ఇవి డయాబెటిక్ ఫ్రెండ్లీ
భారత దేశంలో డయాబెటిక్ ఎక్కువవుతున్నాయి.ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామం ద్వారా చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చియా గింజల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి.వాటిలో ప్రొటీన్లు ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్లు అధికం. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరాకరించగలిగే.చియా గింజలను ఆల్మండ్ పాలలో నానబెట్టి రాత్రంతా ఫ్రిజ్ లో ఉంచి ఉదయం తింటే మంచిది.అలాగే శెనగల్ని వేయించి ఉప్పు కారం చల్లి స్నాక్స్ గా తిన్నా మంచిదే.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి డయాబెటిస్ ను వృద్ధి చెందకుండా చూస్తాయి శనగలు. […]
గ్రీన్ ఆస్కార్ కు ‘పెంగ్ యు సై’
గోవాలోని శాలిగావ్‌లో పుట్టి పెరిగిన మలైకా వాజ్ పద్నాలుగేళ్లకే విండ్ సర్ఫింగ్ నేర్చుకుంది. తర్వాత ఫెలిస్ క్రియేషన్స్’ సంస్థలో వైల్డ్‌లైఫ్ పరిశోధకురాలిగా చేరింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ గ్రాంట్ తీసుకొంది. ఆ గ్రాంట్‌తో ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’లో సిరీస్‌ని రూపొందించింది మలైకా. సింహాలూ, చిరుతపులులూ, పులుల్ని రక్షించే ఆదివాసీ తెగలగురించి వీటిలో చూపించింది.మూడేళ్ల కిందట బెంగళూరు కేంద్రంగా ‘అన్‌టేమ్డ్‌ప్లానెట్’ సంస్థను నిత్యే సూద్‌తో కలిసి ప్రారంభించింది మలైకా. వీరు తీసిన ‘పెంగ్ యు సై’ డాక్యుమెంటరీ ఈ […]
హెవీ మేకప్ వద్దు
మాస్క్ తప్పని సరి అయిన ఈ రోజుల్లో హెవీ మేకప్ అవసరం లేదంటున్నారు ఎక్సపర్ట్స్. ఫేస్ మాస్క్ తో తొందరగా చమట పడుతోంది. కాబట్టి మాస్క్ తో బయటకు వెళ్లేప్పుడు ఫౌండేషన్,లిప్ స్టిక్,మేకప్ పరిమిత స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. స్కిన్ కేర్ ప్లాన్ తో పాటు చర్మం హైడ్రేడ్ గా ఉండేలా చేసుకోవాలి. మేకప్ కు ముందు ఫౌండేషన్ అవసరం లేదు. దాని బదులు బిబీ క్రీమ్ రాసుకుంటే మేకప్ వైట్ గా వస్తుంది. పెదవులకు మ్యాటి […]
ఇంట్లోనే చెయ్యచ్చు
ఇంట్లోనే నడక యోగా చెయ్యచ్చు 25 నిమిషాలు వ్యాయామం సరిపోతుంది.వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటోంది బాడీ బిల్డర్ సోనాలి స్వామి.ఇద్దరు పిల్లలు పుట్టాక బాడీ బిల్డింగ్ మొదలు పెట్టి పతకాలు సాధించారు ఈ నలభై రెండు సంవత్సరాల సోనాలి.మెరుగైన ఆరోగ్యం కోసం కూరగాయలు తాజా పండ్లు తినాలి పరిమితికి మించి తింటే వ్యాయామంతో కరిగించ లేని అదనపు కేలరీలు పెరుగుతాయి అంటోంది సోనాలి.కరోనా వైరస్ భయంతో ఇప్పుడు అందరిలో ఫిట్ నెస్ ఆసక్తి […]
తెమరి హ్యాండ్ బాల్స్
తెమరి హ్యాండ్ బాల్స్ చైనా జపాన్ ల కు చెందిన సాంప్రదాయ కళ.( Temari balls ) కొత్త ఏడాది ప్రారంభానికి గుర్తుగా ఇంట్లోనే పెద్దలు పిల్లలకు వీటిని తయారు చేసి ఇవ్వడం ఆనవాయితీ.ధర్మకోల్ బంతి పైన రంగు రంగుల ఊలు న సూదితో ఎంతో నైపుణ్యంతో కుడితే ఈ అందమైన బాల్స్ తయారవుతాయి. అద్భుతమైన కళ్ళు చెదిరే రంగుల దారాలతో ఎంబ్రాయిడరీ చేసినట్లు కనబడే ఈ బంతులను స్నేహానికి, నమ్మకానికి, ప్రతీకలుగా భావిస్తారు ఈ కళ […]
పాడైన పాలు మొక్కలకు బెస్ట్
