Thursday, 06 Aug, 2026

మేకప్ కి అనువైన కాలం.

ఈ చలికాలంలో చర్మం పోదిబారుతుంది. పగుళ్ళు వస్తాయి మేకప్ వేసుకోవడం చిన్ని పాటి జాగ్రత్త పాటిస్తేనే  సాయంత్రం వరకు తాజాగా  కనిపించ వచ్చు. పెదవులు పొడిబారకుండా ముందు క్రీమ్ రాసుకోవాలి. తరువాత లిప్ స్టిక్ వేసుకుంటే మృదువుగా కనిపిస్తాయి. తరువాత లిప్ గ్లాస్ అడ్డుకోవాలి. ఎక్కువగా చెమట పట్టదు కాబట్టి మస్కారా లో ఇస్తమనిఅన రంగులు నిరభ్యంతరంగా ట్రై చేయచ్చు. ఐలైనర్ గా వాడే నలుపు అవతల పెట్టి నీలం ఆకుపచ్చ, చాకొలేట్ . బ్రౌన్ వంటివి […]