పిల్లల సంరక్షణ కోసం వితరణ

పిల్లల సంరక్షణ కోసం వితరణ

పిల్లల సంరక్షణ కోసం వితరణ

దేశంలో ఎందరో వికలాంగులకు మేధోపరమైన సేవలందిస్తున్న పురాతన,అతి పెద్ద సంస్థ జై వకీల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు అర్చన చంద్ర సిఇఒ మానసిక సంతులిత దెబ్బతిని వాళ్ళేం చేస్తున్నారో,వాళ్ళకే తెలియని పిల్లలకు ఆసిరా ఎంతో అవసరం అనిపించక భర్త అమిత్ చంద్ర సహకారం తో ఎ టి ఈ చంద్ర ఫౌండేషన్ నెలకొల్పి పిల్లల ఆరోగ్యం కోసం పని చేస్తున్నారు అర్చన చంద్ర గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే సమస్యల పరిష్కారం చేసేందుకు,నీటి వనరుల సంరక్షణ కు 78 కోట్లు ఖర్చు చేశారు.ఈ ఏడాది ఎడెల్ గిల్ హరూన్ ఇండియా జాబిదా లో అర్చన చంద్ర పేరు చోటు చేసుకొన్నది.