Thursday, 06 Aug, 2026

భయమెందుకే చెలీ .

నీహారికా, బాల్యం నిజంగా ఒక్కవారమే. పువ్వుపుసున జల్లు కురిసిన , ఆకాశాన హరివిల్లు విరిస్తే అంటూ ఇలా చిన్న ఆనందాలకే పిల్లలు సంతోషంతో కేరింతలు కొడతారు . వాళ్లకు చిన్న గాలి తిమ్మెర తగిలిన ఉలిక్కిపడి నవ్వేస్తారు అన్నారు ఓ కవిగారు . మరి మనం ఆ వసునుండే పెద్దవాళ్ళం అయ్యాకదా ఆలా ఎందుకు ప్రతిదాని అందించాము? మనం ఎదిగే కొద్దీ మనకు ఎదురయ్యే ఆనందాలు , మన భవిష్యత్తులో ఎదురయ్యే అపాయాలు గురించి బయపడతాము .ఇప్పుడు […]

ప్లాన్ చేసుకోవలసిందే.

నీహారిక , ఉన్నఒక్క రోజు సెలవు కాళ్ళ ముందు అలా కరిగిపోతుంది. ఒక్కపనీ అవ్వదు అని ప్రతీ ఆదివారం చెప్పుతారు కానీ కాస్త ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేశారా? ఇక ప్రతి శనివారం నుంచి మొదలు పెట్టి ఆదివారం కోసం మిగల్చకుండా చేసుకోవాలి. సెలవు రోజున నిద్ర లేవకపోతే వంట వంట లేటయిపోతుంది. కొంచెం ముందే వంట ముగుంచుకుని ఇంట్లో అందరితోనూ ఒక్కరోజైనా ప్రేశాంతంగా కలిసి భోజనం చెయ్యాలి. ఈ ఒక్క రోజు సెల్ ఫోన్ , […]

ఎవ్వరైనా పెర్ఫెక్టే

నీహారికా , చాలామందికి పర్ఫెక్షన్ అంటే గట్టి పట్టుదల. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని తపిస్తారు. ఆ కొందరికే కాదు ఎవ్వరైనా ఏ పనైనా పర్ఫెక్ట్ గా పూర్తి చేయక పొతే మిగతా పనులు మూల పడిపోతాయి. క్రమశిక్షణ తో దాన్ని సాధించవచ్చు. పుస్తకాలు బుక్స్ , యాక్ససరీస్ దుస్తులు ఇవన్నీ ఒక పద్దతిగా ఏది కావాలి అంటే అది చేతికందే విధం గా ముందు పనులు మొదలు పెట్టాలి. ముందర మన పని మనం టైమ్ […]

అంచెలంచెలుగానే అభివృద్ధి.

నీహారికా, మనమో  కల కంటాం అది నిజం చేసుకోగల అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనుకో  మనం  కలకన్న టార్గెట్  ను రీచ్  అవ్వడం అసాధ్యం అనుకొనే వద్దు. ఎక్స్  పర్ట్స్ ఏం  చెప్పుతున్నారు అంటే  మన లక్ష్యాన్ని చిన్ని చిన్ని విభాగాలుగా విడగొట్టాలి. మనం ఎంత వరకు  పని చేయగలమో  అంత  చిన్న విభాగాలు  అన్నమాట. మనం మెట్ల  వరస అంతా  పైదాకా  చూడనక్కరలేదు. మొదటి  మెట్టు   చుస్తే చాలు  అన్నారో  జ్ఞాని. అలా మొదటిగా  చేయవలసిన […]

చల్లగా మాట్లాడాలి .

నీహారికా, కొందరు మాట్లాడుతుంటే  అలా  వింటూ వుండి పోవాలి  అనిపిస్తుంది. ఇక కొందరి విషయం సరే  సరి, మానవ సంబంధాలు  నెలకొల్పడం లో  కొనసాగించడంలో   మాటలు ఉండాలి. అస్సలు  చక్కగా  మాట్లాడటం కూడా  ఒక ఆర్ట్. ఏదోటి మాట్లాడుతున్నాం అన్నట్లు కాకుండా ఏ సబీజెక్ట్  గురించి మాట్లాడుతున్నా ఫ్లెక్సిబుల్ గా  ఉండాలి. ఎదుటి  వాళ్ళు  ఏం  మాట్లాడుతున్నాఖండించడం , మాకే ఎక్కువ తెలుసు అన్నట్లు ఉంటే  మాటలేం  సాగుతాయి . ప్రతి దానికి వాదన తో కూడిన […]

కొత్త మార్పుకు స్వాగతం.

