Sunday, 04 Oct, 2026

ఎలాగైనా తినచ్చు 

చర్మం తాజాగా, ముడతలు,మచ్చలు లేకుండా నిగనిగలాడాలంటే కొబ్బరిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. దీనిలోని కాల్షియం,ఫాస్పరస్ శరీరానికి సమపాళ్లలో అందటం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి.శరీరంలో ఇనుము లోపిస్తే ఎర్రకణాల కు తగిన ఆక్సిజన్ అందదూ రక్తంలో హిమోగ్లోబిన్ వృద్ధి అవ్వదు. రోజు కప్పు కొబ్బరి పాలు ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్ అందుతోంది కొబ్బరి నుంచి లభించే జింక్ జుట్టు రాలనివ్వదు.దీన్ని నేరుగా తిన్న వంటకాల్లో ఉపయోగించినా ఎన్నో పోషకాలు సొంతం […]

ఎక్కడైనా చేయొచ్చు 

కరోనా సమయంలో ఇల్లు కదలటంలేము కనుక వ్యాయామం మానేయనక్కర్లేదు. ఏ పరికరాలు అవసరం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా క్యాలరీలు కరిగించ గలిగే వ్యాయామాలు ఉన్నాయి.నిలుచున్న చోట నుంచి ముందుకు వెళ్లకుండా పరిగెత్తటం స్పాట్ జాగింగ్.ఈ వ్యాయామంలో కాళ్లు చేతులను నిజంగా పరిగెత్తుతున్నట్లే కదపాలి.వేగాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఐదు నిమిషాలు చేసినా చాలు అలాగే అలాగే బట్ కిక్స్ చేయొచ్చు.కాలితో పిరుదుల భాగాన్ని తాకటం ఈ వ్యాయామం .అలాగే స్ట్రెబ్బింగ్స్ప పవార్ ప్లాంక్స్,  ఏ వ్యాయామం అయినా ఇంట్లోనే […]

మెరిసే చర్మం కోసం 

చర్మాన్ని కాంతివంతంగా మార్చే ఎన్నో పదార్థాలు వంటింట్లోనే ఉన్నాయి.బంగాళాదుంప లతో చర్మం పైన నల్ల మచ్చలు తగ్గి చర్మం మెరుస్తుంది.ఒక గిన్నెలో టీ స్పూన్ యోగర్ట్,ఉప్పు, కొన్ని చుక్కల నిమ్మ గడ్డి నూనె లేదా, శాండల్ వుడ్ నూనె తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమంలో మధ్యకు కోసిన బంగాళాదుంపను మంచి దానితో మొహం పైన నెమ్మదిగా రాస్తే వెంటనే ప్రయోజనం కనిపిస్తుంది. ముఖంపైన మురికి,మలినాలను వదిలించుకునేందుకు బియ్యంపిండి వాడవచ్చు. టీ స్పూన్ చొప్పున అలోవెరా జెల్ […]

ఈ చిగురు మంచి ఔషధం 

సీజనల్ గా చింత చిగురు దొరికే రోజులు ఇవే. ఈ చిగురులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి చెడు కొలెస్ట్రారాల్ని తగ్గిస్తాయి.వారంలో నాలుగైదు సార్లు తిన్న మంచిదే. ఈ చిగురులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ.నీటిలో చింతచిగురు వేసి ఉడికించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి నోటిపూతకు చింత చిగురు మంచి ఔషధం లాగా పనిచేస్తుంది.ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది కనుక రోగనిరోధకశక్తి ఎక్కువే. థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు చింత చిగురు […]

గ్రామాల్లో బజ్ విమెన్ వాహన సేవలు 

కర్ణాటకలో కోటి మంది మహిళల సాధికారత లక్ష్యంగా బజ్ విమెన్ వాహన సేవలు ప్రారంభించారు ఉత్తరా నారాయణన్.ఈ వాహనం ద్వారా కర్ణాటకలోని 200 గ్రామాల్లోని మహిళా జీవితాల్లో వెలుగులు నింపారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఉత్తరా. గ్రామాల్లో స్త్రీలకు నైపుణ్యాల శిక్షణ, ఆర్ధిక విషయాలపై అవగాహన అవకాశాల కల్పన ద్వారా చేయూత నిచ్చేందుకు 2012 లో క్లాసెస్ ఆన్ వీల్స్ ప్రాజెక్ట్ ప్రారంభించి పల్లె పల్లెకు వాహనాన్ని నడిపారు.తర్వాత […]

