పాత్రకు రూపం పొసే ప్రీతి

పాత్రకు రూపం పొసే ప్రీతి

పాత్రకు రూపం పొసే ప్రీతి

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రీతిశిల్ సింగ్ మేకప్ పైన మక్కువతో లండన్ లో ప్రోస్థటిక్ మేకప్ లో శిక్షణ తీసుకున్నది భర్త డిసౌజా తో కలిసి ముంబై లో డా మేకప్ ల్యాబ్ అనే స్టూడియోను నడిపే ప్రీతి కెరియర్ నానక్ నానక్ షా ఫకీర్ సినిమా లో తొలి జాతీయ పురస్కారాన్ని అందుకోవటం తో మలుపు తిరిగింది బాజీరావ్ మస్తానీ లో రణవీర్ సింగ్,పుష్ప లో అల్లు అర్జున్,గంగు బాయి కథియా వాడీ సినిమాలో అలియా భట్ రూపం వంటివి ఆమె శక్తి కి నిదర్శనాలు హాలీవుడ్ టెక్నాలజీ వాడుతూ భారతీయ ముఖ కవళికలకు తగ్గట్టు ప్రోస్థటిక్స్ సిద్ధం చేస్తున్నారు  ప్రీతిశిల్ సింగ్.