Thursday, 06 Aug, 2026

జండర్ ఈక్వాలిటి చాంపియన్ ప్రియ

న్యూయార్క్ లో ఉండే దేవినేని ఏరో మొయితా ఓహ్రా డాన గోల్డ్ మెన్ కలిసి యాసిడ్ ఎటాక్ భాదితుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష కు నిరసనగా ప్రియ అనే అమ్మయిని హీరోయిన్ గా లైంగిక, యాసిడ్ దాడులను ఎదుర్కోనే దిరోదత్త యువతిగా కామిక్ సీరిస్ సృష్టించారు. దినిలో భాగంగా విడుదలైన ప్రియశక్తి,ప్రియ మిర్రర్ పుస్తకాలు అన్ లైన్ లొ హల్ చల్ చేస్తున్నాయి. ప్రియశక్తిని జండర్ ఈక్వాలీటి చాంపియన్ గా ఐక్యరాజ్య సమితి మహిళ విభాగం […]

తన జీవితాన్ని నిలబెట్టమని రంభ పిటిషన్

తన భర్త తోకలిసి దాంపత్య జీవితాన్ని కొనసాగించేందుకు వీలు కల్పించాలని కోరుతు ప్రముఖ నటి రంభ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీలంక జాతీయుడు ఇంద్రన్ పధ్మనాభన్ తొ 2010లో వివాహం జరిగింది. వారికి 5 ఏళ్ళ వయసున్న లావణ్య,ఏడాదిన్నర వయసున్న సాషా అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళై కెనడా వెళ్ళిన తనకు అత్తింటి వారి నుంచి పలు సమస్యలు ఎదురయ్యాయి. ఆస్తి కోసం భర్త, అత్త తనను ఎంతో ఒత్తిడికి గురి చేశారని […]

పర్వీన్ బాబీ కోరిక ప్రకారమే వీలునామా

గ్లామర్ హీరోయిన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అలనాటి హీరోయిన్ పర్వీన్ బాబీ . ఆమె చనిపోయిన 11 సంవత్సరాల తర్వాత ఆమె రాసిన వీలునామాను ఆమె కోరిక ప్రకారమే పంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె చనిపోయే ముందు రాసిన వీలునామా చెల్లదని ఆమె బంధువులు కోర్టు కెక్కారు. ఆమె ఆస్తిలో 80 శాతం అనాధ మహిళల పిల్లలకు చెందాలని మిగిలిన 20 శాతం ఆమె బంధువు మురద్ ఖాన్ కు దక్కాలని కోర్టు తీర్పు […]

స్టార్ మెటీరియల్ ను గుర్తుపట్టే షానూ శర్మ

సినిమా ప్రపంచం ఒక మహేంద్రజాలం. నటన వచ్చి డాన్స్ లొచ్చి ,పంచ్ డైలాగ్స్ పండించేస్తే యాక్టర్స్ అయిపోరు. స్టార్ మెటీరియల్ ను గుర్తు పట్టే కాస్టింగ్ డైరెక్టర్స్ షానూ శర్మ లాంటి వాళ్ళ కళ్ళలో పడాలి. పబ్స్ , మాల్స్ , కాలేజీ ఫంక్షన్స్ కాఫీ షాప్స్ కుర్రకారును అన్వేషించే షానూ శర్మ శబాష్ అనుకుంటే చాలు వెండితెర వేల్పులైపోతారు. రణబీర్ సింగ్ దగ్గర నుంచి ఆలియా భట్ , పరిణీతి చోప్రా ,వాణీ కపూర్ ,భూమిక […]

ఫ్యాషన్ దేవత మడోన్నా

క్వీన్ ఆఫ్ పాప్ గా పిలిచే మడోన్నా సంగీత రంగంలో సంచలనం ఈవిడ పాటల రికార్డ్స్ 300 మిలియన్లు అమ్ముడుపోయాయి. అత్యంత ప్రతిభావంతమైన మడోనా సంగీతకోవిదురాలు మహిళా వ్యాపారవేత్త ప్రజలకు ఆదర్శం కూడా. నిరంతరం నూతన కల్పనలు ఆమె విజయ రహస్యం. మోడల్తో మొదలైన హెయిర్ స్టైల్ తో వైల్డ్ గా  కనిపించే మడోనా రాను రానూ ఫ్యాషన్ ఐకాన్ గా  మారిపోయింది. కాటుక కళ్ళు ఫిట్ నెస్ గా వుండే శరీరం కాప్రీ లు డెనిమ్ […]

పేదలకు దుస్తులు దానం చేసే హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్  ఎవ్లీన్ లక్ష్మి శర్మ బ్రిటిష్ చిత్రం టర్న్ లిఫ్ట్ తో కెరీర్ మొదలు పెట్టింది. ఫ్రమ్  సిడ్నీ విత్ లవ్ ఏ దివానీ హై జవానీ వంటి సినిమాల్లో నటించింది. ఈ అమ్మాయి ఒక స్పెషల్ సెలెబ్రెటీ. సోషల్ నెట్ వర్క్ తో బోలెడు మంది అభిమానులను  పోగు చేసుకుంది. ముంబై మురికి వాడల్లో వుండే వాళ్ళ కోసం పాత కుర్తీలు జీన్స్ టీ షర్ట్లు  సేకరించింది. ఫ్యాషన్ రంగం సినీ పరిశ్రమ రెండు […]

చెల్లి చేతిలో దూకిన అన్న !

https://scamquestra.com/news/26-privet-iz-1994-goda-andrey-andreevich-abakumov-gendirektor-atlantic-global-asset-management-agam-21.html