యూట్యూబ్ స్టార్ గంగవ్వ

60 ఏళ్ల వయసులో లక్షల మంది అభిమానులను సంపాదించుకుంది యూట్యూబ్ స్టార్ గంగవ్వ.ఈ మధ్యనే తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదగా గ్రామీణ మీడియా యూట్యూబ్ కళాకారిణి పురస్కారం తీసుకుంది.మిల్కురి గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడి పల్లె లో పుట్టింది ముగ్గురు సంతానం ఆకలి తీర్చేందుకు వ్యవసాయ కూలీగా పని చేసేది.’మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్ లో ఆమె మాటతీరు,నటనలో సహజత్వం. స్క్రిప్ట్ తో పనిలేకుండా చెప్పే కబుర్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి బిబిసి, […]

ఇది సహజమైన స్క్రబ్ 

ఆవనూనెతో అందాన్ని పెంచుకోవచ్చు అంటారు  బ్యూటీ ఎక్స్ పర్ట్స్. ఆవాల్లో విటమిన్-ఇ ఉంటుంది ఇది చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.మంచి సన్ స్క్రీన్ లోషన్ లాగా కూడా ఉపయోగపడుతుంది.ఆవనూనెలో ఒక చెంచా శెనగపిండి కాస్త పెరుగు వేసి కలపాలి.ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ముఖం పై నల్ల మచ్చలు తగ్గిపోతాయి.చర్మం మృదువుగా ఉంటుంది. చర్మం నిర్జీవంగా అనిపిస్తే పావుకప్పు ఆవ నూనెలో రెండు చుక్కలు రోజ్ […]

ప్రపంచవ్యాప్త గుర్తింపు

జేమ్స్ బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశం 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది.బిల్లీ ఐలిష్ ఈ నో టైమ్‌ టు డై పాట రాబోతున్న సినిమా కంటే  పాపులర్ అయింది. ఈ పాట పాడిన సింగర్ 2019లో వెన్‌ వీ ఆల్‌ ఫాల్‌ ఎస్లీప్‌ అనే తొలి ఆల్బమ్ తో అమెరికా ఇంగ్లాండ్ లో సింగర్ గా వెలుగులోకి వచ్చింది. వరుసగా ఐదు గ్రామీ అవార్డులు ,రెండు అమెరికన్ మ్యూజిక్ అవార్డ్ […]

ఇప్పుడు ప్రశాంతత కావాలి

ఇప్పుడు మనందరికీ తాజాగాలి,మనసుకు ప్రశాంతత కావాలి అంటోంది హీరోయిన్ తాప్సీ.ఆన్ లాక్ ప్రక్రియ మొదలు కావడంతో అందరూ షూటింగ్ లకు హాజరవుతున్నారు.కొందరు బయట ప్రదేశాలకు విశ్రాంతి కోసం వెళ్తున్నారు.తాప్సీ ఇప్పుడు జైపూర్ లో ఉంది.ఐదు నెలలుగా ఇంట్లోనే ఉన్నాను.ఇప్పుడు మళ్లీ పని కోసం వెళ్లే సమయం వచ్చింది. ఇప్పుడు ప్రశాంతత కావాలి ఒత్తిడినుంచి విముక్తి కావాలి.కరోనా ఆలోచనలు నుంచి తేరుకొనే శక్తి కావాలి.వైరస్ అనే కాదు, ఏ కష్టం లోంచి అయినా బయటకు రావాలంటే ముందు మన […]

హెల్తి ఫుడ్ తో కరోనా దూరం  

ఆరోగ్యకరమైన ఆహారం వ్యాయామాలు రోగ నిరోధక శక్తిని పెంచి కరోనా సోకినా శరీరం పైన దాని ప్రభావం తగ్గించేందుకు తోడ్పడతాయి. కనుక పోషక భరితమైన ఆహారం పైన దృష్టి పెట్టండి అంటున్నారు అధ్యయనకారులు.ఆహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ పప్పుధాన్యాలు సీజన్ వారీగా దొరికే కూరగాయలు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు.చర్మం తొలగించిన చికెన్, చేపలు పరిమితంగా తినాలి. పొట్టు తీయని ధాన్యాలు పిండి పదార్థాలు,నట్స్ నూనెతో కూడిన విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులు   […]

