April 2021
గంటకు 54 లక్షల జీతం
లండన్ లో నివసించే డెనిస్ కొయెత్స్ జీతం గంటకు 54 లక్షల లో రోజుకు 13 కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు 53 ఏళ్ల డెనిస్ కొయెత్స్ బెట్ 365 కంపెనీకి బాస్ ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణి ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లు అయితే కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్ కింద మరో 48 […]
అంతులేనన్ని ప్రశంశలు
తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని చేయమని కంగనా అడిగారు ఇక ఎంతో వర్క్ అలనాటి చీరెలు సంపాదించి నాటి డ్రెస్ లు చెప్పులు, బ్రాలు కూడా స్టడీ చేసి మరీ జయలలిత ను కంగనా లో సృష్టించ గలగాను అంటుంది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా చాందిని, తాళ్, జోధా అక్బర్, దేవదాస్ […]
గర్భిణీలకు బరువు సమస్య
సాధారణంగా గర్భవతులు ఎక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు కానీ మామూలు కన్నా ఎక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఉండవలసిన దానికన్నా అధిక బరువు పెరుగుతారని ఈ బరువు కడుపులో ఉన్న శిశువు మెదడు, గుండె పైన ప్రభావం చూపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.రెండు లక్షల మంది గర్భవతుల పైన చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో ఎక్కువ ఆహారం తీసుకొన్న గర్భిణీలు ఎక్కువ బరువున్నారు. బరువు ఎక్కువగా ఉన్న తల్లుల పిల్లల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు గుర్తించారు. గర్భవతులు […]
లక్షల ఏళ్ల నాటి గుహ
తవ్వకాల్లో ఎక్కడో పురాతన వస్తువులు బయటపడ్డాయని వింటూ ఉంటారు. ఇజ్రాయిల్ లో జరిగిన ఒక గని తవ్వకంలో లక్షల ఏళ్ల నాటి గుహ బయట పడింది అది మామూలు గుహ కాదు.స్పటిక గుహ. 1968 లో వెలుగు చూసిందీ గుహ ..దీని పేరు సోరెక్.ఈ గుహ బయటపడ్డాక దాన్ని ఎంతోకాలం రహస్యంగా ఉంచారు 1975 నుంచి సందర్శకులను గుహలోకి అనుమతించారు. గుహలో అనేక ప్రకృతి దృశ్యాలు సహజంగా ఏర్పడ్డాయి.గుహ పై కప్పు నుంచి చుక్కలుగా పడుతున్న నీళ్లు […]
ఏ పాలైనా ఒక్కటే
పిల్లలు పోతపాలు తాగిన తల్లిపాలు తాగిన వాళ్ళ ఐక్యూ లెవల్స్ లో ఎలాంటి తేడా ఉండదని ఒక అధ్యయనంలో చెబుతోంది.గతంలో కొన్ని అధ్యయనాలు తల్లిపాల వల్లే పిల్లలు ఎక్కువ తెలివితేటలతో ఉంటారని చెప్పాయి.కానీ ఈ కొత్త అధ్యయనం మాత్రం పిల్లలు ఎదుగుదలలో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, సామాజిక నేపథ్యం తల్లిదండ్రులకు దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయని పోత పాలు పట్టే తల్లులు తమ పిల్లలకు ఎలాంటి అన్యాయం చేయలేదని గ్రహించమంటున్నారు.జీన్స్ పరంగా పిల్లలు అవగాహన శక్తితో హెచ్చుతగ్గులు […]
సేద దీర్చే వర్ణాలు
ఇంటి అలంకరణ మారుతూ ఉంటేనే ఆ కొత్తదనం మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది పువ్వులు మొక్కలు ఎప్పుడు ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తాయి. రోజులో ఎక్కువసార్లు చూసే ఎదురు గోడకు పూల మొక్కలు కుండీలు లేదా ఫ్లవర్ వేజ్ లు అలంకరించవచ్చు. గది అలంకరణ లో ఇంట్లో ఎప్పటినుంచో ఉండే పాతకాలపు వస్తువులు ఎంతో ప్రత్యేకత ఇస్తాయి.సోఫా బెడ్ కుషన్ కవర్లు మంచి బ్రైట్ కలర్స్ తీసుకోవాలి. చక్క ఫర్నీచర్ కు లేత కాంతివంతమైన రంగుల కాంబినేషన్స్ తో […]
ఘనాహారం ఇవ్వాలి
పాపాయికి ఆరు నెలల వయసు దాటాక కొద్ది మొత్తంలో ఘనాహారం పరిచయం చేయండి అంటారు డాక్టర్లు. మింగటం, చప్పరించటం, నమలడం వంటివి ఇప్పుడే చేసేది రకరకాల రుచులు పోషకాలుండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. బిడ్డకు ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి తల్లిపాల నుంచి వచ్చే విటమిన్ సి సరిపోదు కనుక ఈ పోషకాహార ఉండే పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల రసాలు పలుచగా చేసి ఇవ్వాలి. రాగులు, పెసర్లు, గోధుమలతో చేసిన మాల్ట్ చేసి పెట్టొచ్చు. […]
