ఈ అమ్మాయి సచిన్ తో సమానం

ఈ అమ్మాయి సచిన్ తో సమానం

ఈ అమ్మాయి సచిన్ తో సమానం

రోలర్,ఇన్‌లైన్‌ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లతో 11 గిన్నిస్ రికార్డులు సాధించింది జాన్వి జిందాల్. 18 సంవత్సరాల జాన్వి ఎనిమిదవ ఏటా నుంచే స్కేటింగ్ నేర్చుకున్నది.ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే ఖర్దుంగ్లా పాస్ మీద నిమిషానికి 54 స్పిన్స్ చేసింది జాన్వి. దేశం నుంచి ఎక్కువ గిన్నిస్ రికార్డులు సాధించిన అమ్మాయి గా, అట్లాగే సచిన్ తర్వాత ఈ రికార్డుల సాధనలో రెండో స్థానంలో నిలిచిన అమ్మాయి గా ఆమె నిలిచింది. ఆమెది చండీగఢ్ యోగ, జిమ్నాస్టిక్స్ లో కూడా ఆమె ప్రావీణ్యం సాధించింది.