Sunday, 28 Jun, 2026

“శని త్రయోదశి మహత్యం”

ఈ రోజు శనివారం కదా శని త్రయోదశి మహత్యం తెలుసుకుందాం…జీవితంలో కష్టాలు సహజం కాని కొన్ని పూజలు చేసి తొలగించుకోవచ్చు.సూర్యభగవానునికి,ఛాయాదేవికి కలిగిన వాడు శనీశ్వరుడు.మరి ఈ రోజు శనివారం+త్రయోదశి కలిపి రావటం ప్రత్యేకం. ఈయనకు సోదరుడు యముడు,సోదరి యమున ఉన్నారు. శనీశ్వరుడికి శని త్రయోదశి అంటే చాలా ఇష్టం.నల్ల రంగు వస్త్రధారణ,నువ్వుల నూనెతో అభిషేకం ఇష్టం.ఈ రోజు ఇనుము, ఉప్పు,నువ్వులు తీసుకోరాదు.”ఓం నమశ్శివాయ”అని స్మరిస్తూ ఉండాలి.ఏలినాటి శని తొలగించి అంతా మంచి చూపే శనీశ్వరుని తైలాభిషేకం చేసి […]

The Color Purple Book

1983 లో పులిట్జర్ బహుమతి పొందింది కలర్ పర్పుల్ నవల . ఒక ఏడాది పాటు న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ గా కూడా ఉంది. 1985 లో స్టీవెన్ స్పిల్ బర్ దాన్ని సినిమాగా తీశారు. సామజిక కార్యకర్త రచయిత్రి,కవయిత్రి ఎలిస్ వాకర్ రాసిందీ పుస్తకం. ఈ నీగ్రో రచయిత్రి రాసిన ఈ నవలలో కథానాయక సీలీ ని రేప్ చేస్తాడు పెంపుడు తండ్రి. పుట్టిన ఇద్దరు పిల్లలను ఆమె నుంచి దూరం చేసి ఆమెకు […]

కిరీటం గెల్చుకున్న అక్షరా రెడ్డి

మిస్ సూపర్ గ్లోబ్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెల్చుకొంది తెలుగింటి అమ్మాయి అక్షరా రెడ్డి . దుబాయ్ లోని ఫ్యాషన్ రన్ వే ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ అందాల పోటీలు జరిగాయి . 22 దేశాల నుంచి వచ్చిన అందమైన యువతులతో పోటీపడి ఈ టైటిల్ గెల్చుకొంది  అక్షరా రెడ్డి . “ఈ భూమి పై జంతువులు కూడా ఆరోగ్యంగా సౌకర్యంగా నివశించేందుకు నా వంతు కృషి చేస్తాను చిన్నపిల్లల పై అఘాయిత్యాలకు వ్యతిరేకతో బాలిక విద్య […]

స్లిమ్ సీక్రెట్

ఒక సింపుల్ మెథడ్ ని పాటిస్తే స్లిమ్గా ఉండటం ఈజీ అంటున్నారు డైటీషియన్లు . ఉదయం ఏడుగంటలకు శుభ్రంగా తయారై 7.11 నిముషాలకు బ్రేక్ పాస్ట్ రాత్రి 6.14 నిముషాలకు డిన్నర్ పూర్తి కావాలి  . ఒక మేర మనిషి లాగా ఈ టైమింగ్ పాటించాలి అంటున్నారు . రాత్రిపూట తక్కువ క్యాలరీలున్న ఏదైనా ఆహారం తీసుకోవాలి . ఈ మూడింటిని దేన్నీ క్రమం తప్పకుండ మిస్ కాకుండా చేసుకోవటమే బెస్ట్ డైటింగ్ అని బెస్ట్ వెయిట్ […]

హెలికాఫ్టర్ పైలెట్ సునీత కుమారి 

హర్యానా లోని మహేంద్రనగర్ జిల్లలో రసూల్ పూర్ అన్నా గ్రామంలో పుటింది సునీత కుమారి. ధిల్లీ కి చెందిన పవన్ హన్స్ లిమిటెడ హెలికాఫ్టర్ సర్వీస్ లో పైలెట్ ఉద్యోగంలో ఉన్నారు . ఆరుసిట్ల సామర్థ్యం గల యూరో కాఫ్టర్ ఏ ఎస్ 350 బీ 3 ఛాపర్ ను నడుపుతున్నారు సునీత . హోంద్వారా బారా ముల్లా లాంటి రక్షణ పరంగా సున్నితంగా ఉండే ప్రాంతాల్లో ఆమె హెలికాఫ్టర్ నడుపుతారు. పారా మిలటరీ దళాలను జమ్మూ […]

