Sunday, 28 Jun, 2026

అరగంట వ్యాయామం చాలా అవసరం

నీతా అంబానీ ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ అర్ధాంగి సామాజిక కార్యకర్త, భరతనాట్య కళాకారిణి ఫిట్ నెస్ కోసం రోజుకు అరగంట సమయం కేటాయించాలని శారీరక మానసిక దారుఢ్యం, ఆరోగ్యం ఆరోగ్య కళ ఆనందమయి జీవన కోసం ఆ అరగంట వ్యాయామం సాయం చేస్తుందని చెబుతున్నారు. మనల్ని మనం పట్టించుకుంటేనే ఆరోగ్యం అంటారామె. నీతా రొటీన్ గా ఫిట్ రొటీన్ లో భాగంగా స్ట్రింగ్స్,మొబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్ తో పాటు యోగా చేస్తారు. ముప్పయ్ ఏళ్లు దాటాక […]

గెలుపే లక్ష్యం  

రెండేళ్ల వయసులోనే పోలియో వచ్చిన 14 ఏళ్ల వయసులో పట్టుదలతో కృషి చేసి పారా పవర్ లిఫ్టింగ్ లో పతకాలు అందుకున్నారు పివి లతిక కేరళ కు చెందిన లతిక కేరళలోని మాత మంగళం లో పుట్టారు. ఎలాంటి వసతులు సౌకర్యాలు లేకపోయినా, మెట్ల మీద పాక్కుంటూ, పవర్ లిఫ్టింగ్ సాధన చేశారామె. 2021 లో బెంగళూరులో జరిగిన నేషనల్స్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది. 2022 లో 61 కిలోల కేటగిరిలో బంగారు పతకం […]

తల్లుల కోసం బేబీ చక్ర

2014 లో బేబీ చక్ర అనే కాబోయే తల్లుల సోషల్ నెట్ వర్క్ స్థాపించారు నైయ్య సగ్గి. హార్వర్డ్ లో చదువుకున్న నైయ్య సగ్గి ఈ సోషల్ నెట్ వర్క్ ద్వారా 2. 5 కోట్ల తల్లులను పదివేల డాక్టర్లను ఒక వేదిక పైన కలిపారు. తర్వాతి కాలంలో బేబీ చక్ర హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో సాధ్యమైంది. 2021లో బేబీ చక్ర మరికొన్ని సంస్థలతో కలిసి గుడ్ గ్లామ్ గ్రూప్ గా ఏర్పడింది. ఈ గ్రూప్ లో […]

వేసవి అసౌకర్యం

మాస్లిన్ కాటన్ అనే పేరుతో పిలిచే మల్ కాటన్ చీరలు వేసవికి చాలా అనువైనవి. పర్షియా భాష లో మల్ మల్ అనే పదానికి కాటన్ వ్యల్ అనే అర్థం ఉంది. పేరు తగ్గట్లే ఇవి మెత్తగా సౌకర్యంగా ఉంటాయి. ఈ వస్త్రం పై సహజసిద్ధమైన మెరుపు పోకుండా వేర్వేరు చక్కని రంగులు అద్దుతారు. చెమటను పీల్చే గుణం ఉండటం వల్ల వేసవిలో ఇవి విపరీతమైన ఆదరణ పొందుతాయి. సున్నితంగా చల్లని నీళ్లలో ఉతికి నీడలోనే ఆరవేస్తే […]

రక్తదానం ఎంతో ఉపయోగం

రక్తదానం వల్ల రక్తదాతకే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. రక్తదానం చేసే సమయంలో శరీరంలో ఎండార్షిన్లు విడుదల అవుతాయి. వీటితో మానసిక ఒత్తిడి తగ్గుతుంది శరీరంలో పేరుకొన్న అదనపు ఇనుము బయటికి పోతుంది దీంతో అవయవాల పనితీరు సక్రమంగా మారుతుంది రక్తదానం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి గుండె జబ్బులు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు రావు రక్తనాళాల పనితీరు పెరుగుతుంది.

