Wednesday, 02 Sep, 2026

ఆ శివాంగి ఇప్పుడు ఐఐటి గ్రాడ్యుయేట్

వేలకు వేలు కర్చు పెట్టి కార్పోరేట్ కాలేజీలోచదివిస్తున్న ఉన్నత విద్య కోసం సీటు తెచ్చుకోలేని విద్యార్ధుల కోసంశివాంగి స్టొరీ. కాన్పూర్కి అరవై కిలో మీటర్ల దూరంలోని దేహా గ్రామంలో పుట్టిన శివాంగి తండ్రి తో పాటు దిన పత్రికలు, మాగజైన్లు అమ్ముతుండేది. ఆనంద కుమార్ నడుపుతున్న సూపర్ ౩౦ విద్యా కార్యక్రమం గురించి తలుసుకుని ఆయన్ను కలిసింది. పేద కుటుంబాల పిల్లల్ని ఐఐటి ఇంజనీర్లుగా తీర్చి దిద్దే కార్యక్రమం అది. శివాంగి ఆ కార్యక్రమానికి ఎంపికైనది. కోచింగ్ […]

ఎంత విశాలం ఈమె జీవితం

జీవితం లో తగిలిన ఒక్కో గాయం స్వర్ణలతకు బలమే ఇచ్చాయి. ప్రతి నైపుణ్యాన్ని ఒడిగ పెట్టింది. నాట్యం, పాట, ఈత లాంటి ఎన్నో కళాకారులతో పాటు పన్నెండు భాషలు నేర్చుకుంది. ఇంత నేర్చిన స్వర్ణలత ముల్టిపుల్ స్కిర్లోసిన్ బాధితురాలు. చక్రాల కుర్చికే పరిమితం మైన స్వర్ణలత జేవితం మాత్రం విశాలం. వికలాంగుల కోసం స్వర్ణ ఫౌండేషన్ స్థాపించింది. కాలం కూడ పట్టుకోలేని పక్షవాత బాధితులు బెంగుళూరు, పూణే, చెన్నై లోని విద్యార్ధులు కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల కోసం […]

మొదటి మహిళా మైనింగ్ ఇంజనీర్

మైన్స్ యాక్ట్ ప్రకారం గనుల్లో పని చేసేందుకు ఆడవాళ్ళకు అనుమతి లేదు. శారీరక శ్రమతో కూడిన కెరీర్ అది. కానీ డాక్టర్ చంద్రాణీ ప్రసాద్ వర్మ మాత్రం గనుల్లో పని చేయాలనే నిర్ణయించుకొన్నారు. మైనింగ్ బ్యాచిలర్ డిగ్రీ కోసం దరఖాస్తు చేస్తే ఒక్క కాలేజీ కూడా ఈమెకు సీటు ఇవ్వలేదు. చదువు విషయంలో లింగ వివక్షకు తావుండకోడదని వాదిస్తూ ఆమె హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. 1996 లో ఆమెకు అడ్మిషన్ దొరికింది. నాగపూర్ లోని […]

ఎన్ని నోళ్లతో పొగడాలి ఈమెను

కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో 44 సంవత్సరాల ముక్తార్ మాయీ పాల్గొన్నాది. ఆమె సెలెబ్రెటీలకే సెలబ్రెటీ. 14 సంవత్సరాల క్రితం ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది. 2002 సంవత్సరంలో మాయీ సోదరుడు తన ప్రత్యర్థి కుటుంబాన్ని అవమానించాడు. దానికి బదులు గ్రామా గిరిజన పెద్దలు ముక్తార్ మాయీ పై సామూహిక అత్యాచారం జరపాలని ఆమెను బహిరంగంగా నగ్నంగా వీధుల్లో తిప్పాలని కఠిన శిక్ష విధించారు. శిక్ష అనుభవించిన ముక్తార్ తనకు జరిగిన అన్యాయం పై […]

బైక్ రేసింగ్ లో బెంగుళూరు మోడల్

బెంగుళూరుకు చెందిన మోడల్ టి.వి నటి ఐశ్వర్య పేమ్సే, అంతర్జాతీయ మోటార్ ర్యాలీలో పాల్గొన్న తోలి మహిళగా చరిత్ర సృష్టించింది. అలాగే భారత్ తరపున పాల్గొన్న తోలి మహిళ గా రికార్డుల కెక్కిన ఐశ్వర్య తైవాన్ లో జరిగిన అంతర్జాతీయ మోటార్ ర్యాలీ లో పాల్గొంది. గతంలో ఈమె జాతీయ స్థాయి పురుషుల విభాగంలో కూడా ఆమె పాల్గొంది. ఆ పోటిలలో తొమ్మిది మంది మహిళలు పాల్గొంటే ఐశ్వర్య వారిలో తోలి స్థానం సాదించింది. ఆసియా కప్ […]

