October 2019
వయసు దేముందీ ?
డ్రైవింగ్ టెస్ట్ కోసం కార్లో కూర్చున్నాక ,కాస్త నెర్వస్ గా అనిపించింది . కాసేపు మాట్లాడాక నార్మల్ అయ్యాను అసలీ లైసెన్స్ నాకెంతో అత్యవసరం అన్నది విన్నీ శాంపి ఆనందంగా 75 ఏళ్ళ వయసులో ఆమెకు నిజంగానే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం . బ్లడ్ వుడ్ ట్రీ అసోసియేషన్ ఈ లైసెన్స్ కోసం చాల సహాయం చేశారు ఆమెకు . ఇప్పుడంత అవసరం ఏమిటీ అంటే ఈ 75 ఏళ్ళ ఆమెతో ఆమె అక్క కూడా […]
పొటాషియం చాలా అవసరం
వర్క్ అవుట్స్ తో పాటు పొటాషియం తీసుకుంటేనే శరీరం శక్తిని నింపుకుంటుంది. వర్క్ అవుట్స్ తో కండరాలు అలిసిపోకుండా నొప్పులు రాకుండా పొటాషియం సహాయం చేస్తుంది. రోజువారి ఆహారంలో మనిషికి 4700 మిల్లీ గ్రాముల పొటాషియం అవసరం. ఇది పండ్లు కూరగాయలలో లభిస్తుంది రోజు ఐదు సార్లు తప్పని సరిగా వాటిని తీసుకోవాలి. డైటీషియన్లు సలహా ప్రకారం ఒక అవకాడో లో 690 మి. గ్రా,పావుకప్పు ఎండా బెట్టిన ఆప్రికాట్ లో 378 మి. గ్రా,ఒక చిలకడదుంపలో […]
ఆలోచన మళ్ళించటం బెటర్
ఎక్కువసేపు ఆలోచిస్తే మెదడు సృజనాత్మకతను కోల్పోతుందనీ ,ఏదైనా కొత్తగా చేయాలనీ ప్రయత్నిస్తూ ఉంటే ఆలా మెదడు అలిసిపోయేదాకా ఆలోచించవద్దు అంటున్నారు పరిశోధకులు . మెదడు ఫ్రెష్ గా ఉండాలి . తుది నిర్ణయంకోసం మెదడుకు పనిపెట్టే ముందర ,అసలా పని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయమంటున్నారు . మెదడు చురుగ్గా ఈ అధ్యయనాన్ని వంట పట్టించుకొంటుంది . లేదా మెదడు వెంటనే నిర్ణయం తీసుకోలేక గందరగోళ పడుతుంది పదినిముషాల ఆలోచన అవతల పడేసి కొద్దిసేపు బయట నడవమంటున్నారు […]
ఇక శాకాహారం తినాలి
పాల ఉత్పత్తుల్ని అధికంగా తీసుకోవటం వల్ల ఉష్ట మండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది అంటున్నారు నిపుణులు. వ్యవసాయానికి బదులుగా మాంసం కోసం జంతువుల పెంపకం ఎక్కువవుతుంది . వీటికోసం ఎక్కువ భూమి కేటాయిస్తున్నారు . పశు జనాభా పెరగటంతో జల వనరులు అడుగంటుతున్నాయి . వాతావరణ కాలుష్యం పెరుగుతుంది . పశుసంపద పెరగటంతో అనేక వృక్ష జాతులు అంతరించి పోతున్నాయి . దీనిలో పర్యావరణానికి తరగని నష్టం వస్తుంది . మానవాళి ఆహారపు అలవాట్లు మార్చుకోనట్లయితే ఉష్ట […]
పాదాల ఇన్ ఫెక్షనా ?
వర్షం ఆగకుండా పడతూ వుంటే పాదరక్షలు తడిసి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది స్నానానికి యాంటి బాక్టీరియల్ సోప్ వాడాలి. పదాలు పూర్తిగా తడిలేకుండా తుడుచుకొని యాంటి ఫంగల్ పౌడర్ అద్ది చెపులు వేసుకోవాలి. సాక్స్ వేసుకునే అలవాటు వుంటే పాదాలు పూర్తిగా ఆరిపోయాకే వేసుకోవాలి రాత్రి పూట నిద్రించే ముందర కాళ్ళు శుభ్రంగా కడిగి పూర్తిగా పొడి ఆరేదాకా తుడిచి యాంటి ఫంగల్ క్రీమ్ రాయాలి. డాక్టర్ సలహాతో యాంటి ఫంగల్ టాబ్లెట్స్ […]
పొలాల్లో ఏర్పాటు చేస్తే బెస్ట్
సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాలు,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటుంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటుచేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి . పంటలు కూడా బాగా పండుతాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలు గాలి తగలాలి . చల్లగాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణంలోని తేమ వేడెక్కితే వాటి పనితీరు తగ్గిపోతుంది . […]