సరికొత్త ఫ్యాషన్ బ్రాండ్

చేతి గాజులు అందంగా సాంప్రదాయ కళతో ఉంటాయి జీన్స్,వెస్ట్రన్ వేర్ దుస్తులకు గాజులు చక్కగా ఉంటాయి. సెలబ్రిటీ స్టైల్ తీసుకువచ్చారు ఫ్యాషన్ డిజైనర్స్. బ్రాస్ లెట్స్ తో పాటు రెండు మూడు రకాల ఇంకా సింపుల్ గా కనిపించే బ్రాస్ లెట్స్ కలిపి వేసుకుంటే చేతులు హైలెట్ అవుతాయి అంటున్నారు. ఇలా హెవీగా చేతుల నిండా బ్రాస్ లెట్స్ వేసుకుంటే మెడకు చెవులకు కాస్త సింపుల్ గా ఉండే నగలే బాగుంటాయి జ్యువెలరీ షాప్ లలో ఈ […]

గిన్నిస్ లో అట్టుకల్ పొంగల్ వేడుక

తిరువనంతపురం దగ్గరలోనే అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి  వేడుకలు గిన్నిస్ బుక్ రికార్డు ల్లో నమోదయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలో 9వ రోజు మహిళలు అమ్మకు పొంగలి నైవేద్యం పెడతారు. ఈ కార్యక్రమాన్ని అట్టుకల్ పొంగల్ వేడుకగా పిలుస్తారు. ఈ వేడుకలో భాగంగా మహిళలు తిరువనంతపురంలోని మన కాడ ప్రాంతంలో ఉండే శ్రీధర్మశాస్త్ర ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. 1997 లో ఈ పండుగలో 15 లక్షల మంది పాల్గొనడంతో […]

అత్యంత సాహసి

అంతరిక్ష సాహసి సునీత విలియమ్స్ గత సంవత్సరం సెప్టెంబర్ లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత తెలుగు ప్రయాణంలో తలెత్తిన సాంకేతిక పరమైన అంతరిక్షంలోనే చిక్కుకు పోయింది. తన క్షేమంగా తిరిగి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోతున్న సునీత ఎప్పుడు అధైర్యపడలేదు అంతరిక్షంలో నడుస్తూ రికార్డ్ లు సృష్టించింది బరువు కోల్పోతున్న నీరస పడలేదు నేను బాగానే ఉన్నానని మాట పదే పదే చెబుతోంది ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో భూమ్యాకర్షణ రహిత వాతావరణంలో భూగర్భరక్షణం చేస్తూ గడుపుతున్న సునీత కంటే […]

క్రికెట్ లో ఆల్ రౌండర్

త్రిష క్రికెట్ లో ఆల్ రౌండర్. టి 20 టోర్నమెంట్ కు ముందే బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించింది. ఇటీవల ముగిసిన ప్రపంచ అండర్ 19 మహిళా క్రికెట్ టోర్నమెంట్ విజయంలో గొంగడి త్రిష పాత్ర ఎంతో ఉంది . తాజా గెలుపు తో ఈ అమ్మాయి రికార్డ్ ల మోత మోగించింది. త్రిష ది సాదాసీదా కుటుంబం భద్రాచలంలో స్పోర్ట్స్ ట్రైనర్ గా ఉన్న తండ్రి కూతురు లోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తండ్రి […]

ఫార్మా క్వీన్

మహిళలకు అంతగా ప్రవేశం లేని ఫార్మా రంగంలో అడుగు పెట్టి, స్వయంగా మురళీకృష్ణ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి ఫార్మా క్వీన్ గా పేరు పొందింది సత్య వడ్లమాని. ఇంజనీరింగ్ చదువుకున్న సత్య 1972లో ఆర్మర్ కెమికల్స్ మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. 2004 లో మురళీకృష్ణ ఫార్మా స్థాపించారు. వీరి సంస్థ లో ఔషధ తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థ ల అనుమతి ఉంది. 25 మిలియన్ల టర్నోవర్ తో వందల మందికి పైగా క్లైంట్స్ […]

