Sunday, 28 Jun, 2026

“భగిని హస్త భోజనం”-ప్రసాదం

దీపావళి మరునాడు గోవర్ధన పూజలు చేసుకుంటాం.ఆ తర్వాత రోజే సోదర-సోదరీమణుల పండుగగా ఈ రోజు భగిని హస్త భోజనం అనీ భాయ్ దూజ్ అని వేడుక చేసుకుంటారు. సోదర-సోదరీమణుల పండుగగా రక్షా బంధనంతో పాటు భగినీ హస్త భోజనం కూడా పురాణాల నుండి ఆచరిస్తున్నారు.సూర్య భగవానుడి పుత్రుడు యముడు,సోదరి యమున.తన నివాసానికి వచ్చిన సోదరునికీ తిలకం దిద్ది, హారతి ఇచ్చి,భోజనం పెట్టింది.యముడు మర్యాదకి సంతోషించి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వాదిస్తాడు. మరి సోదరీమణులు!! మరి మనం […]

సెల్వి కి పురస్కారం 

స్వచ్ఛభారత్ పురస్కారం అందుకొన్న సెల్వి తమిళనాడు,మధురై లోని  సక్కే మంగళం నిరాశి . టైలరింగ్ షాప్ నిర్వహిస్తుంది. స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తోంది. బహిరంగ మలవిసర్జన ను నిర్ములించేందుకు పూనుకొని వేల సంఖ్యలో మరుగు దోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ రూపంగా ఇచ్చే 12 వేల రూపాయల ప్రోత్సహం గురించి ఇల్లిల్లు తిరిగి ప్రచారం చేసి ,సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో మార్పు తీసుకువచ్చింది. తనతో పాటు మహిళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని మధురై […]

అతిగవాడితే నష్టమే

టెక్నాలజీ సందేహం లేకుండా మన జీవిత గమనానికి మేలు చేస్తుంది . కానీ అదేపనిగా దానికి బానిసలైతేనే ప్రమాదం అంటున్నారు అధ్యయనకారులు . తాజాగా జరిగిన ఒక సర్వే లో 14 నుంచి 15 సంవత్సరాల అమ్మాయిల పైన సమగ్ర పరిశోధన చేశారు . కొద్దీ కాలం వాళ్ళను సోషల్ మీడియా కు దూరం చేశారు . టెలిఫోన్ వాడకం పరిమితం చేశారు . ఆ సమయంలో వారు కేవలం స్నేహితులతో కలుస్తూ,కుటుంబ సభ్యులతో మిగిలిన కాలం […]

సాత్వికాహారంతో ఆరోగ్యం

ఈ మధ్య కాలంలో జరుగుతున్న హెల్త్ పరమైన రీసెర్చ్ లు ఎన్నో అద్భుతమైన అంశాలను కానుకొని తెచ్చి ఇస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. జీవన శైలిలో వస్తున్న ఆందోళన,వత్తిడి వంటి మానసిక సమస్యలకు మందులు వాడనవసరం లేకుండా కేవలం ఆహారం తోనే చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఈ లక్ష్యం తో జరిగిన ఒక అధ్యయనంలో కొంత మందిని రోజుకు పది సార్లు పండ్లు,మూడు సార్లు ప్రోటీన్ ఫుడ్ ,మూడు సార్లు పెరుగు లేదా పాలు మూడు టేబుల్ స్పూన్ […]

బ్లాక్ రైస్ బెస్ట్

బ్లాక్ రైస్,రే,పర్పుల్,బ్రౌన్,వైట్ రైస్ ఇలా ఎన్నో రకాల బియ్యల్లో బ్లాక్ రైస్ ఎక్కువ ఆరోగ్యం అంటున్నారు అధ్యయనకారులు . ఆంధో సైనిక్ అనేపదార్థం వల్ల నలుపు ప్రో ఆంధో సైనిరిన్ అనే పదార్ధం వల్ల బియ్యానికి ఎరుపు రంగు వస్తాయి . ఈ రంగుల బియ్యల్లో ఫినాలిక్ పదార్దాలు కూడా ఉండటం వల్ల ఇవి గుండెకు మేలు చేస్తాయి . కాన్సర్ ను ఎదుర్కొనే సత్తువ వస్తుంది . యాంటీ  ఆక్సిడెంట్స్ వార్ధక్యపు లక్షణాలను అడ్డుకొంటాయి . […]

