సిన్నర్స్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్నది ఆటం డ్యూరాల్డ్ ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కెమెరా వెనుక పనిచేస్తున్న వేలాది మంది మహిళల సమిష్టి గెలుపు అన్నారు. సినిమా అభిమానులు ఈ విభాగంలో గెలిచిన మొదటి సినిమాటోగ్రాఫర్, మొదటి నల్లజాతి మహిళ, ఫిలిపినో కూడా. ఆస్కార్ అందుకుంటూ ఈ విజయం ఒక్క రాత్రిలో రాలేదు పురుషాధిక్యత బలంగా ఉన్న సాంకేతిక రంగాలలో మహిళలు తమని నిరూపించుకునేందుకు ఏళ్ల తరబడి చేసిన పోరాటానికి నా విజయం ఒక గుర్తింపు అన్నది ఆటం డ్యూరాల్డ్ అర్కాపావ్.













