ట్రాఫిక్ రూల్స్ డాన్స్

ట్రాఫిక్ రూల్స్ డాన్స్

ట్రాఫిక్ రూల్స్ డాన్స్

డాన్స్ అన్నది కేవలం సరదా కోసం మాత్రమే కాదు అది సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని నమ్ముతుంది ఇండోర్ కు చెందిన ఎం బి ఏ స్టూడెంట్ శుభి జైన్. ట్రాఫిక్ అవేర్నెస్ పైన తన డాన్స్ మూమెంట్ తో వినోదంగా ప్రచారం చేస్తుంది. శుభి జైన్. ప్రజలకు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగించడం నా లక్ష్యం అంటున్న శుభి జైన్ ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి వినూత్నమైన డాన్స్ స్టెప్ లతో సెల్యూట్ చేస్తూ ధన్యవాదాలు చెబుతోంది శుభి జైన్. డాన్స్ కేవలం ఆహ్లాదం కోసం చేసే ప్రదర్శన కాదు సామాజిక అంశాలపై జాగృత పరిచే సాధికార సందేశం.