వాయిస్ ఆఫ్ మోడల్ ఇండియా కో ఫౌండర్ శివ్యా నాథ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న శివ్యా నాథ్ సోలో ట్రావెలర్ గా ప్రకృతి పర్యావరణం గురించి మాట్లాడుతుంది. స్టోరీ టెల్లర్, రైటర్, క్లైమేట్ చేంజ్, అడ్వకేట్,ఫోటోగ్రాఫర్ సస్టైనబిలిటీ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరుపొందిన శివ్యా నాథ్ పదేళ్లుగా వీగన్ ఫుడ్ వైపుగా తన జీవిత విధానాన్ని మార్చుకున్నారు దాన్ని ప్రచారం చేస్తున్నారు కూడా ఈ డిజిటల్ వేదిక ద్వారా గ్రామీణ భారతదేశం అంతట డిజిటల్ అక్షరాస్యత పెంచడం పైన దృష్టి పెడుతుంది శివ్యా నాథ్.













