Sunday, 04 Oct, 2026

వెన్నుముక వంగదు 

యాభై ఏళ్లు దాటుతున్నాక విటమిన్ సి శరీరంలో పుష్కలంగా ఉండేలా చూసుకుంటే వృద్ధాప్యం వల్ల ఎదురయ్యే సమస్యలు రావు అంటున్నారు పరిశోధకులు ముఖ్యంగా వెన్నెముక కండరాల పరిమాణం ఏటా ఒక శాతం తగ్గిపోతుంది.దానితో వెన్నుముక ఒంగుతూ ఉంటుంది. యాభై దాటిన వాళ్ళు సి విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు బెర్రీలు తినాలి అంటున్నారు.హానికర ఫ్రీ రాడికల్స్  కారణంగా దెబ్బతిన్న కణజాలాలు దెబ్బతినకుండా ఉంటాయి. పండ్లు కూరగాయలు తినే వాళ్ళలో ఎముక కండరాల క్షీణత తక్కువ గా […]

ఎలాగోలా నవ్వితేనే ఆరోగ్యం

కావాలని నవ్వినా ,నవ్వొచ్చి నవ్వినా, ఎలా నవ్వి నా సరే నువ్వు నవ్వే  దీనివల్ల మేలే జరిగేది అంటున్నారు పరిశోధకులు.నవ్వుతో  ముఖంలో కదిలే కండరాలు వల్ల మెదడులో న్యూరో ట్రాన్స్ మీటర్లు విడుదల అవుతాయని దీనివల్ల మన మనసుకి హాయిగా అనిపిస్తుందని పరిశోధనల్లో తేలింది కోవిడ్ కారణంగా ఎంతోమంది డిప్రెషన్ లోకి వెళ్ళటం ఆందోళన పడటం వల్ల ఆరోగ్యం పాడవడం గురించి చేస్తున్న పరిశోధనల్లో నవ్వుతో మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందనీ పాజిటివ్ గా ఆలోచించే గుణం […]

ఇది తేలికైన పద్ధతి 

కొన్ని వస్తువులతో వంట గదిలో పని సులభం అవుతోంది.ఉదాహరణకు ఆయిల్ ఫిల్టర్ పాట్ లో వేయించిన నూనెలో మడ్డి తేలికగా తీసేయొచ్చు నూనెలో ఎన్నో రకాల వేపుళ్లు చేస్తారు. వేయించ గా మిగిలిపోయే నూనెలో అడుగున మడ్డి పేరుకుంటుంది.దాన్ని మళ్లీ విడిగా వడకట్టి  వేరు చేయాలి.ఆ కష్టం లేకుండా ఈ స్టిల్ జార్ లో రంధ్రాలున్న జాలి ఉంటుంది. వాడిన నూనె ఆ జల్లెడ మీదుగా జార్  లోకి  పంపిస్తే వ్యర్ధాలన్ని  పైనే ఉండి నూనె కిందకు […]

పోషకాల డ్రాగన్ 

80 శాతం నీళ్లు ఉండే డ్రాగన్ పండు తింటే జీర్ణవ్యవస్థ బావుంటుంది. సి, ఎ, బి1, బి2, బి3 విటమిన్లు మెగ్నీషియం క్యాల్షియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటం తో ఈ డ్రాగన్ రోగనిరోధక శక్తిని ఇస్తుంది.డయాబెటిక్స్ రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంచుతుంది టమోటా ల్లాగే  డ్రాగన్ పండులో పుష్కలంగా లైకోపిన్ వల్ల చర్మం ముడతలు పడకుండా దెబ్బతినకుండా కాపాడుతుంది ఇది.ఏ వాతావరణంలో అయినా సులభంగా పెరుగుతోంది. డ్రాగన్ లో హైబ్రిడ్ రకాలు చాలానే ఉన్నాయి […]

చక్కెరతో క్యాన్సర్  

ఏదో  రకంగా కాస్తో కూస్తో చక్కెర  కడుపులోకి పోతూనే ఉంటుంది. చక్కర వల్ల వచ్చే ఎన్నో నష్టాల గురించి వింటూనే ఉన్నాం. ఇపుడు ఒక కొత్త అధ్యయనం చక్కరలో క్యాన్సర్ కణాలను ఉత్తేజ పరిచే రాస్ అనే జన్యువు ఉందని కనుగొన్నారు. ఈ జన్యువు క్యాన్సర్  కణాలను ప్రేరేపిస్తుందనీ ఆ కణాలు వేగంగా వ్యాప్తి చెందడానికి సహాయపడుతుందని చెపుతున్నారు. చక్కెర వినియోగం పెరిగితే మధుమేహం కన్నా కాన్సర్ వచ్చే ప్రమాదమే అధికంగా ఉందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.చక్కెర అయినా, […]

