క్షయ రోగులకు సాయం

క్షయ రోగులకు సాయం

క్షయ రోగులకు సాయం

అభా నోంగ్రమ్ పదేళ్ల పాప మేఘాలయ కు చెందిన అభా తను పొదుపు చేసిన డబ్బుతో క్షయ రోగుల కోసం పోషకాహార కిట్లను సేకరిస్తోంది. ఈ పాప ప్రయత్నాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ను కూడా ఆకర్షించింది.ఈ పాప ఒక రోల్ మోడల్ అన్నారాయన రెండో తరగతి చదివే అభా మారథాన్ విజేత టైక్వాండో ఛాంపియన్ కూడా టైక్వాండో లో రాష్ట్రస్థాయిలో రజిత పతాకాన్ని సాధించింది అభా వయసు ఏడేళ్లు.