కృషికి తగిన ఫలితం

టైమ్స్ మ్యాగజైన్ 2025 వ సంవత్సరానికి ప్రకటించిన విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ల జాబితాలో 13వ స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయ మహిళ పూర్ణిమా దేవి బర్మాన్. అంతరించిపోతున్న అరుదైన కొంగ జాతిని రక్షించడంలో పూర్ణిమ చేసిన కృషి అనన్యం. 2017 లో భారత ప్రభుత్వం ఆమెకు నారీ శక్తి పురస్కారం అందించింది అలాగే గ్రీన్ ఆస్కార్ గా పేర్కొనే పర్యావరణ అవార్డ్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు కూడా ఆమె అందుకున్నారు. […]

అంతరిక్షానికి ప్రయాణం

ప్రముఖ గాయని గేయ రచయిత్రి కాటి పెర్రీ బ్లూ ఆరిజన్ కు చెందిన ఎన్ఎస్-31 అంతరిక్ష విమానంలో ప్రయాణం చేయనున్నారు ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రయాణంలో పురుషులు లేరు పూర్తిగా మహిళా వ్యోమగాములతో వెళుతున్న స్పేస్ క్రాఫ్ట్ ఇదే.కాటి పెర్రీ ఇప్పటికే గుడ్ విల్ అంబాసిడర్ గా తన సొంత స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తోంది. 1963 లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా అప్పటి సోవియట్ యూనియన్ వ్యోమగామి వాలెంటీనా […]

తీగలతో కళాకృతులు

స్టీల్ వైర్లతో అందమైన బొమ్మలు చేయటం షీనా మెక్ కార్కోడెల్ (sheena mccorquodale) ప్రత్యేకత ఆ తీగ బొమ్మల కళాకృతులు చేసేందుకు చాలా ఓర్పు కావాలి కెనడాలోని వాంకోవర్ ద్వీపానికి చెందిన షీనా వైర్ చిత్రకళ లో ఆరితేరారు.ముందుగా గ్రాఫిక్ డిజైనర్ గా థియేటర్ సెట్ డిజైనర్ గా పనిచేసే ఈ తరహా చిత్రకళ లోకి వచ్చారు. స్టీల్ తో తయారైన సన్నని స్టీల్ తీగలతో అల్లిన జాలి తో ఆమె అందమైన కళాకృతులు తయారుచేస్తారు.  ఈ […]

మైకీ కి ఆస్కార్  

2024 వ సంవత్సరానికి ఆస్కార్ ఉత్తమ నటి అవార్డ్ తీసుకున్నది మైకీ మాడిసన్ .సినిమా పేరు ‘అనోరా’.ఆమె ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఈ అనోరా సినిమాకు ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నటి,ఉత్తమ స్క్రీన్ ప్లే,ఎడిటింగ్ అన్ని విభాగాల్లోనూ ఐదు పురస్కారాలు గెల్చుకొన్నది.సినిమా మొత్తన్ని తన భుజాలపై మోసి అనోరా పాత్ర పోషించిన మైకీ మాడిసన్ అవార్డ్ గెల్చుకోంది.  

నిద్ర ఇవ్వటం ఈ వ్యాపారం

స్లీప్ కంపెనీ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ పరుపులు దిండ్ల వ్యాపారం లో వంద కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించారామే. సూపర్ సైచి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ పరుపులు రూపొందించారు కృత్రిమ మేధతో పనిచేసే తొలి స్మార్ట్ గ్రిడ్ పిల్లో కూడా ఆమె సృష్టే. నిద్రకు ఆటంకం లేకుండా వినియోగదారుల నిద్ర సమయాన్ని నాణ్యతని గుండె వేగాన్ని, శ్వాస రేటు లెక్కించి యాప్ కు పంపిస్తుంది ఈ పిల్లో. ఈ వ్యాపారం ప్రారంభించిన నాలుగేళ్లలోపే 500 కోట్లకు చేరింది […]

ఆమె సేవలకు అత్యుత్తమ అవార్డ్

రోడ్డు టాస్క్ ఫోర్స్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నల్ పోనుంగ్ డోమింగ్ దేశ రక్షణ లో సేవా మెడల్ అందుకున్నారు. సముద్ర మట్టానికి 19400 అడుగుల ఎత్తులో సరిహద్దు రేఖ పొడవునా రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారుల లో ఔట్ పోస్ట్  కమాండ్ చేసిన తొలి భారతీయ మహిళ అధికారిని పోనుంగ్ డోమింగ్. ఈ సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె సేవా మెడల్ అందుకున్నారు.

