Top News
Judgement (మరాఠీ) (2019)
కుటుంబంలో అమ్మాయిలు వద్దనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మూడవసారి కడుపుతో ఉన్న భార్య కు పుట్టబోయేది అమ్మాయే అని తెలుసుకుని ఆమెను హత్య చేస్తాడు.అతని పెద్ద కూతురు రుజుతా హత్యను కళ్ళారా చూస్తుంది. పెరిగి పెద్దదై లాయరై ఆ కేసును తిరగ తోడుతుంది. ఎన్నో రుజువులు సాక్ష్యాలు సేకరిస్తుంది చివరలో ఆఫీసర్ రెండవ భార్య కొడుకు కోర్టుకు వచ్చి అతను ఎంత క్రూరమైన వాడో కోర్టులో చెబుతాడు.చేతిలో ఉన్న ఫోన్ లో ప్రతి విషయం రికార్డ్ చేసే […]
లక్ష్యం దిశగా సాగటం విజయ రహస్యం
హెలెన్ కెల్లర్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదివితే పరిస్థితులు అనుకూలించక పోయినా శారీరకంగా ఎన్నో పరిమితులు ఉన్నా మనిషి ఎంత ఎత్తుకు ఎదగలరో అర్థమవుతుంది. 1880 లో అలబామా లో పుట్టిన హెలెన్ కెల్లర్ 13 నెలల పసి బిడ్డ గా ఉన్నప్పుడే స్కార్లెట్ జ్వరము తో చూపు వినికిడి శక్తి దెబ్బతిన్నాయి. అన్ మాన్స్ ఫీల్డ్ సలీవాన్ అనే టీచర్ ఆమెకు శిక్షణ ఇచ్చింది స్పర్శతో నేర్చుకో గలిగే బ్రెయిలీ లిపి […]
సైకిల్ (మరాఠీ) (2018)
మనిషి మనసులో మంచితనం ఉంటే అది ప్రపంచాన్ని తెచ్చి ఇస్తుంది అంటుంది సినిమా కేశవ్ కి ఆయన తాత వైద్యం నేర్పి తన సైకిల్ ను బహుమతిగా వారసత్వంగా ఇచ్చి చనిపోతాడు.కేశవ్ ఆ చుట్టుపక్కల పల్లెలకు ఆ సైకిల్ పైన వెళ్లి వైద్యం చేస్తూ ఉంటాడు ఒకరోజు ఇద్దరు దొంగలు ఆ ఊర్లో ఒక ధనవంతుడి ఇంట్లో చోరీ చేసి ఇంటి ముందున్న సైకిల్ ను తీసుకొని పారిపోతారు.కేశవ్ కు నిరంతరం ఆ సైకిల్ ధ్యాసే ఇటు […]
టీ స్పూన్ (షార్ట్ ఫిలిం )
కవిత భర్త రాజీవ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు ఇంట్లో మామగారు పక్షవాతంతో అన్ని పడక పైనే మాట్లాడలేడు. ఏదన్న కావాలంటే స్పూన్ తో మంచం పక్కన కొట్టి అడుగుతాడు. కవిత ఇంట్లో పనులతో పాటు ఇంట్లో ఉండి చేయగల మార్కెటింగ్ చేస్తుంది. పక్షవాతంతో ఉన్న మామ నిరంతరం ఏదో అవసరం కోసం స్పూన్ తో టక్కు టక్కు మనీ కొడుతూ పిలుస్తూ ఉంటాడు. చేతిలో పని వదిలేసి వచ్చేవరకు స్పూన్ మోత తప్పదు. ముఖ్యమైన బిజినెస్ […]
విజయ రహస్యం ఇదే
విజేతలు ఎప్పుడూ ఎవరూ చేయని కొత్త పనులు చేయరు. కానీ చేసే పనినే కొత్తగా చేస్తారని అంటారు రచయిత. జమైకా క్రీడాకారుడు ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల పరుగులు తన ప్రత్యర్థుల కంటే ఒకటి రెండు సెకన్లే ముందంటాడట చివరి స్థాయిలో ఎవరు అత్యున్నత ప్రదర్శన ప్రదర్శించారన్నదే ఆటలో విజయానికి కీలకం ప్రపంచంలో విజేతలైన వారు ఎప్పుడూ ఇలాటి ప్రత్యేకతనే కనబరిచారు ఒక లక్ష్యాన్ని ఒక పనిని ఎంచుకొని దాన్ని విభిన్నంగా వినూత్నంగా చేయటమే విజయం విద్యార్థులకు […]
బొంబాట్ (తెలుగు) (2020)
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బొంబాట్ సినిమా పుట్టిన మరుక్షణ మే దురదృష్టవంతుడు గా ముద్ర వేయించుకున్న విక్కీ కదా ఇతన్ని,కలిసిన,మాట్లాడిన ఏదో చెడు జరుగుతుందని అందరూ దూరం పెడతారు. ఇలాంటి దశలో ఒక సైంటిస్ట్ తో పరిచయం అవుతోంది తన పైన పడిన ముద్రను సహజంగా తీసుకునేలా సైంటిస్ట్ అతన్ని ఉత్సాహ పరుస్తాడు ఒక అమ్మాయి ప్రేమలో పడటం,ఆమెతో బ్రేకప్ కావటం జరుగుతుంది ఇంతలో ఆ సైంటిస్ట్ మరణిస్తాడు. ఆయన కూతురిని చూసుకునే బాధ్యత […]