చైతన్య దీపిక మాల్వికా అయ్యర్

రాజస్థాన్ లోని బికనీర్ లో పుట్టింది మాల్వికా అయ్యర్ 13సంవత్సరాల వయసులో తన ఇంటి సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో రెండు చేతులు పోగొట్టుకుంది. కాళ్ళు ముక్కలయ్యాయి. ఎన్నో సర్జరీల తర్వాత కాళ్ళు కాపాడగలిగారు డాక్టర్లు. రెండు చేతులు కృత్రిమ ప్రొస్థెటిక్ హాండ్స్ పెట్టుకుని కాలేజీలో చదివి పి.జి చేసింది. అలా మొదలైన ఆమె జీవిత ప్రస్థానం ఆమెను దేశవిదేశాల్లో ప్రధాన మోటివేషన్ స్పీకర్ దాకా  సాగింది. సోషల్ వర్క్ లో పి. జి చేసి […]

ఆమె ఏడు లక్షల మంది ఫాలోవర్స్

ఛత్తీస్గఢ్ కు చెందిన స్మిత తందిని ఫేస్ బుక్ లు పది లక్షల కంటే ఎక్కువ మంది అనుకరిస్తున్నారు. వృత్తి రిత్యా కాని స్టేబుల్ వైద్యం చేఇంచుకోలేని పేద వాళ్ళ కోసం స్మిత చాలా కష్టపడుతుంది. ఫేస్ బుక్ ద్వారా వివరాలు తెలుసుకుని తనను ఫాలో అయ్యే వారి దగ్గర విరాళాలు సేకరించి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది స్మిత. ఇలా నిత్యం ఆసుపత్రుల్లో వివరాలు సేకరించి ఆడుకునే స్మిత కర్యదిక్షకు ఉన్నతాధి కారులు ఎంతగానో మెచ్చుకుని […]

ఐరాస మహిళ ఐశ్వర్య

ధనుష్ భార్య,రజనీకాంత్ కూతురు అన్న ట్యాగ్స్ కంటే ఐశ్వర్య కు మంచి రచయత్రి అన్న ట్యాగ్ బాగా నప్పుతుంది. ఈమె ఐక్యరాజ్య సమితి మహిళ సమాఖ్య సలహాదారు. లింగ సమస్య సాధికారత  పై సలహలిచ్చే భాద్యత ఈమెది. ఈ మద్య జరిగిన్ ఐక్యరాజ్యసమితి మహిళ సమావేశంలో ఐశ్వర్య ఐక్యరాజ్యసమితి మహిళా కార్యచరణ నిర్దేశకురాలు పూంజిల్ ,ఉపకార్యచరణ నిర్దేశకురాలు……కలిసి పాల్గొంది.మనం కోత్త సమాజాన్ని నెలకోల్పలని ఆ సమాజం రేపటి తరానికి ఇవ్వాలని ఐశ్వర్య తన ప్రసంగం లో చెప్పింది. […]

ఈ జమిందారు కూతురికి గాంధేయ మార్గం ఇష్టం

నైనిటాల్ లోని కుమావూన్ రాజ ప్రసాదం అబాట్స్ ఫోర్ట్ లో పుట్టిన జహ్నవీ ప్రసాద్ కు వార్సా బత్రాలు నిర్మించడం ఇష్టం. గాంధీ సత్య శాధన పుస్తకాన్ని చదివాక ఆయన గురించి ఎంతో స్టడీ చేసింది. గాంధీ తిరిగిన దక్షిణాఫ్రిక, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ తిరిగి ఆయన్ను ప్రభావితం చేసిన వ్యక్తులను, ఆయన వాల్ల ప్రభావితులైన వ్యక్తులను కలుసుకుంది. గాంధీ సత్యశోధనలోని విషయాలు ఇతర చిత్రకారులతో కలిసి బొమ్మలు వేసి టేల్స్ ఆఫ్ యంగ్ గాంధీ […]