అన్నింటా స్ట్రా బెర్రీ 

స్ట్రా బెర్రీ ఫ్రూట్ ఎర్రగా, ముద్దుగా, తియ్యగా ఎంతోమందికి చాలా ఇష్టమైన పండు.ఈ పండు ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ముందే ఉంటుంది. ఎర్రని లోలాకులుగా,మెరిసే బ్యాగ్ కో అందాన్నిచ్చే డిజైన్ గా కర్టెన్ లు,పిల్లో కవర్స్ పైన వస్త్రాల పైన స్ట్రా బెర్రీ  డిజైన్ అందంగా ఒదిగిపోతుంది.డ్రెస్ మెటీరియల్ పైన ఎప్పుడో  దర్శనం ఇచ్చిన ఈ పండు కొత్తగా మాస్క్ లకు కూడా చక్కని రూపొందిస్తోంది.  ఈ ఫ్యాషన్ ఫ్రూట్ మాస్క్ పైన ఎంత బాగుందో […]

అందాల లోకం   

వర్షపు వేళలో ఆకాశంలో హరివిల్లు విరుస్తుంది. అలాటి సప్తవర్ణాల ఇంద్రధనస్సు నదిలో కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ నీరు కాస్తా పంచవన్నెల మిశ్రమం లాగా మెరిస్తే ?అదిగో కొలంబియాలోని సెరేనియం డి  లా మెకెరేనా పర్వతశ్రేణిలో కేనొ క్రిష్టల్ అనే నది ఒకటుంది. ప్రపంచంలోని అందమైన నదుల్లో ఇది ఒకటి. ప్రకృతి  గీసిన పెయింటింగ్ అందం ఈ నది ఎరుపు, పసుపు,నీలం,ఆకుపచ్చ,నలుపు రంగుల కల పోతతో కనువిందు చేస్తుంది. ఈ నది అడుగు భాగం వేళ సంవత్సరాల […]

మారక మాయం

సాధారణంగా  కాటన్ దుస్తులే ధరించినపుడు  కాటన్ చీరపైనా మరక పడితే వదలడం కష్టమే హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటర్జంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.శుభ్రమైన టూత్ బ్రష్ తీసుకొని మరకపైన  ఈ పేస్ట్ రాయాలి. గట్టిగా రుద్దటం వల్ల మరక ఫ్యాబ్రిక్ లోకి మరింతగా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు ఆలా వదిలేసి చేత్తో మరకపడిన ప్రాంతంలో నలుపుతూ ఉతికితే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ మరీ సున్నితం కాకపోతే అప్పుడు దాన్ని […]

 ఇయర్ సేవర్స్ 

కరోనా బాధితులకు సేవలు అందించే క్రమంలో ఆరోగ్య కార్య కర్తలు ఎంతగానో శ్రమ పడుతున్నారు. నిర్విరామంగా మాస్క్ లు ధరించటం వల్ల చెవి నొప్పి దురద వస్తోంది. పేస్ బుక్ ద్వారా ఈ సమస్య తెలుసుకొన్న అమెరికాకు చెందిన క్రిస్టినీ లిసి తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఇయర్ సేవర్స్ తయారు చేసింది. రిబ్బన్ ముక్కుకు పెద్ద బటన్స్ కుట్టి వీటికే మాస్క్ లు తగిలించుకునే లాగా రూపాందించింది. చెవులకు కాకుండా ఈ రిబ్బన్ గుండీలకు మాస్క్ […]

ఇంట్లోనే వ్యాయామం 

ఎన్నో అనారోగ్యాలకు,అకాల మరణాలకు శారీరక వ్యాయామం లేకపోవటమే కారణం అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో గంటల కొద్దీ ఇంట్లోనే పని చేయవలసి వస్తోంది. శరీరాన్ని మనసునీ చురుకుగా ఉంచుకొనేందుకు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయచ్చు. మెట్లు ఎక్కి దిగవచ్చు. పని చేసే సమయం మధ్యలో లేచి కాసేపు అటు ఇటు పచార్లు చేయవచ్చు. యోగాసనాలు,బ్రీతింగ్ వ్యాయామాలు చేయాలి. మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేయవచ్చు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయవలసి వస్తే అరగంటకో సారి […]