నీహారికా, చాలా మంది సిస్టామాటిక్ గా వుంటారు. రొటీన్ లో చిన్నపాటి మార్పు కూడా నచ్చదు వాళ్ళకి. లైఫ్ ఒకే రకంగా పద్దతిగా క్రమశిక్షణగా ఉండాలి . కానీ చాలా పొరపాటు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మార్పును సాదరంగా ఆహ్వానించాలి, జీవిత పరిణామాలను అనుకూలంగా స్పందించాలి, అనుగుణంగా మరి తీరాలి. లైఫ్ మారుతూ వుంది, కాస్త ఇబ్బంది అనిపించినా ఇది అనివార్యం ఎపుడూ ముందుకు సాగే జీవితం లో మార్పులు స్సర్వ సాధారణం. జీవితం లో ప్లెక్సిబిలిటీ […]

సంక్రాంతి శుభాకాంక్షలు.

నీహారికా, సంక్రాంతి అంటేనే ప్రతి ఇల్లు పచ్చ తోరణమై ముగ్గులతో వీధులు కలకలాది, కొత్త పంటలతో , వంటలతో పరిమళించే ఒక ఉత్సవం. ఇది కళ్ళకు కనువిందు చేసే  కనిపించే పండగ. పవిత్రమైన ధనుర్మాసంలోనే ప్రతి ఇంటికీ సంక్రాంతి శోభా మొదలవ్వుతుంది. ముంగిట్లో ఇంద్రధనస్సు ను తలపించే రంగ వల్లులు, గిబ్బెమ్మల్, పిల్లల గాలిపటాల పందాలు, కోడి పందాలు, కోడి పందాలు ఇది సందడి సంక్రాంతి. పంట చేతి కొచ్చే తరుణం లో, ఆనందం కోలాహలం తో […]

మనస్సు కదిలించే కన్నీరు.

నీహారికా, చాలా మంది ఏడుపు నాకు నచ్చాడు. చీటికీ మాటికీ కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఎదుటి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం అంటారు. కానీ మానవ సంబంధాలను మెరుగు పరిచేందుకు, ఒకరి కొకరు అండగా నిలిచేందుకు కన్నీరు ఏర్పడిందన్న సిద్దాంతం కూడా  వుంది ఏడుపు మనుష్యులను దగ్గర చేస్తుంది. కన్నీరు పెట్టుకోవడం అంటే మనిషి లోని నిస్సాహాయతను వ్యక్తీకరించడం మనసులో ఏర్పడ్డ, బాధ దిగులు ను ఎదుటి వాళ్ళని చెప్పటం గా అర్ధం చేసుకోవాలి. పసి పిల్లలు […]

ప్రేమ ఎంత మధురం.

నీహారికా, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తీ వంటరిగా ఏడాది బతుకు, బతుకుతున్నట్లు ఉండలేడని అద్యాయినాలు చెప్పుతున్నాయి. స్నేహితులు, తల్లిదండ్రులు, బంధువులు ఆరోగ్యాన్ని సంక్షేమాన్ని ప్రభావితం చేస్తాయి. మనుషుల్లో తమ పట్ల ఇతరులకు ప్రేమాభిమానాలు వున్నాయని, కేర్ తీసుకున్తున్నారాని స్నేహితంగా కనెక్టయి వున్న వారే భావన సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది. ఇలాంటి ప్రేమ బంధాలు గలవారు అనారోగ్యాల బారిన పడటం చాలా తక్కువ. ఒంటరి తనం మనస్సునే కాదు, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దాని ప్రభావం ప్రతికూలమైనది. గుండె, […]

దూరంగా వుండటం బెస్ట్.

నీహారికా, చాలా మందిలో ప్రతి దానికి వాదించే ధోరణి వుంటుంది ఎవరేం చెప్పినా సరే చటుక్కున వాదించి కండించేస్తారు. ఇలాంటి వ్యక్తులతో సామాజిక సంబందాలు చాలా కష్టం. వారి వాదనలకు , ఖండనలకు, చర్చలకు ప్రతిస్పందించక పోవడమే సరైన మార్గం. ఇలా వాదించే తత్త్వం  ముందు వాళ్ళ ఆరోగ్యానికే ముప్పని స్నేహితులతో ఇంట్లో వారి తో గొడవలకు దిగేవాళ్ళలో రక్త పోతూ అవకాశాలు చాలా ఎక్కువ. స్ట్రెస్ హార్మోన్స్ వీరిలో ఎక్కువ విడుదల అవ్వుతుంటాయి. డిప్రెషన్ లక్షణాలు […]

బాంధవ్యాలే వద్దు.

