November 2017
ఎవరికీ వాళ్ళు తెలుసుకోవాలి.
నీహారికా, ఈ రోజు ఒక సెలబ్రెటీ ఇంట విందుకు వెళ్ళాను. ఎన్ని రకాల ఆహార పదార్ధాలు, వందల్లో అనట్లేమో. స్వీట్లు, హాట్లు, ప్రాంతీయపరంగా అక్కడ ప్రసిద్ధి కెక్కిన ఐటమ్స్ వరసల వారీగా ఉన్నాయి. పైగా పెళ్లి సుభాలేఖ తో పాటు కొన్ని స్టాల్స్ నంబర్స్, ఏ స్టాల్లో ఏ భోజనం దొరుకుతుందో లిస్టు ఇచ్చారు. తిన్నంత తిని పారేసినంత పారేసినట్లు అన్నమా. ఏ మనిషి అయినా ఎన్ని రకాల భిజనం తినగలం ఎంత వృధా అవ్వుతుందో ఆహారం […]
కాఫీ మంచిదే.
కమ్మని కాఫీ తో పెద్ద నష్టం ఏమీ జరగదని ఇంకోకొత్త రిపోర్టు వచ్చింది. రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తగచ్చు అని పరిశోధిస్తే రోజుకు నాలుగైదు కప్పులు తాగే వారి లో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని తేలింది. ఈ అద్యాయినం లో పాల్గొన్న సౌతాంస్టన్ విశ్వవిద్యాలయ శాస్త్ర వేత్త డాక్టర్ రాబిన్ పూలే కాలేయ వ్యాధి నైరోసిన్, పార్కిన్ సన్స్, డిప్రెషన్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులకు కాఫీ తో మేలు జరుగుతుందంటున్నారు. కాఫీలో […]
కొవ్వు కరిగిస్తుంది.
దాల్చిన చెక్క అనేక ఆహారాల్లో వాడుతూ వుంటాం. ఇప్పుడు శాస్త్ర వేత్తల బృందం చేసిన పరిశోధనలు దాల్చిన చెక్క లోని సినీ మల్టీ హైడ్ అవే పదార్ధం రక్తం లోని గ్లూకోజ్ ను తగ్గిస్తుందని జీవక్రియలపై ప్రభావం చూపెట్టటం ద్వారా ఊబకాయం, మధుమేహాలను గణనీయంగా నియంత్రించగలదాని చెప్పుతున్నారు. వేర్వేరు వర్గాలు, వయస్సు వున్న వ్యక్తులపై పరిశోధన చేసి, ఈ దాల్చిన చెక్క లోని సినిమాల్టిసైడ్ అనే పదార్దం కాణాల్లోని వేర్వేరు జన్యువులు, ఎంజైములు ఎక్కువగా పని చేసే […]
ఈ పువ్వుల కూరలు సెన్సిటివ్.
ఉదయం వంట తేలిగ్గా ఉంటుందని కొన్ని కురాల్ని రాత్రే కోసి ఫ్రిజ్ లో పెట్టేస్తూ వుంటారు. ఎక్కువసేపు కోసి ఉంచితే వీటి లోని కీలక పోషకాలు, ఖనిజాలు, ఆక్సిడేషన్ ద్వారా తగ్గి పోతాయి. వంట చేసే ముందే కోయడం చాలా మంచిది. కాలీ ఫ్లవర్, బ్రోకలీ వంటి పువ్వుల కూరగాయాలు కట్ చేసిన వెంటనే తేమ పోదు. అయితే ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఫ్రిజ్ లో పెడితే ఫ్లేవర్లు పీల్చుకుంటాయి వీటి వాసన మిగితా […]
మచ్చల్ని పోగొట్టే ముల్తానీ మట్టి.
చర్మాన్ని శుబ్రం చేసే శక్తి ముల్తానీ మట్టికి వుంది. రోజ్ వాటర్, గండం పొడి లో ముల్తానీ మట్టి కలిపి పేస్ట్ లా చేసి మెడపైన ఫేస్ ప్యాక్ లా వేస్తె నల్లదనం పోతుంది. ముల్తానీ మట్టి లో వుండే మినరల్స్ మొహం పై మచాల్ని తొలగించేందుకు తోడ్పడతాయి. ఇందుకోసం ముల్తానీ మట్టి, పెరుగు, పుదీనా కలిపి ఫేస్ ప్యాక్ లా వేస్తె ముఖం పై మచ్చలు పోతాయి. ఈ ప్యాక్ ప్రతి రోజు వేసుకోవాలి. ఓ […]
అక్షరాలా 105 కోట్లు.