పాడైపోయిన పాలు చెత్త బుట్టలో వేయకండి, వాటిని మొక్కలకు పోస్తే మంచి పోషణతో పాటు ఆరోగ్యం కూడా అంటోంది సమంత.ఎక్సపైరీ దాటిపోయిన పాల ప్యాకెట్ పాలడబ్బా ల లోని పాలు ఆరోగ్యానికి మంచివి కావు.అవి మొక్కలకు మంచి ఎరువుగా పనికి వస్తాయి.ఆ పాలలో యాంటీ ఫంగల్ యాంటీ పెస్టిసైడ్ గుణాలుంటాయి పాలలోని కాల్షియం మొక్కలు పెరిగేందుకు తోడ్పడతాయి.టమాటో, దోస, గుమ్మడి మొక్కల్లో పూత రాలిపోవడాన్ని అడ్డుకుంటాయి. పాలలో ఉండే అత్యవసర /ప్రోటీన్లు విటమిన్ బి మొక్కలను పూర్తి […]
ఆపదలో సాయం
కర్ణాటక కు చెందిన ఆశా వర్కర్ 50 ఏళ్ల రాజీవి నాయక్, తెల్లవారుజామున ఒక నిండు గర్భిణిని తన ఆటోలో ఎక్కించుకుని 20 కిలోమీటర్ల లోని ఆసుపత్రికి తీసుకు పోయి ఆమె ప్రాణాలు నిలిపిన కబురు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఉడిపి జిల్లా లోని ఫెర్నాన్ ఖిలా గ్రామానికి చెందిన రాజీవి ఆశ కార్యకర్త గా పనిచేస్తోంది.అవసరంలో గర్భిణీల ను ఆస్పత్రికి తరలించేందుకు ఆశ కార్యకర్తగానే కాక మనసున్న మనిషి లా సిద్ధంగా ఉంటుంది. శ్రీలత అన్న […]
ముఖం పై మడతలా ?
కొందరిలో చాలా తొందరగా వార్ధక్యఛాయలు కనిపిస్తాయి మొహం పైన ముడతలు వచ్చేస్తాయి.అవి పోయేందుకు ఒక మంచి చిట్కా చెబుతున్నారు ఎక్సపర్ట్స్. మామిడి ఆకులు ఎండబెట్టి పొడి చేయాలి అందులో మినప పప్పు పొడి, ముల్తానీ మట్టి సమన పాళ్లలో కలిపి ఓ డబ్బాలో పెట్టుకోవాలి. ప్రతిరోజు ఈ పొడిని పాలతో కలిపి పేస్ట్ గా చేసి మొహం పై ప్యాక్ వేసుకుంటే ముడతలు పోతాయి. అలాగే బంగాళదుంప గుజ్జు, టమోటో రసం, అరటిపండు గుజ్జు కూడా ముఖం […]
మాట నిలబెట్టుకున్న సోనూసూద్
కోవిడ్ లాక్ డౌన్ లో ఇల్లు గడవక రోడ్డు పైన కర్రసాము చేస్తూ యాచిస్తూ కనబడిన శాంతా బాలు పవార్ సోషల్ మీడియా లో ఎందరో నెటిజన్ల అభిమానం సంపాదించింది. ఆమె వివరాలు తెలియజేస్తే ఆమెచేత ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తాను.అని సోనూ సూద్ ట్వీట్ చేశారు.అన్నట్లు గానే పూణేలో శాంతా పవార్ మమ్మ చేత స్కూల్ పెట్టించాడు. ఇప్పుడామె స్కూల్లో ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. కర్రసాము లో శిక్షణ ఇస్తోంది శాంతా పవార్ […]
ఈ మాత్రం అవసరం
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్లు గృహిణిలు, పెద్దలు ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఫిట్ నెస్ తో పాటు ఇమ్యూనిటి పెరుగుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.కొన్ని రకాల వ్యాయామాలు శరీరాకృతిని చక్కగా దృఢంగా మారుస్తాయి.ప్లాంక్స్ ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా చేయగలిగిన వ్యాయామాలు కూర్చీలో కూర్చుని లేవటం కూడా స్క్యాట్స్ చేసిన ఫలితాలు ఇస్తాయి.పొట్ట ప్రాంతంలో కొవ్వు కరగాలంటే క్రంచెస్ చెయ్యాలి.ఈ వ్యాయామానికి వయోపరిమితి లేదు ఇక ఫిట్ నెస్ తోడ్పడ ఏదైనా తేలికైన నడక రోజు మొత్తంలో […]
వ్యాయమ ప్రణాళిక అవసరం
బరువు తగ్గాలనే ఆలోచన తో వ్యాయామాలు చేసే ఆలోచన మంచిదే గానీ అతిగా చేయద్దు అంటారు ఎక్సపర్ట్స్. ఏదైనా క్రమ పద్దతిలో సాగాలి అతి వ్యాయామం వల్ల అంతర్గత గాయలయ్యే ప్రమాదం ఉంది. కండరాలు త్రివమైన వత్తిడి గురవుతాయి. కీళ్ల నొప్పులు కూడా రావచ్చు. సరైన వ్యాయమ ప్రణాళికతో ముందుకు సాగితే సమస్యలుండవు. అలాగే నెలసరి సమయంలో కూడా శరీరానికి బరువులు ఎత్తటం,ఎక్కువ దూరం పరుగులు తీయటం మాత్రం మంచిదికాదు నెలసరి సమయంలో సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవాలి.
