కాఫీ కి గుర్తింపు

కాఫీ కి గుర్తింపు

కాఫీ కి గుర్తింపు

మన్యం ఉత్పత్తులను అమ్మకాల్లో గణనీయమైన మార్పు వచ్చి గిరిజనుల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడే కారణంగా అరకు కాఫీ కి జాతీయ స్థాయిలో గుర్తింపు, ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ విభాగంలో ఛేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. ఈ ఘనత సాధించిన ఘనత మాత్రం గిరిజన సహకార సంస్థ (జి సి సి) ఎం డి కల్పన కుమారి కే దక్కుతుంది. అరకు కాఫీ ఇప్పటికే ఖండాంతరాలు దాటి పోయింది.దీనికి తోడు అంతర పంట గా మిరియాలు వేసి అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు గిరిజనులు. ఈ అరకు కాఫీ బ్రాండింగ్ చేసేందుకు టాటా సంస్థ ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఆరు వేల ఎకరాల్లో సేంద్రియ కాఫీ సాగు చేస్తున్నారు. ఈ గిరిజనుల వికాసం కోసం పనిచేస్తున్న కల్పనా కుమారి భర్త మయూర్ అశోక్ కూడా ఐఏఎస్ అధికారి.