అంతర్జాతీయ వజ్రాభరణాలు డిజైనర్ నీరవ్ మోడీ కొత్తగా ఒక కెంపుల సెట్ చేవిపోగులు, బ్రెస్ లెట్ రూపొందించాడు. వీటిధర 105 కోట్ల రూపాయిలు. ఈ సెట్ లో 27 కెంపులు వున్నాయి. ఖరీదైన కట్ డైమెండ్స్ పొదిగారు. ఈ కెంపుల్ని మయిన్మాడ్ లోని మొగల మైన్స్ నుంచి సేకరించారు. ఈ కేమ్పులను ఇలా నగలో అమర్చేందుకు వాటిని ఇలా షేప్ చేసేందుకు ఐదేళ్ళ కాలం పట్టిందిట. తర్వాత దీన్ని ఇలా డిజైన్ గీసుకుని తయారు చేసేందుకు ఇంకో […]
ఈ విటమిన్ చాలా అవసరం.
సూర్యరశ్మి తో డి విటమిన్ శరీరానికి కావలసినంత లభిస్తుందని చెప్పుతారు కానీ ఎంత సేపు సూర్య రశ్మి శరీరానికి తగలాలి, అది ఏ స్ధాయిలో డి విటమిన్ ఇస్తుంది అన్నది లెక్క తేలని ప్రశ్న కనుక కీళ్ళ నొప్పులున్నావారు డి విటమిన్ తీసుకోవాల్సిందే అంటున్నాయి అద్యాయినాలు. సాధారణం కంటే ఎక్కువ మోతాదులో డి విటమిన్ ఇస్తేనే వాపును నియంత్రించవచ్చునని చెప్పుతున్నారు. కీళ్ళ నొప్పుల వ్యాధి కారణంగా శరీరం డి విటమిన్ కు వ్యతిరేకంగా స్పందిస్తుందని, అందుకే ఈ […]
ప్రతిభకు వాషింగ్టన్ పురస్కారం.
విశాఖపట్నం లోని గీతం యునివర్సిటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన పోలా పుగడ ప్రతిభ యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగింది మేనేజ్ మెంట్ కౌన్సిలింగ్ సంస్ధ స్ధాపించి పలువురికి ఉపాధి కల్పిస్తున్న ఆమె కృషికి గుర్తింపుగా వాషిగ్టన్ పారిశ్రామిక వేత్త అవార్డు పొందింది. మై పింక్ టేల్స్ అనే కంపెణీ ఆరంభించిన ప్రతిభ ఈ కంపెనీ ప్రారంభించిన రెండో సంవర్సారంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఇండస్ట్రీ అవార్డు గెల్చుకున్నారు. ఆమెకి ఇష్టమైన పోటో […]
ట్రెండ్ సృష్టించిన జెన్నర్.
జెన్నర్ అత్యధిక ఆదాయం సంపాదేంచే మోడల్ అని పోర్బస్ మాగజైన్ వెల్లడించింది. ఈ ఏడాది ఆమె మోడలింగ్ ద్వారా 22 మిలియన్ డాలర్స్ సంపాదించిందని ఫోర్బ్స్ ప్రకటించింది. ఫ్యాషన్ ప్రపంచంలో 22 సంవత్సరాల కేందాల్ జెన్నర్ సరికొత్త రికార్డు సృష్టించింది జెన్నర్. Adidas, Estee Lauder, Laphela వంటి ఎన్నో బ్రాండ్స్ కు మోడల్ గా వున్నారు. ఈ జాబితాలో రెండో స్ధానంలో నిలబడిన జాసెల్ ఆదాయం 17.5 మిలియన్ డాలర్ల ఆదాయం సంపాదించింది. ఈ సారి […]
ఒక్కో మందుకు ఒక్కో సముయం.
ఆరోగ్య సమస్య వస్తే డాక్టర్ మందులు రాసిస్తూ భోజనానికి ముందు అని, భోజనం తర్వాత, లేదా ఉదయం నిద్ర లేవగానే అని ఒక్కో మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందుకు ఒక్కో సమయం అని చెప్పుతారు. మనం తీసుకునే మందు శరీరంలో కలవడానికి ఆహారానిదే కీలకపాత్ర. మందులు రక్తంలో ప్రవేశించి కావలసిన ప్రదేశం చేరుకునేందుకు విభిన్న ప్రక్రియలు ఉంటాయి. కొన్ని మందులు కడుపులో ఆమ్లాలు సృస్టిస్తాయి. దీనివల్ కడుపులో మంట నొప్పి రావడం, […]
సారీ అంటే సరిపోదా?