మనుష్యులను ఏకం చేసే కరుణ
కరుణ, క్షమాగుణం మూర్తీభవించిన మహాత్ముడు బుద్ధుడు. మదర్ థెరీసా ను కరుణామూర్తి గా పిలుస్తారు. కరుణ నిండిన నా హృదయంలో కోపానికి, ద్వేషానికి చోటులేదు అసహనాన్ని అన్యాయాన్ని జోడించే అద్భుత శక్తి కరుణ హృదయంలో కరుణ నిండి ఉంటే ఒత్తిడి దగ్గరకు రాదనీ అది ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుందని చెబుతారు శాస్త్రవేత్తలు. స్వార్థానికి తావివ్వని క్షమాగుణం తో నిండిన కరుణ మానవ జాతిని ఏకం చేస్తుంది. కరుణ భావోద్వేగం కాదు అది జీవిత విధానం ప్రతిఫలాన్ని ఆశించకుండా […]
Class of 83 (హిందీ) ( థ్రిల్లర్ మూవీ)
పోలీస్ అధికారి విజయ్ సింగ్ ఒక అండర్ వరల్డ్ ముఠా ను పట్టుకునే క్రమంలో కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తాడు.అతని భార్య చనిపోతుంది గ్యాంగ్ స్టర్ లను అంతం చేసే అవకాశం కూడా పోయి నాసిక్ లోని పోలీసు శిక్షణా కేంద్రంలో కొత్త ఉద్యోగానికి వెళ్ళవలసి వస్తుంది.ముంబై పోలీస్ ఫోర్స్ లో చేరిన ఐదుగురు యువకులను ఎంచుకుని శిక్షణ ఇచ్చి, పోలీస్ వ్యవస్థ లో కి పంపుతాడు.ముంబై లోని నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగాల్లో చేరిన యువకులు నగరాన్ని […]
జీవితాన్ని ఆవిష్కరించిన గోపాలకృష్ణన్
ప్రపంచవ్యాప్త గౌరవాన్ని అందుకున్న దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్.మలయాళ చిత్ర రంగంలో అప్పటిదాకా ఉన్న నాటకీయతను అవతల పెట్టి మొదటి సినిమా స్వయంవరం తో ఒక నూతన వరవడి సృష్టించారు కథాకళి నేపథ్యం నుంచి వచ్చిన వాడు కావటంతో నాటక ప్రదర్శన అయినా జీవితంలో భాగంగా ఉంది యాట్టం యాట్టం , ఎలి పట్టయమ్ పత్తాయమ్ ముఖాముఖం, మాధలుకల్ ,విధేయన్, కథాపురుషన్ నాలు పెన్నుంగల్ పెన్నాయం పెన్నాయ మొదలైన సినిమాలు తీశాడు కాలమండలం గోపి వంటి కథాకళి కళాకారుని […]
ఛోటూ ఎడ్యుకేషనల్ స్కూల్
ఛోటూ కి ఎడ్యుకేషనల్ స్కూల్ ప్రారంభించింది ఫార్మా కంపెనీ యువ శాస్త్రవేత్త యువనేశ్వరి ఇక్కడ లెక్కలు ఇంగ్లీష్ నేర్పుతారు అల్పాహారం మధ్యాహ్న భోజనం ఉంటుంది. 100 మంది పైగా చిన్న పిల్లలు చదువుకొని రెగ్యులర్ పాఠశాలల్లో చేరారు.ఇక్కడ చేరే పిల్లలందరూ బిక్షాటన లో ఉన్నవాళ్ళ పిల్లలు యువనేశ్వరి బి ఫార్మసీ చేసింది. భూమి స్వచ్ఛంద సంస్థ లో నేషనల్ కో ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తుంది. వీధిబాలలను తన పిల్లలే అనుకొని వారి ఆలనా పాలనా చదువు […]
టైమ్ మేనేజ్ మెంట్
మన కాలం వెంట పరుగులు తీస్తున్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.ఈ కాలాన్ని సరిగ్గా వినియోగించుకుంటే చేయవలసిన పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి.ఒత్తిడి లేకుండా ఉంటాము ఎప్పుడు ఏ పని వాయిదా వేయకుండా చేయటం మొదటి షరతు గా ఉండాలి. ఏ పనుల్లో దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో సరైన అవగాహన కలిగి ఉండాలి.చేయవలసిన పనులు పట్టిక తయారు చేసుకుని ఎక్కువ పని మీద వేసుకోవటం ఒక్కసారి ఎన్నో పనులు చేసేందుకు ప్రయత్నం చేయటం,పనికి […]
ఈ సహజ లక్ష్యం మారిస్తే ఎలా ?
