Sunday, 28 Jun, 2026

“వాసమాంబ ప్రసాదం”

కడపలోని ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం దర్శించి వద్దాం పదండి!! వాసవీ అమ్మవారు ఆర్యవైశ్యుల కులదైవం.అపురూప సౌందర్యవతి.పార్వతీదేవి అంశం.ఇక్కడ శరన్నవరాత్రుల ఉత్సవాలు ఆర్భాటంగా జరుగుతాయి.దూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మైసూరులో దసరా పండుగ వైభవంగా జరిగటం కంటే విశేషంగా ప్రొద్దుటూరు పట్టణంలో జరుగుతుంది.ఈ ఆలయం రెండవ స్ధానంలో వుంది.అన్ని వేళలా అమ్మవారికి పూజలు, ఉత్సవాలతో ఆలయం రద్దీగా ఉంటుంది. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అన్నం పాయసం.           -తోలేటి వెంకట […]

పుష్కలంగా పోషకాలు

ఓట్స్,తృణ ధాన్యాలజాతికి చెందినవి . పుష్కలంగా పోషకాలు ఉంటాయి . 30 గ్రాముల ఓట్స్ లో సుమారుగా 117 కేలరీల శక్తి లభిస్తుంది . పీచు చాలా ఎక్కువ . అలాగే పిండిపదార్దాల మిశ్రమం వల్ల ఇవి అరిగి సాధారణ చక్కెరలు గా శరీరంలో మారతాయి . దీనివల్ల మధుమేహం ఇబ్బంది పెట్టదు . ఓట్స్ బీటా గ్లూకాన్స్ అనే కరిగే పీచు పదార్దాలు ఉన్నాయి . ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి . ఇందులో […]

నడక ప్రాణావసరం

మనిషి రోజుకి పది వేల అడుగులు నడవాలన్నది ఎపుడో యాబై ఏళ్ళ నాడు జపాన్ లోని వాకింగ్ క్లబ్బులు నిర్ణయించాయి . దేశ విదేశాలు వొప్పు కున్నాయి అయితే అదీ కనీస అవసరం మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంతకు ఎక్కువే నడవాలి. నిముషానికి వంద అడుగుల చొప్పున కనీసం మూడువేల అడుగులు వేస్తే అది ఒక మాదిరి వ్యాయామం నిద్ర లేవగానే రెండు నిముషాలు కాళ్ళు చేతులు సాగదీసి,కండరాలని కంట్రోల్ లోకి తెచ్చుకొని పావు గంట మెడిటేషన్ […]

చిలుకలు కాదు పువ్వులు

చెట్టునిండా చిలుకలు వాలితే ఎంత సందడి,ఎంత అందం . కానీ ప్రకృతి ఎంత తమాషా చేసిందంటే ఏకంగా చిలుకలు వాలినట్లుండే మొక్కనే సృష్టించింది . చూస్తే మొక్కపైన వాలిన చిలుకలు కనిపిస్తాయి . ఈ మొక్కపేరు క్రోటలేరియా కనింగ్ హామీ లేదా గ్రీన్ బర్డ్ ఫ్లవర్ ప్లాంట్ అంటారు . ఈ చెట్టుకు పూసే పువ్వులు ఆకుపచ్చ రంగులో హమింగ్ బర్ద్ మొక్క రెక్కలు తగిలించు కొన్నట్లు అచ్చం పక్షి పిల్లలాగే ఉంటుంది . హటాత్తుగా ఫోటో […]

అదేం తప్పుకాదు

కొంతమంది ఎడమ చేతి వాటంతో ఉంటారు. తినటం రాయటం ఎడమచేతి తోనే . అందరూ కుడిచేతి వాడుతూ ఉంటే కొందరే ఎడమ చేతితోరాయడం వింతగానే ఉంటుంది . దీనికి కారణం జన్యువులే అంటారు పరిశోధకులు . ఈ జన్యువు మెదడులోని భాషకు సంబంధించిన భాగంతో అనుసంధానమై ఉంటుందనీ . ఆ భాగంలో కణాల అమరికలో వ్యత్యాసం ఉండటంవల్ల ఎడమ చేయి వాడతారని చెపుతున్నారు . ఇలా ఎడమచేతిని వాడే వాళ్లలో మెదడుకి ఇరువైపులా భాషా భాగాలు ఒకదానితో […]

