October 2019
“రామ ఏకాదశి ప్రసాదం”
శ్రీ రామ దూతం శిరసా నమామి!! ఆశ్వీయుజ మాసంలో వచ్చే విశిష్టమైన,పవిత్రమైన తిథి ఈనాటి రామ ఏకాదశి.ఈ రోజు శ్రీ లక్ష్మీ నారాయణలను పూజించాలి.ఉపవాస దీక్షతో నిత్యం కృష్ణ,నారాయణ,గోవింద అని స్మరిస్తూ ఉండాలి. ఈ రోజు బియ్యం, గోధుమ, బార్లీతో తయారీ పదార్థాలు ముట్టుకోరాదు.సాయంత్రం దగ్గరలో వున్న లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయానికి వెళ్లి విష్ణు సహస్ర నామం,అష్టోతరం పఠనం చేసి ముక్తి పొందాలి.చెడు మాటలు వినకూడదు, మాట్లాడకూడదు.సాత్వికాహారం భుజించాలి. నిత్య ప్రసాదం: కొబ్బరి,పాలు,పండ్లు. -తోలేటి […]
అవి విభిన్న ప్రయాణాలు
ప్రతి మహిళకు ఎవరికీ వారికీ విభిన్నమైన ప్రయాణం ఉంటుంది. తమసొంత ప్రయాణంలో వాళ్ళు గర్వించాలి. ఎవురినీ అనుసరించ వలసిన పనిలేదు. తమకలలను సాకారం చేసుకునేందుకు గాను స్పష్టమైన కోరిన మార్గంలో నడవాలి అంటోంది జాన్వీ కపూర్ . పాత్రల కోసం నన్నునేను మార్చుకోవటం నేను ఇష్టాంగానే తీసుకొన్న . ఇది నిరంతర ప్రక్రియ కార్గల్ గర్ల్ కోసం ఆరు కిలోలు బరువు పెరగాను రోహి అఫ్జ కోసం పదికిలోలు తగ్గను ఇప్పుడు మళ్ళి కార్గల్ గర్ల్ రెండో […]
ఇది లవ్ ట్రెయిన్
యువతి యువకుల మధ్య ప్రేమ,పరిచయం,పెరిగేందుకు చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రేమికుల కోసం ఓ ప్రత్యేకమైన రైలు నడుపుతోంది. చైనా లో ఇరవై ఏళ్ళుగా పెళ్ళిళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రేమ పెళ్ళి గురించి ఆలోచించకుండా కెరీర్ గురించి ఆలోచిస్తూ వుండటం వల్ల ప్రేమకు పెళ్ళికి యువత దూరం అవుతున్నారని ఈ ఆలోచన చేసింది. ఈ ప్రత్యేక రైలులో ఒక్క విడత వెయ్యి మంది అబ్బాయిలు అమ్మాయిలు రెండు రోజుల పాటు పర్యటనకు తీసుకువెళతారు. ప్రయాణంలో ప్రత్యక కార్యక్రమాలు […]
స్పేస్ హోటల్
మనుషులు తలుచుకుంటే అసాధ్యం ఏమీ వుండదు . ఇప్పుడు ఎవరైనా ఆకాశంలో భూమ్యాకర్షణ కక్ష్య దాటుకొని వెళ్ళి అక్కడో హోటల్ లో భోజనం చేయాలనుకొంటుంటే అది ఇప్పుటికే సగం పూర్తయింది అంటున్నారు గేట్ లే ఫౌండేషన్ సంస్థ వారు. ఆర్టిఫీషియల్ గ్రావిటీలో ఈ అంతరిక్ష హోటల్ తయారయింది. దీని పేరు వాన్ బాన్ స్పేస్ స్టేషన్ అని పేరు పెట్టారు. ఈ హోటల్ లో ఒకేసారి 400 మంది బస చేయచ్చు. స్టార్ హోటల్ లగే లాడ్జింగ్ […]
ఎంబ్రాయిడరీ అంచుతో పట్టు
సిల్క్ అనగానే ముట్టుకొంటే జారిపోయే మెత్తని మైసూరు సిల్క్ చీరెలు గుర్తురాక మానవు. సాదాగా,చక్కని పెద్ద డిజైనర్ పైట కొంగుతో కనీసం వందేళ్ళుగా దక్షణాది స్త్రీల మనసులో పీఠం వేసుకొని కూర్చొని ఉన్నాయి ఈ అందమైన చీరెలు. అసాంప్రదాయి చీరెలకు బందిని స్టయిల్ కసుటి ఎంబ్రాయిడరీ పిందెల బుటీలు ,డబుల్ లైన్ చెక్స్ హెవీ పల్లు తో వచ్చాయి. ప్యూర్ సిల్క్ ,ప్యూర్ గోల్డ్ జెర్రీ తో వుండే ఈ చీరెలు కాస్త ఖరీదు ఎక్కువే కానీ […]