ఇలా తినాలి

రోజులో మూడు పూటలా అధిక మొత్తంలో అన్నమే తినే అలవాటుంటే షుగర్ వచ్చే అవకాశాలున్నాయి జాగ్రత్త అంటున్నారు అధ్యయనకారులు. కుటుంబ చరిత్ర,జీవనశైలి,అధిక బరువు పెరిగే వయసు కూడా మూలకారణాలే. ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఈ ఇబ్బంది అధిగమించవచ్చు. అన్నంతో పాటు కొర్రలు,ఊదలు,సజ్జలు,రాగులు,ఆహారంలో చేర్చుకోవాలి. సమతులాహారం తినాలి. వ్యాయామం చేయాలి పోషకాల కూరగాయిలు శక్తి నిచ్చే పప్పులు డైట్ లో ఉండాలి. రాత్రి వేళ చెపాతీలు, జొన్న రొట్టెలు,గోధుమ రవ్వ తో చేసిన ఉప్మా వంటివి కూడా తీసుకోవచ్చు. […]

మడతలు మార్చాలి

ఖరీదైన చీరెలను సరిగ్గా భద్రం చేయకపోతే వాటి కళ కాస్త పోయి మన్నిక తగ్గుతుంది.ప్రతిసారి పట్టుచీరెను ఉతక కూడదు  ఒక్కసారి వాడిన తర్వాత గాలిలో ఆరవేయాలి. చీరెలపై మరకలు పడితే చల్ల నీళ్ళతో ఆ మరక పడిన మేరకు శుభ్రం చేయాలి లేదా మరక పడిన చోట కాస్త గ్లిజరిన్ రాయాలి లేదా టాల్కం పౌడర్ తో తుడిచేయాలి. పట్టు చీరెలు ఎక్కువ రోజులు కదలకుండా బీరువాలో ఉంచకూడదు.నెలకోసారి బయటకు తీసి మడతలు మార్చాలి లేకపోతే మడతల్లో […]

కాఫీ మాస్క్ తో మెరుపు

ముఖం తాజాగా కనిపించేందుకు కాఫీ పొడి పూత వేసుకోండి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.రెండు స్పూన్ల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె కాసిన్ని పాలు రెండు స్పూన్ల తేనె వేసి పూతలా వేసుకోవాలి.ఒక పావు గంట ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల కాఫీ పొడిలో తేనె, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి.బాగా ఆరిపోయాక కొంచెం పంచదార చేతిలోకి తీసుకుని నీళ్లతో చేతులను […]

ఈ దశాబ్దం ఇండియానే

నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ అండ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్)కు మొదటి మహిళా అధ్యక్షురాలు దేవయాని ఘోష్‌ ఈ సమస్య భారత్ లో ఐటీ బిపిఎమ్ సేవలను అందించే  సంస్థలను ప్రోత్సహిస్తోంది.ఇంటెల్ ఇండియాలో పని చేశారామె 1966 -2017 మధ్య ఇంటెల్ లో దక్షిణాసియా ఆగ్నేయాసియా దేశాలకు సంబంధించిన అనేక కీలక పదవుల్లో పనిచేసిన దేవయాని భారతీయ విభాగం ఎండీ  గా ఉన్నారు తర్వాత నాస్కామ్ అధ్యక్షురాలిగా 2018లో బాధ్యతలు తీసుకున్నారు కోవిద్-19 నేపథ్యంలో భారతీయ ఐటి […]

పరిమళాలతో ప్రశాంతం

కరోనా సమయం కనుక చాలా మందికి ఇల్లే ఆఫీస్,జిమ్ అయింది.ఇంటి అలంకరణ తో కొన్ని మార్పులు చేసుకుంటే ఉత్సాహంగా పని చేసుకోగలుగు తారంటున్నారు ఇంటీరియర్ ఎక్సపర్ట్స్. ఆఫీస్ వర్క్ చేసుకునే డెస్క్ దగ్గరలో ఒక వెలుతురు వచ్చే లాంప్  ఏర్పాటు చేసుకోవాలి చక్కని వెలుగు పడాలి. అలాగే చిన్న చిన్న మొక్కలు ఉండే కుండీలు ఎదురుగా కనబడుతూ ఉంటే గదంతా తాజాగా కనిపిస్తుంది. చక్కని సువాసన వచ్చే ఎయిర్ ప్యూరిఫైయర్స్  గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. లావెండర్ […]