రుచి ఆరోగ్యం
నువ్వులతో ఎముకలు బలోపేతం అవుతాయి శ్వాస సమస్యలు దూరం అవుతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చేందుకు ఈ నువ్వులను కూరల్లో పచ్చళ్ల లో వాడుకోవచ్చు. నువ్వులు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కూడా.ఈ పచ్చడికి రెండు కప్పుల నువ్వులు, ఆరు మిరపకాయలు, ధనియాలు, నాలుగైదు మెంతి గింజలు, పసుపు, చింతపండు, కొంచెం బెల్లం, కావాలే నువ్వులు వేయించుకోవాలి మెంతులు కూడా వేయించాలి ఇప్పుడు నువ్వులు ధనియాలు మెంతులు మిరపకాయలు పసుపు […]
పగుళ్ళ నుంచి స్వాంతన
కర్పూరం మొటిమలకు చక్కని మందు. బ్లాక్ హెడ్స్ మొటిమల సమస్య ఉంటే, గంధం పొడి లో ఓ స్పూన్ బాదం నూనె కలిపి దీనిలో కర్పూరం కరగ నిచ్చి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.ఓ పదిహేను నిమిషాలు వదిలేసి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి.ఇలా వారానికి నాలుగు సార్లు చేస్తే వెంటనే ఫలితం తెలుస్తుంది.అలాగే కర్పూరం లో ఉండే యాంటి మైక్రోబియల్ గుణాలు కాలి పగుళ్ళు తగ్గిపోతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయి.కొబ్బరినూనెలో కర్పూరం కరిగించి […]
ఈ చట్నీలు ఎంతో రుచి
విన్ గ్రీన్స్ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాస్తవ్ ఉమెన్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ విన్ గ్రీన్స్ పేరుతో వినూత్నమైన ప్యాకేజ్ ఫుడ్స్ నీ తెస్తోంది. విన్ గ్రీన్స్ చట్నీలు డిప్స్,చట్నీలు స్ప్రెడ్స్ నాన్ చిప్స్ బేకరీ మిక్సెస్ వంటివి వందకుపైగా వెరైటీలు అందిస్తున్నారు ఈ సంస్థలో పనిచేసే షెఫ్ లలో ఉన్న 50 మందిలో 35 మంది మహిళలే విన్ గ్రీన్స్ ఉద్యోగాల సంఖ్య 1500 వారిలో మూడో వంతు మహిళలు. లాక్ డౌన్ లో మరిన్ని ఉత్పత్తులు తీసుకు […]
అందాల ఇక్కత్ చీరెలు
ఇకత్ పేరు మోసిన టై అండ్ డై విధానపు అందమైన నేత చీరె.తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సాలో, చేనేత కళాకారులు సృష్టించే ఈ చీరె ఎప్పటికీ తిరుగులేనిదే కావలసిన రంగును సృష్టించేందుకు ఎన్నోసార్లు నూలు బట్టలను రంగులో ముంచి ఎండలో ఆరబెడతారు. పట్టు దారాల తో నేసే పోచంపల్లి,పుట్టపాక చీరెలు,డబల్ ఇక్కత్ చీరెలు గా పిలుస్తారు.ఇండోనేషియా, జపాన్లలలో, నేసే డబల్ ఇకత్ రంగులు డిజైన్ లు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన వస్త్రాలు. లేత రంగులో,పచ్చని చిలుకలు గజరాజుల […]
మా నాన్నకు భూమి కొనిచ్చా
సోనాలి మజుందార్ sholoardari అనే చిన్న గ్రామంలో పుట్టింది. అది బాంగ్లాదేశ్ సమీపంలోని గ్రామం.కలర్స్ టీవీ రియాల్టీ షో ఇండియన్ గాట్ టాలెంట్ సీజన్ 4 విజేత అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయ మూర్తులను ఆశ్చర్య పరిచిన సోనాలి కుటుంబం గురించి చెప్పి మరిన్ని ప్రశంసలు పొందింది. మా నాన్న రైతుకూలీ కరెంట్ సౌకర్యం కూడా లేని గ్రామం.ఈ షోలో పాల్గొని నాకు వచ్చిన డబ్బుతో మా నాన్నకు మా ఊళ్లో భూమి కొన్నాను.రైతు కూలి గా కాదు […]
ఇప్పుడు పరీక్షలెందుకు ?
