March 2024
పర్యావరణ బాధ్యత ఆమెదే
ప్రపంచ బ్యాంక్ తాజా సమావేశంలో గీత బాత్రా ను గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో నియామకం అయిన తొలి మహిళా డైరెక్టర్ కూడా గీత బాత్రా నే కొత్త ఢిల్లీకి చెందిన గీత ఎక్స్ ప్రెస్ బ్యాంక్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. బ్యాంక్ అనుబంధ సంస్థలలో 2005 వరకు పనిచేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు అడ్వైజర్ సర్వీసెస్ లో పనిచేశారు. 2017 లో జి […]
వాల్ నట్స్ చాలా మంచివి
వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.వాటిలో సోడియం, పీచు, కాల్షియం, పొటాషియం, ఐరన్ విటమిన్లు మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి. టైప్ టు డయాబెటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి. రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తింటే శరీరంలో చేరిన హానికారక బ్యాక్టీరియా పోతుంది. చర్మం నిగారిస్తుంది. క్రమం తప్పకుండా తింటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
