Uncategorized
సంగీత స్వరూపిణి
అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థాని గాయని ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతం లో నిష్ణాతుడు. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర శిష్యురాలిగా చేరింది అంజలి భాయ్. ఆమె 16వ ఏట 1899లో మొదట కచేరీ చేసింది.1909-1904 లో చిత్రకారులు రాజా రవివర్మ, ఎం.వి దురంధర తో ఆమెను మోడల్ గా చిత్రాలు గీశారు.1928 […]
డాక్టర్ వి. శాంత
అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]
బయట తిండితో అనారోగ్యం
రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]
అరుదైన ముత్యాలు
నవరత్నాల్లో ఒకటైన ముత్యాన్ని క్వీన్ ఆఫ్ ది జెమ్ అంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలజాతి రత్నం ఇది. సైజు,ఆకృతి,రంగు, మెరుపు ఉపరితలం మ్యాచింగ్ అన్న ఏడు అంశాలను ఆధారంగా ముత్యాల నాణ్యత ఉంటుంది సహజమైన ముత్యాలలో దక్షిణ చైనా సముద్రం లో కనిపించే మెలో మెలో అనే పెద్ద సముద్ర నత్తలు ఉత్పత్తిచేసే పెరల్స్ పెద్ద సైజులో, ఆరెంజ్, బ్రౌన్ రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చాలా అరుదైన ముత్యాలు వేలల్లో ఒక నత్త మాత్రమే తయారుచేయగలగుతుంది […]
విష వృక్షాలు
ఈ ప్రపంచంలో సుందర నందన వనాలున్నాయి. కళ్ళు తిప్పుకోనివ్వని అందాల పుష్పాలు ఉన్నాయి కానీ బ్రిటన్ లోని నార్త్ అంబర్ లాండ్ లోని అన్విక్ కేసిల్ లో పెంచే తోటల్లో మాత్రం విషపూరితమైన పుష్ప జాతులుంటాయి. చూసేందుకు అద్భుతమైన రంగుల్లో కళ్ళను ఆకర్షించే కాయలు, పువ్వులు ముట్టుకొన్న వాసన చూసిన ప్రాణాలు తీసే స్తాయి. ఈ తోటకు ఏర్పాటుచేసిన ప్రవేశ ద్వారం పైన ప్రమాద సంకేతాలున్నాయి. ఇవి చూడాలంటే సాధ్యమైనంత దూరంగా గైడ్ల సూచనల మేరకు సురక్షితంగా […]
డేంజరస్ సెల్ఫీ గర్ల్
ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళుతుంది ఏంజెల్ నికోల్. రష్యా కు చెందిన ఏంజెలా సెల్ఫీ లకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లా మంది అభిమానులు ఉన్నారు. వాళ్లు ఆమెను స్పైడర్ గర్ల్ డేంజరస్ సెల్ఫీ గర్ల్ అంటారు కొండలు, టవర్లు, భవనాలు, స్కై స్క్రేపర్ ఇట్లా ఏం కనిపించినా ఎక్కేసి సెల్ఫీలు తీసేసుకొంటుంది. ఆమె తీసే ప్రమాదకరమైన సెల్ఫీలు ఇప్పుడు ట్రెండ్. ఆమె స్నేహితుడు ఫోటోగ్రాఫర్ ఇవాన్ తోడుగా ఎత్తైన భవనాల అంచున డాన్స్ ఫోజులు చేస్తుంది. అమెరికా, చైనా, […]
అందాల బొమ్మ
ఓహ్ రోజీ’ 22 ఏళ్ల అమ్మాయి జాగింగ్, యోగా వంటివి చేస్తూ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి వర్చువల్ గర్ల్ సిడస్ స్టూడియో ఎక్స్ అనే సంస్థ ఈమెను తయారు చేసింది. 800 కు పైగా ముఖ శరీర కదలికలను 3డి టెక్నాలజీ ద్వారా సేకరించి ఈమెను సృష్టించారు. ఈ వర్చువల్ అమ్మాయికి ఎన్నో యాడ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. 6 కోట్లకు పైగా డబ్బు రావడంతో […]
తప్పని సరి
ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. చెవుల పై చాలా సేపు ఉండటం వల్ల బ్యాక్టీరియా అంటుకోవటం సహజం బ్యాగుల్లో జేబుల్లో ఉంచుకోవటం వల్ల డస్ట్ పేరుకుపోతుంది. ఇయర్ ఫోన్, చెవి లోపల వరకు పెడతాం కనుక వాటిపై పేరుకున్న దుమ్ము ఇయర్ బడ్ లేదా మెత్తని బట్టను శానిటైజర్ లో ముంచి శుభ్రపరచుకోవాలి. తేమలేని టూత్ బ్రష్ తో ఇయర్ ఫోన్ లో ఉండే మట్టి తొలగించాక, ఫోన్ ల పైన ఉండే […]
ధైర్యంగా పెదవి విప్పారు !