ఏదైనా ఉద్యోగమే

అందరు ఆఫీస్ లకే వెళ్ళి ఉద్యోగాలు చేయదు. ఇంట్లోంచి చేసే వ్యాపారం కూడా ఉద్యోగం వంటిదే. ఇంట్లోంచే కదా కష్టం ఏముంటుంది అంటారు, కానీ ఆలా ప్రత్యేక సౌకర్యాలు ఏమీ లేని చోట పని చేయించాలా కష్టం. దాన్ని తేలిగ్గ తీసుకోకండి ఒక ప్రణాళికతో ఆ పనిని ఇంకెంతో నైపుణ్యంతో చేయండి అంటున్నారు కెరీర్ నిపుణులు. ఇంట్లోంచే పనిచేసిన ఆఫీస్ కు వెళ్ళినట్లే తయారవ్వాలి. ఇంటికి,వ్యాపారం,లేదా ఇంటి నుంచి చేసే ఉద్యోగానికి చక్కని ప్రణాళిక వేసుకోవాలి. పని […]

క్లీన్ చేస్తాయి

కొన్ని పండ్ల, కూరగాయలకు శరీరంలోని వ్యర్ధాలను తొలిగించే శక్తి వుంటుంది. సి-విటమిన్ అధికంగా వుండే నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి తాగితే వ్యర్ధాలు బయటికి పోతాయి. పుచ్చకాయలో సిట్రోలినిక్ అనే ప్రత్యేక పదార్థం కాలేయం,మూత్ర పిండాలు అమోనియా బారిన పడకుండా చేస్తాయి. నేరేడులోని యాంటీ బయోటిక్ గుణాలు మూత్రాశయం లో వ్యర్దాలు పేరుకోకుండా చేస్తాయి. యాపిల్ లోని పెక్టన్ పేగుల్లోని మలినాలనీ వ్యర్దాలని బయటికి నెట్టేస్తుంది. కిర ముక్కలు వేసిన నీటిని తాగినా మంచిదే బొప్పాయి శరీరంలోని వేరువేరు […]

సీతాకోక చిలుకలు మెచ్చేపూలు

శీతాకాలంలో చక్కగా పూసే తీగ క్లిరో డెండాన్ స్ప్లీoడెన్స్ దాన్నే ఫ్లేమింగ్ గ్లోరీ బోయర్ అంటారు . చక్కగా ఈనెలలో కనిపించే పచ్చని ఆకులతో అండాకారంలో దట్టింగ్ ఎర్రని పూల గుత్తులకు ,ఒక్కో పూవు ఐదు రెక్కలతో మంచి సువాసనతో ఉంటుంది . సంవత్సరం మొత్తం పూస్తూనే ఉన్న శీతాకాలంలో ఇంకాస్త బాగా విరగభూస్తుంది . హమ్మింగ్ పిట్టలు ,సీతాకోక చిలుకలు ఈ పులచుట్టూ తిరుగుతాయి . ఆకురసాయనాలు వాడితే పెద్దగా చేద పట్టదు . అన్ని […]

సౌకర్యమే ఫ్యాషన్ 

డ్రస్ లు ఎలాంటివైన సౌకర్యంగా ఉన్నవాటినే ధరించటం ఈ తరం ఇష్టపడ్డే అంశం. ఉదాహరణకు అమ్మాయిలు జెగ్గింగ్ లు బావుంటాయంటారు. ఇవి చూసేందుకు డెనిమ్ జీన్స్ ల అనిపించినా లెగ్గింగ్స్ మాదిరే సౌకర్యంగా ఉంటాయి. లుక్ మాత్రం డెనిమ్ ఇచ్చిన అందం ఇస్తాయి. న్యూలుక్ లెగ్గింగ్స్ లో జతచేస్తే ఏ సందర్భంలో అయినా అందంగా వుంటాయి. ఏ డ్రస్ వేసుకొన్న చేతులు,మెడ నగలతో అలంకరించక పోయిన పర్లేదు. చక్కని డ్రస్ ఒక్కటే అందం ఇస్తాయి. కాస్త ఖరీదైన […]

నిమిషం తీరిక లేదు

గడచిన ఆరునెలల్లో మొత్తం 22 గంటలు మాత్రమే నేను ఇంట్లో గడిపాను . తీరిక లేకుండా పనిచేస్తున్నాను . ఇంటిపై బెంగ పెట్టుకొన్నాను . ఒక్క రెండు రోజులు పూర్తిగా ఇంట్లో ఉండిపోవాలని ఉంది . ఇంట్లోంచి షూటింగ్ కు బయలుదేరుతూ ఉంటే మళ్ళీ ఎప్పుడు వస్తావు అనేస్తారు ఇంట్లోవాళ్ళు అంటుంది రష్మిక మండన్న. తెలుగు ,కన్నడ ,తమిళ భాషాల్లో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తోందామె . ఒక్కో షూటింగ్ ఒక్కోచోట జరుగుతుంది అందుకే నాన్ స్టాప్ […]

“కార్తీక ప్రసాదాలు”