అచ్చం మనుషుల్లాగే జీవితం
మనుషుల్లో ప్రేమలు ఇష్టాలు ఉండటం,పెళ్లాడిన జంట అన్యోన్యంగా ఉండటం ,పుట్టిన బిడ్డలను భాద్యతగా పెంచుకోవటం జరుగుతుంది . అలాగే జీబ్రా పించ్ పక్షులు కూడా మనుషుల్లో మాదిరే ప్రేమబందం ఉంటుందని గుర్తించారు పరిశోధకులు . ఈ జీబ్రా పించ్ పక్షులు జతకడితే జీవితాంతం కలిసి ఉంటాయి . కలసి పిల్లల్ని సంరక్షించు కొంటాయి . నచ్చితేనే జంట ఏకమవుతారు . హాయిగా కలసి ఉంటాయి . మనుషులైన బహు భార్యత్వాన్ని ,బహు భర్తృత్వాన్నికలిగి ఉంటారు కానీ ఈ […]
ఈ పానీయాలు ఆరోగ్యం
శరీరంలో ఏర్పడే విషతుల్యాలన్నీ ఎప్పటి కప్పుడు బయటికి పంపిస్తే కానీ ఆరోగ్యం సమకూరదు ఈ డిటాక్సె ఫికేషన్ చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు . కొన్ని పానీయాలు పని చేస్తాయి అంటున్నారు. గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం, మిరియాలు పొడి కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి అప్పుడు శరీరంలోని మలినాలు బయటికి పోతాయి జీర్ణశక్తి పెరుగుతోంది. క్యారెట్ బిట్ రూట్ వంటి జ్యూస్ లలో యాపిల్,పుదీనా కొత్తిమీర కలుపుకొని తాగితే చాలా మంచిది . అలాగే […]
బరువు చూసుకోండి
ఓ సారి బరువు పెరిగాక తగ్గించుకోవటం కాస్త కష్టమే కానీ ఓ చిన్న చిట్కా పాటించండి బరువు తగ్గటం కాస్త సులభం అవుతోంది అంటున్నారు పరిశోధికులు. ఎవరైనా సాధారణంగా ఏడాదికి ఒక అరకిలో వరకు బరువు పెరుగుతారు అయితే స్థూలకాయల్లో ఈ పెరుగుదల ఎక్కువగా సాగుతోంది . అయితే బరువు తగ్గాలనుకొనే ప్రతి రోజు బరువు చూసుకోమంటున్నారు పరిశోధికులు. రోజు ప్రతిపూట బరువు చూసుకొంటే అమరునాడు తిన్నె ఆహారం పైన ఈ ప్రభావం వుంటుంది. ఆలా అయితేనే […]
పోషకాలు అవసరం
తల్లి తినే ఆహారం నుంచే బిడ్డకు పోషకాలు అందుతాయి బిడ్డకు స్థన్యం ఇస్తున్నపుడు మంచి ఆహారం అవసరం ఎంతగానో ఉంటుంది. సరైన మోతాదులు కొవ్వు కేలరీలు కావాల ,గోధుమలు,రైస్ ఓట్స్ కార్న్ మీల్ ,బార్లీ ఇతర ఆహార ధాన్యాలు ఎరుపు ఆకుపచ్చ ,ఆరెంజ్ కలర్ కూరగాయలు తాజా పండ్లు,లేదా డ్రై ఫూట్స్,పాలు, పాలపదార్దాలు తీసుకోవాలి. చేపలు నట్స్ గింజలు బఠానీ లతో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. లీన్ మీట్ ఫెక్ట్రో కూడా మంచి ఛాయిస్ . ద్రవ […]
నేలపై ఇంద్ర ధనుస్సు
ఆకాశంలో సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సు నేలపైన విరిసినట్లే అనిపిస్తుంది . చైనాలోని జాంగెరు డాంక్సే లాండ్ ఫామ్ జియోలాజిక పార్క్ చూస్తే చూసినంతమేరా ఒక చిత్రకారుడు శ్రద్దగా గీసిన అందమైన వర్ణ చిత్రంలా రంగుల్లో పరుచు కొన్న పర్వతాలుంటాయి . 322 చదరపు కిలో మీటర్లు విస్తరించిన ఉన్నా ఈ పర్వతాలని 2009 లో యునెస్కా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇవి కొన్ని లక్షల ఏళ్ళక్రితం రకరకాల రంగుల్లో ఉన్న ఇసుక,రాయి ,ఖనిజాలు భూమిలో ఒక […]
