సంతాన లేమికి ఒత్తిడే కారణం.
ఈ మధ్య కాలంలో లెట్ పెళ్ళిళ్ళ వల్ల, లేదా కెరీర్ ప్లాన్స్ కోసం గర్భధారణ ఆలస్యం అవ్వుతుంది. 30 ఏళ్ళు వచ్చే దాకా గర్భం ధరించడం గురించి ఆలోచించకుండా అప్పుడు బిడ్డల్ని కనాలి అనుకున్నా లేట్ అవ్వుతూ వుంటుంది. డాక్టర్ల సలహా తీసుకుంటారు కరక్టే గానీ దీనికి కారణం వత్తిడి కుడా కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒత్తిడి గనుక వుంటే దాని ప్రభావం గర్భధారణ కు సంబందించిన అవకాశాల పై సీరియస్ గా ఉంటుందని ఒక […]
వీరికి ఊహల్లో విహారం నచ్చదు.
కొన్ని రంగులు చూడగానే నచ్చుతాయి. అలాగే కొన్ని మన కష్టమైన రంగులుంటాయి. కొందరు తెలుపు ఇష్టం మరి కొందరు నలుపు ఇష్టం అని చెప్పుతుంటారు. ఇలా చేస్తే ప్రతి రంగుకి కొన్ని లక్షనాలుంటాయి. ఆ లక్ష గాలే ఆ రంగును ఇష్టపడే వాళ్ళు చాలా ప్రాక్టికల్ గా వుంటుందిట. ఊహల్లో బతకడం వీళ్ళకి ఇష్టం వుండదు. జాలి ఉదార తత్త్వం లాంటి భావాలు ఎక్కువ పైకి చూపెట్టకుండా మనసులో దాచుకుని గంభీరంగా ఉంటారు. మొహమాటం లేకుండా మనస్సులో […]
తల్లుల వళ్ళే సమస్య.
మంచి రిపోర్టు వచ్చింది. పిల్లల వుబకాయానికి తల్లులే కారణం. ఈ సంగతి నార్వే పరిశోధకులు కనిపెట్టిందా మన భారత దేశపు పిల్లలకు సరిగ్గా సూటవ్వుటుంది. పిల్లలకి కూరి కూరి తినిపించడం, ఓ పూట అన్నం తినకపోతే ఊరు వాడా ఏకం చేయడం మన తల్లులకి అలవాటే. పిల్లలకు తమ కావాలో అంటే తిన గలిగే శక్తి వుంటుంది. అంతకు మించిన ఆహారం అనర్ధదాయకం అంటున్నారు పరిశోధకులు. మాములుగా ఆరోగ్యంగా వున్న పిల్లలు కొంత కాలానికి ఊబకాయులుగా మారటం […]
ఈ షుగర్ డ్రింకులు తగద్దు.
ఇష్టంగా తాగే షుగరీ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్ లు అవీ పావ్ డ్ జ్యూస్ ల, ప్రాణాలు హరించేంత రసాయినాల తో నిండి ఉంటాయంటున్నాయి పరిశోధనలు. వీటిని రెగ్యులర్ గా, అలవాటుగా తాగేవాళ్ళు, సంవత్సరానికి దాదాపు రెండు లక్షల మంది చనిపోతున్నారని ఒక రిపోర్టు. ఇవన్నీ అద్యాయినాల ఫలితాలే. కొన్ని అనారోగ్యాలకు కారణం ఈ టిన్ డ్ ఫ్రూట్ జ్యూస్ లేనని తేలింది.ఇవి నిలవుండేందుకు ఉపయోగించే పదార్ధాలు నేరుగా శరీరంపైన ప్రభావాన్ని చూపిస్తాయని వేటి వాళ్ళ ఎన్నో […]
కప్పుల కొద్దీ తాగండి పర్లేదు.
ఇప్పుడు కప్పుల కొద్దీ తాగినా బరువు పెరుగుతామని, చక్కర వ్యాధి వస్తుందని భయపడనక్కరలేదు. డెన్మార్క్ విద్యాలయ పరిశోధకులు ఇది అనుమానమే కానీ నిజాం లేదంటున్నరు. ఈ రెండు అనారొగ్యాలు జెన్యుపరమైనవి తప్ప కాఫీ తాగితే వచ్చేవి కాదు అంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కాఫీ చక్కర తో కలిపి తాగితే మాత్రం షుగర్ వ్యాధి వున్నా వాళ్ళకు సమస్యనే. వట్టి బ్లాక్ కాఫీ మీ ఇష్టం. కప్పులకొద్దీ తాగండి నో ప్రోబ్లమ్ అంటున్నారు.