మారేడు నీవని…ఏరేరి తేనా… మారేడు దళములు నీ పూజకు… వనితామణులూ!! ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలైంది,కార్తీక దీపాలు వెలిగించటం,కార్తీక పురాణం వినడం, ఉపవాసం ఉండడం,వన భోజనం చేయడం మరి ఈ మాసం అంతా భక్తి మయం. ఈ రోజు ప్రారంభమే కార్తీక సోమవారం.తెల్లవారు ఝామునే లేచి కార్తీక దీపం తులసి కోట వద్ద వెలిగించి ఆ శివయ్య అనుగ్రహం పొందుదాం.జంగమయ్య అభిషేకప్రియుడు కదా!! సఖులకు దీపావళి, కార్తీకం శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా చూడాలని ఆ […]

లాలిస్తేనే వింటారు

టీనేజర్లని పెంచటం తల్లులకి ఎప్పుడు సవాలే చిల్డ్రన్స్ కౌన్సిలర్స్ పిల్లలకు నచ్చేలా ఏదైనా చెప్పాలి. అంటే వాళ్ళని నియంత్రిస్తున్నట్లు,లేదా ఆజ్ఞాపిస్తునట్లు చెప్పమన్నారు . వాళ్ళను సుతిమెత్తగా లాలిస్తునే మాట్లడాలని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసినట్లు చెపుతున్నారు ఎదిగే వయసులో పిల్లలు టీనేజ్ లోకిరాగానే తమకితాము పెద్దవాళ్ళు అయినట్లు భావిస్తారని ,తల్లితండ్రులు వాళ్ళని తనతో సమానమైన వాళ్ళుగా చూడాలని చెబుతున్నారు,14,15 ఏళ్ళున్న వాళ్ళతో తల్లి ఏంతో నెమ్మదిగా పసి పిల్లలను లాలించే గొంతుతోనే కన్విన్స్ అయ్యేలాగా ఈవిషయాన్ని అయినా […]

బొమ్మని తెచ్చే కప్పులు 

కొరియన్ సంస్థ లైచో కొత్తరకం కప్పుల్ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. చూసేందుకు మాములుగా ఉంటాయి. సాదాగా కనిపించే కప్పుని సాసర్ పైన పెట్టగానే పువ్వులు ,ఆకులు చిలకలు సింహాలు కనిపిస్తాయి . ఈ మిర్రర్ కప్పుల్ని సిల్వర్ నైట్రేట్ పూత పూసి తయారు చేస్తారు. అందువల్ల కప్పుల ముందు ఏముంటే అవి అద్దంలో లాగా కనిపిస్తాయి సాసర్ పైన ఒక కోణంలో ఒక్క బొమ్మ పెట్టేసరికి,కప్పు సాసర్ పైన పెట్టగానే ఆడిజైన్ కప్పు పైన ఇంకో కోణంలో […]

పర్యావరణ హితం ఇవి

దగ్గరగా వెయ్యి వరకు వెదురు వస్తువులు ఉపయోగంలో ఉన్నాయని ఈ మధ్య కాలంలో షాo ఘై వరల్డ్ ఎక్స్ పోలో తీసిన ఒక షార్ట్ ఫిలిం చూపిస్తోంది . ఇవన్నీ తేలికైనవి ఉపయోగంలో ఉన్నవే. ముఖ్యంగా వుడ్ ఇండస్ట్రీ లో ఇంకా కొత్త ఉపకరణాలు తయారుచేస్తూనే ఉన్నారు . ఫోన్ స్టాండ్ దగ్గర నుంచి బ్లెడ్ సప్లైర్ ,కాలిక్యులేటర్,పెన్ డ్రైవ్ తో మొదలుకొని హెల్మెట్లు ,సైకిళ్ళు ,కళ్ళద్దాల ప్రేములు,వాచీలు,హ్యాండ్ బ్యాగ్ లు ,అలంకార వస్తువులు కూడా ఈ […]

 ఫ్రూట్ జ్యువెలరీ

ఫ్యాషన్ వరుస లోకి పువ్వులతో పాటు పండ్లు కూడా వచ్చి చేరాయి. ఫ్రూట్ జ్యువెలరీ బ్రాండ్ మొదలైంది. రాళ్ళూ, ముత్యాలు కూర్చిన పండ్ల డిజైన్ లతో చెవిపోగులు,బ్రాస్ లైట్స్,పెండెంట్లు వచ్చేశాయి. చక్కని రాళ్ళు కూర్చిన నిమ్మతొనలు. ఎర్రని దానిమ్మగింజలు,స్టయిల్ గా వేలాడే అరటిపండ్ల లోలాకులు,ఆకుపచ్చని రాళ్ళలో నారింజ స్టడ్స్ ఇవొచ్చి జ్యువెలరీ ట్రెండ్ . పండ్ల,గింజల ఆకృతులు ఆభరణాల్లో అమరిపోయి కాళ్ళని ఆకట్టుకొంటున్నాయి తేలికైన వెండి హారాలు దగ్గర నుంచి ,వన్ గ్రామ్ గోల్డ్ నుంచి వజ్రాల […]

