ఈ నిరుపేద సింగర్ ఇవ్వాల్టి స్ఫూర్తి

ఈ నిరుపేద సింగర్ ఇవ్వాల్టి స్ఫూర్తి

ఈ నిరుపేద సింగర్ ఇవ్వాల్టి స్ఫూర్తి

పంజాబ్ లోని మెగా కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి యువ రాపర్ గా, దట్ గర్ల్ పాటతో లేడీ మోసేవలా వాళ్ళ గా పేరు తెచ్చుకున్నది పరమ్‌జీత్ కౌర్. ఇళ్లల్లో పనులు చేసుకునే నిరుపేద కుటుంబంలో పుట్టిన పరమ్ కాలేజీలో ఇంటర్ చదువుకుంటూ సంగీతం లో ప్రతిభ చూపెట్టటం మొదలుపెట్టింది.పాడే పద్ధతి లో ర్యాప్ ను ఎంచుకున్నది. ఇంగ్లాండ్ లో, స్థిరపడిన రికార్డ్ ప్రొడ్యూసర్ మనీ సింధు ఆమె పాట విని పరమ్ తొలి పాట దట్ గర్ల్ రికార్డ్ చేశారు. విడుదలైన 11 రోజుల్లో ఈ పాట యూట్యూబ్ లో ఆరు లక్షల వ్యూస్ సాధించింది. ఆమె ఫాలోవర్స్ సంఖ్య నాలుగు లక్షలకు పెరిగింది. ఆమె పాట ప్రసిద్ధ పంజాబీ గాయకుడు మోసేవలా పాటల లాగా ఉండటంతో ఆమెను లేడి మోసేవలా అన్నారు.