November 2017
తప్పులు వెతకొద్దు.
నీహారికా, భార్యా భార్తల మధ్యని గొడవలు అడ్డం పైన ఆవగింజలా దొర్లి పోవాలి కానీ అలా నిలువ వుండకుడదు అని అంటారు. చాలా ఇళ్ళల్లో చిన్ని చిన్ని గొడవలు మామూలే. వాటిని మరీ తెగే వరకు లాగకుండా ఎక్కడివక్కడ పరిష్కరించూకోవచ్చు. చేసిన పొరపాటు అంటా ఇద్దరు కలిసి చేసిన పొరపాటుని ఒక్కళ్ళ పైకి ఒక్కళ్ళు నేట్టుకునే ప్రయత్నం చేస్తారు. జరిగిపోయిన తప్పు లో పొరపాట్లు వెతికే బదులు సమస్య నుంచి బయట పడాలనే ఆలోచన చేస్తే మంచిదే […]
నయా ట్రెండ్ రోజ్ గోల్డ్.
పసుపు పచ్చని బంగారు నగలు చూశాం, వెండి నగలు చూశాం. చివరకు దారాలతో మట్టి తో చేసిన నగలు వచ్చాయి, ఇప్పుడు కొత్త జ్యూవెలరీ ట్రెండ్ రోజ్ గోల్డ్. ఈ బంగారపు ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా వున్నాయి. రోజ్ గోల్డ్ మిశ్రమ లోహాలతో తయ్యారైంది. బంగారంలో రాగి వెండి కలుపుతారు. 18 కారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి, నాలుగు శాతం వెండి వుంటుంది. వెండి శాతం 5 కన్నా పెంచుతూ పొతే […]
పక్షులు ఇష్టపడే మొక్క.
రూఫ్ గార్డెన్స్ ఎంతో ఇష్టం తో పెంచుతున్నారు. ఆకు కూరలు కూరగాయలు పెంచడంతో పాటు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు పెంచే చెట్లు, పక్షులను, సీతాకోక చిలుకలను తేనె తీగలను ఆకర్షిస్తే బాగుంటుంది. ఇల్లే ఒక నందన వనం అవ్వుతుంది అనుకుంటారు. ఎగిరే పక్షులు పిట్టలు వుంటే ఎంత బాగుంటుంది. బహునియాను పెంచుకోమ్మంటారు వృక్ష శాస్త్రజ్ఞులు. దీన్ని ఆఫికన్ ఫ్యుమ్, కామేల్స్ ఫుడ్, రెడ్ ఆర్కిడ్ బుష్ అంటారు. ఇది ఆఫ్రికా కు చెందిన మొక్క. ఐదారు అడుగుల […]
ఇవి హోమ్ మేడ్ స్క్రుబ్స్.
చర్మాన్ని కాంతిగా చేసే స్క్రుబ్స్ ఎన్నో వెరైటీలలో మార్కెట్ లో దొరుకుతున్నా కొన్ని ఇంట్లో తేలికగా తయ్యారు చేసుకోవచ్చు. ఇవి శక్తి వంతంగా పనిచేస్తాయి కుడా. గులాబీ ఫ్లేవర్ కావాలంటే టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ల సీ సాల్ట్, నలుగు చుక్కల రోజ్ ఆర్గానిక్ ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకుంటే స్క్రుబ్ తయ్యారవ్వుతుంది. అలాగే మూడు కప్పుల చక్కర, కప్పు ద్రాక్ష గింజలు నూనె, ముప్పావు కప్పు ఆరంజ్ ఎసేన్షియల్ నూనె, పావు కప్పు పుదీనా […]
పిగ్మేంటేషన్ తగ్గించే ప్యాక్.
30 ఏళ్ళు దాటుతూ వుంటే చాలా మందిని వేదించే సమస్య పిగ్మేంటేషన్. మంగు అంటారు దాన్ని దీనికి ఇంట్లో తయ్యారు చేసే ఫేస్ ప్యాక్ వుంది. ముందుగా కమలాపండు రసం కానీ, బంగాళా దుంపసం కానీ తీసి ఆ రసం చర్మం లో ఇంకే వరకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ వేస్తె మంగు తగ్గిపోతుంది. పసుపు, బొప్పాయి గుజ్జు, తులసి పొడి, బాదాం పొడి కలిపి ఇవన్నీ పన్నీరు కలిపి ఫేస్ ప్యాక్ […]
ఈ ఉపాహారం చాలా రుచి.