ఆహారంతో పరిష్కారం
ఏడో తరగతి చదువుతున్న 12 సంవత్సరాల అమ్మాయి అయిరాహ్ లోధా పోషకాలతో కూడిన High 5 granola Brand న్యూట్రిషన్ బార్ ను ఎట్లా తయారుచేయాలో కనిపెట్టింది. నెలసరిలో కండరాలు పట్టేయటం మూడు మారిపోవటం వంటివి అడ్డుకునేందుకు ఆహార పదార్థాలు ఏమున్నాయో పరిశోధన చేసింది. ఐరన్ ఎక్కువగా ఉండే ఖర్జూరం మూడ్స్ ని ప్రభావితం చేసే డార్క్ చాక్లెట్ ఇతర పోషకాలతో కూడిన హై 5 బ్రాండ్స్ కు రూపం ఇచ్చింది. ఈ గ్రానోలా బ్రాండ్ తో […]
వేడినీటి స్నానం తో గుండె పదిలం
బాత్ టబ్ లో చేసే వేడినీటి స్నానం తో గుండె ఆరోగ్యంగా ఉంచుకోవచ్చుఅంటున్నారు పరిశోధకులు. వారంలో ఐదు రోజుల పాటు 12 నిమిషాల చొప్పున వేడి నీటి స్నానం చేయడం వల్ల గుండె కండరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావనీ, గుండె రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతో పాటు రక్త పోటు అదుపులో ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం సుమారు ఎనిమిది వందల మంది స్త్రీ పురుషుల పై చేసిన అధ్యయనంలో గుండె ఆరోగ్యాన్ని పరిశీలిస్తే గుండె పనితీరు […]
నడుము నొప్పికి నడక మందు
నడుము నొప్పికి మందులకన్నా నడక ఎక్కువ ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. సుమారు లక్షన్నర మంది పై చేసిన పరిశోధనలో నడుము నొప్పి గల వారిని ప్రతిరోజు సుమారు అరగంట పాటు నడవమని సలహా ఇచ్చారు. దీర్ఘకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్న వారిలో 16 శాతం మందికి ఉపశమనం కలిగింది. నడక వల్ల నడుము నొప్పి తగ్గినందుకు గల కారణాలు విశ్లేషిస్తే అధికబరువు సమస్య తలెత్తుతోందని ఇదే నడుము నొప్పి వీపు నొప్పికి కారణం అవుతుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
భారీ వెయిట్స్ తో నాజూకు
వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం అమ్మాయిలకు చక్కని శరీర ఆకృతిని ఇస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.నటి సమంత వంద కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. సెక్సీయస్ట్ విమెన్ గా కౌట్ అప్టన్ అయితే 20 పౌండ్లతో స్లెడ్ వ్యాయామాలు చేసింది. మంచి శరీరాకృతి కోసం ఇలాంటి వ్యాయామాలు చేస్తే శరీరం అదనపు ఆక్సిజన్ తీసుకుని కేలరీలు అధికంగా ఖర్చు ఐపోయి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆ మేరకు నాజూకు […]
పేదల కోసం మైక్రో ఇల్లు
సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన కాంక్రీట్ పైప్ లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పాడ్స్, లేదా మైక్రో ఇల్లు నిర్మించి చూపెట్టింది మానస కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మానస లల్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఈ ఓ […]
పువ్వుల కప్పులు
హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే ప్రకృతి దగ్గర ఉన్న భావన కలిగిస్తాయి గులాబీ మల్లె చామంతి లిల్లీ ఆర్కిడ్స్ వంటి పూలను క్లే తో తయారు చేసే రకరకాల సైజుల్లో ఉండే కప్పుల పైన అతికించే చేస్తున్నారు ఈ పూలను తయారు చేసేందుకు ఎంతో ఓపిక కావాలి రంగురంగుల తో పాలి ప్లే పూలు […]
ఒలంపిక్స్ కు నేత్ర
ఒలంపిక్స్ కి అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ గా, తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తి అందుకొంది నేత్ర. చెన్నై లో SRM కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది నేత్ర. తొలిసారిగా 2014లో చెన్నైలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018లో ఆసియన్ గేమ్స్ లోనూ గత సంవత్సరం మియామ్ లో జరిగిన హెంపెల్ వరల్డ్ సిరీస్ లోనూ సత్తా చాటింది ఒమాన్ లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లోని లేజర్ […]