నిజమైన స్నేహితులు 

పెంపుడు జంతువులను ముఖ్యంగా కుక్కల్ని పెంచుకుంటే శారీరకం గానూ,మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి . అయితే గుండె చికిత్స చేయించుకొన్నవాళ్ళు ఈ కుక్కల్ని పెంచుకునే వారై వుంటే వారు మరింత ఆరోగ్యంగా చాలా తొందరగా కోలుకొన్నట్లు వెల్లడైంది. ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో ఇరవై ఏళ్ళ క్రితం గుండె జబ్బుకు గురైన కొందరిని ఎంపిక చేసుకొని,వారిలో కుక్కల్ని పెంచుకునేవాళ్ళని,పెంచుకోనివాళ్లని గురించిన ఒక అధ్యయనం చేశారు. అందులో కుక్కల్ని కలిగిఉన్నవాళ్ళలో ఎక్కువ మంది ఆరోగ్యంగా […]

కేరళ స్పెషల్ థోర్ ధు

కేరళలో ప్రత్యేకంగా తయారయ్యే  ధోర్ ధు నేత తువ్వాళ్ళు ,దుస్తులు ఎంతో మృదువైనవి అంటారు . అమెరికా ,యూరప్ దేశాల్లో బీచ్ టవల్స్ గా ఈ కేరళ థోర్ ధు లనే వాడతారు . పిల్లలకు పక్కవేసేందుకు కప్పేందుకు ఈ మృదువైన వస్త్రశ్రేణి ఎంతో బావుంటుంది . ఇంత తేలికైన ఈ థోర్ ధు నేతతో తయారైన దుస్తులు కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి . కేరళకే సొంతమైన ఈ మెటీరియల్ ఇప్పుడు ఆన్ లైన్ లో […]

అతిగా వద్దు 

వ్యాయామం విషయంలో ఒక ప్రణాళికాబద్ధంగా ఉండమని ఏదైనా అతిగా చేయద్దుని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధికులు. వ్యాయామం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదీదీ ,దాని ప్రభావం మెదడుపైన ఉంటుందంటున్నారు. అలసట పెరిగితే అది ఆలోచనల పైనా ప్రతిఫలిస్తుందని, ఫలితంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోలేదనీ అంటున్నారు కొంతమంది  అథ్లేటిక్స్‌ ను ఎంపిక చేసి ,అప్పటి వరకు  రెగ్యూలర్ గా చేస్తున్న వ్యాయామం కాకుండా కొన్ని వారాల పాటు అదనంగా సైక్లింగ్ రన్నింగ్ వంటివి చేయించారు. వాళ్ళ ఎమ్మారై స్కాన్ […]

వెయ్యి రేకుల పద్మం

ఎరుపు నించి ఊదా వర్ణం వరకు రంగులతో వికశించే  వెయ్యి రేకుల పద్మం . గుండ్రని బంతిలాగా మొత్తంగా వెయ్యి రేకుల ఈ పద్మం అద్భుతమైన సువాసనతో కూడా ఉంటుంది . ఈ తామరజాతి పువుపేరు బై కీఆన్ యే . కాస్త ఆకుపచ్చ కలగలసిన తెల్లని పూలు ఇంకెంతో అందంగా ఉంటాయి . చైనాలోని భౌద్ద అరోమాల్లో ఎక్కువగా కనిపించే ఈ పూలు అక్కడ ఎంతో పవిత్రంగా భావిస్తారు . భౌద్ధమతంలో సహస్రదళ పద్మం ఎంతో […]

అందం అంటే ఈమే

ఇస బెల్లా ఖైర్ హదీద్ ప్రపంచంలోనే అత్యంత అందగత్తె గా గుర్తింపు తెచ్చుకొంది . ప్రాచీన గ్రీకులు బ్యూటీ ఫీ గా పిలిచే లెక్కల సూత్రం గోల్డెన్ రేషియో స్టాండర్డ్స్ ఆధారణంగా కళ్ళు,ముక్కు,నోరు,నుదురు,కనుబొమలు ,చుబుకం అన్నింటి పరిమాణం వాటి స్థానాలు లెక్కలేసి డిజిటల్ ఫేషియల్ మ్యాపింగ్ కుక్కల ప్రకారం ఎంతోమంది ప్రముఖులను పోలిస్తే ఇస బెల్లా మొదటి స్థానంలో ఉంది . ఇతర శరీర భాగాల కంటే ఆమె చుబుకం సరిగ్గా నప్పిందట . ఈ గ్రహంపైన […]