ఆమెకు తిరుగులేదు 

హీరో చుట్టూ తిరిగే కథలు నెమ్మదిగా రూపం మార్చుకుంటాయి తాప్సీ నటించిన సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి.నాలుగేళ్ల క్రితం పింక్ వచ్చింది.వరుసగా నామ్ షబనా, సూర్మ, ముల్క్ మన్ మార్జియా బద్ల సినిమాలు పూర్తిగా ఆమె భుజాల పైనే నిలిచాయి రివాల్వర్  దారీలుగా పేరు పడ్డ చంద్రో తోమార్,ప్రకాశీ తోమార్ లా జీవిత కథ ఆధారంగా తీసిన సౌండ్ కి ఆంఖ్ లో వయసు మీద పడిన పాత్రలో తాప్సీ నటన అమోఘం.తప్పడ్  సినిమా మహిళ […]

 నటిస్తున్న మానలేదు 

సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బాక్సింగ్ మాత్రం మానలేదు ఇప్పటికీ ప్రతి రోజూ ప్రాక్టీస్ చెయ్యాల్సిందే  నా జీవితం లో బాక్సింగ్ ఒక భాగం,క్రీడాకారిణి అనిపించుకోవటం లో నాకు ఆనందం ఉంది అంటుంది రితికా సింగ్.గురు లో కిక్ బాక్సర్ గా కనిపించిన నేను నిజ జీవితంలో కూడా బాక్సర్ నే మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్ ని. 2009 లో ఏషియన్ ఇండోర్ గేమ్స్ లో ఆడి పతకం గెలుచుకున్న.ఎన్నో బాక్సింగ్ లీగ్స్ లో పాల్గొన్న.అప్పుడే […]

సంపద నిచ్చే కెంపు 

కెంపు లను ధరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ప్రాచీన కాలంలో ఈ రూబీ లను కిరీటాలు ఉంగరాలు భుజ కీర్తులు  కంకణాలు కర్ణాభరణాల్లో విరివిగా వాడే వాళ్లు కోరండమ్‌ అనే ఖనిజం నుంచి ఏర్పడే రత్నాలలో కెంపు చాలా ముఖ్యమైనది.ఈ కోరండమ్‌ నుంచి సఫైర్ జాతికి చెందిన నీలం,కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం వంటి రత్నాలు భూగర్భంలో తయారవుతాయి. ఈ రత్నాలు కాఠిన్య లో వజ్రాల తర్వాతి స్థానంలో నిలుస్తాయి.కనుల కింపుగా ఉండే ఈ కెంపు […]

5000 మందికి ఉపాధి 

గుజరాత్ లోని సూరత్ సమీప గ్రామాల్లోని పేద మహిళలకు స్వయం ఉపాధి ఏర్పరిచేందుకు శక్తి ఫౌండేషన్ కు రూపకల్పన చేశారు జర్నలిస్ట్ సోనాల్ రోచాని. ఇక్కడ కుటుంబాల్లో చాలామంది మగవాళ్ళు తాగుడుకు బానిసలై మృతిచెందారు. ఒంటరిగా మిగిలిన మహిళలు దుర్భరమైన దరిద్రంలో ఉన్నారు వారికి ఉపాధి కల్పించి ఆ కుటుంబాలకు బాసటగా నిలిచేందుకు గానూ సోనాల్ రోచాని ఈ ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి మహిళలకు అందించారు. ప్రభుత్వ సాయం కూడా అందింది ఆ డబ్బుతో సూరత్ […]

ఈ ఆహారం ప్రమాదం 

జంక్ ఫుడ్ తింటున్న కొద్ది తినాలనే ఉంటుంది.కొంచెం కష్టపడి అయినా తినే సందర్భాలను తగ్గించుకుంటే క్రేవింగ్ తగ్గుతుంది అంటున్నారు డాక్టర్లు. ఆరోగ్యకరమైన ఆహారం పెంచుకుంటూ జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. ముందుగా జంక్ ఫుడ్ అందుబాటులో లేకుండా చూసుకోవాలి. రకరకాల రుచులతో పోషకాహారం తయారు చేసుకోవటం ద్వారా మెదడు కోరుకునే రుచిని అందించి  నెమ్మదిగా జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి ఆకలి వేస్తే దాకా ఆగకుండా సమయానికి తినేయాలి అప్పుడే జంక్ ఫుడ్ వైపు చేతులు వెళ్ళావు.ఒత్తిడిలో ఉంటే ఏదో […]