ఇవి తాజాగా తినాలి.
ప్రతి రోజు 800 మైక్రో గ్రాముల ఫోలిక్ ఆమ్లాన్ని వరసగా మూడేళ్ళ పాటు తీసుకుంటే వయస్సు తో పాటు వచ్చే మతి మరుపు రాకుండా ఉంటుందిట. మరి ఆఫోలిక్ ఆమ్లం ఎలా దొరుకుతుందీ అంటే లేత తోటకూర, లేత పాల కూరలను తాజాగా తింటే సరిపోతుందిట. అంటే బాగా ఉడికించిన నూడిల్స్ లేదా అన్నం ఈ తోట కూర, పాల కూర పైన వేస్తే ఆ వేడికి అవి మెత్తబడి తినేందుకు వీలుగా ఉంటాయి. అప్పుడు ఆ […]
ఈ రెండు పళ్ళతో చర్మ కాన్సర్?
పళ్ళు తినండి బావుంటారు అని చెప్పుతున్నారు కదా, కానీ ఓ రెండు రకాల పళ్ళు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం మెలనోమా అనే చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. సుమారు లక్షమంది స్త్రీ పురుషుల పైన సుదీర్ఘ కాలం జరిగిన ఈ పరిశోధనలో, కొందరికి ఈ పండ్లు నేరుగాను, కొంతమంది జ్యూసు ల రూపంలో ఇచ్చారు. అతిగా తీసుకున్న వారిలో మెలనోవా కాన్సర్ లక్షణాలు చూశారు. […]
అగర బత్తీలతో అనారోగ్యం.
భగవంతుడి పూజలో అగర బత్తీలకు కుడా బాగుంటుంది. ఇలా పూజా సమయంలోనే కాదు, విదిగా మంచి వాసన కోసం కుడా ఈ కడ్డీలు వెలిగిస్తూ వుంటారు. ఇవి మనసుకి హాయినిస్తాయి. ఇల్లంతా ఘుమఘుమలాడి పోతుంది కుడా. అయితే ఈ సువసనల్లో 64 రకాల రసాయినాలు దాన్ని ఉంటాయని ఈ పొగ పీలిస్తే ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగటం కాకుండా కొన్ని శ్వాశకోశ వ్యాధులు కుడా వస్తాయని పరిశోధనలు చెప్పుతున్నాయి. సిగరెట్ పొగ వల్ల ఎలాంటి ప్రమాదం వుందో […]
ఈ సీజన్ లో అవసరం.
వర్షం కురిస్తే జ్వరాలు, ఇన్ ఫెక్షన్లు సర్వ సాధారణం. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వల్ల ఇటువంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ద్రవ పదార్ధాలు ముఖ్యంగా సూప్ లు టీ, కాఫీ, వెచ్చని ద్రవాలు త్గడం తో ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు. అలాగే తాజా పండ్లు, కూరగాయలు వీలైనన్ని సార్లు తినాలి. పెరుగు, ఓట్స్, బార్లీ, వెల్లుల్లి, చికెన్ సూప్, గ్రీన్ టీ, లవంగాలు, అల్లం మిరియాలు, కాప్సికం, పాలకూర, బాదం, పప్పులు, పసుపు వాడకం […]
దురదకీ మెదడుకీ సంబంధం.
ఇలాంటి శారీరక బాధ అయినా ఏళ్ళ బిగువున భరించ వచ్చు గానీ దురద మాత్రం అనుచుకోవడం చాలా కష్టం. అందుకే ఎంతమందిలో వున్న కొక్కోకుండా ఉండలేక పోతారు. కానీ టెంపుల్ యునివర్సిటీ హెల్త్ సిస్టమ్ కు సంబందించిన పరిశోధకులు అత్యాధునిక ఎమ్మారై సాయంతొ దురద పెట్టిన ఫుడ్, దానికి కారణమైన నాడీ వ్యవస్థ పని తీరు గురించి దానికి మెదడు ఎలా ప్రతిస్పందిస్తూ గమనించి, కొన్ని ఆరోగ్యాల్లో దురద కలుగకుండా నివారించగలిగే చికిత్సా విధానాన్ని రూపొందిస్తున్నారు. సాధారణమైన […]
కీళ్ళ నొప్పికో ఇంజక్షన్.