నీహారికా, ఇప్పుడోచ్చిన ఒక దిగ్బ్రాంతి కలిగించే ఒక అద్యాయినం రిపోర్టు ఏం చెప్పుతుంది అంటే, 70 శాతం మంది యవ్వనం లో వున్న పిల్లలు, స్నేహితులు, బంధువులు కలిసి మెలిసి గడపడం వారి వరసలరో  పిలవటం లేదు. నెట్ మచ్స్  వెబ్ సైట్ ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ అద్యాయినంలో 50 సంవత్సరాలకు ముందే పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు అన్ని దేశాల్లోనూ కనిపిస్తుంది. పిల్లలు ఇది వరకు బంధువుల ఇళ్ళకు వెళ్లేందుకు మొగ్గు […]

ఈ భావాన్ని వదిలించుకుంటే మేలు.

నీహారిక, తల్లిదండ్రులతో మంచి అనుభంధం, దగ్గరితనం లేకుండా పెరిగితే ఆత్మనూన్యతాభావం ఏర్పడుతోందంటున్నారు ఎక్స్ పర్ట్స్. లేదా చిన్న వయస్సులో స్కూల్లో ఎవరి ఆధిపత్యం, బెదిరింపులున్న రాను రాను ఈ భావం బలపడుతోందంటున్నారు. సాధారణంగా మన జీవితంలో ఎదురయ్యే కష్ట, నష్టాలకు కూడా మనస్సులో ఆత్మనూన్యతాభావంఏర్పడుతోందంట. చిన్నతనంలో తల్లి దండ్రులు తరచూ విమర్శిస్తున్నారు. ఇతరులతో పోలుస్తూనే ఇటువంటి భావాలు వస్తాయి. దీర్ఘ కాలికంగా ఈ భావాలు వదలకుండా వెంటాడుతుంటే మూడ్ స్వింగ్స్ అసంతృప్తి ఏర్పడుతోంది. సహజంగా శరీరం, మనసు […]

నువ్వు ఎంచుకున్నది నీనేస్తాన్ని.

నీహారికా, న్యూఇయర్ రిజల్యుషన్ గా రోజుకోపుస్తకం చదువుతున్నావు. ఇవ్వాల్టికి ఐదు రోజులు. ఐదు పుస్తకాలు పూర్తి చేసావా? ఇలాంటి వాటికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వడు. ఏ గుర్తింపు దొరకదు. కానీ మన మనస్సు మనకు గుర్తింపు ఇస్తుంది. మాట పైన నిలబడగళం  అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఒక నమ్మకం దొరికితే చాలు, ఒక్క మెట్టు ఎక్కితే చాలు ఎన్నో మెట్లు అవలీలగా ఎక్కేయగలం. చాలా కష్టం  కొన్ని పనులు, స్వీట్లు సంవత్సరం పాటు తినని ఆ అనుభవాలతో […]

ఆశాజీవికి నిండు నూరేళ్ళు.

నీహారికా, ఒక అద్యాయినం అశావాదులకు ఆయుర్దాయం ఎక్కువని చెప్పుతుంది. జీవితాన్ని ఆనందంగా, తృప్తి తో బతుకుతారు గనుక ఎక్కువ కాలం జీవిస్తారట. ఇందుకు భిన్నంగా నిరాశ పడే వారు తమ వ్యతిరేక  ఆలోచనల వల్ల జీవితంలో కలిసి రావడం లేదనే ఆలోచన వల్లనే సమస్యల్లో చిక్కుకుంటారు. ఎంత నమ్మకం లేకపోతె చీమ తనకంటే బరువైన గింజను మోసుకు పోగలుగుతుంది. ఆ చిన్ని జీవి కంటే దుర్బలుదా మనిషి? ఈ అవగాహన లేకనే జీవితంలో నిరాశావాదులుగా వుంటారు కొంత […]

తరాల అంతరాన్ని గమనించాలి.

నీహారిక, టీనేజ్ పిల్లలున్న తల్లిదండ్రులు, చాలా మంది, మా పిల్లలు మీకు అర్థం కావటం లేదనీ, మాట వినటం లేదనీ కంప్లెయింట్ చేస్తారు. కానీ వాళ్ళు మరచి పోయిన విషయం ఏమిటంటే తమ టీనేజ్ లో తాము అలాగే ఉన్నామని. అప్పటికి, పిల్లలు టీనేజ్ నాటికి ఎంతో వ్యత్యాసం ఉందని అర్థం చేసుకొంటే సమస్యే లేదు. మారే కాలం తో పాటు నడవాలి. పిల్లల స్నేహితులతో కూల్ గా ఉండాలి. డెడ్ లైన్లు మార్చడం, వాళ్ళ పైన […]

నాన్న అచ్చం అమ్మయిపోతే.