దశరథ్ మాన్జీ  మార్గ్

రాకపోకలకు అడ్డంగా ఉన్న ఒక కొండను తవ్వి రహదారి వేశాడు దశరథ్ మాన్జీ .  గయా కు దగ్గరగా గెహతేర్ అనే కుగ్రామంలో పుట్టాడు దశరధ్ . వాళ్ళ ఊరి చివరి కొండా దాటుకొని పక్కఊరికి వెళ్ళవలసి వచ్చేది . కొండదాటి మందులు తెచ్చేసరికి కాలాతీతమైన దశరథ్ భార్య మరణించింది . ఈ సంఘటన తర్వాత దశరథ్ కొండని కదిలించాలను కొన్నాడు కొండను తవ్వి రహదారివేసేపని మొదలుపెట్టాడు . మొదట్లో గ్రామస్థులు అతన్ని ఎగతాళి చేశారు . […]

పిల్లలకు ఇవ్వకండి

చెక్కలకు చెదలు పట్టకుండా వార్ణిష్ పూస్తూ ఉంటారు . అంతకు ముందు లక్కను ఉపయోగించే వాళ్ళు . ఇప్పుడు అదే లక్కను బేకరీ ఉత్పత్తుల్లో చాకోలెట్ల తయారీలో మిశ్రమ పదార్దంగా ఉపయోగిస్తున్నారంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చాకోలెట్లు ఇతర ఆహార పదార్దాలు తయారయ్యాక వాటి పై భాగంలో మెరుపు కోసం లేదా పై భాగంలో వేసే కంపెనీ ముద్రకోసం లక్క ఉపయోగిస్తారు స్టాంప్ లో ఉపయోగిస్తారు . చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడే కలర్ ఫుల్ షుగర్ కాండలు […]

మహిళా శక్తి చాటండి

ప్రధాని మోడీ పిలుపు నిచ్చిన భారతకే లక్ష్మి ఉద్యమానికి మద్దతుగా ఒక వీడియో రూపొందించారు నటి దీపికా పదుకొనే ,బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సింధు . మనదేశంలో స్త్రీ ని లక్ష్మీదేవితో పోల్చుస్తారు . అలాటి వారి విజయాలను సంతోషంగా పంచుకొంటే సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది . ఈ దీపావళి కి మహిళల విజయాలను పంచుకొందాం.  మాకు,మీకు తెలిసిన మహిళల విజయ గాధల్ని సామజక మాధ్యమాల్లో పంచుకొండి . ఇతరులకు అవి స్ఫూర్తిగా ఉంటాయవి  అని   […]

కొనాల్సింది బంగారం కాదు ఇనుము 

దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశికి బంగారం కొంటారు కదా. ఈ సారి ఆ ధనాన్ని బంగారం వంటి ఆరోగ్యంపై పెట్టండి ముఖ్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ ఐరన్ ‘ అంటూ ప్రచారం చేస్తోంది డీ. ఎస్. ఎం అనే సంస్థ, సాముజిక మాధ్యమాల్లో వైరల్  అయిన ఈ కార్యక్రమం పేరు ‘ప్రాజెన్ట్ స్త్రీ దన్’ ఎన్నో వైద్యసౌకర్యాలు,ఆధునిక పరికరాలు అందు బాటలో ఉన్నా మహిళలకు అనేక ఆరోగ్య సమస్యలు పట్టిపీడిస్తూనే ఉన్నాయి . ప్రతి ఇద్దరిలో ఒక మహిళ […]

ఒక్కటే పాయ

వెల్లుల్లిపాయలో బోలెడన్ని రెబ్బలుంటాయి. ఒకే ఒక పాయగా వుండే సోలో గార్లిక్ రకం కూడా వుంది. దీన్ని సింగిల్ క్లోవ్ ఆర్య గార్లిక్ అంటారు. ఇందులో 17 రకాల అమైనో ఆమ్లాలు,33 సుల్ఫ్యూరిక్ పదార్దాలు . 200 కి పైగా ఎంజైములు ఉన్న ఔషధం ఇది. శరీరం లోని అన్ని రకాల కణాలు పెరుగుదలకి తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నించి వస్తాయట సర్వరోగనివారిణి వ్యాధుల నివారణలో వెల్లుల్లి కదా ఇది వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తుంది. […]