ప్రపంచంలో కీళ్ళ నొప్పి బాధితులు చాలా ఎక్కువ మంది. దీనికి ఇప్పటి వరకు సరైన చికిత్స లేనట్లే. ఇప్పుడు క్వీన్స్ ల్యాండ్ లోని ఆస్ట్రేలియా యూనివార్సిటీ పరిశోధకులు ఓ ఇంజక్షన్ ద్వారా నొప్పిని తగ్గించే ప్రక్రియను కనిపెట్టారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా విఫలమైన శరీరంలోని అవ్వజీవుల్ని గుర్తించలేకపోవడం వల్ల కీళ్ళకు ఇన్ ఫెక్షన్ సోకి అవి వాలి పోయి నెప్పి పుడతాయి. కీళ్ళలో సహజంగా నొప్పిని తగ్గించే […]
ఎక్కువ ఉప్పుతో తలనొప్పి.
ఇంటి పని వంటపని పిల్లల చదువులు అన్నీ ఒక్కరే బాధ్యత తీసుకుంటే రక్తపోటు అధికమయ్యే ప్రమాదం ఉంటుందిట. రోజు ఎనిమిది గంటలు నిద్రపోవయినా పెద్ద నష్టం లేదు. మధ్యాహ్నం వేళ కాసేపు నిద్రపొతే అలసట వుండదు. పులసిన ఆహారం ఇష్టపడే వాళ్ళలో, ఆందోళన, మానసిక పరమైన రుగ్మతులు తక్కువగా ఉంటాయట. రోజుకి 3300 మిల్లీ గ్రాముల పైన ఉప్పు తీసుకుంటే బి-పి తో పాటు తలనొప్పి వస్తుందిట. నడవడం సైకిల్ తొక్కడం ఎంత మంచివో అంతే సమానంగా […]
మెదడుకు ఎక్సర్ సైజ్.
మెదడు ఒక వ్యాయామం ఇస్తే చురుగ్గా పని చేస్తుంది, దీని వల్ల జ్ఞాపక శక్తి మేరుగావ్వుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఏదైనా కొత్త విషయాన్ని చూడగానే మనసులోని మాటి మాటికి మననం చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ రోజుల్లో పుస్తకాలు చదివి వార్తా పత్రికల్లో చదివి వంటలు చెస్తుంటారు. వాటిని నోట్ చేసుకుని చూస్తూ వంట చెస్తుంటారు కదా. అలా కాకుండా ఒక సారీ ఒక పదార్ధం గురించి తెలుసుకుని, తిరిగి […]
ఫాస్ట్ పుడ్ మంచిదేనట.
ఫాస్ట్ పుడ్ వల్ల ఎన్నో నష్టలున్నాయని ఎన్నో అద్యయనాలు తేల్చాయి. అలాగే డాక్టర్స్ హెల్త్ లెక్కలు కూడా ఉన్నాయి. కానీ వీటిని తినడం వల్ల ఆరోగ్య నాశతాలేన్ని ఉన్నా వాటి వల్ల కలిగే ఒక ప్రయోజనం విస్మరించాదానిదని బూస్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్తున్నారు. బర్గర్లు, కుకీస్ లో లబించే పామిటిక్ యాసిడ్ ప్రాణాంతకమైన కాన్సర్ ను విజయవంతంగా ఎదుర్కో కలుగుతుందని ఇప్పటి పరిశోధనల సారాంశం. ఫాస్ట్ పుద్ను పరిమితంగా తీసుకొంటే మంచిదంటున్నారు. ఊభాకాయం తో బాధపడేవాళ్ళు, గుండె […]
శుబ్రత కంటే నష్టం ఎక్కువ.
చేతుల్లో బాక్టీరియా ఉంటుందని, కాబట్టి శుబ్రంగా చేసుకోవాలని చెప్పుతుంటారు కానీ అదే పనిగా యాంటీ బాక్టీరియల్ సోప్స్ లిక్విడ్స్ తో కదిగేస్తూవుంటే పాలిచ్చే తల్లులకు గర్భీణీలకు ఎంతో హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడొచ్చిన ఒక రిపోర్టు ప్రకారం ఈ సబ్బులు, లిక్విడ్స్ తయ్యరీ లో ఉపయోగించే రసాయినాలు హార్మోన్ లను ప్రభావితం చేస్తాయని వీటి వల్ల నష్టమే ఎక్కువ అంటున్నారు. వ్యాధుల నివారణ, ఇన్ ఫెక్షన్ల నిరోధంలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువగా ప్రభావం […]
రిలాక్స్ అవ్వాలి.