” గజాననుడి ప్రసాదం “
అరి హర గజముఖ విఘ్నవినాయక సురనుత హరసుత గణపతి జయ్ జయ్!! విఘ్నేశ్వరుడుకి 108 పేర్లతో పూజలు చేస్తారు.”వినాయక చవితికి” మనం ఈ స్వామి పేర్లు స్మరిస్తూ పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం. స్వామి కటాక్షం లేనిదే మనం ఏ పని మొదలు పెట్టిన నిర్విఘ్నమే!! తొలి పూజ నికిదివో గణపయ్య అని మనసారా ఆహ్వానించండి మూషికంతో ప్రత్యక్ష మై వరాలు ప్రసాదించేటి అపురూపమైన భాగ్యం కలుగుతుంది. తెల్లని పూలతో పూజలు చాలా ఇష్టం.పిల్లలకు వినాయకుడు,హనుమంతుడు అన్న […]
కొవ్వు పేరుకొంటోందా ?
ఎంత తక్కువ తిన్నాం అనుకొంటున్న పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరుకు పోతూవుంటుంది. ఎక్కువ సేపు కూర్చొని వుండాడం వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు కూడా పొత్తి కడుపు చుట్టు కొవ్వు పేరెలా చేస్తాయి. ఆహారంలో మంచి కొవ్వులు ఎక్కువ చెడ్డ కొవ్వులు తక్కువ ఉండేలా చూడాల బాదం,ఆక్రోట్,పిస్తా వంటి తినాలి వేపుడు పదార్దాలు నెయ్యి నూనె తగ్గించాల పీచు ఎక్కువగా వుండే పప్పులు చిరుధాన్యాలు ,కాయిగూరలు ,ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి భోజనానికి నిద్రకు మధ్య కనీసం […]
ఇదే మరింత ప్రమాదం
తాజా అధ్యయనాల ప్రకారం దక్షణ భారతదేశం లోని పట్టణాల్లో 21.4 శాతం అబ్బాయిలు . 18.5 శాతం అమ్మాయిలు స్థూలకాయులే . పోషకాహార లోపం కన్నా . స్థూలకాయం తో వచ్చే అనారోగ్యాలే ఎక్కువ . దిగులు పడి మానేయకుండా నెమ్మదిగా బరువు తగ్గించుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శరీరానికి అవసరమైన విటమిన్లు ,పోషకాలు అందక బలహీనమై పోకుండా నెమ్మదిగా పేరుకున్న కొవ్వు కరిగించుకోవాలి . ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి . రోజుకు అరగంట వేగంగా నడవాలి […]
ఫ్రూట్ హోటల్
థాయిలాండ్ ఓ అందమైన రిసార్ట్ ఉంది . అందులో ప్రత్యేకత ఏమిటంటే వందకు పైగా ఉన్న ఈ రిసార్ట్ గదుల్ని పండ్లు ,కూరగాయల ఆకారాల్లో నిర్మించారు . కొండప్రాంతంలో చుట్టు పచ్చని చెట్లు నీటి కొలనులతో ఉంటుందని రిసార్ట్ గదులు చూసేందుకు పండ్ల ఆకారంలో ఉంటాయి కానీ లోపల అన్ని మాములు గదులే . పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి . ఆహ్లాదకరమైన ప్రకృతిలో ఈ పండ్లు,కాయగూరల ఆకారం లో ఉండే గదులు చూసేందుకు ఎంతో బావుంటాయట. […]
అద్భుత ఔషధం తులసి