మొక్కల వ్యాపారం చేస్తుంది గీతాంజలి

ఏదైనా వ్యాపారం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆలా లండన్ లో పని చేస్తున్న గీతాంజలి రాజమణి భారత్  వచ్చి బెంగుళూరు లోని గ్రీన్ మై లైఫ్ సంస్థను డిజైన్  చేసే ముందర గార్డెనింగ్ పైన పట్టు సాధించాలి. ఇక వ్యాపారంలో దిగి హోటళ్లు రిసార్ట్ లు ,ఇళ్లలో మొక్కల్ని ఏర్పాటు చేస్తారు. ల్యాండ్ స్కేపింగ్ ,కిటన్ గార్డెన్ ల తో సరి పెట్టుకోకుండా రైతుల కోసం విత్తనాలు మొక్కలు క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారు. కూరగాయలు […]

ఆమె బిజినెస్ విరగబూసస్తోంది

నుజ్రత్ జహాన్ కంప్యూటర్ గగ్రాడ్యుయేట్, కాశ్మీర్ లో వుల్యామా జిల్లాలో ఫ్లోరీ కల్చర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. పురుషాదిక్యం వుండే కాశ్మీర్ లో ఒక మహిళ ఎంట్రెప్రెన్యూర్ నిలదోక్కుకు రావడం చాలా కష్టం కానీ నుజ్రెల్ పూల వ్యాపారంలో నిలదొక్కుకుంది. ‘పెతల్స్ అండ్ ఫేర్న్స్’ దగ్గరనుంచి కష్మీరి ఎస్సెన్స్ దాక పువ్వుల ఉత్పత్తులే ఆమె బిజినెస్ సాంప్రదాయ ఉత్పత్తులే ఆమె బిజినెస్. సాంప్రదాయ ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, బాదాం, చెర్రి, వాల్ నట్స్, యాపిల్, ఆలివ్, అప్రికాట్ […]

ఆ గొంతు ఎంతమంది విన్నారు

యువర్ అటెన్షన్ ప్లీజ్ ..దయచేసి వినండి.. ట్రైన్ నంబర్ ..కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లవలిసిన శాతవాహన ఎక్సప్రెస్ ఇలాంటి అనౌన్స్మెంట్స్  రైల్వే స్టేషన్ లో వింటూ ఉంటాం. ఈ గొంతు సరళా చౌదరిది. 1982 లో ముంబై లోని సెంట్రల్ రైల్వే ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే అందులో సరళా చౌదరి కూడా ఉన్నారు. అప్పట్లో కంప్యూటర్స్ లేవు. సరళా  చౌదరి ప్రతి ప్రకటననూ చదివి వినిపించేవాళ్ళు. తర్వాత టి. ఎం. ఎస్ వచ్చాక కొన్ని వేల  […]

సొంత ఇంటి కళను నిజం చేసిన అనిత

సొంత ఇంటి కళను నిజం చేసుకోవటం కోసం సహకరించటం చక్కని వ్యాపారం. అంటారు అనిత అర్జున్ రావ్. ఆలా సహకరించటం వాళ్ళ మధ్య తరగతి వారి కల నిజం అవుతుంది. సంస్థకు లాభాలు వస్తాయి. ఇరవై నుంచి నలభై వేళా నెలసరి ఆదాయం గలవారికి మహేంద్ర లైఫ్ సర్వీసెస్ ఆరంభించారు. ఆ కంపెనీ సీఈఓ అనిత అర్జున్ రావ్ హ్యాపినెస్ ప్రాజెక్ట్స్ కూడా అందులో భాగంగా చెన్నై ముంబై లలో 2500 ఇల్లు దాదాపు పూర్తయ్యాయి. పూనా […]

నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను

భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ  చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా  అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి […]

దీపావళి టపాసులు కల్చనన్న హంసిక

13 మంది చిన్నారులను దత్తత తీసుకున్న హీరోయిన్ హంసిక దిపావళిని ముంబాయిలో ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. టపాసులు కల్చకూడదని ముందే నిర్ణయిచుకున్నానని ముందే చెప్పేస్తుంది. తను దత్తత తీసుకున్న చిన్న పిల్లలకు రకరకాల పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి దీపావళి ఆనందాన్ని వాళ్ళకు అందిస్తానంది. పెట్స్ కూడా మా ఇంట్లో ఎక్కువ దీపావళి టపాసుల శబ్దానికి అవి భయపడతాయి. ప్రకృతిని నోరులేని ప్రాణులనీ, చిన్న పిల్లలను కష్ట పెట్టడం ఇష్టం లేదు. అందరు హాయిగా […]