ఓట మీల్ తో ఎం చేసినా చప్పగా బావుండదు అనుకుంటారు. కొవ్వు లేకుండా పీచు ఎక్కువగా వుండే ఈ ఓట్స్ జీర్ణ వ్యవస్ధ కు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వుండే ప్రోటిన్ల వలన గుండె ఎంతో బలం. ఆరోగ్యకరమైన శక్తినిచ్చే అల్పాహారం ఓట్స్ తో తయ్యారు చేసుకోవచ్చు. అరకప్పు నీళ్ళు , సోయా పాలు, మాములు పాలు కనీ వీలైనన్ని డ్రై ఫ్రుట్స్ వేసి గింజలు తీసి సన్నగా తరిగిన ఖర్జూరం ముక్కల తో మంచి బ్రేక్ […]
ట్రిక్స్ పాటించాల్సిందే.
పిల్లల్ని మేనేజ్ చేసేందుకు తల్లిదండ్రుల తెలివితేటలు, ఓర్పు వుండాలి అంటారు. తెలివితేటలూ అంటే పిల్లల్ని అర్ధం చేసుకోవడం, వారి మనస్సులో ఎం మేడులుతుందో తెలుసుకునే ఓర్పు అన్నమాట. ఉదాహరణకు చిన్నపిల్లలు వుంటే ఇల్లు చిందర వందరే, కానీ ఆ బొమ్మల్ని పిల్లలే సర్ది పెట్టేలా ఒక ట్రిక ఉపయోగించవచ్చు. బొమ్మలతో పాటు రంగుల బుక్స్ కుడా కొనాలి. పిల్లలకే బుక్స్ అంటే మూజు పుట్టాలి. పిల్లల చెప్పులు, పుస్తకాలు, బొమ్మలు అందుబాటులో సర్దాలి. పిల్లలకి వాళ్ళు వస్తువులు […]
సమస్యలు తగ్గుతాయి.
నెలసరి సమస్యలు చాలా మందిలో ఉంటాయి. ప్రతి చిన్ని విషయానికి మందుల జోలికి పోకుండా సహజంగా తగ్గి పోయేందుకు ఇంటి వైద్యం ఉపయోగ పడుతుంది. నువ్వులకు హార్మోన్లు క్రమబద్దీకరించే గుణం వుంటుంది. నువ్వులు బెల్లం కలిపి నెలసరి వచ్చే ముందు ఒక వరం రోజులు క్రమం తప్పకుండా తింటే రక్త హీనత లేకుండా వుంటుంది. కాల్షియం కుడా చక్కగా అందుతుంది. రోజు ఉదయం బొప్పాయి ముక్కలు తింటూ వున్నా ఫలితం వుంటుంది. వేడి పాలల్లో చిటికెడు దాల్చిన […]
బిల్లు చాలా ముఖ్యం.
బంగారం ధర ఎంత చెట్టెక్కి వున్నా చిన్ని వుంగరమైనా కొనుక్కోవాలి అనిపిస్తుంది. నాగ కొన్నాక బిళ్ళు విషయం కాస్త శ్రద్దగా చూసుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెద్ద దుకాణాల్లో వేస్టేజ్ మజురీ కలిపి వాల్యుయాడేడ్ చార్జీగా లేక్కేస్తారు. ఇది ఆరు శాతం నుంచి నగను బట్టి ముప్పై శాతం వరకు వుంటుంది. మొత్తం బిల్లు పై జి ఎస్ టి వుంటుంది. దీన్ని 15 శాతం సి జి ఎస్ టి, 1.5 శాతం ఎస్ జి […]
షాపింగ్ ప్లాన్ ఉందా?
షాపింగ్ అందరికీ ఇష్టమే కానీ, అసలు ఏదైనా కొనాలి అనుకుని షాపింగ్ కు వెళితే, అవసరమైన వాటికంటే ఎన్నో కోనేస్తామని అంటూ వుంటారు. కొన్ని షాపింగ్ టిప్స్ ఫాలో అయితే అంట ప్రాబ్లం ఉండకపోవచ్చు. షాపింగ్ ఎందుక చేస్తున్నాం అన్న స్పష్టత తో షాప్ లో అడుగు పెట్టాలి. అప్పుడు కంటికి నచ్చుతాయి కదా అని అన్ని కొనేయడం వుండదు. అలాగే అనుకున్న బడ్జెట్ కంటే ఒక్క రూపాయి కుడా వెంట తీసుకుపోకూడదు. మరీ అంత నచ్చితే […]
పుస్తకం, సంగీతం రెండు చాలు.