మనసు తెలుసుకోండి
పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అమ్మా నాన్నకు చెబితే కొట్టట మో, తిట్టటంమో చేస్తారని భయపడే పిల్లలకు ఏ విషయాన్నయినా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ ఇమంటున్నారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే వాళ్లు తమలో తాము కుంగిపోవడం మొదలుపెట్టి పెడతారు. పిల్లలు ఏమైనా సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా […]
మిషెల్ వంటల షో
జంక్ ఫుడ్ విపరీతంగా తింటూ అధిక బరువు బారిన పడే పిల్లల కోసం వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహనా కలిగేలా ఒక వంట షో ప్రారంభించారు మిషెల్ ఒబామా రచయిత్రిగా పేరు తెచ్చుకున్న మిషెల్ ఏదో ఒక కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను చాటుకుంటారామె అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా భార్యగానే కాదు రచయిత్రిగా ఆమె ఒక ప్రత్యేకత ఉంది. తన భర్తతో కలిసి మొదలు పెట్టిన ఈ ప్రొడక్షన్ సంస్థ లో తీసిన […]
మహిళ పురోహితురాలు
శుభమస్తు పేరుతో ఎన్నో కళ్యాణాలు జరిపించారు మహిళా పూజారి నందిని భౌమిక్ .కల కత్తాకు చెందిన ఈ పూజారి పౌరోహిత్యాన్ని ఎంచుకుని సంస్కృత ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్ దగ్గర అధ్యయనం చేశారు .ఇది గౌరవప్రదమైన వృత్తి. నా కూతురు వివాహం నేను జరిపించినా మొట్ట మొదటి శుభకార్యం నాతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్ళితో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం నాలుగు రకాల వేడుకలు జరిపిస్తున్నాం . పురుషుల స్థానంలో మహిళా […]
వాట్స్ అప్ విత్ మి
9 నుంచి 13 ఏళ్ళ వయసులో ఆడ పిల్లలకు వచ్చే ఎన్నో సందేహాలకు, సమాధానం ‘వాట్స్ ఆప్ విత్ మి ‘ అన్న పుస్తకం రాసింది నటి టిస్కా చోప్రా. మా తొమ్మిదేళ్ల కూతురిని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాశాను ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా ఆరోరా, కెనడా లో ఉంటున్న మాళవిక శర్మ తన ఇన్ పుట్స్ బాలికల భౌతిక మానసిక మార్పులకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకు […]
పప్పుల్లో పోషకాలు
ఆరోగ్య పూరితమైన జీవన శైలి లో పప్పులు ధాన్యాలు తృణ ధాన్యాలు భాగం చేసుకోవాలి. అయితే వాడకంలో కొన్ని పద్ధతులు అనుసరించాలి పదార్థాల తయారీలో ఉపయోగించేందుకు ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చే వరకు నానబెట్టాలి.ఇలా చేస్తే వాటిలో యాంటీ న్యూట్రియంట్లు తగ్గిపోయి విటమిన్ల ను ఎంజైమ్లను సమర్థవంతంగా ముక్కలుగా చేస్తాయి. అప్పు ధాన్యాలతో గత, అత్యవసరం, లేదా అత్యవసరం కానీ ఎమినో యాసిడ్స్ పెంచేందుకు వాటిని ఇతర ఆహార ధాన్యాలతో అయితే ఒకటి ఈస్ట్ రెండు మోతాదులు […]
అలనాటి ప్రభావమే
చిన్న వయసులో ఏం తిన్నారు అన్నది పెద్దయ్యాక మంచి ప్రభావం చూపిస్తోందని కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో కొవ్వు చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే పెద్దయ్యాక మంచి ఆహారం తిన్న ప్రయోజనం ఉండదంటున్నారు చిన్నతనంలో తీసుకున్న ఆహారం వల్ల ఉదరంలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ల సమ్మేళనం (మైక్రో బియమ్) మారిపోయి వైవిధ్యం తగ్గిపోతుందని అలా మారినది జీవితాంతం ఉండిపోతుందని చెబుతున్నారు. ఈ మైక్రో బియమ్ ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధక శక్తి ఉంటుంది .ఇది […]