పట్టు దారాల గారా ఎంబ్రాయిడరీ

వందేళ్ల పైగా ప్రాచీన చరిత్ర గల గారా ఎంబ్రాయిడరీ ఇవ్వల సెలబ్రిటీలకు ఇష్టమైన ఎంపిక మహిళలు ప్రత్యేక సందర్భాల్లో ధరించే ఈ గార ఎంబ్రాయిడరీ చాలా ఖరీదైనది. క్రేప్,జార్జెట్,షిఫాన్ వంటి ఫ్యాబ్రిక్ పైన పట్టు దారాలతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు. గార డిజైన్లలో పోల్క చుక్కలు సాలిడ్ లా అనిపించే మెటీఫ్స్ కనిపిస్తాయి పక్షులు వృక్షాలు జంతువులు వంటివి ఈ ఎంబ్రాయిడరీ లో కనిపిస్తాయి ఈ డిజైన్ చీర వేసేందుకు కళాకారులకు కొన్ని నెలల సమయం పడుతుంది.

అమృతం పంచే దేవత

తమిళనాడు లోని తిరుప్పూర్ కు చెందిన విచిత్ర సెంథిల్ కుమార్ స్థాపించిన బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ ఎంతోమంది పిల్లలకు ప్రాణదానం చేసింది. గత నాలుగు సంవత్సరాల లో నాలుగు వేల లీటర్ల చనుబాలు ఆమె సేకరించి,తల్లిదండ్రులు వదిలేసిన పిల్లల కోసం ఇచ్చారు. అనారోగ్యాలు ఇతర కారణాలవల్ల పాలు ఇవ్వలేని తల్లుల పిల్లలకు కూడా ఈ పాలు అందుతున్నాయి.తిరుప్పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి తో కలిసి ఈ మిల్క్ బ్యాంక్ నడుస్తోంది. విచిత్ర కోయంబత్తూర్ జిల్లా మహిళా ఫుట్బాల్ […]

ఫోర్బ్స్ జాబితాలో అపర్ణ

ఆకాశమే హద్దు సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటి అవార్డు తీసుకున్న అపర్ణ బాలమురళి, పాలక్కడ్ లోని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఉన్నత విద్య అభ్యసించింది. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తమిళ, మలయాళ చిత్రాల్లో గాయనిగా పేరు తెచ్చుకుంది. కుందాం 18 ఏళ్ల వయసులో యాత్ర తుడారున్ను అనే మలయాళ చిత్రం ద్వారా సినిమాల్లో అడుగుపెట్టిన అపర్ణ 30 సినిమాల్లో నటించింది తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఎక్కింది స్నేహితులతో ఎలియాసిస్ […]

నిద్రతోనే ఎంతో లాభం

నిద్ర వేళల్లో మార్పులు ఉంటే వెంటనే నడుము చుట్టూ కొలత పెరుగుతుంది అంటున్నారు అధ్యయనకారులు నిద్ర బరువు వ్యాయామం మధ్య సంబంధాలు తెలుసుకోవడం కోసం ఒక అధ్యయనం నిర్వహిస్తే ఎన్ని గంటలు నిద్రపోవాలన్నా పైగా అది ఒకే సమయంలో నిద్రపోతేనే బరువు పెరగకుండా ఉంటారని అధ్యయనం లెక్కలు చెపుతోంది. బరువు తగ్గాలంటే ముందు సరైన నిద్ర వేళలు పాటించి నిద్రపోండి అని చెబుతున్నారు పరిశోధకులు.