నీహారికా, ఎవరితోనైనా పది నిమిషాలు మాట్లాడితే ఎదో ఒక టెన్షన్ తో వున్నామనే అంటారు. ఇవాల్టి జీవన శైలి లో ప్రతి ఒక్కరు ఎదో ఒక్క ఒత్తిడికి గురయ్యే వారే. కేవల టెన్షన్ వాళ్ళే ఎన్నో జబ్బులు. ఏ చిన్ని సమస్య వచ్చినా తీవ్రాతి తీవ్రంగా టెన్షన్ పడితే డయాబెటిస్, బిపి, నరాల బలహీనత, గుండె జబ్బులు వంటి జీవనశైలి కి సంబందించిన అనారోగ్యాలు తప్పడం లేదు. ఊరికే టెన్షన్ పడిపోతే విసుగు, కోపం, అలసట తప్పవు. […]
వద్దనడం మానేయాలి.
మాకు నచ్చాడు అలవాటు లేదు అనే పదం కొన్నాళ్ళు పక్కన పెట్టాలి. భోజనం ఏది వుపయొగకరమో, శరీరానికి ఏది లాభమో అలా తినాలి. నిజమే కొన్ని రుచిగా వుండవు. భోజం తర్వాత టమాటో, దోస వంటి ముక్కలు సలాడ్ గా తినడం మంచిది అంటారు. వీటిని సాయంత్రం వేల స్నాక్స్ కుడా తినాలి అంటారు. ప్రతి రోజు కనీసం మూడు నుంచి నలుగు వందల గ్రాముల పండ్లు తింటేనే ఆరోగ్యం అని కుడా చెప్పుతుంటారు. బావుండవు నచ్చావు […]
వర్ణాల రహస్యం.
ఒక్కో పువ్వుకు ఒక్కో అందం. ఇన్ని అందమైన రంగుల పూలు ఎలా వచ్చాయి. అలా వివిధ రంగుల్లో వుండేందుకు కారణం వివిధ పిగ్మెంట్స్ కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఆరెంజ్ రంగులో వుండే పూలకు కెరోటిన్ అనే పదార్ధం ఎక్కువ వుంటుంది. అలాగే ఒక్క పువ్వు రకరకాల రంగుల్లో ఉండటానికి ఇదే కారణం. వివిధ పళ్ళల్లో వేర్వేరు రంగులు పిగ్మెంట్స్ వల్ల పువ్వులు ఎన్నో రంగుల్లో ఉంటాయి. ఆ పిగ్మేంట్స్ లో వాతావరం కారణంగా వేరే మార్పులు […]
నన్ను రీప్లేస్ చేయలేరు.
ధీమాగా జీవించాలంటే, మాట్లాడాలంటే మానసిక శక్తి కావాలి. ఎవరిని వాళ్ళు బలంగా నమ్ముకోవాలి. నన్ను ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు అని ప్రియాంకా చోప్రా గర్వంగా చెప్పుతుందీ అంటే ఆమె ఒక్క బ్రాండ్, ఇండియన్ సినిమా సూపర్ స్టార్. అమెరికా టీవి సిరీస్ లో తిరుగులేని నటి. హాలీవుడ్ లో సినిమా అవకాశం ఇవన్నీ కలిపి ప్రియాంక. ప్రియాంకా చోప్రా ఫౌండేషన్ పై ఆడపిల్లల చదువు, సమాజంలో ఆడవాళ్ళు వెనకబదిపోవడాన్ని, ప్రశ్నించే కార్యక్రమాలు యూనిసెఫ్ తరఫున తన సమయం, […]
ఈవిడ చాలా ప్రత్యేకం.
Trish wagstaff అనే 85 సంవత్సరాల పెద్దావిడ చిన్నపిల్లకంటే ఎక్కువ ఉత్సాహంతో నడిచే ప్లేస్ లో నుంచి దుకేయడం, షార్క్ చేపలతో కలిసి సముద్రంలో ఈదేయడం చేస్తుంది. ఇంగ్లాండ్ కు చెందిన ఈ సహస మహిళ ఎంతపెద్దయినా తనలో వుండే సహస చాయలను, కోరికను వాడులుకోలేదట. అయితే ఇవన్నీ ఈవిడ సరదా కోసం చేయడం లేదు వాటి వల్ల వచ్చే ఆదాయం చారిటీలకు ఇస్తుంది. ఇది అన్నింటికన్నా సాహసం గొప్పతనం. ఎప్పుడు వాళ్ళకు ఉపయోగ పడాలనే కోరిక […]
గిన్నీస్ బుక్ లో మిల్లి.