నీహారికా, స్నేహితులు, బంధువులు, చివరకు భార్యా భర్తల మధ్యను చిన్ని అపార్ధాలు వస్తూనే ఉంటాయి. వీటిని తెగే దాకా లాగోద్దనే అంటారు పెద్దవాళ్ళు. తప్పు మనదే అయితే వెంటనే సారీ చెప్పేందుకు సిద్ధమై పోవాలి. జరిగిన తప్పు దిద్దుకునే అవకాశం ఇమ్మని అడగాలి. మనం ఎంత బాధపడుతున్నామో అవతలివాళ్ళకు చెప్పాలి. ఒక వేళ మనం బాధపడ్డా ఆ విషయం సూటిగా ఎదుటి వాళ్ళకు అర్ధం అయ్యేలా చెప్పాలి. అంతగా అడిగినా అవతల వాళ్ళు మన్నించక పొతేకాలం అన్ని […]
ఇవీ పనీయాలే.
తేనె, నిమ్మరసం లాగే శరీరంలో వ్యర్దాలు పోగొట్టే అనేక పానీయాలు వున్నాయి. కాలుష్యం తో శరీరంలో వ్యర్ధాలు పేరుకుని అవే బరువు పెంచేందుకు కారణం అవ్వుతున్నాయి. కొన్ని రకాల పానీయాలతో వ్యర్ధాలు పోతాయి. పచ్చి అవిసె గింజల పొడిని, గోరువెచ్చని నీళ్ళలో ఓ చెంచా కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తంది. ఓ అల్లం ముక్క, యాపిల్ ముక్కలు, వేసి వుంచి ఆ నీటిని దాహం వేసినప్పుడల్లా తాగచ్చు. ఒక క్యారెట్ , ఓ స్పూన్ కొబ్బరి […]
ఆహారంలో మార్పులు ముఖ్యం.
మహిళల్లో ఎముక క్షీణత, తుంటి ఎముకలు పెలుసుబారడం వంటివి కనిపిస్తే ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పుతున్నారు. మందుల తో పాటు ఆహరముమర్చుకోవాలి. తాజా కురగాయు పొట్టు తీయని ధాన్యాలు, చేపలు ఎక్కువగా తీసుకుంటే ఎముకలు ద్రుధంగా ఉంటాయి. ఈ విషయాన్ని ఎన్నో అద్యాయినాలు ద్రువీకరించాయి కుడా. అలాగే ఎన్నో లోపాలకు మందుల బదులు పోషకాహారం మంచిదంటారు. ఉదాహరణకు ఐరన్ లోపం వుంటే సహజంగా చౌకగా లభించే గొంగురను వీలయినంత ఎక్కువగా తీసుకొమంటారు. విటమిన్ లోపాలను ఆహారం లో […]
మ్యాజిక్ చేస్తాయి.
కొన్ని రకాల ఆహార పదార్ధాలలో ఫీల్ గుడ్ బ్రెయిన్ హార్మోన్ నెరటోనిన్ ను విడుదల చేసే శక్తి పుష్కలంగా వుంది. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. గ్రీన్ టీ, బాదాం పప్పులు సాల్మాన్ చేపలు , డార్క్ చాక్లెట్స్, గుడ్లు, అరటిపండ్లు, అవకాడోలు, టమాటోలు, చెర్రీలు, వాల్నత్స్, ఉల్లిపాయలు పుట్టగొడుగులు, పసుపు, యాపిల్స్ వీటన్నింటిలోను మూడ్ ని స్దిరంగా ఉంచే లక్షణాలున్నాయి. ఉదాహరణకు అవకాడో లో అత్యధిక మోతాదులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. […]
ఏవి ఎంత తింటే మేలు.
విటమిన్ సి అనగానే మనం నిమ్మజాతి పండ్లే తలుచుకుంటాం కానీ బొప్పాయి, కాప్సికం, స్ట్రాబెర్రీ, జామ, పైనాపిల్ వంటివి కుడా సి విటమిన్ పుష్కలంగా కలిగివున్నవే. ఒక్క కమలాపండు 75 గ్రాముల సి విటమిన్ ఉంటుందంటే ఆడవాళ్లకు ఒక్క రోజుకు కావలసిన డోస్ అన్నమాట. యి పది ముక్కలా కాప్సికంలో వందగ్రాముల సి విటమిన్ ఓ జామకాయ, కప్పు చొప్పున బొప్పాయి, స్ట్రాబెర్రీ, టమాటో ముక్కలు తిన్నా అదే సి విటమిన్ వుంటుంది. ఓ కట్ట పాలకురలో […]
తీయని పోటాటో.
ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల దుంపల రకాలున్నాయి. వీటిలో పుష్కలంగా కార్బోహైడ్రేడ్స్ తో బంగాళదుంప గొప్ప ఇంధనంగా వుండే ఆహారం అంటారు. ఉడికించే ప్రక్రియలో కష్ట శ్రద్ధ తీసుకుంటే అదనపు కొవ్వుకు దూరంగా ఉండచ్చు. వీటిలో రెడ్ పోటాటో కొంచెం తీయగా ఉంటాయి. చక్కెర శాతం ఎక్కువగా స్టార్ట్ శాతం తక్కువగా వుంటుంది. పైతోలు గట్టిగా పట్టీ వుంటుంది కూరలు సలాడ్స్ చేసేందుకు అనువుగా వుంటాయి. పీచు తక్కువగా వుంటుంది. కంటికి ఇంపుగా కనిపించే ఈ ఎర్ర […]
మరమరాల స్నాక్స్ మంచివే.
మరమరాలు తేలిగ్గానే అరుగుతాయి. కానీ అన్నంలో లాగే వీటిలోనూ కార్బోహైడ్రేడ్స్ ఎక్కువ. తేలిగ్గా అరిగిపోతాయి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుత ఎక్కువ శక్తిని ఇస్తాయి. పనుల్లో చురుగ్గా ఉండాలనుకుంటే బ్రేక్ ఫాస్ట్ లో మరమరాలు తినచ్చు. మర్మరాల్లో విటమిన్ డి, విటమిన్ బి కాంప్లెక్స్ లోని రైబో ఫ్లేవిన్, దియోమిన్ ఎక్కువ. వాటి తో పాటు కాల్షియం ఐరన్ కుడా ఎక్కువే. ఎముకలు, పళ్ళు మరింత పటిష్టంగా బలంగా ఉండేలా చేస్తాయి. వాటి లో వుండే […]
పాల మీగడ తో రుచి.
ఎన్ని నేర్చుకున్నా వంట విషయంలో ఇంకా తక్కువ నాలెడ్జ్ వుందనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి భోజనం చేసినా, ఎదో ఒక ప్రత్యేకత కనిపించి మనకెందుకు ఎంత జాగ్రత్తగా వండిన ఆ టెస్ట్ రాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు పులిహోర చేయాలంటే అన్నం పొడిపొడిగా వుండాలి. అన్నం ఉడికినప్పుడు కొన్ని చుక్కల నిమ్మరసం ఓ స్పూన్ నూనె వేస్తె అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. క్యాబేజీ, కాలీ ఫ్లవర్, ఉడికినప్పుడు ఒకలాంటి వాసనా ఇబ్బంది పెడుతుంది. ఆ వాసన రాకుండా ఓ […]
ట్రాక్టర్స్ రాణి మల్లిక.
వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం తక్కువే. పైగా ఫలానా వ్యాపారం అయిటే ఆడవాళ్లకు సరిగ్గా సరిపోతుందనే సలహాలు వస్తున్నప్పుడు మల్లికా శ్రీనివాసన్ ను గుర్తు తెచ్చుకోవచ్చు. 2016లో బిబిసీ 100 శక్తివంతమిన మహిళల్లో ఒకరుగా ఆమెను గుర్తిస్తే అంతకంటే ముందే ఫోర్బ్స్ జాబితాలో ఆమె పేరుంది. ఇంతకీ ఆమె వ్యాపారం ట్రాక్టర్ల తయారీ భారతీయ ట్రాక్టర్ తయారీ మొఘల్ అంటారామెను. టాఫే, ట్రాక్టర్ అండ్ ఫార్మ ఎక్విప్ మెంట్ లిమిటెడ్ పరిశ్రమకు చైర్మాన్ గా, సి.ఇ.ఓ గా […]
పదిహేనేళ్ళకే మేధావి.
న్యుయార్క్ లోని యునివర్సిటీలో జరిగిన వరల్డ్ స్కాలార్స్ కప్ 2017లో, ఎనిమిది బంగారు, 2 వెండి పాతకాలతో, తెలుగు వారి సత్తా చాటింది 15 సంవత్సరాల వ్రిందా గోపాల్. చెన్నాయ్ లో స్దిరపడ్డ వ్రిందా ఎ.పి.ఆర్ గ్లోబల్ పాథశాలలో 10 వ తరగతి చదువుతుంది. ఈ పోటీని ప్రపంచ యువ పండితుల పోటీ అంటారు. ది వరల్డ్ స్కాలర్స్ కప్ అంతర్జాతీయ విద్యకు సంబందిచిన కార్యక్రమం. ప్రధాన కార్యాలయం లాస్ ఏమ్జల్స్ లోని కాలిఫోర్నియాలో వుంది. వందలాది […]