మనిషి సహజ లక్ష్యం నడక నడిచేది కాళ్లతోనే అయినా శరీరంలో అన్నిభాగాలకు మేలు కలుగుతోంది. రక్త ప్రవాహం మెరుగై శరీరంలో ఆక్సిజన్ సరఫరా అన్నీ పెంచుతోంది. కానీ ప్రతి చిన్నదానికీ వాహనం ఉపయోగిస్తే నడక మేలును గుర్తించటం లేదు మనిషి నడక వల్ల కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి క్లాట్స్ ఏర్పడవు గుండెపోటు రానివ్వదు రక్తపోటును తగ్గిస్తుంది. తుంటి భాగం బలపడి ఎముకలు పెలుసు బారకుండా ఉంటాయి. మోకాలి ప్రాంతంలో ఉండే ద్రవపదార్థాలు మెరుగ్గా ఉండి […]
‘హిచ్ కీ’ (హిందీ) (2018)
సిద్ధార్థ్. పి మల్హోత్రా తీసిన మంచి స్ఫూర్తిదాయక చిత్రం హిచ్ కీ. నైనా మాథుర్ అన్న టీచర్ నరాలకు సంబందించిన వైకల్యం తో ఉంటుంది. ఉన్నట్లుండి ఎక్కిళ్ళు రావటం,చేత్తో బుగ్గ కిందుగా కొట్టుకోవటం అసంకల్పితంగా చేస్తూ ఉంటుంది. ఆమెకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. చివరకు చిన్నప్పుడు చదువుకొన్న స్కూల్లో తాత్కాలిక టీచర్ గా జాయిన్ అవుతోంది. 9 th చదివే పిల్లలు కొందరు విద్య హక్కు చట్టం వల్ల ఆ కొర్పోరేట్ స్కూలు కు వస్తారు కానీ […]
ఆకాశం నీ హద్దురా (తెలుగు )
ఎయిర్ డెక్కన్ సంస్థ స్థాపించిన తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించిన కెప్టెన్ గోపీనాథ్ రాసిన సింపుల్ ఫ్లై అన్న పుస్తకం ఆధారంగా తీసిన సినిమా ఆకాశం నీ హద్దురా.అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా లో సూర్య అపర్ణ బాలమురళి నటించారు.పల్లెటూరు నుంచి వచ్చిన చంద్ర మహేష్ ఒక విమానయన సంస్థ స్థాపించి ఇప్పటి వరకు ధనికుల కే అందుబాటులో ఉన్న విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా దగ్గర చేయాలనుకుంటారు. ఆ క్రమంలో […]
జీవితంలో ఇదే కీలకం
జీవితం గొప్ప బాధ్యత. ఎన్నో బంధాలు బాంధవ్యాలు ఉంటాయి.ఎంతో జాగ్రత్తగా ఈ బంధాలను నిలబెట్టుకోవాలి భావోద్వేగాలు గుప్పెట్లో పెట్టుకోగలిగితేనే బాంధవ్యాలు పదిలంగా ఉంటాయి. భావోద్వేగాల పైన అదుపు ఉంటేనే తొందరపడకుండా ఆచి తూచి అడుగు వేయగలగుతారు.కీలక నిర్ణయం తీసుకునే ముందు ప్రశాంతంగా విశ్లేషించుకోగలిగిన మానసిక స్థితి ఉంటుంది.కోపంతో తొందర పడితే ఫలితం ఎలా ఉంటుందో ఊహించుకోని,తమని తాము సమీక్షించుకొంటారు కానీ ఇతరుల పై నిందలు వేయద్దు తమ తప్పులను అర్థం చేసుకొని ఇతరుల తప్పులు క్షమించగలుగుతారు, వాదనలు […]
ది సైలెన్స్ (2015) (మరాఠీ)
