పేషెంట్లకు సర్జికల్ కేర్

పేషెంట్లకు సర్జికల్ కేర్

పేషెంట్లకు సర్జికల్ కేర్

పేషెంట్లు హాస్పిటల్స్ మధ్య దూరం తగ్గించాలనే ఆలోచనతో ప్రిస్టిన్‌కేర్ తో ఎంటర్  ప్రెన్యూర్ గా మారింది గైనకాలజిస్ట్ డాక్టర్ గరిమా సాహ్నీ వైద్యుల ఎంపిక క్లినిక్ లో అపాయింట్మెంట్, డయాగ్నొస్టిక్ కేంద్రాలలో టెస్ట్ లు బుకింగ్ చేయటం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్ సర్జరీ తర్వాత ఫాలో అప్ కన్సల్టేషన్ వంటి ఎన్నో రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం మొదలైన పనులన్నీ చేస్తుంది. సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్ కేర్ కంటెంట్ కంపెనీ గా పేరు తెచ్చుకుంది స్టార్టప్. ప్రస్తుతం ప్రిస్టిన్‌కేర్ లో 150 పైగా క్లినిక్స్ 80 పైగా పార్టనర్ హాస్పిటల్స్ 400కు పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.