“శ్రీ విద్యా సరస్వతి ప్రసాదం”

సరస్వతీ నమస్తుభ్యం..వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి..సిద్ధిర్భవతు మే సదా!! వర్గల్ గిరి పై వెలసిన శ్రీ విద్యా సరస్వతి దేవిని దర్శించి ఆ తల్లి కృపా కటాక్షాలు అందుకుందాం. ఇక్కడ అమ్మవారు తెల్లని చీరతో వీణాధరియై పద్మంలో ఆశీనురాలై మనకు దర్శనం ఇస్తుంది.భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకుని ఉన్నత స్థాయిలో ఉంటారని తప్పకుండా వస్తారు.ఇక్కడ వేద పాఠశాల కూడా వుంది.అమ్మవారికి నిత్యం భక్తులు తమ కోరికలు తీర్చే తల్లి అని పూజించి అనుగ్రహం కలగడం విశేషం. […]

మెరిపించే అందం 

ఏ వయసులో అయినా చర్మం అందంగా కనిపించాలంటే పెర్ల్ ఫేషియల్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్ ముత్యాల పొడి ,తేనె సమపాళ్ళలో తీసుకొని ఈ ఫేషియల్ చేస్తారు. ముత్యాల పొడి మొహంపై మొటిమలు,పిగ్మెంటేషన్ అరికట్టి చర్మం కాంతివంతంగా చేస్తుంది దీనికి సమానంగా ఒక ఇంట్లోనే చేసుకోగల చిట్కాని సూచిస్తున్నారు. పెసర పిండి గ్రీన్ బీ పౌడర్, మదర్ వర్ట్ అనే మొక్క ఆకుల్ని పేస్ట్ చేసి అమిశ్రమాన్ని ముఖానికి పట్టించి,అరగంట పోయాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే […]

పెండెంట్ ఫరెవర్ ఫ్యాషన్ 

పెండెంట్ జ్యువెలరీ పాతకాలపు నగల కిందే లెక్క ఆరోజుల్లో చక్కని రాళ్ళను ఏ చెట్టు తీగతోనో వేలాడదీసి వేసుకొనేవాళ్ళు . తర్వాత శంఖులు ,రత్నాలు,వచ్చాయి. తర్వాత రాజులు రాణులు బరువైన పతకాలు హారాల్లో ధరించటం చూశాం మన ఆధునిక డిజైనర్లు కు అవే నచ్చాయి. భారీ పతకాలు డిజైన్లు కాస్తా పెండెంట్ల రూపంలో మెరిసిపోతూ అమ్మాయిల మనసు లాగేశాయి. ఇప్పటికి, పెండెంట్ల ఫ్యాషన్ చాలా అందమైన వజ్రాలు పతకాల తో ధగధగలాడే బంగారు చెయిన్లు ఫ్యాషన్ . […]

ఇదీ ఒక మార్గం

బరువు ఇంత శ్రమ లేకుండా తగ్గవచ్చు అంటున్నారు . ఇల్గి నాయిస్  యూనివర్సిటీ శాస్త్రవేత్తలు . రక్తపోటు తగ్గించుకొనేందుకు కూడా ఈ పద్ధతి ఉపయోగ పడుతుంది అంటున్నారు . ఉదయం 10 గంటలు నుంచి ఆరు గంటల వరకు మాత్రమే ఆహారం తీసుకోవాలి . ఆ సమయంలో నచ్చిన ఆహారం  కావలసినంత తినచ్చు . ఇక  ఆరు గంటల తర్వాత 1గంటల పాటు నీరు,క్యాలరీలు లేని పానీయం మటుకు తాగచ్చు . మల్లి ఉదయం  10 గంటలకే […]

మెటాలిక్ మేకప్

పండగలు ప్రత్యేక సందర్భాల కోసం . కాస్తకొత్తగా ట్రై చేయి మంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . పెదవులకు లిప్స్ స్టిక్ బదులుగా లిప్ ఆయిల్స్ ట్రై చేయమంటున్నారు . ఈ ఆయిల్స్ పెదవులను మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మారుస్తాయి . అలాగే కాళ్ళు పెదవులతో పాటు బుగ్గలు గోళ్ళు కూడా మెటాలిక్ మేకప్ తో అందంగా మార్చేయచ్చు అంటున్నారు . లిప్స్ స్టిక్ తర్వాత కొద్దిగా మెటాలిక్ గ్లిట్టర్ అప్లయ్ చేస్తే మెటాలిక్ మెరుపులతో గోళ్ళు […]

