లేడీ ఆఫీసర్స్ తక్కువే

లేడీ ఆఫీసర్స్ తక్కువే

లేడీ ఆఫీసర్స్ తక్కువే

పోలీస్ శాఖ లో ఆఫీసర్ ర్యాంక్ లో ఉన్న మహిళల సంఖ్య చాలా తక్కువ అంటుంది ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 . జాతీయ స్థాయి లో కేవలం 8 శాతం మంది మహిళా అధికారులున్నారు 52 శాతం సబ్ ఇన్సపెక్టర్స్.25 శాతం మంది ఐ.ఎ.ఎస్ లుగా విధులు నిర్వహిస్తున్నారు.ఇక ఐ.ఎ.ఎస్ అధికారుల్లో 12 శాతం మంది మహిళలు.పోలీస్ శాఖలో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటానికి కారణం దీర్ఘ కాలిక,సామాజిక వ్యవస్థ గత వైకల్యాలే కారణం,పోలీస్ అంటే శారీరక బలం ఉన్న వారి వృత్తి మాత్రమే సుదీర్ఘమైన పని గంటలుంటాయి కనుక దాన్ని స్త్రీలు నిర్వహించలేరనే అభిప్రాయమే ఉంది. మహిళలను లక్ష్యంగా చేసుకొని తగినంత రిక్రూట్మెంట్ డ్రైవ్ లో,మార్గదర్శకత్వం లేకపోవటం వల్లనే పోలీస్ వృత్తి లోకి మహిళల ప్రవేశం చాలా పరిమితంగానే కొనసాగుతుంది జస్టిస్ రిపోర్ట్.