సాధారణంగా తమకున్న చర్మ సమస్యలు, ఇతర అనారోగ్యాల గురించి బయటకు చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఇక తెరపై వినోదాన్ని పంచే ముద్దుగుమ్మలూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే నిజంగానే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దాన్ని దాయాల్సిన పని లేదంటోంది ఫెయిర్ అండ్ గ్లో బ్యూటీ యామీ గౌతమ్. ఈ నిజాన్ని ఇటీవలే గ్రహించానని, అందుకే తనకున్న తీవ్ర చర్మ సమస్య గురించి బయటపెట్టే ధైర్యం చేశానంటోంది. అయినా తాను ఎంతో అందంగా ఉన్నానంటూ బాడీ పాజిటివిటీని చాటుకుంటూ […]
కాట్నం వెంకటేశ్వరి
11 సంవత్సరాలు నా భర్త రోడ్డు పైన గుంతలు పూడుస్తూ తిరిగాడు. ఎవ్వరు ప్రమాదాల బారిన పడకూడదని ఆయన ఆశయం రోడ్ డాక్టర్ కాట్నం గంగాధర్ అనే వారు ఆయనను. ఆయన కష్టం లో నాకు భాగం ఉంది. ఆయన కోసం నేను భోజనం వండుకొని వెంటనే ఉండేదాన్ని ఇప్పటికీ ఆ పని కొనసాగించాలని ఉంది. అంటుంది కాట్నం వెంకటేశ్వరి. రైల్వే ఉద్యోగం చేసిన గంగాధర్ గారు రోడ్ల పైన గుంతలు ఉంటే ఎవరి ప్రాణాసికైనా ప్రమాదం […]
అందం రహస్యం ఆహారం
ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో మొదటి సినిమాలో ఉన్నంత ఫ్రెష్ గానే ఉండటం లో రహస్యం ఏమిటి అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఆహార నియమాలు ఉల్లంఘించి లేకపోవటం మాత్రమే అని సమాధానం ఇచ్చింది మా అమ్మ వండిన వంటనే తింటాను పూర్తి శాఖాహారిని. పండ్లు, ఆకుకూరలు, తేన గ్రీన్ ఉదయపు వర్క్ వుట్స్ తర్వాత కొబ్బరి నీళ్లు ఆహారం బ్రౌన్ బ్రెడ్, ఓట్స్, పీనట్ బటర్, సోయా బ్రేక్ ఫాస్ట్, బ్రౌన్ రైస్, […]
ఇవి పకృతి ఔషధాలు
ప్రకృతి ప్రసాదించే ఔషధాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి. ఈ కరోనా సమయంలో సహజ హెల్త్ స్పైస్ లు వాడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. అల్లం వాడకం వంద రెట్లు పెరిగింది. నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టి తినడం వల్ల అల్లం ప్రయోజనం మరింత పెరుగుతోంది. సహజమైన యాంటీ కార్సినో జెనిక్ ప్రపంచంలోనే అతి చౌక అయినా, సమృద్ధి అయినా విటమిన్-సి కి ఆధారం ఉసిరి . ఔషధపరంగా సౌందర్య పరంగా కూడా అత్యుత్తమ ప్రయోజనకారి […]
ఎంత మంచి ఆలోచన
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పాత టైర్ల తో కొత్త రూపంలోకి తెచ్చేసింది పూజా రాయ్. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఆమె చేసిన స్కూళ్ళలో పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే లేవు .పిల్లలు ప్లేట్లతో విరిగిపోయిన బ్యాట్ల తో ఆడుకోవడం చూశాక ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. పాత టైర్లతో వాళ్లకోసం ఆట వస్తువులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద మిలియన్ టన్నుల పాత టైర్లు వృధాగా పడేసారు. వాటిని ఆట స్థలానికి కావలసిన ఉపకరణాలుగా […]
ఎంత అపురూపం ఈ పెళ్లి గౌన్
పెళ్లిని మరువలేని జ్ఞాపకంగా మలచుకోవాలి అనుకుంది ఫ్యాషన్ డిజైనర్ Esther Andrews ఈమె టిక్ టాకర్ కూడా. ఆమె పెళ్ళికి తొమ్మిది నెలల సమయం ఉంది. తను ఫ్యాషన్ డిజైనర్ కనుక తన పెళ్లి డ్రస్సు,వరుడి డ్రస్సు చాలా ప్రత్యేకంగా ఉండాలి అనుకుంది. ఇందులో ఒక ప్రత్యేకత ఉండాలనుకొంది. వెడ్డింగ్ థీమ్ ని ముందే ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా పెళ్ళి గౌన్ తయారీ మొదలు పెట్టింది. నాణ్యమైన నూలు దారం తో నాలుగు మైళ్ల పొడవైన […]
