అరుణ జయంతి
నా శక్తి సామర్ధ్యాలతోనే సీఈఓ అయ్యాను
భారతదేశపు శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా చెప్పుకునే అరుణ జయంతి. క్యాప్ జెమినీ (ఇండియా ) కు సీఈఓ ఎంబీఏ చేసి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకున్న అరుణ ఐటీ రంగానికి వచ్చారు. అనుకోకుండా వచ్చినా అతి పెద్ద వ్యాపార యూనిట్ అయినా క్యాప్ జెమినీ సంస్థకు దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలనుకున్నారు. సంస్థలు ఉద్యోగుల సంస్థను పెంచారు. క్యాప్ జెమినీ స్వెడెన్ బోర్డు చైర్మన్ కూడా ఈమె. తగు సంస్థ బలంతో 50 శాతం భారతదేశంలో సమకూర్చుకోవాలన్నది అరుణ జయంతి […]