ఒకటా రెండా, జాకీ మిల్లీ దగ్గర 8026 టెడ్డి బేర్ లు వున్నాయి అమెరికా లోని సౌత్ డోకాటో రాపిడ్ సిటీ లో నివసించే ఈమె బోలెడన్ని టెడ్డీబేర్లు కలక్ట్ చేసి గిన్నీస్ బూక్ లో స్ధానం సంపాదించింది. ఆమె సంపాదించిన టెడ్డీ బెర్లు అన్నింటికంటే చిన్నది 3/4 ఇంచెస్ వుంటే, పెద్దది ఎనిమిది అడుగుల ఎత్తుతో వుంది. ఈ కలక్షన్ ని ఇంట్లో పెట్టుకుని ఆ ఇంటికి టెడ్డి బేర్ టౌన్ అనిరు పెట్టింది […]
బరువుకు ఇదే కారణం.
ఎక్కువ సమయం లాప్ టాప్ తో గడపడం, టీవి చూడటం, సినిమాలు చూడటం అంటే అడికబరువును కొనితెచ్చుకున్నట్లే అంటుంది. అంటారు ఎక్స్ పర్ట్స్. పైగా టీ వి చూస్తూ జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం అలవాటై పోతుంది. బంగాళ దుంప చిప్స్ వంటి రిఫైన్డ్ ఆహారాన్ని తినడం, ఒకే భంగిమలో కదలకుండా కూర్చోవడం వల్ల జీవక్రియ రేటు తగ్గిపోతుంది. అలా కదలకుండా కూర్చోవడం అంటే నిద్రలో ఎక్కువ కాలరీలు శరీరం ఖర్చు చేస్తుంది. అటు […]
ఫిట్ నెస్ తప్పిదాలుంటాయి.
ఫర్ఫెక్ట్ ఫిట్ నెస్ రోటీన్ ను అనుసరిస్తున్నా ఫలితం వుండటం లేదని చాలామంది కంప్లెయింట్. కొన్ని ఫిట్నెస్ తప్పిదాలుంటాయి. వాటిని ఫాలో అయితే కోరిన ఫలితం వుంటుంది. వర్క్ అవుట్స్ లో స్ట్రెచ్చింగుకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మొదటి తప్పిదం. జిమ్ డాంసర్లకు ఆటలు ఏ విధమైన వ్యాయామం ఎంచుకున్నా ట్రైనింగ్ కు ముందుగా స్ట్రెచ్చింగ్ చేయాలి. వర్క్ అవుట్స్ మొదలు పెడుతూనే కీలకమైన అంశం పక్కన పెట్టేస్తారు. సరైన కదలికలతో స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల కండరాళ్ళు వామప్ […]
రోబో సోఫియా.
డేవిడ్ హాన్సన్ ప్రముఖ నటి ఆండ్రీ హెప్ బర్న్ పోలికలతో ఓ రోబోని సృస్టించాడు. 2015 ఏప్రిల్ 15 ఈ రోబో సోఫియా పుట్టిన రోజు. ఈ సోఫియా ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తుంది. బోలెడన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. బ్యాంకింగ్, బీమా ఆటో మాన్యు ఫాక్చరింగ్ రియల్ ఎస్టేట్ మీడియా, వినోద రంగాల కు సంబ్నదించిన ఎలాంటి ప్రశ్నలకైనా చక్కగా సమాధానాలు చెప్పుతుంది. సౌదీ అరేబియాకు చెందిన ఒక వ్యాపార సంస్ధ Hanson Robotics డిజైన చేసిన […]
అనంతమైన శక్తి.
ఆకు కూరలు కారు చౌకగా దొరుకుతాయి. వీటిల్లో వుండే పోషకాల గురించి వింటే రోజు ఇవే తింని బతకాలనిపిస్తుంది. తోటకూరలో యాబై వేల కాలరీలలో వుండేంత శక్తి లస్తుంది. కంటి చూపుకు ఉపకారిస్తుంది. బచ్చలిలో ఇరవై ఆరు శాతం ఇనుము వుంటుంది. రక్త వృద్దికి తోడ్పడుతుంది. గోంగూర రక్త హీనతను నివారిస్తుంది. కరివేపాకు కాన్సర్ నిరోధకం. పుదీనా నోటి దుర్వాసనను నోటిలో పండ్లను తగ్గిస్తుంది. పుదీనా ఆకు కు నోటిలో క్రీములు నశిస్తాయి. అవిసె కూరతో ఐరన్ […]