స్వభావం మాత్రం ఒక్కటే

ఆల్కలాయిడ్లు కొద్దీ మోతాదు లో ఉండే గసగసాలు నరాలపైనా ఒత్తిడిని తగ్గించే మంచి మందులా ఉపయోగపడుతాయి. సాధారణంగా నొప్పుల్ని తగ్గిస్తాయి గనుకనే సాంప్రదాయ వైద్యంలో వాడుతారు సాధారణంగా చుస్తే తెల్ల గసగసాలు అంటే పాపి మొక్కల్లో ఎన్నో రకాలున్నాయి నీలం,ఉదా,ఎరుపు , తెలుపు రంగుల్ని బట్టి గింజలు కూడా తెలుపు,గోధుమ,నలుపు,నీలము,బూడిద వర్ణాల్లో ఉంటాయి. వీటిలోని ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. పీచు శాతం ఎక్కువ. సంవృద్ధిగా వుండే బి-కాంప్లెక్స్ ,విటమిన్లు,ఖనిజాలు,బిపిని తగ్గిస్తాయి. కొద్ది నీళ్ళలో […]

కొవ్వు కణాలే కారణం

చాలా మంది చిన్నప్పుడు చాలా సన్నగా ఉంటారు . వయసు పెరిగే కొద్దీ బరువు పెరుగుతూ మధ్య వయస్సు దాటేకొద్దీ ఇక ఊబకాయులైపోతారు . ఎంత తక్కువ తిన్న బరువు పెరగటం ఆగదు . కానీ దానికి కారణం అధికంగా తినటం కాదు . శరీర వ్యాయామం చేయక కాదు ,వయస్సు పెరిగేకొద్దీ కొవ్వు కణాలు పనితీరు మాగిపోయి బరువు పెరుగుతున్నారు అంటున్నారు పరిశోధకులు . కొంతమందిని ఎంపిక చేసి 13 సంవత్సరాల పాటు పరీక్షించాకా వాళ్ళు […]

ఈ ఆకే ఎరుపు

తాంబూలంగా వేసుకునే ఆకు పచ్చని తమలపాకు ఇండోనేషియా లో మాత్రం ఎర్రని రంగులో దొరుకుతుంది ఈ ఎర్రని తమలపాకు అద్భుతమైన ఔషధం అనేక మందుల్లో వాడుతారు నీళ్ళలో ఈ ఆకుని మరిగించి ,రోజుకు మూడు స్పూన్లు భోజనానికి ముందు క్రమం తప్పకుండా తాగితే మధుమేహం తగ్గిపోతుంది. దగ్గు,జలుబు నివారణకు తోడ్పడుతుంది . ఈ ఆకుల్ని మరిగించిన నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు తగ్గిపోతాయి. దంత సమస్యలు తగ్గిపోతాయి . చర్మం నుంచి దుర్వాసన రాకుండా కాపాడుతాయి. ఈ […]

“సాయి ప్రసాదం”

మానస భజరే గురుచరణం… దుష్టర భవ సాగర తరణం… గురు మహా రాజ్..గురు జై జై… సాయినాథ్ సద్గురు జై జై!! ప్రకాశం జిల్లాలోని ఒంగోలు,లాయరుపేటలో వున్న సాయిబాబా వద్దకి వెళ్ళి అక్కడ బాబాయి దర్శించి,నైవేద్యం పెట్టి తరిద్దామా వనితలు!! శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు ఈ స్ధలంలో సాయిబాబా వారిని పవిత్రమైన మంత్రోచ్ఛారణతో శాస్త్రీయంగా స్థాపించారు.అప్పటి నుండి ఇప్పటి వరకు వైభవంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్న ఆచారం. ప్రతి డిసెంబర్ లో దత్త జయంతి సందర్భంగా […]

వతైయిన జుట్టు కోసం

భారతీయ వంటకాల్లో తాలింపు,మసాలా,మేకింగ్ మీడియంలో ఆవ గింజలుంటాయి కాస్త చేదుగా ఘాటైన వాసనతో వుండే ఆవపిండి లేకుండా ఊరగాయలే వుండవు . భారతీయ ఉపఖండంలో నలబై రకాల ఆవాలున్నాయి. ఘాటు తక్కువగా వుండే పసుపు రంగు ఆవాలు మధ్యధరా ప్రాంతం లో పండుతాయి తెలుపు నుంచి పసుపు రంగులో వుండే ఆవాలు ఈ ఆవాల్ని హాట్ డగ్స్ సాండ్ విచ్ లు హోమ్ బర్గర్ల లో ఎకువుగా వాడతారు . ఈ గింజల్లో కెరోటిన్,ప్రోటాన్,ఐరన్,కాల్షియం ఎక్కువగా వుండటంతో […]

