంతా అనుభవిస్తున్న విషయాలు లాక్ డౌన్  లియజాన్స్‌’ చిన్న కథల సంకలనాలు.ఇవి అన్ని రకాల వ్యక్తుల దృక్పథాలకు ప్రతిబింబాలు.కరోనా లాక్ డౌన్  ఐసోలేషన్ అనివార్యతలు మానవ సంబంధాలను ఇప్పుడు పునర్నిర్వచిస్తున్నాయి. కరోనా కాలంలో ఆ సంబంధాలు ఎంత సున్నితంగా, దుర్భలంగా మారుతున్నాయో  చెబుతున్నాయి అంటున్నారు శోభాడే.  కరోనా సమయంలో ప్రపంచమంతా చెబుతున్న సరికొత్త కథలకు పుస్తకరూపం ఇచ్చారు శోభాడే. ఈ బుక్స్ గా రిలీజ్ అవుతున్నాయి మొదటి పుస్తకం […]

కొంత మందికి ఉపాధి 

రెడ్ ట్రీ పేరుతో కథానాయక లావణ్య త్రిపాటి ఇంట్లోనే మాస్క్ లు తయారు చేస్తోంది. ఆమె తయారుచేసిన మాస్క్లను తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ధరిస్తున్నారు.డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంత మందికి మాస్క్ లు అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ఆమె మార్చి నుంచి ఈ పని మొదలు పెట్టారు.కరోనా తో చేస్తున్న పోరాటం లో మనకి విసుగొస్తుంది.లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చోవటం కష్టంగా ఉందని మా టైలర్స్ చెప్పారు […]

ఒడిస్సీ తో అవగాహన

ఫ్రాన్స్ లో నివసిస్తున్నఒడిస్సీ నృత్యకళాకారిణి కొరియోగ్రాఫర్ మహిన ఖానుమ్ కోవిడ్-19 కి సంబంధించి తీసుకోవలసిన రక్షణ చర్యలను ఒడిస్సీ నృత్య భంగిమల ద్వారా ప్రజలకు అవగాహన కలిగిస్తుంది.ప్రజల్లో కోవిడ్ గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు  ఒడిస్సీ ముద్రల ద్వారా  చెపుతోంది మహిన.చేతులు శుభ్రంగా కడుక్కోవటం భౌతిక దూరం పాటించటం మాస్క్ వేసుకోవడం వంటి రక్షణ చర్యలు ఒడిస్సీ నృత్యం ద్వారా రికార్డు చేశారు.ఈ నృత్యానికి సంగీతాన్ని ముంబై స్వరకర్త విజయ్ తంబె  స్వరపరిచారు.సోషల్ మీడియా నా నృత్యానికి వేదిక […]

డయాబెటిస్ మాయం

ఒక్కసారి మధుమేహం వచ్చాక తగ్గటం అసాధ్యం అనుకుంటాము కానీ ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం బరువు తగ్గటం వంటి అలవాట్లతో డయాబెటిస్ ముప్పు నుంచి  పూర్తిగా తప్పించుకోవచ్చు అంటున్నారు అధ్యయనకారులు.42 ఏళ్ల వయసులో మధుమేహం వచ్చిన వారిని ఎంపిక చేసి ఆహారం లో వ్యాయామం లో మార్పులు చేశారు క్యాలరీల తో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చారు.రోజుకు పది వేల అడుగులు నడవటం వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయించారు సంవత్సరం తర్వాత గమనిస్తే ఒక్కక్కళ్లు 12 […]