ఒకే ఉత్పత్తులు వద్దు

ఒకే ఉత్పత్తులు వద్దు

ఒకే ఉత్పత్తులు వద్దు

సౌందర్య ఉత్పత్తులు మారుస్తున్నారా? లేదా అని అడుగుతున్నారు ఎక్స్ పర్ట్స్. చాల మంది అమ్మాయిలు ప్రి టీనేజ్,టీనేజ్ కు వచ్చాక ఒకే రకం సౌందర్య ఉత్పత్తులు వాడతారు. అవి చర్మని చక్కగా అలవాటైనవి కదా అనుకుంటారు కానీ అవన్నీ వయసుకు తగ్గట్లు రూపొందిస్తారు. ఒక వయసులో మొటిమలను ఎదురుక్కొనేందుకు పనికొస్తాయి అవి ఒక వయసు దాటాక వాడటం లో అర్ధం వుండదు చర్మం టెక్చర్ మారుతుంది. కనుక అదనపు పరిరక్షణగా చర్యలు అవసరం అవుతాయి. వయసు చర్మతత్వం సమస్యలు దృష్టిలో ఉంచుకొని సౌందర్య ఉత్పత్తులు మార్చాలి.