ఎన్నో సందర్భాల్లో కాస్తంత విశ్రాంతి దొరక్క రిలాక్సేషన్ కు దారి లేక కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అందుకే ఎంత పనిలో వున్నా మధ్య మధ్యలో కొంత సేపయినా విశ్రాంతి కావాలి. ఎక్స్ పర్ట్స్ కొన్ని రిలాక్సేషన్ టిప్స్ పాటించ మంటున్నారు. ఎక్కువ సేపు పనిచేస్తుంటే అలసటగా వుంటే తలను కాసేపు అలా పైకెత్తి చుస్తే అప్పుడు బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. దాంతో వత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. లేదా అన్నింటికంటే మంచి పద్దతి మనకు ఆందోళన కలిగించే […]
వందడుగులు వేస్తే మంచిది.
పగలంతా పని తీరిక లేని పని, ఇక రాత్రి భోజనం అనగానే వాళ్ళు తేలిపోయి హాయిగా నిద్ర పోదామనిపిస్తుంది. కానీ ఇలా తినగానే పక్కపైన వాలిపోవడం మంచిది కాదంటున్నారు ఎక్స్ పార్ట్స్. భోజనం చేసాక కనీసం వంద అడుగులైనా లెక్కపెట్టి వేస్తేనే మంచిదట. హాయిగా తినేసి పడుకోవడం అనారోగ్య కరంగా ఈ అడుగులు నెమ్మదిగా వేసినా చాలు. ఇలా కొద్ది దూరం నడవడం వల్ల భుక్తాయాసం వుండదు పైన ఆరోగ్య ప్రయోజనం కుడా సాధారణంగా నడకను ఒక […]
శరీరానికొ మంచి వ్యాయామం.
స్కిప్పింగ్ ను ఎందుకో పెద్దగా పట్టించుకోరు కానీ ఇటు ఆట వ్యాయామం లాగా ఇది చక్కగా పైకొస్తుంది. అందం సొంతం అవ్వుతుంది. ఎదో ఒక సమయంలో ఎదో ఒక వ్యాయామం తో శరీరం అంతటికీ ఒక కదలిక ఇవ్వాలంటే స్కిప్పింగ్ ఎంచుకోవచ్చు. ఇటు వంటి డైట్ ఫాలో అవ్వకుండా కొవ్వు కరిగిపోతుంది. మెదడుకీ గుండెకి మంచి వ్యాయామం. బుజాలు తిప్పుతూ చేయాలి కనుక బుజాలకు చేతి వేళ్ళతో మంచి వ్యాయామం ఇది. ఫిట్నెస్ కోసం అలుపు తెలియని […]
జాగ్రత్తగా వండాలి.
ఆరోగ్యకరమైన ఆహారంలో బాగంగా చేపలు తినాలి అని డాక్టర్స్ గట్టిగా సిపార్స్ చేస్తారు. విటమిన్ డి పుష్కలంగా ఉన్న చేపలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో పోషకాలతో పాటు చర్మాన్ని మృదువుగా ఉంచటం మొదలు కళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయటంలో చేపల పాత్ర ఎంతో ఉంటుంది. అయితే వీటిని 145 ఫారన్ హీట్ ఉష్ణోగ్రత ఉడికించే గిన్నె లో ఉండేట్లుగా చూసుకోవాలి. మాంసం ఫోర్క్ తో తెస్తే తేలికగా విడిపోవాలి. చేప మాంసం […]
బలమిచ్చే ఆహారం ఇది.
వర్షాకాలపులోనే మొక్కజొన్న కండెలు బాగా వస్తాయి. వర్షంలో ఇది మంచి టైం పాస్ పుడ్. పైగా చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో డైటరీ ఫైబర్ చాల ఎక్కువ. ఐరన్ లోపాలు తగ్గించి కొత్త రక్త కణాలు పుట్టేందుకు మొక్క జొన్న బాగా సహాయపడుతుంది. దాని పసుపు రంగు కెరటనాయిడ్స్ పుష్కలంగా ఉండటానికి సూచన. ఇందులో విటమిన్ అ ను సమ కూర్చేందుకు అవసరమైన బీటు కెరాటీన్ ఉంటుంది. అందుకే ఈ ఆహారం చూపుని మెరుగుపరిచి […]