నీహారికా, ఆడపిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా పిల్లలంతా తల్లికే చేరికగా ఉంటారానుకుంటాం, కానీ ఈ తరం పిల్లలకు నాన్నంటే  తమ వెంట వెన్నంటే నీడలాంటి వాడని భావన. ఒక సర్వేలో తండ్రులు తమతో ఎంతగా మమేకం అయితే అంతగా పిల్లలు అనందిసున్నారట. మారిన జీవన శైలి నాన్న కుడా అమ్మలాగే పిల్లల ఆలనా పాలనా విషయంలో చక్కగా శ్రద్దగా వుంటున్నారు. కాకపొతే వుద్యోగం చేసే అమ్మలకు తాము దగ్గర లేనప్పుడు నాన్న పుల్లను తమలాగా చుదగాలరో […]

మంచి వైపే చూడాలి.

నీ హారిక, కొత్త సంవత్సరం వచ్చేసింది. మనకు మంచి జరగాలని కోరుకొంటాం కానీ మన వైపు నుంచి మనం ఏం చేస్తూ పోతే మనకి మంచి జరుగుతుందో తెల్చుకొంటే సగం విజయం సాదించినట్లే. షేక్ స్పియర్ ఏమంటుండoటే మంచో చెడో అన్నది లేదు. కానేఎ ఆలోచన దాన్ని తయారు చేస్తుంది అని. జీవితం లో ప్రతి అనుభవానికి ఓ మంచి వైపు ఉంటుంది. దాన్ని తరచి చూసుకోగల అలవాటు చేసుకోవటం మన చేతుల్లో ఉంటుంది. పరిస్థితులు ఎలా […]

కొత్త సంవత్సరానికి స్వాగతం.

నీహారికా, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు ఊరు ముస్తాబు అవ్వుతుంది. కోటి ఆశలతో స్వాగతిస్తుంది. కాలం ప్రవహించే ఒక నదీ ప్రవాహం. కనురెప్పల కింద అందమైన స్వప్నం. ఎప్పుడూ భవిష్యత్తు ఊరిస్తూనే వుంటుంది. రేపు మనకోసం ఒక అద్భుతమిన బహుమతి ఇవ్వబోతుండానే ఒక సహజమైన ఆశ. ఆ రాబోయే రేపుని అలంకరిస్తునే వుంటుంది. కాలం కదలిపోతూ నిన్న నేడుగా , నేడు రేపుగా మారుతూనే వుంటుంది. కాలం పుటల్లోకి జారిపోతున్న 2017 కు వీడ్కోలు పలుకుతూ 2018 కి […]

పిల్లల అల్లరి భరించ వలసిందే.

నీహారికా, ఏదైనా ఒప్పించాలంటే వీళ్ళతో తలప్రాణం తోకకి వస్తుంది. ఒక పట్టాన వింటారా? చివరకు అరచి, తిట్టి నాకు ఆయాసం వస్తేనే వాళ్ళో దారికి వచ్చేది అని చాలా మంది కంప్లెయింట్ . కానీ ఎక్స్ పర్ట్స్ ఏమంటున్నారంటే, పిల్లలకు, వాళ్ళను మీరెంతో ప్రేమిస్తున్నారన్న విషయాన్ని చెప్పారా? మీ మమకారాన్ని వాళ్ళు రుచి చూశారా? అప్పుడు మీరేదైనా విషయం చెప్పితే వాళ్ళు కాడంతున్నారా ఆలోచించ మంటున్నారు. మనం ప్రేమా తో చెప్పాలి. దాని వెనుక నా తల్లి […]

మనస్సుకీ శిక్షణ అవసరం.

నీహారికా, మనలో ఓ అంతర్గత శక్తి ఉంటుందిట. అదెలా వస్తుందీ అంటే వున్న దాని తో సంతృప్తి చేనటం, ఆనంద మాయ జీవనం, నిర్మాణాత్మకమైన జీవన విధానం లో హాయిగా, ఆనందంగా జీవించగలగడమే లోపలి శక్తి. మనం చేసే పనుల వల్లనూ మన పాజిటివ్ ఆలోచనల తోనూ ఈ శక్తి పెరుగుతుంది. తప్పులు చేయడం, ఆదుర్దా, డిప్రెషన్ ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం, ఇతరులను భాదిన్చాదం, ఇరిటేషన్, టెంపర్ మెంట్ లాంటి వ్యతిరేక భావాల్ని మనస్సులో […]