రికార్డ్ బ్రేక్

రికార్డ్ బ్రేక్

రికార్డ్ బ్రేక్

ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో 1. 93 మీటర్ల ఎత్తు జంప్ చేసింది పూజా సింగ్. 14 సంవత్సరాల భారతీయ రికార్డ్ ను బద్దలు కొట్టి ఏషియన్ జూనియర్ మై జంప్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. హరియాణాలోని బోస్తి  అనే చిన్న పల్లెటూరు పూజాది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన పూజ 2023లో అంతర్జాతీయ పోటీల్లోకి ప్రవేశించింది ఆసియా లో ఉత్తమ హై జంపర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది తన గెలుపు తో పాటు ఆ సమయంలో వినిపించిన భారత జాతీయ గీతం వినగానే ఏడుపు ఆపుకోలేకపోయాను అన్నది పూజ.