తులసి లో ఎన్నో ఔషధ లక్షణాలున్నాయని ఇప్పటికి పరిశోధనలు తెలిపాయి . కానీ కృష్ట తులసి లో యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయని ఈ మధ్యనే తేలింది . సాధారణంగా తులసీలోని జీవ రసాయనాలకు యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ ,యమతి సెప్టిక్ లక్షణాలుంటాయి . మొక్కల్లో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలనే మెటాబోలైట్స్ అంటారు . సహజంగా ఇవి మొక్క స్వీయ రక్షణకు ఉపయోగపడతాయి . వీటిలో యాంటీ కాన్సర్ లక్షణాలున్నాయి . […]
నాకు నచ్చే అలవాటు
వృత్తిరీత్యా నేను చేసే పనులన్నీ నాకు చాలా ఇష్టం . నా పనుల్ని ఇష్టం గా భావించే చేస్తాను . అందుకే ఎన్ని గంటలసేపు షూటింగ్స్ లో పాల్గొన్న అలసటగా అనిపించదు . ఎవరైనా కానీ చేసే పనిని ప్రేమిస్తే అది ఇప్పటికీ సంతోషాన్ని ఇస్తుంది అంటుంది సోనాక్షి సిన్హా . నాకు ఫ్యాషన్ వాక్ లలో పాల్గొనటం కూడా చాలా ఇష్టం . అలా అని ఫ్యాషన్ పోకడలే నాకు ఇష్టం అని చెప్పాను కానీ […]
ఈ స్పూన్లు భలే రుచి
యూజ్ అండ్ థ్రో పేరుతో ప్రపంచం మొత్తం నిండిపోయిన ప్లాస్టిక్ వస్తువుల పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న సందర్భంలో గుజరాత్ నుంచి కువ్లి పటేల్ అన్న యువకుడు త్రిసూర్ పేరుతో తినేందుకు వీలయ్యే స్పూన్లు తాయారు చేశాడు . బీట్ రూట్ ,పాలకూర ,చాకో లెట్ ,మిరియాలు ,మసాలా మొదలైన ప్లేవర్స్ లో అనేక రకాల స్పూన్ లు తయారు చేశాడు . ఏ నిల్వ చేసే పదార్దాలు కలపాక పోయినా ఈ స్పూన్ లు ఆరేళ్ళు పాడైపోకుండా […]
అనూ అగర్వాల్ అనుజువల్
అనూ అగర్వాల్ బాలీవుడ్ నటి . ఆషికే అన్నా సినిమాలు నటించింది . మోడలింగ్ కోసం ముంబయ్ లో అడుగు పెట్టిన అను అగర్వాల్ అనుకోకుండా నటి అయిందన్న మాట . ఆమె కు ఒక మూడ్ లో బతకటం నచ్చలేదు . ఒక ఆశ్రమంలో చేరేందుకు వెళ్ళిపోయింది . అంతలో ఒక యాక్సిడెంట్ జరిగి ఆమె శరీరం చిద్రమైంది . 29 రోజులు కోమాలో గడపాల్సి వచ్చింది . మళ్ళీ తనకు చాలా ఇష్టమైన యోగా […]
మారిన రూపం నాకు స్ఫూర్తి
దంగల్ సినిమాలో పాత్ర కోసం నా జుట్టు కత్తిరించుకున్నాను . ఇప్పుడు హ్యూమన్ కంప్యూటర్ చిత్రం లోని అనుపమ బెనర్జీ పాత్ర కోసం మరొక మారు జుట్టు కట్ చేసుకోవలసి వచ్చింది. ఇలా చేసే పాత్రల కోసం ప్రతిసారి మారిపోవటం నాకెంతో ఆనందంగా వుంటుంది అంటోంది సాన్య మల్హోత్రా…. ప్రతి సారి నా పాత్ర కోసం వారి వారి రూపంలో మారిపోవటం నాకు స్ఫూర్తిగా అనిపిస్తోంది. నేను బాగా నటించగలను అని నాకు నాపైన నమ్మకం వస్తుంది […]
నన్ను నేనే నమ్ముతా
మీ సక్సెస్ సూత్రం ఏమిటి అంటే నాపట్ల నాకున్న విశ్వాసం, అన్ని వేళలా నన్ను నేనే నమ్మటమే అంటుంది పీ .వీ సింధు . నేను చెప్పుకొనేదే నేను వినాల కోర్ట్ లో ఉన్న క్షణంలో ఎపుడు ఏమీ చెప్పారు కాబట్టి నాకు నేనే నిర్ణయం తీసుకొంటూ రావాల. బాధ్యతలు ఒత్తిడిలు ఎప్పుడు వుంటాయి. కోర్ట్ లో ఉన్నపుడు వ్యక్తిగతంగా సిద్ధమై దృష్టి అంతటినీ ఆట పైనే ఫోకస్ చేస్తాను. పెద్దవాటికంటే కనీస సూత్రపు లక్ష్యమే పెట్టుకుంటాను. […]
