అడవిలో ‘వనదుర్గా’లు

అడవిలో ‘వనదుర్గా’లు

అడవిలో ‘వనదుర్గా’లు

కజిరంగ నేషనల్ పార్క్ లో 2025 లో ఒక్క ఖడ్గమృగం కూడా వేట గళ్ళ బారిన పడలేదు అంటే అందుకు కారణం మహిళా గార్డ్స్ వనదుర్గ దళం. కజిరంగ లో అధిక సంఖ్యలో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలున్నాయి వేటగాళ్లు వాటి కొమ్ములు కోసం విచక్షణ లేకుండా వాటిని వేటాడుతుంటే ప్రభుత్వం మహిళా గార్డ్స్ ని నియమించింది వనదుర్గ పేరుతో ఆస్కార్ తో 24 గంటలు కాపలా కాసే ఈ గార్డ్స్ డ్రోన్ ల నిఘా,శాటిలైట్ ఫాన్ ల వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడుగా తీసుకొని వేటగాళ్లను ఆ చుట్టూ పక్కల కు రాకుండా చేశారు.2613 ఖడ్గమృగాల రక్షణ తీసుకున్న ఈ వనదుర్గాలు పేరుకు తగ్గట్టు ఆదిశక్తి రూపాల్లాగా ఈ అడవి జంతువులను పరిరక్షిస్తున్నారు.