అదో జీవ నైపుణ్యం
మన పంటను మనమే పండించుకుని వండుకు తింటుంటే అందులో దొరికే ఆనందమే వేరు అంటోంది నటి శిల్పా శెట్టి.సినిమాల నుంచి బయటికి వచ్చాక మట్టి తో అనుబంధం పెంచుకున్నాను మా అబ్బాయి వియాన్ పంటల గురించి పరిచయం చేస్తున్న పంటలతో పిల్లలకు అనుబంధం పెరిగితే పిల్లల్లో పర్యావరణ స్పృహ తో పాటు సామాజిక బాధ్యత అలవడుతుంది.బాల్యంనుంచి మట్టితో పని చేసే ఎన్నో జీవ నైపుణ్యాలు అలవడతాయి శ్రమ విలువ తో పాటు పది మందికి ఆహారం పెడుతున్న […]
అరుదైన కళారంగం
రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన డాక్టర్ స్నేహలత డాక్టర్ ప్రసాద్ తో పెళ్లి తర్వాత హైదరాబాద్ లో స్థిరపడ్డారు. జైపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లో పీహెచ్.డి గ్రాఫిక్ పెయింటింగ్స్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహలత శిల్పాలు చెక్కటం లో సిద్ధహస్తులు. మొదటిసారిగా చెక్కిన మూడడుగుల ఎత్తున్న తెలంగాణ మహిళా మొహం శిల్పం ఆమెకు పేరు తెచ్చింది. రాజస్థాన్ జోధ్ పూర్ లో ఆమె రూపుదిద్దిన కళాఖండాలు ఎన్నో కనిపిస్తాయి. స్నేహ ఆర్ట్స్ పేరుతో గ్యాలరీ […]
నివాళి
లండన్ లో బ్రిటిష్ పార్లమెంట్ ఎదురుగా నేషనల్ కోవిడ్ మెమోరియల్ పేరుతో ఒక గోడను ఏర్పాటు చేశారు లండన్ వాసులు కోవిడ్ కారణంగా తమ నుంచి శాశ్వతంగా దూరమైన వారిని, వారితో తమకున్న జ్ఞాపకాలను తలచుకొంటూ ఈ గోడపై హృదయ కారాలు చిత్రిస్తున్నారు లండన్ వాసులు వేలాది మంది స్థానికులు వేసిన ప్రేమ గుర్తులతో గోడ ఇప్పటికే ఒక కిలోమీటరు పొడవునా నిండిపోయి మృతులకు ఘన నివాళి గా నిలుస్తోంది.
తెలంగాణ కు పతాకాలు లక్ష్యం
అమ్మాయిలు మాత్రమే రాణించగలగే రిథమిక్ జమ్నాస్టిక్ క్రీడల్లో ఛాంపియన్ అలికా జో మన రాష్ట్రం తరఫున జాతీయ అంతర్జాతీయ వేదికలపైనా అలికా జో 150 కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది.మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివింది అలికా జో పి.వి సింధు అలికా జో కు సీనియర్ .మణికొండలోని జోయ్స్ జిమ్నాస్టిక్ అకాడమీ ప్రారంభించిన పిల్లలకు జిమ్నాస్టిక్ లో తర్ఫీదు ఇస్తోంది. తెలంగాణ నుంచి జిమ్నాస్టిక్ లో పతకాలు సాధించే ప్లేయర్లను తయారు […]
నీళ్లు తక్కువ అవసరం
ఇప్పుడు అపార్ట్ మెంట్స్ లో కూడా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. కుండీలలో పెంచే మొక్కలకు నీళ్లు తక్కువ అయితే ఎండిపోతాయి ఎక్కువ అయితే కుళ్లి పోతాయి. వేడి అధికంగా ఉండే మొక్కకు పోసే నీళ్ళు ఎక్కువగా ఉండాలి. బాల్కనీలో ఉండే మొక్కలకు నీళ్ళు రెండు రోజులకొకసారి పోయలి కుండీలో ని మట్టిలో పెంకులు ఇసుక మట్టి కలిపి పోస్తే నీళ్ళు ఎక్కువగా పిలుచుకొని తేమగా ఉంటాయి. మొక్కలకు తెగుళ్ళు పురుగు పట్టకుండా ఆవాలను నీళ్లతో కలిపి బాగా […]
స్ట్రా బెర్లీ గర్ల్ గుర్లిన్
23 సంవత్సరాల గుర్లిన్ స్ట్రా బెర్రీ గర్ల్ అంటున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆమెను బుందేల్ ఖండ్ ఆశాజ్యోతిగా ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ గుర్లీన్ చావ్లా పుట్టిన ఊరు పూనే లో లా చదువుతోంది లాక్ డౌన్ లో తన ఇంటి పైన మట్టికుండలో స్ట్రాబెర్రీ వేసింది అది కాయలు కాశాయి. తర్వాత వాళ్లకి ఉన్న నాలుగు ఎకరాల పొలం లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రా బెర్రీ పంట వేసింది పది వేల […]