60 వేల విగ్రహాలు తయారు చేసిన దేవికారాణి

యునెస్కో గోల్డ్ మెడలిస్ట్ డి. దేవికా రాణి ఉదయార్, తడేపల్లి గూడెంలో ఉదయార్ అకాడమీ అండ్ ఫైనాన్సు వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించారు. దేవిక ఆల్ రౌండర్ నృత్యం, సంగీతం సాహిత్యం, జ్యోతిష్యం, వాస్తూ, వైద్యం, చిత్ర లేఖనం అన్నింటిలోనూ ప్రవేశం ఉంది.  మహిళా శిల్పిగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి అని ఆమె ఆశయం ఇప్పటి వరకు 60 వేల విగ్రహాలు తాయారు చేసారు. అందులో ౩౦ విగ్రహాలు అంబేద్కర్ వే ఉన్నాయి. బడుగుల కుటుంబంలో జన్మించిన తొలి […]

ఎన్నేళ్లొచ్చినా ఆమె స్టిల్ యంగ్

మోడ్రన్ డిజైన్స్ పేరు చెపితే రీతూ కుమార్ పేరు ముందుంటుంది. అనేక దశాబ్దాలుగా ఫ్యాషన్ రంగంలో ఉన్న ఆమెలో క్రియేటివిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఇటీవలే ఎవర్స్టోన్ కాపిటల్ నుంచి అందిన వంద కోట్ల పెట్టుబడిలో రీతూ కుమార్ ఇంకో మూడు కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చారు. దుబాయ్ లో పారిస్ లో ఆమె షాపులున్నాయి. సొంత డిజైన్ వ్యాపారంతో  పాటు హ్యాండ్ లూమ్ బోర్డ్స్ , వీవర్స్ సర్వీస్ సెంటర్స్ బోర్డు లో సభ్యురాలిగా […]

ఫేస్ బుక్ తెర వెనుక…………..

ఫేస్ బుక్ అలా పెరిగిపోతుంది. ఇండియాలో  ఫేస్ బుక్ ఉపయోగించే వారి సంఖ్య 94 మిలియన్లకు చేరింది. ప్రతి నిమిషం ఈ సంఖ్య పెరుగుతుంది. ఇండియాలోని ఫేస్ బుక్ మేనేజింగ్ డైరెక్టర్ క్రితిగా రెడ్డి. భారీ ఎత్తున ఉన్న ఈ సోషల్ మీడియా  పిథం పైన కూర్చున్న క్రితిగా రెడ్డి కంపెనీ అభివృద్ధిలో ముఖ్య భాగంగా వుంది. ఫోర్బ్ స్ పత్రికలో ఆమె మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్స్ లిస్టులో 50 స్థానంలో చూపెట్టింది. పెద్ద కంపనీలైన […]

అత్యున్నత స్థాయిలో అరుంధాతీ భట్టాచార్య

ఎన్.బి.ఏ చరిత్రలో తోలి చైర్ పర్సన్ అరుంధాతీ భట్టాచార్య. ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల్లో 25వ స్థానంలో ఉన్నారు. 22 సంవత్సరాల వయసు లో ప్రోబిషనరీ అధికారిగా వుద్యోగంలో చేరిఅంచలంచెలుగా చీఫ్ ఫైనాన్షియల్ అధికారిణి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎదిగారు. కొందరి జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా వుంటుంది.అరుంధాతీ భట్టాచార్య అలంటివారే. ఆర్ధిక ప్రణాళికలు అందించడంలో అందెవేసిన చేయిగా పేరు తెచ్చుకున్న అరుంధాతి స్టేట్ బ్యాంక్ ను డిజిటల్ బ్యాంక్ గా మార్చడంలో ఎంతో కృషి చేసారు. కస్టమర్ […]

ఫోటో దిగాలంటే నీళ్ళలోకి వెళ్ళాలి

ఇప్పుడు సెల్ఫీలు దిగటం అలవాటు అయ్యాక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు పెర్స్ నల్ ఫోటోగ్రాఫర్ అయిపోతున్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకత లేకుండా వూరికే నవ్వుతూనో, నిలబడితేనో ఫోటో అయిపోతుందా. అందుకే ప్రత్యేక సందర్భాల్లో ప్రోఫెషనల్ ఫోటోగ్రాఫర్లే అవసరం, సినిమా యాక్టర్ల్ ఫోటో షూట్ చుస్తే ఫోటోగ్రాఫి ఎంత క్రియేటివ్ గా ఉండాలో అర్ధం అవుతుంది. చైనా కు చెందిన మక్రిరుయి(Ma Qurai) అనే మహిళా ఫోటోగ్రాఫర్ పది లక్షల యెన్ లో ఖర్చు చేసి […]