fivers
డెంగ్యూ జ్వరాలు-నివారణ మార్గాలు
ప్రతి ఇంటిలో ఇప్పడు వైరల్ జ్వరాలను చూస్తున్నాం..వర్షా కాలంలో అందరిని భయపెడుతున్న వైరల్ ఫీవర్లలో డెంగ్యూ ఫీవర్ ఒకటి…డెంగ్యూ జ్వరం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం..డెంగ్యూ ఫీవర్ దోమల వలన వ్యాపించే వైరల్ జ్వరం. Aedes aegypti(ఏడిస్ ఈజిప్ట్)అనే జాతి దోమకాటు వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే వైరస్ వల్ల వచ్చేది డెంగ్యూ జ్వరం. ఏడిస్ అనే ఆడ దోమ ఈ వైరస్ ను ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇది వర్షాకాలంలో అధికంగా […]