పనే సరిపోతుంది 

ఇప్పుడు మా పిల్లలకు నేను వాట్సప్ అమ్మగానే ఉంటున్న వికారాబాద్ లో ఉండి పోయాను కనుక ఇంట్లో పెద్ద వాళ్ళయన మా అమ్మ నాన్నా,ఇద్దరు చిన్న పిల్లల కు వాట్సప్ లోనే రోజు ఏమ్ చేయాలో చెపుతూ ఉంటాను . పిల్లలే మా ఇంట్లో అమ్మమ్మకీ,తాతయ్యకీ సాయం చేయాలని చెపుతాను. కరోనా కేసులు ఎక్కువ కావటంతో నాకు క్షణం తీరిక లేదు అంటున్నారు పౌసమి బసు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న  పౌసమి పోలీస్ […]

అమ్మ కు ప్రేమతో 

మా అమ్మ ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చేది.ఇంటి అవసరాలకు ఆమె నీళ్లు తేవాలి.ఇప్పుడు అనారోగ్యం పాలయిపోయింది.ఆమె కష్టం అంతా నీళ్ల మోతే.అందుకే బావి తవ్వేశాను.ఇంటి ముందే ఇప్పుడు మా బావి ఉంది వాకిట్లోనే అమ్మకు మంచినీరు దొరుకుతోంది అంటోంది బబితా సోరెన్. పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ కు చెందిన బబితా కుటుంబం ఏళ్ళ తరబడి నీటి ఇబ్బంది ఎదుర్కొంటోంది.బబిత ఏమో పొలిటికల్ సైన్స్ చేసి బిఈడి చదువుతోంది.హాస్టల్ లో ఉంటుంది కోవిడ్ -19 కారణంగా […]

అణుకువ నేర్చుకున్నా 

2020 కి గాను ఫార్చ్యూన్ మ్యాగజైన్ విడుదల చేసిన 40 అండర్ 40 ప్రపంచ జాబిదా లో తన సోదరుడు ఆకాష్ తో కలిసి స్థానం సంపాదించింది ఈశా అంబానీ. జియో లో బోర్డ్ డైరెక్టర్ ఈశా. మా కుటుంబ సభ్యులందరూ డబ్బు విలువనీ, కష్టపడే తత్వాన్ని, అణుకువ గా  ఉండటాన్ని చిన్నప్పటి నుంచే నేర్పారు అంటోంది ఈశా.విదేశీ కళల్ని మన దేశానికి తెచ్చేందుకు రిలియన్స్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను.రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్ ని నడుపుతున్నాము.రిలియన్స్ […]

 అలా వాడకండి 

కొన్ని కొన్ని వస్తువులకు ప్రత్యేకించి ఎక్స్ పైరీ డేట్ ఉండకపోయినా వాటిని అదేపనిగా సంవత్సరాలపాటు వాడటం క్షేమం కాదు ఉదాహరణకు దిళ్ళు బావుంటాయి చెక్కు చెదరవు. కానీ ఓ మూడేళ్ళు దాటాక వాటిలో డస్ట్ మైన్స్ చేరతాయి. ఎన్నో అలర్జీలు వస్తాయి వీటిని మార్చకపోతే ప్రమాదం.అలాగే దువ్వెనలు కూడా ఓ ఎడాది పాటు వాడాక కొత్తవి కొనుక్కోవాలి ఇక పళ్లు తోముకునే బ్రష్ లు ప్రతి మూడు నెలలకు మార్చాలి.బస్సెల్స్ అడుగుభాగంలో బ్యాక్టీరియా చేరి పళ్లు పుచ్చిపోతాయి.

ఇవి రోజూ తప్పనిసరి 

చాలా మందికి పప్పు తినడం ఇష్టం ఉండదు కానీ పప్పుల్లో సంక్లిష్ట కార్బోహైడ్రేడ్లు ఎక్కువ మొత్తంలో పీచు ప్రోటీన్ లు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తాయి. పీచు రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. క్యాల్షియం, పొటాషియం, జింక్, ఇనుము వంటి ఖనిజాలు విటమిన్-బి వంటివి పప్పుల్లోనే సమృద్ధిగా అందుతాయి. కందిపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు, అలసందలు, సోయా వంటివి ఎన్నో పోషక విలువలున్నవి.  పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రతిరోజు పప్పుని చేరిస్తేనే వారిలో ఎదుగుదల బాగుంటుంది.

