అగ్ర పీఠం పై ఆర్తి సుబ్రమణ్యం

అగ్ర పీఠం పై ఆర్తి సుబ్రమణ్యం

అగ్ర పీఠం పై ఆర్తి సుబ్రమణ్యం

౩౦ బిలియన్ డాలర్ల లావాదేవీలు ఉన్న దిగ్గజ ఐ.టి.సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కు సి ఇ ఓ గా 58 సంవత్సరాల ఆర్తి సుబ్రమణియన్ నియమితులయ్యారు.మే ఒకటవ తేదీ నుంచి ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.వరంగల్ ఎన్ ఐ సి టి లో కంప్యూటర్స్ చేసి అమెరికాలో మాస్టర్స్ చేసిన ఆర్తి 1989 లో టాటా లో ట్రెయినీ గా కెరీర్ మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సవాళ్లను స్వీకరించే తత్వమే ఆమెను ఇంత ఎత్తుకు చేర్చక టి సి ఎస్ లో ఐదేళ్ల పాటు ఆమె సి ఇ ఓ గా చేశారు ఐటీ రంగంలో పని చేసే స్త్రీలకు ఆమె స్ఫూర్తి.