కలిపి కుడితే ఫ్యాషన్

బస్ ఎక్కుతూ లేదా టూ వీలర్ పైన స్పీడ్ గా దూసుకుపోయే అమ్మాయిలకు జారిపోయే చున్నీలు, ఓణీలతోకాస్త కష్టం. ఆ ఇబ్బంది లేకుండా చున్నీ అటాచ్ చేసి డ్రస్ తయారుచేశారు డిజైనర్లు . సాధారణంగా అమ్మాయిలు చిన్నపాటి ఫంక్షన్ లకు సాంప్రదాయక దుస్తులు ఇష్టపడతారు . లెహెంగా ,లంగా ఓణీ వేసుకొంటే జారిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి . అందుకే అనార్కలి కుర్తీలకు చున్నీని కలిపి కుట్టేస్తున్నారు డిజైనర్లు . ఓణీని లెహెంగా కలిపి కుట్టటంతో దానికి […]

పొడవుగా అనిపిస్తాయి

పొడవుగా కనిపించాలంటే కొన్ని డ్రెస్సింగ్ మెళుకువలు పాటించమంటున్నారు స్టయిలిస్ట్ లు అర్ద బారులున్న వస్త్రాలు అసలు వద్దు వర్టికల్ ప్రింట్స్ అయితే పొడవుగా నాజూగ్గా కనిపిస్తారు. కాంట్రాస్ట్ కలర్ కంటే మ్యాచింగ్ వల్ల పొడవుగా అనిపిస్తారు. ఫుల్ లెంత్స్ షర్టుల కంటే షార్ట్ షర్టులు లు పొడవుగా ఉన్న బ్రాంతి కలిగిస్తాయి. దుస్తులు శరీరానికి అంటి పెటుకునట్లుగా ఉండాలి. చోకర్ నెక్ పీస్ లు కాకుండా పొడవాటి నెక్లెస్ లు పెండెంట్స్ పెట్టుకోవాలి హై హీల్స్ తప్పనిసరి. […]

డిప్రషన్ తల్లి గర్భం లొంచే మొదలు

చాలా మందిలో తరుచు కనిపించే డిప్రషన్ అప్పటికప్పుడు వచ్చింది కాదని అది తల్లి గర్భం లొంచే మొదలవుతుందని అంటున్నారు పరిశోధకులు . గర్భవతి తరుచు డిప్రషన్ గురయితే ఆ ప్రభావం గర్భస్థు శిశువు పై ఉంటుందని మెదడు పనితీరుని తల్లి పడే డిప్రషన్ ప్రభావితం చేస్తుందని చెపుతున్నారు . కొన్ని వందల కుటుంబాల్లో మహిళలు పిల్లల ప్రవర్తన మీద అధ్యయనం నిర్వహించారు . గర్భవతి తీవ్రమైన డిప్రషన్ గురయితే ఆమెకు పుట్టిన శిశువు పెద్దయిన తర్వాత అదే […]

టాప్ సెలక్షన్ అమ్మాయిలదే

కొన్ని వందల మంది యువకులపై చేసిన ఒక సర్వే లో అబ్బాయిలు తాము గతంలో ఏ ఫంక్షన్ కు ఏ టాప్ వేసుకున్నారో సరిగ్గా గుర్తు పెట్టుకోలేరని తేలింది. ఈ సర్వే లో పాల్గొన్న అమ్మాయిలు రెండేళ్ళ క్రితం ఏ పార్టీకి ఏ టాప్ లు వేసుకుపోయారో కూడా గుర్తు పెట్టుకున్నారు వాళ్ళవే కాదు దగ్గరి స్నేహితులని, లేదా ఆ పార్టీలో అత్యంత ఆకర్షణీయంగా అనిపించినవి కూడా గుర్తు పెట్టుకున్నారు. ఒంటరిగా షాపింగ్ కు వెళితే అమ్మాయిలు […]

అన్ని ప్రార్థనా మందిరాలు ఇక్కడే

హిందువులు దేవాలయాల్లో పూజలు చేస్తే ,ముస్లిమ్ లు నమాజ్ చేస్తారు. క్రిస్టియన్స్ చర్చి లో ప్రార్థనలు చేస్తారు . ప్రతి మతానికి వారికీ సంబందించిన ప్రార్థనా మందిరాలు ఉంటాయి . కానీ రష్యాలో కజాన్ నగరంలో ఇడర్ ఖహాస్ అనే సంఘ సంస్కర్త టెంపుల్ ఆఫ్ అల్ రెలిజియన్స్ నిర్మించాడు . మతాలన్నింటిని ఒకే చోటకు తెచ్చేందుకు ప్రయత్నం చేశారు . 1992 లో ఈ భవన నిర్మాణం మొదలైంది . వివిధ మతాల ప్రార్థన మందిరాల […]