సేద దీర్చే స్నానం 

మనిషి దినచర్యలో ముఖ్యమైన అంశం స్నానం . రోజు,వేడి కాలుష్యం ఉన్న వాతావరణంలో ఉంటారు కనుక ప్రతి రోజు రెండుసార్లు విదిగా స్నానం చేస్తేనే ఆరోగ్యం. స్నానం అంటే వంటిపైన నీళ్ళు కుమ్మరించుకోవటం కాదు. శరీరాన్ని శుభ్రం చేసే స్నానం చేయాలి. స్నానం కోసం ఉపయోగించే నీరు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు . చర్మం పైన ఉండే సెబేషియస్ గ్రంధులు ఉతేజితమై చర్మ రక్షణకు అవసరమైన నూనెలు సేవించేందుకు కావలసిన వేడిలో అంతే గోరువెచ్చగానే […]

కృతజ్ఞతలు సునీతాకృష్టన్

” సునీతాకృష్టన్ వంటి మనిషి మన మధ్య ఉన్నందుకు మనమంతా ఆమెకు కృతజ్ఙతలు తెలియజేయాలి ” అంటూ అనుష్క శర్మ ట్విట్టర్ లో ప్రజ్వల హమ్ నడిపే సునీత గురించి కామెంట్ పెట్టారు అలాగే  కౌన్ బనేగా కరోడ్ పతి ఆమె పరిచయం చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు ధన్యవాదాలు చెప్పారు . ఘోరమైన జీవిత వాస్తవాల మధ్య ఓ పోరాట యోధురాలు ,అని కూడా సునీతను ప్రశంశిస్తూ ట్వీట్ చేశారు అనుష్క శర్మ. సునీత పదిహేనేళ్ళ […]

మనసే ఔషధం

గుండె పరిపూర్ణమైన ఆరోగ్యంలో మనసు పాత్ర చాల కీలకం అంటారు వైద్యులు . ధ్యానం మనసు పైన నియంత్రణ ఇస్తుంది. ఆలోచనకు పగ్గాలు వేసే కిటుకు చెపుతోంది అలా ధ్యానం ప్రభావం శరీరం పైనే కాదు ,మనసు పైన అధికమని అధ్యయనాలు చెపుతున్నాయి . మనసు ఎప్పుడు వత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటేనే గుండెకు ఆరోగ్యం అందుకే వృత్తి సంబంధమైన వత్తిడిలు ఎన్నిఉన్న కుటుంబానికి కొత్త సమయం కేటాయించారు . విహారయాత్రలకు వెళ్ళాలి . అంతులేని లక్ష్యాల […]

జోగటి మంజమ్మ

కర్నాటక అకాడమీ చైర్మన్ గా నియమితురాలైన తొలి ట్రాన్స్ జెండర్ గా వార్తల్లో నిలిచారు జోగటి మంజమ్మ . కర్నాటక లో జోగతి నృత్యం చేసే ఏకైక బృంద మంజమ్మ దే . మంజమ్మ కర్ణాటక ప్రభుత్వం అందించే ‘రాజ్యోత్సవ అవార్డ్‌’ను 2010లో గెలుచుకున్నారు.. కర్ణాటక ప్రభుత్వం అయిదో తరగతి సిలబస్‌లో, కర్ణాటక జానపద విశ్వవిద్యాలయం బీఎ కోర్సులో మంజమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చింది. కర్ణాటక జానపద యూనివర్శిటీ సహకారంతో 2014లో డాక్టర్‌ చంద్రప్ప సోబటి […]

సమానంగా ఉండాలనుకొంటాం

చిన్ని చిన్ని కానుకలతో అమ్మాయిలను ఇంప్రస్ చేయాలనుకొంటారు అబ్బాయిలు . అయితే నేనెప్పుడూ ఇలాంటి బహుమానాలకు పడిపోను . ఇవ్వాళ చాలామంది నాలాంటి అమ్మాయిలే . కెరీర్ విషయంలో తప్పించి ఇంకేం ఆలోచించరు అచ్చం నాలాగే అంటోంది  రశ్మిక మందన్న . అసలు మనతో  స్నేహంగా ఉండాలను కొనేవాళ్ళులో గొప్ప లక్షణాలు అక్కర్లేదు నిజాయితీ ఉంటేచాలు . ఎవరైనా అలా మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళను ఏ అమ్మాయి లైనా ఇష్టపడతారు . నేనైతే అంతే నిజాయితీగా ప్రోఫిషనల్ గా […]