పెదవుల రంగు మారితే ! 

ఒక్కసారి ఎండలో ఎక్కువసేపు గడిపే వాళ్లలో శరీర వర్ణం తోపాటు పెదవుల రంగు మారుతుంది.కాఫీ లు తాగితే పెదవులు మాటి మాటికీ తడపటం కొరికే అలవాటు కొద్ది కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఉంటుంది.విటమిన్ల లోపం హార్మోన్ల అసమతుల్యత అతి డైటింగ్ కాస్మెటిక్స్ వాడకం నాణ్యత లిప్స్టిక్ ల వినియోగం కూడా పెదవుల రంగులేని నలుపుగా చేయచ్చు.ఈ రంగు మారితే చికిత్సలు ఏమీ ఉండవు గానీ సరైన లిప్ బామ్ రాసుకొంటూ ఉంటే చాలు బయటకు […]

అవి బ్రా వల్లనే కావచ్చు 

ఒక్కసారి హఠాత్తుగా భుజాలు మెడ నొప్పులు మొదలవుతాయి. అవి బ్రా కారణంగా కావచ్చు అంటారు ఎక్సపర్ట్స్.సరైన బ్రా కాకపోతే ఇలాంటి నొప్పులు రావచ్చు.బ్రా వేసుకొన్నపుడు స్ట్రిప్ వెనక భాగంలో రెండు వేలు పెట్టినా బిగుతుగా అనిపించ కూడదు.అప్పుడే అది సరైన బ్రా గా అర్థం చేసుకోవాలి.సాధ్యమైనంత వరకు అడ్జస్టబుల్ బ్రా స్ట్రిప్ ఉండేలా చూసుకోవాలి. స్ట్రిప్ సరిగ్గా లేకపోయినా కొంత బరువు పెరిగిన పట్టేసి భుజాలు దగ్గర ఉన్న కండరాలు నొక్కినట్టు అవుతాయి. సహజంగానే శరీరాకృతిలో పరిమాణంలో […]

ఇవి మహిళా ఆర్టిస్ట్ లకు మంచి రోజులు    

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వల్ల మహిళల పాత్రలు పెరుగుతున్నాయనేది వాస్తవం.ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా మహిళా ఆర్టిస్ట్ లకు మార్కెట్ పెరిగింది.ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు ఉన్నాయి. షబ్న అజ్మీ, శ్రీ దేవి,స్మితా పాటిల్ వంటి వారు అద్భుతమైన మహిళ చిత్రాల్లో నటించారు. మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది అంటోంది రాధిక ఆప్టే నాకు పాత్ర నచ్చితే చాలు అది సినిమానా, స్టేజ్, డాక్యుమెంటరీ, వెబ్ సిరీస్, సింగిల్ ఎపిసోడ్ అన్న తేడా మనసు లోకి రాదు.నేను కనిపించకుండా […]

మంచి హెర్బల్ డ్రింక్ 

పువ్వులు కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించవచ్చు.టీ లో వేసుకునే గులాబీ చామంతి, బంతి పూల తోపాటు నీలి రంగులో ఉండే శంఖు పూలతో కూడా రుచి, ఆరోగ్యం.కంటికి ఇంపుగా ఉండే రంగుని ఆహార పదార్ధాలకు ఇచ్చే గుణం ఉంది. ఈ శంఖు పూలతో హెర్బల్ డ్రింక్ చాలా ఆరోగ్యం కూడా ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసి ఇందులో శంఖు పూలు వేసి ఉంచితే కాసేపటికి, ఆ రంగు నీళ్ళలో […]

నేను చాలా మారాను 

కోవిడ్ అందరికీ అనేక పాఠాలు నేర్పింది.ప్రమాద పరిస్థితుల్లో పోలీస్ లు, డాక్టర్లు,నర్స్ లు ,మునిసిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. వాళ్ల సేవ అభినందనీయం నేను నిజంగా చాలా మారాను.సమాజం పట్ల దృక్పథం మారింది అంటోంది హీరోయిన్ అదా శర్మ. ఈ కరోనా సమయంలో శారీరకంగా మానసికంగా మనపై ఉండే ఒత్తిడి మన ఆరోగ్యంపై పడుతోంది.ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా.భోజనం విషయంలో చాలా కచ్చితంగా ఉన్నా.వర్క్ వుట్స్ మానలేదు.దొరికిన విశ్రాంతితో ఇంట్లో పనులు మాత్రం చేస్తున్నా […]