డెంగ్యూ జ్వరాలు-నివారణ మార్గాలు

ప్రతి ఇంటిలో ఇప్పడు వైరల్ జ్వరాలను చూస్తున్నాం..వర్షా కాలంలో అందరిని భయపెడుతున్న వైరల్ ఫీవర్లలో డెంగ్యూ ఫీవర్ ఒకటి…డెంగ్యూ జ్వరం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం..డెంగ్యూ ఫీవర్ దోమల వలన వ్యాపించే వైరల్ జ్వరం. Aedes aegypti(ఏడిస్‌ ఈజిప్ట్‌)అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల వచ్చేది డెంగ్యూ జ్వరం. ఏడిస్ అనే ఆడ దోమ ఈ వైరస్ ను ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇది వర్షాకాలంలో అధికంగా […]

సమయ పరిమితి

అందాల ఉత్పత్తులను సాధారణంగా అయ్యిపోయే వరకు వాడుతూ ఉంటారు . మధ్యలో గ్యాప్ వచ్చిన తిరిగి అవసరం వచ్చినపుడల్లా వాడటం పరిపాటి . కానీ వాటిలో కొంత కాలానికి ప్రిజర్వేటిక్స్ ప్రభావం తగ్గిపోతుంది . లోపల మైక్రోబ్స్ పెరుగుతాయి . వాటి వల్ల రాష్ ,మొటిమలు,అలర్జీ లు వస్తాయి . సాధారణంగా నీటి ఆధారిత ఫాండేషన్లు ఏడాది దాకా ,నూనె ఆధారిత ఫాండేషన్లు 18 నెలల దాకా ఉంటాయి . కాన్సిలర్లు ,పేస్ పౌడర్ ,పౌడర్ బ్రెష్ […]

అది వట్టి చాకిరే 

రోజంతా అలిసిపోయేంత పని చేస్తే గాఢ నిద్ర వస్తుందని అనుకుంటాము కానీ, ఆ అలిసిపోయె పని ఇంటి పని, పిల్లల పనులు కావు అంటున్నారు అధ్యయనకారులు. నిద్రకు సంబందించి చేసిన ఒక పరిశోధనతో కొన్ని వేల మంది స్త్రీ ల పైనా అధ్యయనం చేశారు. అవన్ని చాకిరిగానే భావించాలి. మెదడు పైవాటి ప్రభావం ఉందంటున్నారు యోగ, గార్డెనింగ్, గోల్ఫ్ ఇంక ఇతర ఆటల ద్వారా కలిగే అలసట తో మెదడు స్వంతన పొందే అలసట చెందుతోంది. దాని […]

వీళ్ళలో తెలివి కాస్త తక్కువే

బరువు ఎక్కువ గా ఉంటే తెలివి తేటలూ కాస్త తక్కువే అంటున్నారు పరిశోధకులు . ముఖ్యంగా ఈ వ్యవస్థ పిల్లల్లోనే ఎక్కువ ఉంటుందని చెపుతున్నారు . లావుగా ఉన్న పిల్లలు తరచు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు . ఈ పిల్లలు ఆటపాటల్లో కూడా చురుగ్గా ఉండనికారణం కేవలం ఈ బరువు వల్లనే అంటున్నారు . అధిక బరువుతో ఉండే పిల్లలు విద్యాలయాల్లో చురుగ్గా ఉండరని వారి ప్రవర్తన కాస్త అసాధారణంగా అయిపోతుందని అంటున్నారు . ఈ […]

లగ్జరీ డాగ్ హౌస్

ఈ ప్రపంచం పెంపుడు కుక్కలను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే వాళ్ళు చాలా మంది. ఇలాటి శునక ప్రియులను ద్రుష్టి లో పెట్టుకొని బ్రిటిష్ కంపెనీ హెకెట్ వెరోనా కుక్కల కోసం డిజైనర్ ప్యాలెస్ లను నిర్మిస్తోంది. శునకం సైజెను బట్టి రెండు రూములతో వీటి నిర్మాణం వుంటుంది. కాలనియల్ విల్లా,స్టానిష్ వలసియో రోమన్ ఇంపీరియాల్ మాన్లన్ ఆకృతుల్లో ఈ కెన్నెల్స్ ఏర్పాటువుతాయి లివింగ్ రూమ్,బెడ్ రూమ్ లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. టివి డిస్పెన్సర్లు కాన్ఫరెన్స్ […]