భారతదేశంలో ఎన్నో కుటుంబాల్లో పిల్లలు మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింస ప్రధానంగా తీసిన చిత్రం గజేంద్ర అహిరే దర్శకత్వం వహించిన ఈ మరాఠీ చిత్రం లో Sairat దర్శకుడు నాగరాజ్ మంజులే,అంజలి పాటిల్ నటించారు కొంకణ్ లో పీచు మిఠాయి అమ్మే తండ్రితో కలిసి ఉండే చిన్ని ని, యుక్తవయసులో తాను పెంచలేక పోతానని మామ ఇంటికి పంపిస్తాడు తండ్రి. మామ చిన్ని పై అత్యాచారం చేస్తాడు. ఆ పసితనంలో ఆ పాప మనస్సులో ఈ లైంగిక […]
బ్లాక్ మిర్రర్ (వెబ్ సిరీస్) (ఇంగ్లీష్)
బ్లాక్ మిర్రర్ వెబ్ సిరీస్ మొత్తం ఐదు సీజన్లు 22 ఎపిసోడ్స్ ఉన్నాయి ఈ సిరీస్ కధలన్నీ యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగేవే కానీ సాంకేతికత తో మానవుల సంబంధాన్ని అన్వేషించే క్రమంలో ఈ కథలన్నీ విశ్వ జనీనం అవుతాయి.మన ఆధునిక సంస్కృతి అందులో టెక్నాలజీ పోషిస్తున్న పాత్ర వాటి ద్వారా ఏర్పడుతున్న వింత పోకడలను మన కళ్ళ ముందుకు తెచ్చిన ఈ సిరీస్ సృష్టికర్త చార్లీ బ్రూకర్.బ్లాక్ మిర్రర్ ఒక యంధాలజీ సిరీస్.ఒకే రకమైన […]
మంచి నిద్రతో జ్ఞాపకశక్తి
ఎంతోమంది చెబుతూ ఉంటారు ‘ఈ మధ్యని అన్నీ మరచి పోతున్న’ అని మెదడు కి అభ్యాసం లేకపోవటమే దీనికి కారణం అంటారు నిపుణులు దీనివల్ల మెదడు రికార్డ్ చేసిన ఎన్నో అనుభవాలు ఘటనలు విషయాలు సమయానికి గుర్తు రావు మెదడు కి వ్యాయామం ఇవ్వటం అంటే సమాచారాన్ని Retrieve చేయటం ఈజీ అవుతుంది పుస్తక పట్టణం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటే నిత్యజీవితంలో పుస్తకాల పేర్లతో పాటు అనేక విషయాలు చర్చకు రావటంతో మెదడుకు మేత దొరుకుతుంది […]
ఆకం (మలయాళం) 2013
ఆకం సినిమా మలయాయాత్తూరు రామకృష్ణన్ రాసిన యక్షి నవల ఆధారంగా తీసిన మలయాళ థ్రిల్లర్.ఫాహద్ ఫాజిల్, అనుమోల్ నటించారు శ్రీనివాసన్ ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్. గర్ల్ ఫ్రెండ్ తో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ప్రమాదంలో అతని మొహం వికృతంగా అయిపోతుంది కాలుకి తగిలిన దెబ్బతో కుంటి తనం వస్తుంది.ఈ మారిన జీవితంలో శ్రీనివాసన్ సినికల్ గా తయారవుతాడు. తర్వాత రాగిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ శ్రీనివాసన్ కు భార్యపట్ల ఒక అనుమానం ఆమె […]
మౌనంగా ఉండటమే మేలు
వైద్యం అంటే శత్రుత్వం.ఇది రెండు విధాలుగా ఉంటుంది నిమిత్త వైరం,నిష్కారణ వైరం. అప్పటివరకు మిత్రులుగా ఉన్నవారు అకస్మాత్తుగా వచ్చిన ఏదో ఒక వివాదంతో శత్రువులు అవుతారు ఇక ఆ స్నేహం కొనసాగటం కష్టమే మన జీవితంలో ఇబ్బంది పెట్టగలిగేది నిష్కారణ వైరం. అవతలి వాళ్లకు మనం ఎలాంటి హాని చేయము. చేయాలనే ఆలోచనతోను ఉండము, కానీ వాళ్లకు మనమంటే గిట్టకపోతుంది. దీనికి కారణం అవతలివాళ్ళ మనసులోని అభద్రతా మనకంటే తక్కువ తనం ఉండేదనే అభిప్రాయం దీనివల్ల అసూయ […]