ఎనిమిదేళ్ల Licypriya Kangujam మణిపూర్ కు చెందిన యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది. వాతావరణ పరిరక్షణ పైన ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు చేసింది.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ చిల్డ్రన్స్ అవార్డ్, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ,రైజింగ్ స్టార్ ఆఫ్ ఎక్స్ డే నెట్వర్క్ వంటి అవార్డులు సంపాదించింది సుకీఫు అంటే సర్వైవర్ కిట్ ఫర్ ది ఫ్యూచర్ అనే కిట్ తయారు చేసింది శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపే సాధనం అది. […]
నాకో ప్రత్యేకత కావాలనుకొన్నా !
పార్లే ఆగ్రో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యాపారంలో ఉన్నారు నాడియా చౌహాన్.ముందు నుంచే మార్కెటింగ్ విభాగంలో పని చేశారు.నాదైన ప్రత్యేక ముద్ర కావాలనిపించింది.టెట్రా ప్యాక్ తో ఫ్రూటీ ని అందించటం మొదలుపెట్టాం.మా ఉత్పత్తుల అమ్మకాలు దూసుకు పోతున్నాయి. ముంబై లోని పార్లే విల్లే ప్రాంతానికి చెందిన చౌహాన్ కుటుంబం నుంచి వచ్చాను.1929లో మా తాతగారు బిస్కెట్లను తయారుచేసే సంస్థను స్థాపించారు.అందులోంచి వేరువేరు సంస్థలు వచ్చాయి అందులో పార్లే ఆగ్రో సంస్థ మా నాన్న ప్రకాష్ […]
CU SOON (మలయాళం)
ఒక గొప్ప ప్రయోగం ప్రయోగాత్మక సినిమా సి యు సూన్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే మొత్తం, మొబైల్ ,వాట్సాప్, ఫేస్ బుక్, జి మెయిల్ ,జూమ్ వీడియో కాల్స్,చాటింగ్ తోనే నడుస్తుంది.ఒక యువకుడికి చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతోంది. ఆమె ఇంట్లో ఏదో సమస్య ఉందని చెప్పటంతో ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి మాట్లాడిందో, అంతకు ముందు ఏం జరిగిందో అతనికి తెలియదు అతను ఆఫీస్ కు వెళ్లే […]
108 డ్రైవర్ గా వీరలక్ష్మి
తమిళనాడులో 108 వాహనం నడిపే తొలి మహిళగా గుర్తింపు పొందింది వీరలక్ష్మి. చిదంబరం లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా కోర్స్ చేశారు.చెన్నైదగ్గర లోని తిరువేర్కాడులో నివాసం. భర్త కారు డ్రైవర్ అతని దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుని టాక్సీ నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా108 వాహనాల సంఖ్య పెంచింది.వాటికి డ్రైవర్ లను ఎంపిక చేస్తారనే విషయం తెలుసుకుని దరఖాస్తు చేసింది వీరలక్ష్మి.ఆమె కోరుకున్నట్లు గానే తిరువళ్లూర్ జిల్లా లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ గా నియమిస్తూ ఆర్డర్ […]
